అపరిచితులు-2
రాజుకుంటున్న పొయ్యిలో కుండెడు నీళ్ళు చల్లినట్టయింది నా పరిస్థితి. ఒక్కొరుగా బస్ దిగుతున్నారు. ముక్కూ మొహం తెలియని వాడికి-మొహమాటంగా…నిస్సహాయంగా భయంగా..కుతూహలంగా… తెలియకుండానే, నా ప్రయత్నంలేకుండానే ఒళ్ళు అప్పగించేశానన్న అపరాధ భావమో, అతని చేతులు చేతలు రగిలించిన కైపు భారమో-తలెత్తిచూడాలన్నా సిగ్గుగావుంది.లోలోపల రగులుకున్న వేడికి కడుపు ఉబ్బిపోతోంది. ఇకతప్పదని టాయ్లెట్ కోసం బస్సుదిగాను.నడుస్తుంటే తొడలమధ్య చెమ్మగిల్లివుండటం అర్ధమయింది. పోసుకునేటప్పుడు చూసుకుంటే రెండురెమ్మలూ బంక బంకగావున్నాయి. సమ్మగా కుమ్మించుకునే అసలు పనిలోనేకాదు అంతకుముందుచేసే చేతిపనిలో ఇంతమజానా అనిపించింది. ఆకలితీరేలా కడుపునింపుకోవడమే తెలిసున్ననాకు చిరుతిండిలో కూడా గొప్పసుఖం వుందని అర్ధమైంది. టాయిలెట్నుంచి వస్తూ తొడల మధ్య చీర అద్దుకుంటున్న నేను ఎందుకో అనుమానం వచ్చి తలెత్తి చూశా. అతను దూరంగా నిలబడి నన్నే చూస్తున్నాడు. చూపులో చూపుకలపడానికి ధైర్యంచాలక తలవంచుకుని బస్సు ఎక్కేశా. మా పారలల్ సీటుతోసహా ఆ ముందు రెండు సీట్లలో ధర్మోకోల్తో పాక్చేసిన పెద్దపెద్ద పెట్టలు బస్టాప్ని అంటుకునేలా తాళ్ళతో కట్టివున్నాయి.మాముందు సీట్లో ఇద్దరు పిల్లలు ఒకరి మీద ఒకరు పడి నిద్రపోతున్నారు. ఆ ముందుసీట్లో వాళ్ళ అమ్మ, అమ్మమ్మ కాబోలు ఏదో మాట్లాడుకుంటున్నారు. ఎవరైనా వెనక్కితిరిగి గుచ్చిగుచ్చి చూస్తేతప్ప మాసీట్లో ఏంజరుగుతున్నదీ కనబడదు.ఇది అర్ధమయ్యేసరికి ఒళ్ళు ఝల్లుమంది. రొమ్ముల దాకా చేతులు తెచ్చి ఒకేసారి అదమడం మొదలు పెట్టిన అతను బ్రాలో చేతులు పెట్టెయ్యడుకదా? ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి చేస్తాడోకదా? ఛీ ఇలా ఆలోచిస్తున్నానేంటి? అని నాలో 33 ఏళ్ళ వయసున్న ఇల్లాలు నిలదీస్తోంది.ఆ…ఎందుకొచ్చిన చేతగాని ఆలోచనలు.. అతనికి ఒళ్ళప్పగించకుండా, ధ్రిల్ ఎంజా య్ చేయకుండా నిలువరించడం నీవల్ల కాని పని అని నాలో సంపూర్ణంగా విచ్చుకున్న ప్రౌఢత్వం సవాలు చేస్తోంది. ఎటూ తెగని ఆలోచనలతో అవస్థపడుతూండగా బస్సుబయలుదేరింది. ధీమాగా వచ్చి పక్కన కూర్చున్న అతన్ని క్రీగంటకాక నేరుగానే చూశాను. అలాంటి మనుషులు చాలామందే వుంటారు. నున్నగా మీసాలు కూడా గొరుక్కోవడంవల్లా కాస్త నాజూగ్గా కనబడుతున్నాడుగాని మా ఆయన వయసే వుండొచ్చు పనిలో రూపంలో ఆయన రఫ్నెస్ మాత్రమే తెలిసున్ననాకు ఇలాంటి ఏవరేజ్ బిల్ట్ వున్న వాళ్ళు ఎపుడూ ఆసక్తికరంగా అనిపించరు. ఇతని నాజూకుతనంకంటే అతని చేతి వేళ్ళ ఇంద్రజాలమే నన్ను సిగ్గులేకుండా పరాయిమగాడికి ఒళ్ళు అప్పగించేలా కట్టిపడేసింది. లైట్స్ ఆరిపోయాయి.