అనుభూతులు 2
రాత్రి ఎనిమిది గంటలకు అమృత మొగుడు వచ్చి మేడ మీదకు రమ్మన్నాడు, నేను రెడీ అయ్యి వెళ్ళాను, ఫ్లాట్ కి ఒకరు చొప్పున అందరూ వచ్చారు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, మొదటిసారి అందరినీ కలిశాను, పరిచయం చేసుకున్నాం, నాకు తెలిసింది నేను ఒక్కడినే బ్యాచిలర్ అని, మందు ఇచ్చారు నేను ఎప్పుడైనా తాగేవాడిని కానీ పెద్దగా అలవాటు లేదు, అందరూ ఫోర్స్ చేస్తే ఒక బీర్ తీసుకున్న, తాగేసి తినేసి అంతా ఎవరి ఫ్లాట్ కి వాళ్ళు వెళ్ళిపోయారు, నేను కూడా వెళ్తుంటే అమృత మొగుడు కొంచెం సహాయం చేస్తారా గిఫ్ట్స్ ఇంట్లో పెట్టడానికి అన్నాడు, సరే అని తీసుకు వెళ్లాను, పరిచయం చేసుకుని మీకు ఎప్పుడైనా ఏదైనా కావాలి అంటే మా భార్య ని అడగండి అన్నాడు, పర్లేదు అన్నాను, మొహమాటం పడకండి అన్నాడు, సరే అని బై చెప్పి నా ఫ్లాట్ కి వెళ్ళాను, మిత్ర తో చాట్ చేస్తూ పడుకున్న, ఉదయం లేచి రెఢీ అయ్యి ఆఫీస్ కి వెళ్ళాను, సాయంత్రం ఇంటికి రావడం అమృత మొగుడు తో టైం పాస్ చెయ్యడం, మిత్ర తో చాటింగ్ చేయడం ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి, అమృత, అమృత మొగుడు బాగా క్లోజ్ అయ్యాము, మిత్ర కూడా చాలా క్లోజ్ అయింది, ఒక రెండు వారాల తరువాత ఒక రోజు శుక్రవారం మధ్యాహ్నం అమృత మొగుడు ఫోన్ చేసి మా పేరెంట్స్ కి ఆరోగ్యం బాగాలేదు నేను ఊరికి వెళ్తున్న, అమృత కి ఏదైనా సహాయం కావాలంటే చూసుకోండి అన్నాడు, సరే అని చెప్పాను, ఇక సాయంత్రం ఫ్లాట్ కి వెళ్ళాను, స్నానం చేయాలి అని బట్టలు విప్పేసి టవల్ కట్టుకొని బాత్ రూమ్ లోకి వెళ్తుంటే కాలింగ్ బెల్ మోగింది, అలానే వెళ్లి ఓపెన్ చేశా, అమృత ఉంది, సారీ చెప్పి, లోపలకి వెళ్లి, షర్ట్ వేసుకుని వచ్చి చెప్పండి అన్నాను, ఏమి లేదు వంట వండుకోవద్దు, మా ఆయన సడన్ గా ఊరికి వెళ్ళారు, ఫుడ్ ఉంది అంది, అవునా సరే నాకు కూడా చెప్పారు, ఏదైనా కావాలి అంటే అడగండి అన్నాను, తను సరే అంది, తను వెళ్ళిపోయాక స్నానం చేసి, రెడీ అయ్యాను, మిత్ర తో చాట్ చేస్తూ ఉండగా రాత్రి తొమ్మిది గంటలకు అమృత పిలిచింది ఫుడ్ కి, సరే అని వెళ్ళాను. అప్పుడే అమృత మొగుడు ఫోన్ చేసి అడిగాడు, తనకి ఏమి తెలియదు, మీరే కొంచెం చూసుకోండి అని, సరే అని చెప్పాను. ఇక అమృత ఫ్లాట్ లోకి వెళ్ళాను, తను విస్కీ తీసుకువచ్చి టేబుల్ మీద పెట్టింది, ఎందుకు అన్నాను, నాకు డ్రింక్ చేయడం ఇష్టం, మా ఆయనకి తెలియదు మీరు చెప్పకండి అంది, నాకు అలవాటు లేదు అన్నాను, నా పుట్టిన రోజు తాగారు కదా అంది, అది బీర్ అన్నాను, జస్ట్ కంపెనీ ఇవ్వండి అంది, సరే అన్నాను, ఒక పెగ్ స్టార్ట్ చేశాక తను నా గురించి అడిగింది, నేను చెప్పాను, మీ గురించి చెప్పండి అన్నాను, తను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను అంది, సరే అన్నాను, నేను మందు తాగుతూ ఉండగా తను వచ్చింది, అప్పటిదాకా చుడీదార్ లో ఉన్న తను, ఒక లూజ్ టీ షర్ట్, ట్రాక్ ప్యాంట్ లో లూజ్ గా జడని వదిలేసి, స్టున్నింగ్ గా వచ్చింది, నేను అలానే చూస్తూ ఉన్నాను, తను ఏంటి అలా చూస్తున్నావు అని అడిగింది, ఏమి లేదు సడన్ గా ఇలా మారిపోతే చూడరా అన్నాను, మా ఆయనకి ఇలా నచ్చదు అంది, ఇలానే బాగున్నావు అన్నాను, అవునా అంటూ తన వెంట్రుకలు సరిచేసుకుంటూ ఉంటే ఇంకా బాగా అనిపించింది, సరే ఇప్పుడు చెప్పు అన్నాను, ఏముంది మాది ఒక మిడిల్ క్లాస్ లైఫ్, ఇంజనీరింగ్ చదివాను, జాబ్ చేయాలి అనుకున్న, కానీ ఇంట్లో ఒప్పుకోలేదు, చదువు అయిన మూడు నెలలకే పెళ్లి చేశారు, మా ఆయనకి చెప్తే జాబ్ వద్దు అన్నాడు, హౌజ్ వైఫ్ అయిపోయాను అంది, నీకు తెలుసా మీది నాది ఒకటే ఏజ్ అన్నాను, అవునా అంది, నేను కూడా ఇంజనీరింగ్ అయిపోయాక జాబ్ తెచ్చుకుని వచ్చాను ఈ మధ్యనే అన్నాను, తను అయితే ఇక మీరు కాకుండా నువ్వు అనే పిలవచ్చు అంది, సరే అన్నాను, అప్పుడే ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఒక ప్రాబ్లెమ్ వచ్చింది, కొంచెం సాల్వ్ చేసి పంపు అని, నేను అమృత తో కొంచెం పని ఉంది మళ్ళీ వస్తాను అని చెప్పాను, ఆఫీస్ పని కదా లాప్టాప్ ఇక్కడికే తెచ్చుకో అంది, సరే అని వెళ్లి లాప్టాప్ తెచ్చుకున్న, వర్క్ చేస్తుంటే తను కూడా వచ్చి పక్కన కూర్చుని నా భుజం మీద చెయ్యి వేసి లాప్టాప్ చూస్తూ నాకు కొన్ని టిప్స్ చెప్పింది, తను బాగా ఇంటెలిజెంట్ అనుకుంటా తొందరగానే ప్రాబ్లెమ్ క్లియర్ చేసి మెయిల్ చేసి ఆఫీస్ కి ఫోన్ చేశాను, అమృత నువ్వు చాలా టాలెంటెడ్, జాబ్ చేస్తే ఇంకా మంచి పొజిషన్ కి వెళ్తావు అన్నాను, నాకు చేయాలి అని ఉంది, కానీ మా ఆయన ఒప్పుకోడు అంది, ట్రై చేసి చూడు ఉరి నుంచి రాగానే అన్నాను, కుదరదు అంది, ఒక్కసారి చూడు అన్నాను, సరే అంది, ఇక మందు తాగుతూ మాట్లాడుకున్నాం, తను చాలా క్లోజ్ అయింది, మందు తనకి బాగా ఎక్కువ అయింది, తను సడెన్ గా నా తల పట్టుకుని పెదాల మీద ముద్దులు పెట్టింది, ఒక రెండు నిమిషాలు తరువాత సారి చెప్పి లోపలకి వెళ్ళింది, నేను పిలిచినా రాలేదు, ఇక నేను ఫ్లాట్ కి వెళ్ళాను, లైఫ్ లో మొదటి ముద్దు, నాలోని కోరికలని బయటకు తెచ్చింది, నాకు అసలు కంట్రోల్ అవ్వడం లేదు, ఆ రోజు ఎన్ని పోర్న్ మూవీస్ చూసి కొట్టుకున్నాను నాకు తెలియదు, అలానే పడుకున్న, ఉదయం శనివారం నాకు సెలవు, అమృత ఫ్లాట్ కి వెళ్లి కాలింగ్ బెల్ కొట్టాను, తను తలుపు తెరిచి నన్ను చూసి మళ్ళీ మూసేసింది, తను గిల్టీ గా ఫీల్ అవుతుంది అనుకుని తనకి మెసేజ్ చేశాను, రాత్రి జరిగింది ఏదో అలా జరిగింది, నేను మరిచిపోయాను, మనం ఫ్రెండ్స్ అంతే అన్నాను, ఒక అరగంట తరువాత కాల్ చేసి ఇంటికి పిలిచింది, ఇంటికి వెళ్ళాక సారీ అంది, వదిలేయ్ అన్నాను, తప్పుగా అనుకోలేదు కదా అంది, లేదు ఒకటి అడుగుతాను తప్పుగా అనుకోకు అన్నాను, చెప్పు అంది, నువ్వు బాధగా ఉన్నావు అని మొదటి రోజు నుంచే నాకు అర్ధం అయ్యింది, జాబ్ విషయం అని నిన్న అనుకున్న, కానీ అంతకు మించి ఏదో బాధ ఉంది నీకు , చెప్పాలి అనిపిస్తే చెప్పు లేదంటే లేదు అన్నాను, నువ్వు నాకు మంచి ఫ్రెండ్ గా ఉంటావా అంది, ఉంటాను అన్నాను, నేను నిన్న మా ఆయన ఊరికి వెల్లినప్పటి నుంచి తాగుతున్న, నేను నీకు సిగ్గు విడిచి చెప్తున్న, మా ఆయనకి, నాకు 8 సంవత్సరపాటు తేడా ఉంది ఏజ్ లో, సెక్స్ లో సుఖం లేదు, లైఫ్ లో సుఖం లేదు, నిన్ను టవల్ లో చూశాక మందు తాగి ఉండటం వల్ల కొంచెం కంట్రోల్ తప్పాను, తప్పుగా అనుకోకు, మా ఆయన తో సెక్స్ లో సుఖం లేదు అని వేరే వాళ్ళ తో కావాలి అని అనుకోవడం లేదు, అర్థం చేసుకో అంది, నేను అర్థం చేసుకుంటా బాధ పడకు ఒక మంచి ఫ్రెండ్ లా ఉంటాను, మీ ఆయనకి సెక్స్ లో ఎంజాయ్ చేసేలా చేస్తాను అని చెప్పాను, తను థాంక్స్ అని హగ్ చేసుకుంది, తన సళ్ళు నా చాతీ కి తగులుతున్నాయి, మెత్తగా నా మడ్ద నా ప్రమేయం లేకుండానే గట్టి పడి, నేను షార్ట్ లో ఉండటం వల్ల అది తన తొడలకి తగిలింది, ఇక కొంచెం సేపు అలానే ఉంటే బాగోదు అని తనని విడతీసి సోఫా లో కూర్చోపెట్టాను, కొంచెం సేపు మాట్లాడి, టిఫిన్ చేసాము, అప్పుడే మిత్ర ఫోన్ వచ్చింది, లిఫ్ట్ చేశాను, తను బెంగళూర్ లో మీ ఫ్లాట్ దగ్గర ఉన్న ఎక్కడ ఉన్నావు అంది, ఎపుడు వచ్చావు, చెప్పనే లేదు అన్నాను, ఫస్ట్ రా ఫ్లాట్ దగ్గరకి చెప్తా అంది.