అప్సరతో అనుబంధం
హాయ్ రీడర్స్ నేను మీ రాం. అందరూ ఎలా ఉన్నారు. బాగుంటారని ఆశిస్తున్నా..ప్లీస్ ప్లీస్ బాయ్స్ కి ఒక చిన్న రిక్వెస్ట్ , నన్ను దయచేసి అమ్మాయిల నెంబర్, ఆంటీల నెంబర్ లు ఇవ్వండి అని అడగకండి. ప్లీస్ ఎందుకంటే నేను కల్పించిన కథలు ఉన్నాయి, అలాగే నిజంగా జరిగిన కథలు ఉన్నాయి. ఇంక పోతే, అమ్మాయిలు గాని, విడోస్ గాని, ఆంటీ లు గాని నాతో సెక్స్ చాట్, సెక్స్ పరంగా సమస్యలు, డౌట్లు, లేదు సీక్రెట్ గా కలుద్దాం అనుకుంటే నా మెయిల్ &హాంగౌట్ [email protected] కి msg చేసేయండి అబ్భా.మీకు సుఖాన్ని అందించడమే నా జన్మ ధన్యం. Ok ఇంక కథ లోకి వెళ్దాం. ఈ కథ 3ఇయర్స్ కింద జరిగింది. నేను బెంగళూర్ లో జాబ్ చేసేవాడిని. మా ఫ్రండ్ పెళ్లి కి వరంగల్ కి వెళ్లాల్సి వచ్చింది. యశ్వంతపూర్ నుండి ఖాజీ పేట కి వెళ్తున్నా.. అది స్లీపర్ కోచ్ కాబట్టి జనాలు అంతగా లేరు, ఉన్నా పడుకుంటున్నారు అంత. సరే నేను పడుకున్నా. మొబైల్ లో సాంగ్స్ పెట్టుకొని వింటూ పడుకున్నా.. అనంతపూర్ అనుకుంటా… ఒక అమ్మాయి ఎక్కింది. వచ్చి ఎదురుగా బాగ్ సర్దుకుంటుంది. శబ్దం రావడం తో లేచాను. చూస్తే అమ్మాయి చాలా అందంగా ఉంది. వైట్ చుడిదార్ మేలిమి బంగారు ఛాయా రంగు, నల్లటి కురులు, లూజ్ గా వదిలేసింది. నాకు కరెక్ట్ గా హైట్ సరిపోతుంది. సైజ్ 343234 అబ్బా దివి నుండి భువికి దిగివచ్చిన అప్సరస లాగా ఉంది. ఆ ముఖం లోని తేజస్సు నల్లటి కళ్ళు, పాల రోజ్ కలర్ లో పెదాలు. చూడ ముచ్చటగా ఉంది.ఇక్కడ ఏ హీరోయిన్ తో పోల్చలేను . ఎందుకంటే వాళ్లంతా తన ముందు దిగదుడుపే, కాబట్టి ఇక్కడ మీరు మీ జీవితంలో ఇప్పటి వరకు చూసిన అందాలల్లో ఎవరైతే అద్భుతమైన అమ్మాయిని చూసింటారో వాళ్ళని ఊహించుకోండి. తను బాగ్ లో నుండి స్వేటర్ తీసుకొని వేసుకుంటుంటే చేతులు పైకి ఎత్తినప్పుడు తన ఎద సంపద నా కనులకు చాలా కనివిందు చేశాయి. అంత అందం చూసాక ఎవరికైనా నిద్రొస్తుందా. పోయే …నిద్ర మత్తు వదిలిపోయింది. చిన్నోడు లోపల తెగ ఇబ్భది పెడుతున్నాడు. తను నన్ను ఓర కన్నులతో చూసి తన పని తాను చేసుకుంటుంది. తననే గమనిస్తున్నా… తను బ్లాంకెట్ తీసుకొని కప్పుకొని అటు తిరిగి పడుకొని మొబైల్ చూసుకుంటుంది. తను అటు తిరిగి పడుకున్నాప్పుడు తన వయ్యారి బాడీ షేప్ చూడాలి . ….. నా వల్ల కాలేదు. ఉదయం లోపల తనని పడేయాలని ఇంక నిద్రపోలేదు. నిద్రపోతే తంతా అంటున్నాడు నా గురుడు. వాడికేం తెలుసు లోపలికి పోవడమే తెలుసు, కానీ ఆ పోవడానికి ఎన్ని పాట్లు పడాలో, టైం 12.30 అవుతుంది. ఏదో స్టేషన్ లో ఆగింది. బైట చాయ్ చాయ్ అంటుంటే , బైటికి వెళ్ళాను టీ తెచ్చుకోవడానికి, వచ్చేటప్పుడు కిటికీ లోనుండి ఎక్స్యూజ్ మీ అంది. తన అందమైన పెదాలతో ,తీయ్యటి కంఠం తో, ఏంటి అన్నాను. నాకు ఒక కప్ అంది వంద ఇచ్చి. వెళ్లి తీసుకొచ్చా.. ఇచ్చి వంద వెనక్కి ఇచ్చాను అదేంటి అంది. తన దగ్గర అంత చిన్న నోటికి పదులు ,యబ్భైలు లాంటి పెద్ద నోట్లు లేవంట అన్నాను. తను నవ్వి థాంక్స్ అంది. నేనె మాటలు కలిపాను ఎక్కడి వరకు అని, పెళ్లి కి హైదరాబాద్ అంది. అరె నేను పెళ్ళికే అండి వరంగల్ కి, ఇద్దరం ఒకే పెళ్లికి కదా అన్నాను. తను నావైపు అదోలా చూసి హాలో నేను హైదరాబాద్ లో పెళ్లికి అన్నాను అంది. అవునా నేను వరంగల్ లో పెళ్లికి అనుకున్నా , వినబడి చస్తే కదా అన్నాను. తను నవ్వుకుంటుంది. వినబడింది కానీ పులిహోరా కలపాలిగా , ఇంకా అని అలా మాట్లాడేసుకుంటున్నాం. మధ్య మధ్య లో తను నవ్వుతుంటే పళ్ళ వరుస భలే ఉంది. ఎవరినైనా ఇట్లే మిస్మరైజ్ చేసేంత చిక్కటి చిరునవ్వు. మనం కావాలనే అలా అలా జోక్స్ వేస్తున్నా అలా ఉదయం 4అయింది తను థాంక్స్ అండి. మీరు భలే చలాకీగా మాట్లాడుతున్నారు. టైం భలే త్వరగా అయిపోయింది. ఇంక నెక్స్ట్ స్టేషన్ లొనే దిగాలి అంది. అప్పటి వరకు నవ్వుతున్న నేను సైలెంట్ ఐపోయా తను వెళ్లిపోతోందనే భాద. తను ఏంటి రామ్ అలా ఉన్నావ్ అంది. వెన్నెల వెళ్ళిపోతుంది. ఇంక అమావాస్య కదా అన్నాను. తను అమావాస్య ఏంటి ఉదయం అవుతుంది. అంది. నేను , అన్నది ఆ ప్రకృతి గూర్చి కాదు ఈ ప్రకృతి గూర్చి అన్నాను. తన వైపు వేలు చూపిస్తూ… తను ఓహ్ ఆదా అని మీ మొబైల్ నెంబర్ చెప్పండి అని తీసుకుంది. కానీ తన నెంబర్ ఇవ్వలేదు. మళ్ళీ రిటర్న్ ఎప్పుడు అన్నాను. మొన్నాడు అంది. అయితే కాల్ చేయండి ప్లీస్ నేను మొన్నాడే వచ్చేది అన్నాను ఉత్సాహంగా, సరే వెళ్తాను స్టేషన్ వచ్చింది అని దిగి వెళ్ళిపోయింది. రిసీవ్ చేసుకోవడానికి ఫ్రండ్స్ వచ్చారు వాళ్ళతో కలసి వెళ్ళిపోతుంది. తను వెళ్తుంటే ఏదో మాయ అలా వచ్చి