అంతరాళం – Thriller Story Part 3
ముందుగా మాట్లాడుకొన్నట్లుగానే పరిమళ చంద్ర శరత్ ముగ్గురూ కలిసి విమానం కూలిన ప్రాంతానికి వెళ్లారు. అక్కడ విమానం విరిగిన ముక్కలు చెల్లాచెదురుగా వున్నాయి. విమనంలోకి ముగ్గురు చేరుకొని కాక్ పిట్ లోని పైలెట్ సీట్లో పరిమళ కూర్చోగా కో-పైలెట్ సీట్ లో చంద్ర కూర్చున్నారు. శరత్ ఉ…. కానివ్వండి అనగానే ఇద్దరు ఒకేసారి ఇంజిన్ రీబూట్ చేశారూ అంతే ఒక్కసారిగా తీవ్ర శబ్దం రావడంతో అందరూ చెవులు ముసుకున్నారు. ఇంజన్ కూడా దడ దడ మంటూ ఒక్కసారిగా ఆగిపోయింది. అందరూ ఒకరినొకరు మొహాలు చూసుకున్నారు. పరిమళ వెంటనే మనకు ఈ విమాన ఇంజన్ డామేజ్ ఉన్న విషయం తెలిసింది ఇంకా ఏమైనా ఆలోచించాలి అంటూఉండగా చంద్ర వైర్లెస్ సాధనం ఆన్ లో ఉండటం గమనించి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో మాట్లాడమని పరిమళకు సూచించాడు. పరిమళ ATC తో సంప్రదించడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో మళ్లీ ఆలోచనలో పడ్డారు. శరత్ ఇప్పుడు కాదు నెమ్మదిగా ఆలోచిద్దాం ముందు మనకు అవసరమైన వస్తువులు విమానం నుండి క్యాంప్ కు తీసుకొని వెళ్లాలని అన్నాడు. అందరూ కలసి తమకు కావలసిన ఆహారం, మెడికల్ కిట్, నీరు, బ్యాగ్స్, బట్టలు మరియు లైఫ్ సపోర్టింగ్ సిస్టం బాక్స్ లు తీసుకొని క్యాంప్ చేరుకున్నారు. చంద్ర, శరత్ లు కలసి క్యాంప్ టెంట్ వేశారు. శరత్ బయటకు వెళ్లి కూర్చోవడానికి దుంగలు తెచ్చి డైనింగ్ టేబుల్ ఛైర్స్ లాగా అమర్చారు. పరిమళ మంచి ఆహారాన్ని తయారుచేసింది ముగ్గురు కలసి భోజనం పూర్తి చేసి కూర్చున్నారు. శరత్ పరధ్యానంగా కూర్చొని ఉన్నాడు కానీ చంద్ర నెమ్మదిగా పరిమళకు లైన్ వేస్తువున్నాడు. పరిమళ చంద్ర జోక్ లకు సండ్లు ఊగేలా నవ్వుతుంది పరిమళకు భయం ఏంటంటే తన పూకులో మొడ్డ దూరకుండనే లోకాన్ని విడిచిపెడతానని అందుకే ఎలాగైనా చంద్రతో ఒక్కసారైనా తనివితీరా కోరిక తీర్చుకోవాలని కానీ తనకు తాను బయట పడవద్దు అలుసు కావద్దు అనుకుంటూ చంద్రను మచ్చిక చేసుకోడానికి ప్రయత్నాన్ని చేస్తుంది. అదే ముసుగులో దెబ్బలాటలు ఎప్పుడు ముసుగు కింద దూరి దెబ్బలడుకుడుకుంటారో చూడాలి.ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండగా ఎక్కడనుంచో వచ్చిన కోతి పిల్ల వీళ్ళను చూస్తూ కూర్చుంది. దానికి వీళ్ల వేషధారణ భలేగా నచ్చింది. అక్కడే ఆరేసిన రంగురంగుల బట్టలుచూస్తూ చెట్టుకొమ్మపై తన ప్రతాపం చూపించింది దాంతో కొమ్మ విరిగి కోతిపిల్ల పరిమళ ఒడిలో పడింది కంగారుగా పరిమళ గట్టిగా అరచి దగ్గరలో ఉన్న చంద్రను కౌగిలించుకుంది. ఈ హడావిడిలో కోతిపిల్ల అక్కడ ఉన్న బట్టలనుంచి తనకు నచ్చిన దాన్ని పట్టుకొని పరిగెత్తడం ప్రారంభించింది. తేరుకున్న పరిమళ నా బ్రా….