అంజలి vs అంకుల్
నా పేరు అంజలి. కాస్త పొట్టిగా ఉంటాను. మంచి కలర్. బాడీ షేప్ 36,30,34. వయసు 25. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. విక్రమ సింహపురి యునివర్సటీ లో పీజీ పూర్తి చేసి. జాబ్ కోసం వెతుకుతూ ఉన్నాను.ఒకరోజు చెన్నై షాపింగ్ మాల్ కి మా ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళాను. అక్కడ ఒక పెద్దాయన కళ్ళు తిరిగి పడిపోబోతుంటే పట్టుకుని చేతులమీద ఆపాను. ఏమైంది అంకుల్ అంటే, సారీ అమ్మా. ఏమీ తినకపోవడం వల్ల కళ్ళు తిరిగాయి అన్నాడు. ముందు కూర్చోండి అంకుల్ అని మెట్ల మీద కూర్చోబెట్టి ఒక బిస్కెట్ పాకెట్, వాటర్ బాటిల్ కొని తెచ్చి ముందు ఇది తిని మంచి నీళ్ళు తాగి అప్పుడు మీ పని చేసుకోండి అన్నాను. మొహమాట పడుతుననప్పటికీ తిన్నాడు.సరే అంకుల్ జాగ్రత్త.నేను వెళ్తున్నా అంటే, ఆగమ్మా. ఎవరూ నన్ను పట్టించుకోలేదు. నువ్వెలా పట్టుకున్నావు వచ్చి అన్నాడు. అయ్యో అంకుల్ మీరు నాకు దగ్గర్లో ఉన్నారు.అందులో మీరు పడిపోయేది చూసి పరిగెత్తుకు వచ్చి పట్టుకున్నా. అంతే ఎక్కువ ఆలోచించకండి అన్నాను.నాకు ఓపిక లేదు కొంచెం ఇవి తెచ్చి పెట్టగలవా అని జేబులో నుంచి చీటీ తీసి ఇచ్చాడు.సరే అంకుల్ అని తీసుకున్న. అబ్బో పెద్ద లిస్ట్ తెచ్చారు. టైం పడుతుంది.పర్లేదు.నేను తీసుకుంటూ ఉంటాను.మీరు కూడా నాతో రండి. అన్నీ మీకు చూపించాలి కదా అన్నాను. నా ఫ్రెండ్స్ ని వాళ్ళ షాపింగ్ చేసుకోమని పంపించి నేను, అంకుల్ షాపింగ్ చేస్తున్నాం.ఎందుకు ఏం తినలేదు అంకుల్ అంటే , అదీ ఇదీ అంటూ ఏదో ఇంట్లో గొడవలే అన్నాడు. ఏమో నాకెందుకు అని అడగలేదు.నాకేమో లొడ లొడ మాట్లాడడం అలవాటు. ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాను అంకుల్ తో. అంకుల్ కి విసుగు వచ్చి, ఇప్పటికే ఏం తినక నీరసంగా ఉంది.నాకు మాట్లాడే ఓపిక లేదు తల్లి అన్నాడు. అయ్యో సారీ అంకుల్ అని మళ్లీ ఒక జ్యూస్ ప్యాకెట్ తెచ్చి ఇచ్చి తాగండి అన్నాను.అంకుల్ ఓపిక లేని నవ్వొకటి నవ్వి నీతో మాట్లాడానికి ఇలా తెచ్చావా అన్నాడు.అవును అంకుల్ అని నేను నవ్వి తాగండి, ఓపిక ఉండాలి కదా అన్నాను. ఓపిక తెచ్చుకుని అంకుల్ చేసే జాబ్,తన ఫ్యామిలీ పిల్లలు,ఇల్లు చిన్నగా ఇంట్లో జరిగిన గొడవ కూడా చెప్పాడు.ఇప్పుడు తృప్తిగా ఉందా అన్నీ చెప్పేసాను అన్నాడు. నాకు నవ్వొచ్చింది.అంకుల్…నేను జాబ్ కోసం వెతుకుతూ ఉన్నాను. మీ ఆఫీస్ లో జాబ్స్ ఉంటే చెప్పండి అన్నాను. నా డిటైల్స్ ఇచ్చాను. అంకుల్ నంబర్ తీసుకుని రింగ్ ఇచ్చాను.రేపు కాల్ చేస్తా.