అంజలి 5
అంజలి ఏడుస్తుంది ప్లీజ్ వద్దు వద్దు అని కానీ ఆ రౌడీ లు క్రూరంగా నవ్వుతు పెట్రోల్ పోసి మ్యాచ్బోస్ పట్టుకోగానే అంత సడన్ గా ఒక బులెట్ వచ్చి ఆ రౌడీ ల బాస్ తలకి తగిలింది వాడు అక్కడికి అక్కడే చనిపోయాడు ఎవరు కాల్చారు అని చుస్తే అక్కడ ఎవరు లేరు అంతలోనే మరో బులెట్ వేరే వాడి తలకి తగిలింది అంత మిగితా వాళ్ళు అందరు భయపడి పారిపోయారు .అంజలి మెల్లిగా లేచి పక్కన వాటర్ ఉంటె తన బాడీ అంత క్లీన్ చేసుకొని బట్టలు వేసుకొని రౌడీ ల బాస్ జేబులో నుంచి వాడి కార్ కీస్ తీసుకొని కుంటుకుంటూ కార్ దగరికి వచ్చి కార్ ఎక్కి చాల సేపు ఏడిచింది అసలు ఇది అంతాటికి కారణం స్ట్రేంజర్ అని బాగా కోపం గా ఉంది స్ట్రేంజర్ మీద కానీ తనని ఎవరు కాపాడారో తెలియదు ఏంటి నా లైఫ్ లో ఇన్ని గోరమయిన సంఘటనలు అంటూ ఏడుస్తూ కార్ స్టార్ట్ చేసి వాళ్ళ ఇంటికి బయలుదేరింది మరో వైపు సోఫియా ఆ ఫ్లైట్ లో చుసిన రౌడీ లను ఎవరు చంపారు అని సోఫియా రానా ఇద్దరు ఒక్కలకి ఒక్కలు తెలీకుండా కనిపెట్టాలి అని చాల ట్రై చేస్తున్నారు .అంజలి ని కాపాడాలి అని సోఫియా ప్రయత్నం ,అసలు అంజలి కి నేను తప్ప ఎవరు హెల్ప్ చేయకూడదు నేనా తనకి దిక్కు ఆవలి చివరికి నా పక్క ఎక్కాలి అని కామం తో రానా ప్రయత్నం మరి ఎవరు గెలుస్తారో చూద్దాం గోరమయిన రాత్రి నుంచి తప్పించుకొని తన ఇంటికి వెళ్లిన అంజలి కి వాళ్ళ అమ్మ నాన్న చూపించిన ప్రేమ ముందు తనకి రాత్రి జరిగిన విషయాలు ఏమి గుర్తు లేవు ,చాల హ్యాపీ గా తన రూమ్ కి వెళ్లి ఫ్రెషప్ అయ్యి ఒక మంచి halfsaree కట్టుకొని బుట్ట బొమ్మ లా రెడీ వచ్చింది ఇంట్లో వాళ్ళు అందరు పెళ్ళికి భయలుదేరారు , మరో వైపు అంజలి అమ్మ అవండి అమ్మాయి కి చెప్పండి పెళ్లి సబందం చూసాను అని మెల్లిగా అంటుంది వాళ్ళ నాన్న అగు అగు అను అంజలి దగరికి వెళ్లి తన చేతులని ప్రేమగా పట్టుకొని అంజలి నీకు ఒక మంచి సబందం చూసాను అబ్బాయ్ కూడా చాల మంచి వాడు తాను కూడా ఈ పెళ్లి కి వస్తున్నాడు మీరు మాట్లాడుకోండి నీకు నచ్చితేనే పెళ్లి లేదు అంటే వద్దు నీ ఇష్టమే ఫైనల్ అని నుదిటి మీద ముద్దు పెట్టి తనని ఒక చంటి పాపా లాగా తీసుకెళ్తున్నాడు . అంజలి మనసులో నన్ను ఇంత బాగా చూసుకొని పేరెంట్స్ కి రాత్రి జరిగింది చెప్పి బాధపెట్టలేను ఆలా అని వచ్చిన అబ్బాయ్ ని మోసం చేసి ఈ పెళ్లి చేసుకోలేను నేను అంటూ తనలో తానే సతమతవుతుంది ఆలా 3 కలిసి వాళ్ళ కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్లారు . అంజలి వాళ్ళ కజిన్ దగరికి వెళ్లి ఏంటే పెళ్లికూతురా మస్త ఉన్నావ్ లే ఇదిగో ఇది నీకోసమే అని ఒక డైమండ్ నెక్లెస్ మేడలో వేసింది .