All content free · updated every 5 minutes

అదే ఎందుకు ఎవరినైనా ప్రేమించవ 1

Story Telugu 2 years ago

అదే ఎందుకు ఎవరినైనా ప్రేమించవ 1
ఈ కధ పాత్రల దృష్ట్వా ఈ కథ సంపూటనికి(ధారావాహిక) కి ఈ పెరు పెట్టవల్సి వచింది సో అందరూ సినీమా టైటిల్ ఏబీటి అని అనుకోవద్దు, ధన్యవాదాలు హీరో introduction నాన్న సత్య లేవు బయటకి వెళ్ళాలి ఎంత ఆడివరమైతే ఇంత సేప నిదరపోవటం అని అమ్మ అనటం ఇంకా కొద్దిగా సేపు పడుకుంటానమ్మ అని సత్య అనుకుంటూ నిదుర లొనే బతిమలుతున్నాడు వల్ల అమ్మని. ఏంటి నీ సుపుత్రుడు ఇంకా లేవలేదు అని నీ గరభం వల్లే వాడు చెడిపోతున్నాడు అని తిట్టడం మొదలుపెట్టాడు అంది విన్న సత్య గబ గబా లేచి రెడి అవ్వడానికి బాత్రూమ్ లోకి దూరడు 15 నిమిషాలలో రెడి అయ్యి వచ్చాడు ఏంటి ఇప్పుడు తెల్లారిందా అయ్యా గారికి అని నాన్న అంటే నాన్న అది రాత్రి కొంచెం లేట్ అయ్యింది నిన్న ఎం చెప్పాను పొద్దున్నే గుడికి వెళ్ళాలి అని చెప్పనా చెప్పారు మరి sex ఈ టైం కి ఎవరైనా గుడికి వెళ్తారా..! సరే సరే ఇక పదండి లేట్ అవుతుంది అరేయ్ బీ some deciplined రా ఇలా అయితే మన కంపెనీ ఎలా హంద్లె చేస్తావ్ nuvve ఇల ఉంటే ఇక నీ emplolyee ని ఎలా హంద్లె చేస్తావ్ సో ఇక నుండి నువ్వు నెక్స్ట్ నెల నుండి నువ్వు ఆఫీస్ కి రావాలి సరే న అబ్బా సరే హీరోయిన్ intro పొద్దున్నే వల్ల అమ్మ దెగ్గర నుండి ఫోన్ వస్తోంది అభి (అభినందన) కి ఒసేయ్ అభి మీ అమ్మ కాల్ చేస్తుంది హలో అమ్మ ఎలా ఉన్నావ్ Heart బాగున్ననే నువ్వు ఎలా ఉన్నావ్ ఏంటి విశేషాలు ఎం లెవమ్మా అంత నార్మల్ నువ్వు చెప్పు ఏంటి విశేషాలు ఏంటి ఇంత పొద్దున్నే కాల్ చేశావ్ అది నీకు ఒక గుడ్ న్యూస్ మీ నాన్న నీకు ఒక పెళ్ళి సంబంధం చూసారు అందుకే కాల్ చేసాను రేపే నువ్వు రావాలి లేదు మా నాకు ఈ పెళ్లి ఇప్పుడు చేసుకోవడం ఇష్టం లేదు ఎందుకు ఎం లేదు మా నాకు కొంచెం టైం కావాలి అదే ఎందుకు ఎవరినైనా ప్రేమించవ (ఆమ్మో ప్రేమించలేదు అంటే ఎవరినో ఒక్కళ్ళని ఇచ్చిన పెళ్లి చెసేస్తారు అందుకే లవ్ ఉంది అని చెప్పేద్దం కొంచెం టైం వస్తుంది కదా అప్పుడ చూద్దాం ) వెబ్టనే నాన్న ఫోన్ తీసుకొని సరే తనని వచ్చి నన్ను కలవమాను అప్పుడు అలియోచిస్తా అని అనగానే ఫుసే ఎగిరిపోయింది అభి కి నాన్న తను ఆఫీస్ పని మీద