లేదంటే ఇంకెక్కడయినా ఉంటే చూద్దాం అన్నాడు. థాంక్యూ వెరీ మచ్ అంకుల్ అని ఇంకా హ్యాపీగా మాట్లాడాను. షాపింగ్ పూర్తి చేసి అంకుల్ ని పంపించి నేను నా ఫ్రెండ్స్ తో హాస్టల్ కి వెళ్ళాను. తర్వాతి రోజు ఫోన్ వచ్చింది.అమ్మాయి నీకు జాబ్ ఉంది మా ఆఫీస్ లోనే.ఈరోజే రా అన్నాడు.రెక్కలు కట్టుకుని వాలిపోయాను. ఇంటర్యూ చేసారు.సెలక్ట్ అయ్యాను. సాలరీ కూడా నేను అనుకున్న దాని కన్నా 10k ఎక్కువ. నా ఆనందానికి అవధులు లేవు.అంకుల్ దగ్గరికి వెళ్ళి మీకే ముందు పార్టీ ఇవ్వాలి. లంచ్ కి బయటికి వెళ్దాం అన్నాను. నువ్వు కాదు. నిన్న నాకు అంత హెల్ప్ చేసావు.ముందు నేను నీకు ట్రీట్ ఇవ్వాలి.తర్వాత నువ్వు నాకు ఇవ్వు అన్నాడు.లేదు ఇంత గొప్ప జాబ్ మీ వల్లే వచ్చింది అన్నాను.లేదు నీకు ఆ అర్హత ఉంది. నా క్రెడిట్ లో వేయకు అన్నాడు. ఎంత మంచి వాడు అంకుల్ అనిపించింది. సరే ముందు మీరే ఇవ్వండి అంకుల్ అన్నాను.ఇద్దరం ఆ రోజు లంచ్ కి పెద్ద రెస్టారెంట్ కి వెళ్ళాం.నేను నాన్ వెజ్ ఆర్డర్ చేసాను. అంకుల్ నేను వెజ్ మాత్రమే తింటాను అని మీల్స్ ఆర్డర్ చేసారు. ఇష్టమైన ఫుడ్ కళ్ళ ముందు వేడి వేడి గా రా రమ్మంటూ ఉంటే ఎవరైనా ఆగుతారా చెప్పండి.నేను లాగించేస్తున్నాను.అంకుల్ అది చూసి నవ్వుతూ ఇక్కడ నీకు పోటీ ఎవరూ లేరు, నెమ్మదిగా తిను. ఆల్రెడీ చచ్చిన దానిని ఇంకా చంపేలా తినకు అన్నాడు. అంకుల్ మీకు వెటకారం బానే ఉంది. ఇది చమత్కారం జోక్ చేసాలే స్లో గా తిను అన్నాడు. అంత వయసు ( 46 ) ఉన్నా ఎంత సరదాగా ఉన్నారో.తింటూ 1స్ట్ సాలరీ ఏం చేస్తావ్ అన్నాడు.నేను మా అమ్మ నాన్న కి ఇస్తా. వాళ్ల ఇష్టం అన్నాను. గుడ్. అలాగే కుదిరితే కొంతైనా ఖర్చు పెట్టి అన్నదానం చెయ్ అన్నాడు.అలాగే అంకుల్ అన్నాను. అంకుల్ ఇప్పుడు మీరు ఇచ్చారు కదా.నైట్ డిన్నర్ కి నేను ఇస్తా.ఈరోజుతో లెక్క క్లియర్ అవుతుంది అన్నాను.సరే అన్నాడు.సరే ఇప్పుడు తిని ఎక్కడికి నీ ప్రయాణం.ఎప్పుడు నీ జాయినింగ్ అన్నాడు. జాయినింగ్ రేపే అంకుల్. ఇప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్తాను అన్నాను.సినిమాకి నైట్ వెళ్ళండి.నాకు కొంచెం ఎక్కువ వర్క్ ఉంది.కొంచెం హెల్ప్ చేస్తావా.రేపు అర్జెంట్ గా కొన్ని సబ్ మిట్ చేసేవి ఉన్నాయి. ప్లీజ్ కాదు అనకు.చిన్న హెల్ప్ అన్నాడు.అంకుల్ ప్లీజ్ రేపటి నుండి నేను బిజీ. మా ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్లలేను.నేను వెళ్ళాలి అంకుల్ అన్నాను.సరే పోని వెళ్ళి వచ్చాక చేస్తావా వెంటనే అయిపోతుంది.నాకు వేరే వర్క్ ఇచ్చారు మళ్లీ. రెండూ చేయలేకపోతున్నాను. అర్థం చేసుకో ప్లీజ్ అన్నాడు.