ఏంటే వయసులో నా కంటే చిన్నదానివి కానీ ముందే పెళ్లి చేసుకుంటున్నావ్ అంత తొందర అంటూ ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు కొంచెం సేపు తర్వాత పెళ్లికూతురు అంజలి తో అవును మామయ్య నీకు ఒక అబ్బాయ్ ని చూసాడు అబ్బాయ్ చాల బాగున్నాడు తెలుసా మీ ఇద్దరు made for each other లా ఉంటారు తెలుసా అసలు ఈరోజు నా పెళ్లి కంటే నీ పెళ్లి చూపులు మీదే నా ఇంట్రెస్ట్ ఉంది తెలుసా నిన్ను ఇలా చుస్తే పెళ్లి కంటే ముందు శోభనం అంటాడు ఏమో నీ అంటూ ఆటపట్టిస్తూ నీ రాజు పైన వెయిట్ చేస్తున్నాడు వేళ్ళు అంటూ తోసింది అంజలి బుగ్గలు సిగ్గు తో ఎరుపు ఎక్కినయ్ ఒక పక్క సిగ్గు మరో వైపు కొంచెం భయం ఆలా సిగ్గుపడుతూ పైకి వెళ్లి అబ్బాయ్ ని చూసింది వెనకనుంచి చాల పొడుగు అబ్బాయ్ ఫార్మల్ డ్రెస్ వేసి షూ వేసి ఉన్నాడు మెల్లిగా అతని దగరికి వెళ్లి execuse me అని పిలిచింది ఆటను అంజలి వైపు తిరిగాడు అతని చూడగానే అంజలి కి ఏదో తెలియని ఫీలింగ్ love at first site లాగా అబ్బాయ్ చాల హ్యాండ్సమ్ గా ఉన్నాడు మంచి రంగు height చూడటానికి అచ్చమ్ మహేష్ బాబు లా ఉన్నాడు అంజలి అతన్ని అలానే చూస్తూ ఉండిపోయింది అబ్బాయ్ హలో అంజలి గారు అంటూ మొహం మీద చిటిక వేసి పిలిచాడు అంజలి ఈ లోకం లోకి వచ్చి సారీ ఐ am అంజలి అంటూ shakehand ఇచ్చింది . అబ్బాయ్ తెలుసు నాకు మీ పేరు అండ్ నా పేరు అఖిల్ అంటూ ఇద్దరు పరిచయం చేసుకొని ఇద్దరు కొంచెం సేపు ఆలా మాట్లాడుకుంటూ ఉన్నారు ఇద్దరు ఒకళ్ళ అందం తో ఒక్కలు మైమరచిపోయారు ఈ లోకం ని వదిలేసి ఇద్దరు ప్రేమ లోకం లో విహరిస్తున్నారు ఇంతలో అఖిల్ అంజలి చెయ్ పట్టుకొని నాతో డాన్స్ చేస్తావా అని అడిగాడు అంజలి కూడా చాల సంతోషం తో మీరు ఎప్పుడు అడుగుతారా అంటూ చూస్తున్న అంటూ అక్కడ కొన్ని జంటలు ఆల్రెడీ డాన్స్ చేస్తున్నాయ్ వాళ్ళ మధ్యలోకి వెళ్లి వేళ్ళు డాన్స్ చేస్తున్నారు ఒకలా చేతులు మరొకళ్ళు పట్టుకొని ఇద్దరు ఒకళ్ళ కళ్ళలోకి మరొకళ్ళు చుసుతు ఇద్దరి మొహాల్లో ఒక చిన్న చిరునవ్వు తో డాన్స్ చేస్తూ ఉన్నారు వాళ్ళని చూస్తున్న అందరు వీలయిద్దరికి దిష్టి పెడుతున్నారు అంత బాగున్నారు జంట వదిలేస్తే ఇద్దరు ఇక్కడే పెళ్లి చేసుకుంటారో ఏమో