అగ్ని గుండం- part 1
రాత్రి 8 కావస్తోంది. శేఖర్ స్నానానికి బాత్రూంలోకి ఎంటర్ అయి చెంబు నీళ్ళు దిమ్మరించుకునే సరికి వినిపించింది పక్కింటి అహల్య గొంతు, “సామజ వర గమనా …” అని మెలికలు తిప్పుతూ పాడుతోంది. రాజారాం, శేఖర్ వి రెండూ పక్క పక్క ఇళ్ళు. మధ్యలో పెరటి వైపు పిట్ట గోడ, వీధి వైపు క్రోటన్ మొక్కల దడి ఆ రెండు ఇళ్ళనీ వేరు చేస్తుంటాయి. బాత్రూంలు ఎదురెదురుగా 3 అదుగుల దూరంలో వుంటాయి. రెండు ఇళ్ళ వాళ్ళూ బత్రూం కిటికీలు మూసుకుని వుంచుకుంటారు.లేకపొతే మొహాల వరకూ ఒకరికొకరు కనబడతారు. ఐతే చప్పుళ్ళు మాత్రం వినపడి పోతాయి. రాజారాం కుటుంబం ఆఇంటికి వచ్చి షుమారు మూడేళ్ళు కావస్తూంది. రాజారాంకి 45 ఏళ్ళు వుంటాయి. ఆయన భార్య అహల్యకి 36-37 మధ్యలో వుంటాయి. ఇద్దరూ చామనచాయలో కాస్తా సాధారణంగా వుంచారనే చెప్పుకోవాలి. వాళ్ళకి ఒక 5 ఏళ్ళ పాప, 9 ఏళ్ళ బాబు. శేఖర్ మాత్రం మొదటి నుండి అదే ఇంటి లో వుంటున్నాడు. అతనికి షుమారు 42-43 వుంటాయి. రాజారాంకి,శేఖర్ కి ఒకే ఆఫీసులో పని కావడంవల్ల శేఖర్ వాళ్ళకి ఆ ఇల్లు అద్దెకి కుదర్చడం జరిగింది. శేఖర్ భార్య తీవ్రంగా జబ్బు పడి కోలుకోక పోవడం, చూసుకునే వాళ్ళులేక పోవడంతో ఆరు నెలల నుండి కొడుకుతో పుట్టింట్లో వుండి ట్రీటుమెంట్ తీసుకుంటోంది. వాళ్ళు కాస్త కలిగిన వాళ్ళు. పాట తో పాటు అప్పుడ ప్పుడు వంటి మీద నీళ్ళు పోసుకుంటున్న చప్పుడు. వళ్ళు రుద్దు కునేటప్పుడు గాజుల శబ్దం అన్నీ స్పష్టంగా వినపడుతున్నయి. ఆవిడ చేతులు ఎక్కడెక్కడ పడతాయో వూహించుకుంటుంటే శేఖర్ అంగం స్థంభించసాగింది. పాట మధ్య మధ్యలొ ఆపి తిరిగి యెత్తుకుంటోంది అహల్య. అహల్య గాజులు చప్పుడయిన ప్పుడల్ల, శేఖర్ అంగం వూహలతో బిగుసుకు పొతోంది. స్నానం సంగతి మర్చిపోయి అంగం చుట్టు చెయ్యి వేసుకుని అహల్య కంఠం వింటూ తను ఎప్పుడు చూడని ఆమె శరీరభాగాలని వూహించుకుంటూ, నలుపుకోసాగాడు. గత మూడేళ్ళలో ఆవిడని పడగొట్టాలని బాగ ప్రయత్నిచాడు గాని ఆమె చాలా తెలివైంది. తన ప్రయత్నాలని తెలివిగా మొగుడికి చెప్పకుండా తన పెళ్ళాం ద్వారానే నరుక్కొచ్చి స్నేహం పాడవకుండా దూరాన్ని పెట్టింది. ఇతే తన సంసారంలో కాస్తా మంట పుట్టిన మాట నిజం. తను అటు పెళ్ళాం దృష్టిలోని, ఆవిడ దృష్టిలోనే చులకన అయిపోయాడు. తను ఆవైపు బాతురూంలో వున్నానని తెలిసీ తను పాట ఆపలేదంటే ఆ చులకనే కారణం. ఆవిషయం తప్ప మిగిలిన అన్ని విషయాల్లోనీ మాములుగా కలుపుగోలుగా వుంటారు. శేఖర్ కి మాత్రం ఆమెమీద మన సు చావలేదు. అహల్యని