నా బ్రా…..అంటూ ఇద్దరూ మొగవాళ్ళ మధ్యన అరవడం మొదలు పెట్టింది. చంద్ర పరిమళ బంతుల పరువాలు దాచే బ్రాను తీసుకురావడానికి కోతిపిల్ల వెనక పడ్డాడు. పరిమళ చంద్ర కోతిపిల్ల వెనక పరిగెత్తడం చూసి బ్రా…. బ్రా….అని అరవడం ఆపింది. పక్కన ఉన్న శరత్ ను చూసి సిగ్గుతో తల దించుకుంది, కానీ శరత్ మొహంలో ఎటువంటి భావాలు లేవు హాలీవుడ్ హీరోలాగా…. banana కోతిపిల్ల వెనకపడ్డ చంద్రను ముప్పుతిప్పలు పెడుతుంది. చెట్లు, పుట్టలు, గుట్టలపై పడుతూ లేస్తూ చంద్ర ఎలాగైనా బ్రాను పట్టుకోవాలని తనని తాను పరిమళ ముందు హీరోలా కనిపించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు . ఆఖరికి కోతిపిల్ల ఒక రాయిపై కూర్చొని నెత్తిమీద బ్రా ఒక కప్పు పెట్టుకుంది దానికి బ్రా కప్పు టోపీలా సెట్ అయ్యింది చంద్ర ఆ సన్నివేశం చూస్తూ తన మొడ్డని పట్టుకొని అబ్బా ఎంత పెద్ద పాల ప్యాకెట్లో తనవి అనుకున్నాడు. నెమ్మదిగా చంద్ర తన మొడ్డను బయటకు తీసి పరిమళ సళ్ళను ఊహించుకుంటూ ముందుకు వెనక్కు ఆడించుకుంటున్నాడు. కోతిపిల్ల చంద్ర దండాన్ని ఎగదిగా చూసి ఒక్కసారిగా కిచ కిచ మంటూ బ్రాని అక్కడే పారేసి పొదల్లోకి పారిపోయింది. చంద్ర డిస్టర్బ్ అయ్యి దండాన్ని లోపల పెట్టుకొని బ్రా తీసుకొని లోపల దాచుకొని పైనుంచి రుద్దుతూ హా..పరిమళ…హుమ్…ఎమున్నాయే…హా అంటూ తన రసాలను బ్రా కప్పులో విడచివేసి ప్రశాంతంగా సిగార్ కాల్చి క్యాంపు వైపు బయలుదేరాడు. చంద్ర క్యాంపులోకి వెళ్ళేసరికి శరత్ విమానం నుండి తీసుకుని వచ్చిన వస్తువులను వరుసగా పేరుస్తున్నాడు. పరిమళ అతనికి సహాయం చేస్తుంది. శరత్:- చంద్ర ఈ వస్తువుల లిస్ట్ రాయు చంద్ర:- ఎందుకు? పరిమళ :- మన దగ్గర ఉన్న వస్తువులు ఏంటి?, అవి ఎన్ని రోజులకు సరిపోతాయి?, మనం బయట పడటానికి ఏఏ వస్తువులు ఉపయోగ పడుతాయో తెలుసుకోవడానికి అవసరం చంద్ర:- నేను లేనప్పుడు బాగానే ప్లాన్ వేశారు అంటూ శరత్ ను అసూయతో చూసాడు. శరత్ :- చంద్ర చూపుల మర్మం అర్థం చేసుకొని, నెమ్మదిగా చంద్ర వద్దకు వచ్చి అతనికే వినబడేలా నాకు కేవలం నేను ఎవరో తెలిసుకోవాలి అంతే మిగతా వాటిపైన నాకు ఇంట్రస్ట్ లేదు అన్నాడు. చంద్ర నవ్వుతూ థాంక్స్ భయ్యా నువ్వు ఎక్కడ పోటీవస్తావో అనుకుంటున్నా. పరిమళ:-ఏంటా