అంత లా ప్రేమ లో మునిగి తేలిపోతున్నారు అంజలి వాళ్ళ పేరెంట్స్ దగరికి వెళ్లి అబ్బాయ్ నచ్చాడు అని చెపింది అంజలి పేరెంట్స్ కూడా చాల సంతోషించి అబ్బాయ్ వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు లండన్ లో ఉన్నారు వాళ్ళు రాగానే ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం అని చెప్పారు అంజలి అఖిల్ ఒకళ్ళ మొహాలు ఒక్కలు చూసుకొని సంతోషం గా నవ్వుకున్నారు . అంజలి చెయ్ పట్టుకొని మామయ్యగారు మీరు పర్మిషన్ ఇస్తే మీ అమ్మాయి ని నేను ఆలా భయటికి తీసుకెళ్ళచ్చా అని అడిగాడు, అంజలి పేరెంట్స్ ఆన్సర్ చెప్పేలోపు నాకు తెలుసు మీరు ఒప్పుకుంటారు అంటూ అంజలి చెయ్ పట్టుకొని తీసుకెళ్లాడు , అఖిల్ కి అంజలి మీద ఉన్న ప్రేమ ని చూసి అంజలి పేరెంట్స్ చాల హ్యాపీ అయ్యారు అంజలి అఖిల్ ఆలా కార్ లో భయటికి వెళ్లారు , అంజలి:అఖిల్ ఇంతకీ నువు ఏమి చేస్తునుంటావ్ నీ జాబ్ ఏంటి అని అడిగింది అఖిల్: నేను ఒక CBI అమ్మ housewife నాన్న ఏమో bussiness man మాకు చాల కంపెనీస్ ఉన్నాయ్ లండన్ లో ఇంఫెక్ట్ లండన్ ఇన్కమ్ లో మా bussiness వల్లే 5 % రెవిన్యూ వస్తుంది , అంజలి: మరి అంత పెద్ద కంపెనీస్ పెట్టుకొని నువు ఇండియా లో CBI ఏంటి అఖిల్: నాకు ఈ ప్రొఫెషన్ అంటే చాల ఇష్టం అండ్ నాకు చిన్నప్పటి నుంచి చల్లేంజెస్ ఇష్టం ఈ జాబ్ లో ప్రతి కేసు ఛాలెంజ్ ఈ కదా సో నేను ఈ ఫీల్డ్ లో కి వచ్చా అంజలి: మరి మీ పేరెంట్స్ ఏమి అనలేదా అంత పెద్ద కంపెనీస్ వదిలేసి నువు ఇండియా కి రావటం నువు ఈ జాబ్ చేస్తా అంటే ఏమి అనలేదా అఖిల్: మా ఇంట్లో వాళ్ళు నాకు ఫుల్ సపోర్ట్ నా ఇష్టాలని వాళ్ళు ఎప్పుడు కాదు అన్నారు రేపు నువు కోడలిగా మా ఇంట్లో అడుగు పెట్టిన నీకు నీ ఫ్రీడమ్ ఉంటుంది నువు ఈ ఇంటి కోడలిగా కాదు కూతురు లా చూస్తారు మా పేరెంట్స్ అంజలి: అఖిల్ మీరు చాల రిచ్ మేము ఆలా కాదు మరి మా పేరెంట్స్ నిన్ను ఎప్పుడు కలిశారు మీ పేరెంట్స్ తో మా పేరెంట్స్ అసలు ఎప్పుడు మాట్లాడారు అసలు ఇది అంత ఎలా అఖిల్: అసలు నిన్ను మా అమ్మ మొదటి సరి చూసింది 6 months బ్యాక్ నిన్ను మా అమ్మ ఒక ఫంక్షన్ లో చూసింది అంట అప్పుడే నచ్చేసావ్ నువు తనకి నీ మాటతీరు నువు పెద్దలకి ఇచ్చే respect నీ కట్టు బొట్టు అన్ని చాల నచ్చినయ్ కానీ ఇంటి కోడలిగా గా ఆవలి అంటే అది మాత్రమే సరిపోదు కదా నిన్ను observe చేయాలి అనుకుంది కానీ ఇంతలో లండన్ వెళ్లాల్సివచ్చిందే .