చికాగో వెళ్ళాడు ఒక వన్ మంత్ తర్వాత వస్తాడు అప్పుడు తీసుకు వస్తా తనని సరే నేను ఎదురుచూస్తా అని ఫోన్ కట్ చేసాడు ఇక అప్పటి నుండి టెన్షన్ మొదలయింది అభి కి చూద్దాం ఎం జరుగుతుందో అభి ఒక అకౌంట్స్ manager in సత్య గ్రూప్ సత్య గ్రూప్ లో 21 కంపెనీస్ ఉన్నాయి వాటిలో సత్య construction కి అకౌంట్స్ manager గా పోస్టింగ్ ఇచ్చాడు సత్య తనతో పాటు ఒక 20 members ని ఒక టీం గా చేసుకొని గ్రూప్స్ లో ఉన్న 20 కంపెనీస్ కి ఒక్కలని అకౌంట్స్ మనగేర్స్ గా జాబ్స్ క్రీట్ చేసాడు అండ్ వీళ్ళందరు satarday వీకెండ్ డిన్నర్ కి వెళ్లి వల్ల రిపోర్ట్స్ ని సత్య కి ఇచ్చే వాళ్ళు అండ్ ఆ 20 మెంబెర్స్ చొల్లెగె మేట్స్ 6 ఇయర్స్ గా అలా ఒక అభికి ఫోన్ వచ్చిన satiurday ఒక హోటల్ లో డిన్నర్ చేస్తుండగా అభి డల్ గా ఉండటం గమనించిన సత్య ఏమైంది అని అడిగారు ఎంలేదు అని చెప్పింది సత్య మనసులో (తను ఎదో బాధ లో ఉంది కానిఎవరికి చెప్పేది కాదు అనుకుంటా ఇదే నాకు మంచి టైం ప్రొపొసె చేయటానికి మాములు టైం లో అయితే advantage యసుకుంటున్న అని అనుకోవచ్చు కానీ తన కి హెల్ప్ చేసై తనకి నా మీద మంచి ఒపీనియన్ రావచ్చు అందుకనే తనకి హెల్ప్ చేసి ప్రొపొసె చేద్దాం) అందరూ dinner చేసి వెళ్లి పోతున్నారు అప్పుడు మిస్ అభినందన can we talk for sometime యెస్ సత్య how was the work is there any..! నో నో నో! ఠెరె వస్ నొథింగ్ fishy ఇన్ మీ వర్క్ ఠెన్ వాట్స్ యొఉర్ problem బెకాయుసే ఇట్ effects ur వర్క్ అది అని మొత్తం కధ చెప్పింది అభి ok ఇప్పుడు ఎం చేద్దాం అనుకుంటున్నారు అదే ఆలో చిస్తున్న hmm…! నా దెగ్గర ఒక ఐడియా ఒక ఐడియా ఉంది కాని నువ్వు ఒప్పుకుంటావో లేదో అని చెప్పు సత్య ఒక వేళ నేను నీ లవర్ గా వచ్చాను అనుకో ఎలా ఉంటుంది ఇంకా ఎవ్వరైనా అయితే అడ్వాంటేజ్ తీసుకుంటారు నేను అయితే ఆ ప్రాబ్లెమ్ ఉండదుగా ok మరి నువ్వు మా ఊరు పర్లేదు యూ know నా స్టడీస్ అన్ని మా కంపెనీ scholar ships తో నే చేసాను సరే ఎప్పుడు వెళ్ళాలి ఒక 2 వీక్స్ ఎందుకంటే ఈ వాంట్ తో సెట్ అల్ ఠె మెస్సింగ్ ఒక then bye కం i డ్రప్ thanks Pages: 1 2 3 4 Like 224 Dislike 28 20569 1 0 cookie-check అదే ఎందుకు ఎవరినైనా ప్రేమించవ 1 no

Categories Telugu
More stories See all