సరే అంకుల్.ఇప్పుడు సినిమాకి వెళ్ళి, వచ్చాక స్టార్ట్ చేస్తాను. నైట్ డిన్నర్ వరకు కంప్లీట్ చేసి అప్పుడు హాస్టల్ కి వెళ్తాను అన్నాను.సరే మిస్ చేయకు. హెల్ప్ చేసినందుకు సాలరీ వచ్చాక 2k ఇస్తా అన్నాడు.అయ్యో అంకుల్ అవేమీ వద్దు. కుక్కలాగా జాబ్ కోసం తిరిగినా జాబ్ రాలేదు.ఇప్పుడు మీ దయ వల్ల వచ్చింది.మీకు ఈ మాత్రం హెల్ప్ నేను చేయగలను అన్నాను.ఇదిగో మళ్లీ చెప్తున్నా. ఈ జాబ్ చేసే పూర్తి అర్హత నీకు ఉంది.నేను ఎవరికీ ఏ రికమండేషన్ చేయలేదు. ఇలా నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు అన్నాడు.సరే అంకుల్ మీరు చెప్తే వినరు కదా.సరే మీకు హెల్ప్ చేస్తాను.నాకు 2 k ఇవ్వండి అన్నాను.గుడ్ గర్ల్. సాయంత్రం 6 కి రా.ఇంటికి వెళ్దాం.అక్కడే నీకు వర్క్ చూపిస్తా. నువు చేస్తూ ఉండు.నేను వేరే బ్రాంచ్ కి వెళ్లి కొన్ని డిటైల్స్ సబ్ మిట్ చేసి రావాలి.నేను వచ్చే సరికి 8 కావొచ్చు అన్నాడు.సరే అంకుల్ అన్నాను. సాయంత్రం 6 కి వెళ్ళాం వాళ్ళ ఇంటికి. వాళ్ళ ఇంట్లో ఎవరూ లేరు. ఎక్కడికి వెళ్ళారు అంటే ఈరోజే ఊరు వెళ్ళారు.3 రోజుల వరకు రారు.అందుకే నిన్ను వర్క్ చేయడానికి ఇంటికి తీసుకొచ్చా అన్నాడు. వర్క్ చూపించి అంకుల్ వెళ్ళారు. అడి చేస్తూ చేస్తూ నిద్రపోయాను. రోజూ మధ్యాహ్నం నిద్ర పోయేదాన్ని జాబ్ లేదుగా.ఈరోజు బాగా తిన్నాను. తిన్నది అరిగేలా బాగా తిరిగాను ఫ్రెండ్స్ తో. అలిసి పోయి నిద్ర పోయా.అంకుల్ 9 కి వచ్చారు. ఫోన్ రింగ్ అవుతున్నా లేవలేదు నేను.నీళ్ళు తెచ్చి మొఖాన కొట్టారు. ఏంటి ఈ నిద్ర ఫోన్ రింగ్ కూడా వినపడదా నీకు. వర్క్ అయిందా హాస్టల్ కి వెళ్తావా అని అడుగుదామని గంట నుండి ఫోన్ చేస్తున్న. ఏమైందో అని భయమేసి హడావుడిగా వచ్చేసా.నాకు భయమేసి అంకుల్ ప్లీజ్ సారీ. అలిసి పోయి నిద్ర పోయా. ఇప్పుడే పూర్తి చేస్తాను. ఉండండి అన్నాను.నీకు లేట్ అవుతుంది హాస్టల్ కి వెళ్ళు అన్నాడు.లేదు అంకుల్ పూర్తి చేసి వెళ్తా.ఈలోపు మీరు వెళ్ళి డిన్నర్ కి ఏమైనా తీసుకురండి.తిని వెళ్తా అన్నాడు.సరే అని వెళ్ళాడు. చేస్తూ చేస్తూ మళ్లీ నిద్ర పోయా. ఆ పని గోవిందా. నిద్ర లేచి చూసే సరికి నైట్ 12 అయింది. లాప్ టాప్ ముందు అంకుల్ కూర్చుని ఉన్నారు.నేను బెడ్ మీద ఉన్నా. అంకుల్ ఏంటి మళ్లీ నేను పడుకున్నానా. ఇక్కడికి ఎలా వచ్చాను అన్నాను. ఎంత మొద్దు నిద్ర అంటే ఆ నిద్ర చూసి నిన్ను నిద్ర లేపితే నాకే పాపం తగులుతుందేమో అనిపించింది.చిన్నగా ఎత్తుకుని బెడ్ పై పడుకో బెట్టాను. ఇదిగో ఇంత వర్క్ ఉంది.