వూహించుకుంటూ అప్పుడప్పుడు చేత్తో చేసుకోవడం అల వాటయిపోయింది. తలుపు ఎవరో దబ దబ బాదుతున్న శబ్దానికి తిరిగి ఈలోకంలో పడి లుంగీ చుట్టబెట్టుకుని వీధి తలుపు తెరిచాడు. ఎదురుగా రాజారాం. “రండి రండి!” అని అహ్వానించి కూచోబెట్టాడు శేఖర్. లుంగీ, చొక్కాలో వున్నాడు రాజారాం. మనిషి చామనచాయలో పొట్టీ పొడుగూ కాకుండా వుంచాడాయన. పెద్ద అందగాడు కాదు కాని బాగా లౌక్యుడూ, తెలివైనవాడు. ఇంచు మించు ఛాతీ కిందనుండి మొదలైన బాన లాంటి పొట్ట కొట్టొచ్చినట్టు కనపడుతుంది. మనిషి చాల మంచి వాడు. ఒకరి జోలికి పోడు. తనిల్లు, పెళ్ళాం పిల్లలు, డబ్బు అంతే. సిగరెట్టు తప్ప వేరే ఏ దురలవాటూ లేదు. ఇంత కీ విషయం ఏంటంటే రాత్రి 10 గంటల టైంకి ఆయన్ని స్కూటర్ మీద తీసికెళ్ళి డ్రాప్ చెయ్యాలి. ఆఫీసు పని మీద ఆయనకి 4 రోజులు బెంగుళూరు ట్రిప్పు పడింది. ఒక ప్పుడు అలాంటి సందర్భాల్లో శేఖర్కి చాల వుత్సాహంగా వుండేది. ఆయన వెళ్ళక అహల్యతో గంటల తరబడి మాట్లాడుతూ దారిలోకి వస్తుందనే వూహలతో తడిసి పోయెవాడు. ఇద్దరూ నవలలు, సినిమాలూ ర క ర కాల విషయాలు చర్చించుకునేవారు. ఆమెకి రకరకాల అభి రుచులూ మంచి మాటకారితనం వున్నాయి. అటువంటి ఆడది మచ్చికైతే ఆ సుఖం, వెచ్చదనం పేరు.ఆ టైంలోనే అంత ఇప్పుడా ఆశ లేదు. “సరే నేను 9 కి వస్తాను. మీరు రెడీగా వుండండని” చెప్పి పంపేసాడు. తిరిగి బాత్రూంలోకి వచ్చేసరికి ఆమె స్నానం అయిపోయినట్టుంది. అలికిడి లేదు. తనూ స్నానం ముగించి డ్రెస్ చేసుకుని మోహన్ రావు ఇంటికి బయలుదేరాడు. అతనిల్లు రెండు వీధుల తరువాత వస్తుంది. ఇద్దరికి మంచి స్నేహం. ఇద్దరూ మంచి మందు దోస్తులు. ఇద్దరి కీ ఆడవాళ్ళ పిచ్చి కూడా వుంది. ఎక్కువ మాటల వరకే. ఒక్కసారి మాత్రం మోహన్ ఎక్కడో ఒక నర్సుని కొట్టుకొస్తే ఒక రాత్రి ఒకరి తరవాత ఒకరు వంతులవారీగా వాయించుకోవడం జరిగింది. ఆ తరు వాత అంతే.. ” రా! రా! నేనే మీంటి కి వద్దామనుకుంటున్నాను. ” అంటు వీధిలోనే ఎదురు తగిలాడు మోహన్. “ఏంటి విషయం?”అన్నాడు శేఖర్ చిరునవ్వుతో. మోహన్ ఏదో చెప్పబోయి “తరువాత చెప్తాలే ముందు ఇంట్లోకి రా!” అని తీసికెళ్ళడు. 10 నిమిషాల్లో మోహన్ భార్య భారతి ఇద్దరికి కాఫీ తీసుకొచ్చి శేఖర్ని పలకరించి లోపలికి వెళ్ళిపోయింది. ఇద్దరూ కాఫీ ముగించి నడుచుకుని ఇంట్లోంచి బైటపడ్డాక అసలు విషయానికి వచ్చాడు మోహన్. “మా కజిన్ సరోజిని గురించి చెప్తూండేవాడిని గుర్తుందా! ఆమె డిపార్టుమెంటు పరీక్షలు రాయడానికి వస్తోంది బందరు నుండి. మొగుడికి రావడానికి అవదట. అంచేత