అతను బుద్దిమంతుడిలా కూర్చోవడమే ఆశ్చర్యంగా వుంది.పోనీలే ఇదీ మంచికే ఇంతటితో ఆగిపోతేనేనయం అనిపించింది. అంతలోనే వేడెక్కుతున్న ఒంటిని మసాజ్ చేయకుండా వదిలేస్తాడా అని నిరుత్సాహమూ అసహనమూ మొదలయ్యాయి. ఆ ఏముంది ఎంత పిసికితేమాత్రం అసలుపని జరగదుకదా ఈ పాటికే ఆత్రం ఎందుకూ అనిపించింది. ఛీ నా ఊహలు అతనితో రతివరకూ వెళ్ళున్నాయేంటి? ఎంతో ప్రేమగా చూసుకునే భర్తా ఎదుగుతున్న కొడుకూ గౌరవప్రధమైన కుటుంబం ఏలోటూలేని 15 ఏళ్ళ వైవాహిక జీవితం… అన్నీ మరచిపోయి కాసేపు నరాల తిమ్మిరికి లొంగిపోయి పాపం చేస్తున్నాననీ, నాకునేను ద్రోహం చేసుకుంటున్నాననీ అనిపించింది. ఒంటితిమ్మిరి దిగిపోయింది. మళ్ళీ అతను చేతులు వేస్తే సరిగ్గాకూర్చోండి ప్లీజ్ అని చెప్పెయ్యాలని నిర్ణయించుకున్నాను. బాటిల్ తీసి నీళ్ళుతాగి రిలాక్స్డ్ గా కళ్ళుమూసుకున్నాను. అతనూ బహుశ నాలాగే ఆలోచిస్తున్నడేమో అందుకే అలికిడిలేదు అనుకున్నాను. ఆహా కాదు ఆడశరీరంలో కైపులు చవిచూడటానికి అలవాటు పడిన మగబుద్ధి మౌనంగా నిద్రపోగలదా?తను నాకు చేసినట్టే నేనూ తనకి చేయలేదు కనుక ఏంచేసినా వేస్ట్ అనుకుని సైలెంట్ అయిపోయాడా? నేనూ అలాచేయడమంటే ఛీ… అక్కడ పట్టుకోవాలా ? ఏమైనా సరే నేను అతన్ని పట్టుకునేదిలేదు అనుకున్నాను. బన్వేగం అందుకుంది. అతను నా వైపుతిరిగాడు. కుడిచెయ్య మాదికి చాపుతున్నాడు.పొట్టమీద చెయ్యివేసి అరచేత్తో అలుకుతున్నాడు. చెయ్యి పైకిపాకిం చాడు.పమిటకిందే పాలిండ్లను తాపీగా నిమరడం మొదలుపెట్టడు. మార్చి మార్చిచిన్నగా పిసకడం మొదలు పెట్టాడు.చను మొనలను అందుకుని గిచ్చుతున్నాడు రెండోచేయ్యి వీపుమీద వేసి నిమురుతున్నాడు. ముందుచెయ్యి జాకెట్ హుక్స్ తీస్తోంది…. తీసేసింది… వెనుకచేయ్యి బ్రా హుక్స్ ని వెతుకుతోంది… వేళ్ళతో సరిచూసుకుని స్ట్రాప్ని ఒక్కనొక్కు నొక్కాడు.. అంతే బ్రా ఊడిపోయింది… బరువుగా బింకంగా పొంగుతున్న రెండు స్తనాల్ని చేతుల నిండా తీసుకున్నాడు. రెండు సళ్ళనూ అన్నివైపులా కదుపుతూ కుదుపుతూ చేతినిండా వత్తుతూంటే …. నేను నా వశం తప్పిపోతున్నాను. వీపుమాదుగా చంకలోంచి వచ్చిన ఒకచేయి ఎడమ సన్నునీ రెండో చెయ్యి కుడి సన్ను నీ చపాతీ పిండిలా మెత్తగా పిసికి వదిలి పిసికి వదిలి ఎక్కిస్తున్న కైపుకి ఊపిరి పీల్చుకోవడమే కష్టంగావుంది. సుదీర్ఘమైన నిట్టూర్పుల్ని మూల్గులుగా మారకుండా అదిమి పెట్టుకోవడం కష్టంగా వుంది. ఆహాయికి నేను గుటకలు మింగడం అవి ఆగకుండా గొంతుదిగిపోవడం నాకే తెలుస్తోంది. అలా సళ్లు వత్తుతూ పిసుకుతూ ముచికలు నలుపుతూ రెండోచేతిని కిందికి ఆబగా తడుముతూ కిందికి జార్చాడు. బొడ్డు నొక్కుతూ ఓ వేలు బొడ్లోతిప్పడం మొదలు పెట్టాడు.రెండోచెయ్యి ఉధృతంగా మార్చిమార్చి సళ్ళు పిసికేపనిలో వేగం పెంచుతోంది. చిరుజల్లుగా మొదలైన రాపిడి సుఖం తొడల మధ్య చిన్నకాల్వ అవుతున్న ట్టుంది.మంచంమీద నన్ను బాగా విడదీసి మా ఆయన ఉధృతంగా దంచాక కలిగే సుదీర్ఘమైన భావప్రాప్తి ఇతగాడి చేతివేళ్లతోనే మొదలై ఆగి మళ్ళీకొనసాగి తెరిపి లేని ముసురుగా మొదలై నన్ను లోలోపలినుంచీ కణంకణం విచ్చుకునేలా చేస్తోంది.ఏమైపోతున్నానో తెలియని స్థితికి చేరుకున్నాక అతని కుడిచెయ్యి నా బొడ్డువదిలి కిందికి పాకుతోంది. పలుచటి నా పూపెదాల చుట్టూ పెరిగిన గుబురులోకి వేళ్ళు దూసుకుపోతున్నాయి… ఆవేళ్ళే నారెమ్మల్ని అదుముతూంటే అణచుకోలేని కైపు ‘స్స్స్స్స్ అనే మూల్గులై పోతోంది. నా పూరెమ్మల లోతులు చూడాలని తహతహలాడుతున్న అతని వేళ్ళకు నేను కూర్చున్న తీరు అనువుగాలేదు. పిసుకుతుంటే ఒళ్ళప్పగించి తిమ్మిరెక్కిపోతున్న నేను మొదటిసారిగా అతనికి సహకరించాను.నారెండుకాళ్లు పైకిలేపి మోకాళ్ళను ఎదుటి సీటుకి తన్ని పట్టి కూర్చున్నాను.అంతే.. మరు క్షణంలో అతని కుడి చెయ్యి నా చీరలోంచి లంగాలోంచి తొడల నా మధ్యకు చేరుకుంది. ఇంకాస్తముందుకి జరిగి కాళ్ళు ఎడంచేశాను. అతని చేయ్యి విశాలంగా తిరగడానికి చోటుదొరికింది. అది ముందుగా నా పిర్రలకిందికి చేరి వాటి వైశాల్యన్ని ఎత్తుల్ని పిసకడం మొదలు పెట్టింది. దిమ్మను తడుముతూ పూ పెదాల మధ్య లోతుల్లోకి నాలుగు వేళ్ళూ పై పైనే గుచ్చుతూ పైనుంచి కిందికీ కిందినుంచి పైకీ సైతుగా కెలకడం మొదలయ్యింది. ఆ సుఖాన్ని ఓర్చుకోవడం నావల్ల కావడంలేదు ఆ…. ఆఆఆఆ … హుష్ ఆఆమ్మ్మ్మ్.. ఆ మూల్గులు పైకి వినిపించకుండా కింది పెదవిని పై పెదవితో గట్టిగా కరచి పట్టుకున్నాను. ఆసమయంలో ఎనిమిదంగుళాల వరకూ పెరిగే మా ఆయన కవ్వం నా కుండలో చిలకడం మొదలుపెట్టాక చల్ల ఎంతగా పొంగుతుందో వెన్న ఎలా తెట్టుకట్టి ఉబుకుతుందో నాకుతెలుసు.మదమెక్కిన ఆడ శరీరానికి మగవాడి దండానికి మించిన సుఖంలేదనుకునేదాన్ని. మా ఆయన రోకటిపోటు కోసమే ఆత్రంగా ఎదురుచూసే నాకు ఆయన జాకెట్లో చెయ్యిపెట్టినా చీరలో వెనుకలు పట్టుకున్నా సళ్ళు సాగిపోతాయనీ పిర్రలు వెడల్పయిపోతాయని నా ఫిగరు పాడైపోతుందనీ అనిపించేది. అంత మొరటు రతి ఆయనది.