అదే ఎందుకు ఎవరినైనా ప్రేమించవ 3
సత్య అలా అద్గగానే అరె మరచిపోయానే అని ఒక 15 మెయిన్ అని రెడి ఐయి సత్య మనసులో ఏమి ఉందొ తెలియదు తనకి కూడా నాలాగే ప్రేమ ఉంటే తనకు hints ఇస్తా హింట్స్ ఎందుకు నేనె propose చేస్తాఅనుకుంటూ సత్య దగ్గరికి వెళ్ళింది అభి సత్య వెళ్దాంఆ సరే వెళ్దాం అని బయలు దేరారు అలా ఊరు మొత్తం చూపించింది అలానే వల్ల పొలాలు చూపించింది అభి అప్పుడు సత్య మీ నాన్న ఆవేశం లో తప్పులేదు అభి ఎవడో తనకి తెలియని వాడు నిన్ను నీ ఆస్తి ని అప్పనంగా తీసుకుంటా నాని అంటే అలా అనటం లో తప్పులేదు అభి అభి నీకు ఒక విషయం చెప్పనా మా నాన్న తో నేను మాట్లాడిన క్షణాలు చాలా తక్కువ ఆయనకు నేనంటే ఇష్టం లేదు ఏమో అని అనుకునే దాన్ని కానీ నాకు నా హస్బెండ్ మాత్రం నేను మా నాన్న తో ఎలా ఉండాలి అనుకున్నానో అలానే ఉండాలి అనుకున్న అందుకే ఈ అబద్దం sorry సత్య నా వల్ల నీకు ఇబ్బంది లేదు అభి అలా నువ్వూ చెప్పడం వల్లే నువ్వు ఎలాంటి పరిస్తుతులు దగ్గరి నుండి వచ్చావో తెల్సింది అండ్ ఇంకా మన మధ్య ఇంకా అలా sorry చెప్పాల్సిన అవసరం రా కూడదు అని అనుకుంటున్న సరే అని బయలు డేర్ టైం లో ఒక్కడు సత్య ని కొట్టాడు chest మీద అలాగే కాళ్ళు అద్దం పెట్టి సత్య ని కిందపడే సరూ అభి, సత్య అని దెగ్గరికి వేళ్ళ బోతూంటే అగు అని చెయ్ చిపించి అప్పుదు వాళ్ళకి రమ్మ ని వాళ్ళ లో ఒక్కడి చెస్ట్ మీద కొట్టాడు వాడు కొండ పడిపోయాడు ఇంకొకడు ని పట్టుకొని వాడిని పక్కన ఉన్న చెట్టు కి గిరత్ ఏశాడు ఇంకొకడిని అలా వాళ్ళందరిని కుమ్మడు వాళ్ల పారిపోయారు పరిపోయేవాళ్ళని పట్టుకొని ఎవరు పంపించారు అని అనగానే వెంకట కృష్ణ (అభి నాన్న) చెప్పాడు అభి సత్య వద్దన్నా వినకుండా వెళ్లి వల్ల నాన్న తో గొడవ వివేసుకుంది అప్పుడు అభి వల్ల నాన్న అవును అప్పటి దాకా నా కూతురికి దెగ్గరిగా లేను అనే న పిచ్చి ప్రేమ వల్ల నే యూ ఇలా చేసాను చిన్నప్పుడు నా శత్రువులు నా మీద ఎటాక్ చెయ్యలేక నీ దగ్గర నీ వెనకాల పడుతుండడం చేయుసి నిన్ను దూరంగా ఉంచి పెంచడం నా తప్పే అలా గే నిన్ను వేరే ఊరు లో వాళ్ళకి ఇస్తే దూరంగా వెళ్లిపోతావు అదే ఈ ఊరులో వాళ్ళకి ఇస్తే నా దగ్గర కాకా పోయిన నా కళ్ళ ముందు ఉంటావు అన్ని నా స్వార్ధం నా తప్పే అని పైకి వెళ్ళిపోయాడు అభి నాన్న అలా వల్ల నాన్న మెడ మీద నించొని చందమామ ని చూస్తూ నిల్చున్నాడు సత్య