మాకు ఇదో అవకాశం. రేపు రాత్రి పదికి ట్రైన్ దిగుతుంది. భారతికి తెలీదు. అంచేత యేదో మాయచేసి మీ ఇంటికే జాగ్రత్తగా తీసుకొస్తాను. మళ్ళీ తెల్లవారగానే తనని తీసుకెళ్ళీ వాళ్ళాటీం వాళ్ళ వద్ద వదిలేస్తాను. నువ్వు ఆ ఒక్క రాత్రి ఎక్కడొక్కడ కాలక్షేపం చెయ్యి.” “వద్దు మోహన్ ! ఆ నర్సు విషయంలోనే చాల టెన్ షన్ తో చచ్చాను. అసలే మా పక్కింటిది ఆవలిస్తే పేగులు లెక్కెట్టి పరువు తీస్తుంది. ఇంతకీ ఇందులో నాకే మైనా వాటా వుందా?” “చంపేస్తాను. ఇలాంటి వి ఎవరి ఎకౌంటు వాళ్ళదే. సరోజిని మారెలెటివ్ కూడా!” మోహన్ రావు మొహం ఎర్రబడింది.!” “సరే మహనుభావా ! ఆ సరోజిని గారిని నువ్వే ఉద్దరించు.! జాగ్రత్తగ ఎవరూ చూడకుండా తగలడండి. నేను హాల్లో పడుకుంటాను మీరు సరాసరి బెడ్రూంలోకి పోయి పని కానిచ్చుకోండి. ఇంట్లో నేనుండడం నీకే మంచి. పరిస్తితి ఎటు తిరిగినా, ఎవరొచ్చినా నేను చూసుకుంటాను.!” అన్నడు శేఖర్. “నువ్వు చెప్పింది చాల కరెక్టు. నువ్వు ఇంట్లో వుండడమే మంచిది. మర్చిపోకు రేపు 11 గంటలి కి.” ఒప్పుకున్నాడు మోహన్. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నాక 8.30 కావస్తుండగా ఇల్లుచేరుకున్నాడు. 5. అహల్య వీధి గుమ్మంలో నించుని వుంది. “శేఖరంగారూ! ఒక్క నిముషం ! ” అని వెనక్కి తిరిగి లొపలికి నడిచింది. గంజి పెట్టిన సిమెంటు రంగు చీర, తెల్లటి జకెట్టు స్నానం చెయ్యడం వల్ల ఫ్రెష్ గా వుందామె. వెడల్పైన మొహం, విశాలమైన నుదురు, పెద్ద కళ్ళు, ముక్కు పుఠాలు కాస్తా వెడల్పుగా వుండి ఇంచుమించు ఒక వైపు కప్పేంత ముక్కుపుడక. పైపెదవి కంటే కింది పెదవి కాస్త దళసరి. వెనక్కి తిరిగి నడుస్తుంటే పలకదేరిన వీపు మూడోవంతు కనబడింది. బిగుతైన జాకెట్టు లోంచి బ్రా హక్కులు తెలుస్తున్నాయి. నలుగుడుకి నిదర్శనంలో ఆమె నడుం భాగం లో రెడువైపులా కనీకనపడని ముడతలున్నాయి. ఆమె సీటు ఎత్తుగా కాకుండా వీపు మట్టంలో వుండి మొత్త నడుం కంటే కాస్తా విశాలంగా వుంది. నడుస్తూంటే పిరుదుల కదలిక తెలీదు. జుట్టు వత్తుగా వుండి జడ వేసుకోకుండా రబ్బరు బండ్ పెట్టి వదిలే సింది. అరనిమిషంలో చేతిలో గిన్నెతో ప్రత్యక్షమైంది. “ఉప్మా చేసాను. తీసుకెళ్ళండి! “అని చేతికందించింది. అందుకుంటూ ఒక్క లిప్త కాలం ఆమె మొహం వైపు చూసాడు. నునుపైన మొహంలో గడ్డం కింద ఒక వైపు శనగ బద్దంత పొడుచుకొచ్చిన పుట్టు మచ్చ, దాని చుట్టూ చిన్న చిన్న చిరు వెంట్రుకలు. ఒక్క షణం వాళ్ళ చూపులు కలుసుకుని విడిపొయ్యాయి. ఆమెకి థాంక్స్ చెప్పి ఇంట్లోకి నడిచాడు.