ఆ గుసగుసలు చంద్ర:- ఎంలేదు. జస్ట్ ఫన్ ముగ్గురు కలసి వస్తువుల లిస్ట్ తయారు చేశారు. కొన్ని పనిముట్లు, ఫుడ్, బట్టలు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ లా డివైడ్ చేసి చూసుకున్నారు. శరత్ వస్తువుల్లోని gps ట్రాకింగ్ మరియు దిక్సూచిలను చేతుల్లోకి తీసుకున్నాడు. gps లో తాము ఉన్న ప్లేస్ తెలియడం లేదు. దిక్సూచిని చూసిన తరువాత శరత్ మొహంలో చెమటలు పట్టడం స్టార్ట్ అయ్యింది. పరిమళ, చంద్రలకు కూడా వెన్నులో వణుకు మొదలైంది. దిక్సుచిని చూస్తూ చంద్ర శరత్ తో అన్న నార్త్ సౌత్ లను ఈ ముళ్ళు చూపించాలి కానీ ఇది అదే పనిగా రంగుల రాట్నంలా తిరుగుతున్నది. అదే ఆలోచిస్తున్నాను చంద్ర మనం ఉన్న ఈ ప్రదేశం మ్యాప్ లో లేదు. మనకు ఈప్రదేశం గురించి తెలియాలంటే మనం ఈ క్యాంప్ విడిచి వెళ్ళాలి. పరిమళ, శరత్, చంద్ర లు విమానంలో దొరికిన ట్రెక్కింగ్ బ్యాగ్ లలో వస్తువులు సర్దుకొని బయలుదేరారు. దారిలో కోతి కనబడగానే చంద్ర ముసిముసి నవ్వులు నవ్వుతూ పరిమళ పరిమాణాలు చూస్తున్నాడు. పరిమళ జరిగిన సంఘటన గుర్తుకు తెచ్చుకొని సిగ్గుపడుతూ చంద్రను ఒక్కటి పీకింది. ఇవి ఏమి పట్టించుకోకుండా పరిసరాలను గమనిస్తూ శరత్ ముందుకు నడుస్తున్నాడు. దారిలో వాళ్లకు కొన్ని అడుగుల ముద్రలు కనిపింస్తున్నాయి వాటిలో ఒకటి మనుషుల కాలి అడుగు మరొకటి ఏదో జంతువు అడుగులాగా ఉంది. శరత్ కు మనసు ఎందుకో కీడు శంకించింది. చంద్రకు దారిలో ఒక బట్ట మాస్క్ లాంటిది దొరికింది. ఈ అడవిలో ఇటువంటి మాస్క్ ఎవరు వాడతారు అంటూ తన ముక్కు నోరు కవర్ అయ్యేటట్లు మాస్క్ పెట్టుకున్నాడు. ఒక్కసారిగా అందరిని ఆటవికులు చుట్టుముట్టారు. వారి బల్లెల తో శరత్ , చంద్ర, పరిమళను బెదిరించి వారి ఆధీనంలో ఉంచుకున్నారు. చంద్ర హీరోలా వారిని కొట్టడానికి ముందుకు రాబోతే శరత్ అతన్ని ఆపుతూ నువ్వు నేపాల్ పొక్కలూ దెంగలంటే ఇక్కడ నుండి బయట పడాలి మనకు ఏ మాత్రం పరిచయం లేని ఇక్కడనుంచి వెళ్లాడనికి వీరి సహాయం కావాలి అంతే కాకుండా వీరు మనల్ని ఎందుకు బంధిస్తున్నారో తెలియదు అంటూ చంద్రను వారించాడు శరత్. పరిమళ – వీళ్లు నాయకుని అనుమతి లేనిది ఏమి చెయ్యరు. చంద్ర – నీకు ఎలా తెలుసు పరిమళ పరిమళ – మా అమ్మ రువండా మా అమ్మమ్మ వాళ్ళది ఆఫ్రికాలో ని దీపపు సవన్నా ఆటవిక న్యాయలగురించి నాకు కాస్తా తెలుసు చంద్ర – ఆటవికులకు కూడా న్యాయాలు ఉంటాయా? అంటూ కన్ను కొట్టాడు ఈ ముగ్గురిని బందీలుగా పట్టుకొని తండా లోకి తీసుకొని వెళ్లారు.