ఆయన దగ్గరకు వెళ్లి అంటే నాకు తెలియని విషయం ఏమిటంటే మీ రూ select చేసిన అబ్బాయి పంపిన వాళ్ళు మీ పెరు ఎందుకు చెప్పారు అంటే నాకు తెలుసు అభి కి తను అంటే మంచి అభి ప్రాయం ఉండదని నిజంగా అభి చాలా లక్కీ ఉంచ్లె మీ లాంటి తండ్రి దొరికినందుకు అయితే మీరూ ఇప్పుడు చేయాల్సింది తన పెళ్లి కాదు తనతో మీరు మనసు విప్పి మాట్లాడటం uncle చిన్నప్పుడ్సంటే తను అర్ధం చేసుకోలేక పూవచ్చు ఇప్పుడు అలా కాఫు కధ uncle ఒక్క సారి వెళ్లి మాట్లాడండి నువ్వు చెప్పింది కూడా correct ఏ సత్య ఒక్క సారి మాట్లాడతాను అలా సత్య మాటల ప్రభావమో లేక ధైర్యమో లేక కూతురు మీద ప్రేమతోనో కూతురు దెగ్గరికి వెళ్ళాడు అభి అప్పుడు sorry నాన్న నీకే కాడు ఎవరికైనా ఆల అనిపించడం లో తప్పులేదు 25 ఏళ్ళు పెంచిన కూతురు ఎవరినో తీసుకొచ్చి అలా నేను ప్రేమించాను తననే పెళ్లిచేసుకుంటాను అంటే ఎవరైనా అలాగే ఆలోచిస్తారు నువ్వు ఆలోచించింది చాలా తప్పు అభి ఆ మనుషుల్ని పంపించింది నేను కాదు నేను నీకు మాచ్ చూసిన నీ బావ తను నీ దృష్టి లో ఎలాంటి విషయం లో తక్కువకాకూడదని అలా చెప్పాను అది కూడా నిన్ను పీలి చేసుకోవాలని ఆశ తోనే వాడు అలా చేసాడు అందుకే మీ మీద ఎటాక్ జరిగేటప్పుడు అక్కడే ఉన్న నేనె వాళ్ళకి signal ఇచ్చా నా పేరు చెప్పమని ఇక్కడ నేను చాలా ఆలోచించే వాడిని నా కూతురికి నాన్న అమ్మ అవసరం ఉన్న వత్తాసు లొనే తనకు బయట ఉంచాల్సొచ్చింది తను నన్ను కచ్చితంగా ఇష్టపడరు అని అనుకున్న ఇంకా అల్లా మన మధ్య దూరం పెరిగింది అస్సలు జరిగిన నిజం చెప్పాలి ఏమిటంటే నువ్వు పుట్టాక ముందు నీకు ఒక్క అన్నయ్య ఉన్నాడు నీకు తెలుసు కానీ ఆ టైం కి మీ నాన్న ఇందులో చెయ్యి పెట్టిన అది నష్టమే ఆ సమయం లో ఓజా కొత్త ప్రాజెక్ట్ తీసుకున్న మన ప్రాంతం MLA తో పోటీగా అది పూర్తి చేస అందుకే వాడు నా మీద పగ పట్టదు నా కొడుకు ని పొట్టన పెట్టుకున్నాడు అన్ని వదిలేద్దాం అనుకున్న కానీ నా కూతురు ముందు ఒక్క failure గా ఉండటానికి ఇష్టపడలేదు అందుకే నిన్ను నాకు మీ అమ్మకు దూరంగా ఉంచవలసి వచింది కానీ అన్ని కుదురుకున్నాక నిన్ను మా దగ్గరికి తీసురవలనుకున్న అందుకే అలా దూరం పెట్ట కానీ అప్పటికే జరగాల్సిందంట జరిగింది ఎలాగోళగా మీ అమ్మకి దెగ్గర అయ్యావ్ కానీ నాకు దూరమవ్వుతూ వచ్చావ్ అందుకే ఈ ప్రాంతం లో ఉంటున్న అబ్బాయి ని పెళ్లి చేసుకుంటే కనీసం.