చేతికి అంది చేజారి వెళ్లిపోతున్నట్టు ఉంది కిటికీ నుండి చూస్తుంటే, చావు రా అని ట్రైన్ కూడా పరిగెత్తుతుంది. నేను వరంగల్ వెళ్ళాను. ఫ్రండ్స్ తో పార్టీ లో వున్నా , పెళ్లి జరుగుతున్నా నా మనసు నా మనసులో లేదు. ఎప్పుడు కాల్ వస్తుందా అని మొబైల్ నిమిషానికి ఒక్క సారి చూసుకుంటున్నా… పెళ్లి అయిపోయింది. రిటర్న్ వస్తున్నా .. స్టేషన్ కి ఆటోలో, అప్పుడు హాయ్ అని msg వచ్చింది. వాట్సఆప్ ఆన్ చేసి ఎవ్వరు అన్నాను. నేను ఎక్కడ వస్తున్నావ్ అంది. ఒక్కసారిగా నాలో వెయ్యి వోల్ట్ ల క్రీం పాస్ అయినట్లు నా కన్నులు చుక్కలు కదా మెరిసినట్టు మెరిసాయి. వెంటనే రిప్లై ఇచ్చా ట్రైన్ మిస్ అయిపోయింది కాదు, వదిలేసి హైదరాబాద్ కి వస్తున్నా.. నీవు ఈ రోజేగా వస్తాను అన్నావ్ అందుకని అన్నాను. సరే హైదరాబాద్ కి చేరాక కాల్ చెయ్ అంది. నా ఆనందానికి అవధులు లేవు. ఎప్పుడెప్పుడు హైదరాబాద్ వస్తుందా అని క్షణాలు యుగాలుగా గడిపేస్తున్నా.. హైదరాబాద్ చేరగానే కాల్ చేశా తను చార్మినార్ దగ్గరికి రా, అక్కడికి వచ్చి కాల్ చెయ్ నేను అక్కడికే వస్తున్నా అంది. నేను చార్మినార్ కి వెళ్లి కాల్ చేశా, ఎక్కడ ఉన్నావ్ అంది. ఇక్కడే అని చెప్పాను. సరే 2మినిట్స్ అని వచ్చేసింది. ఇవ్వాళ పింక్ కలర్ చుడిదార్ నార్మల్ గా వున్నా సుపెర్బ్ గా ఉంది. ఏంటి అన్నాను ఇక్కడ గాజులు బాగుంటాయి కదా తీసుకుందామని వచ్చాను. ఒంటరిగా ఉన్నా, నీవుంటే బాగుండు అనుకున్నా అందుకే కాల్ చేశా అంది. సరే మేడం గన్ మ్యాన్ గా ఉంటాను అన్నాను. చాల్లే పద అంది. చాలా సేపు తిరిగి తీసుకుంది. నేను మట్టి గాజులు తీపించా బాగున్నాయి. నాకు ఇవి చాలా ఇష్టం ఇంట్లో ఉన్నాయి, అందుకే వేరే మోడల్ తీసుకున్నా అంది. సరే ఇంక ఎక్కడికి వెళ్దాం అంది. Coffee అన్నాను సరే అంది. కాఫీ డే కి వెళ్లాం ఇంకేంటి అంది. నాకు అంత ఒక కల లాగా ఉంది. ఒక దేవ కన్య ఇలా జర్నీ అనుకోలేదు అన్నాను. చాల్లే సంబడం అంది. ఇంక నా వల్ల కాలేదు అందుకే ఓపెన్ గా ఆడిగేసా నీవు నాకు కావాలి అన్నాను. తను సైలెంట్ అయిపోయింది. ఏమంటుందో అని టెన్షన్ పుడుతుంది. నెక్స్ట్ మంత్ లో నా పెళ్ళి అంది. నా గుండె లో బాంబ్ పడ్డట్టు అయింది. ఇంకేం మాట్లాడలేదు. నేను సైలెంట్ ఐపోయా.. తానే బిల్ పే చేసి వెల్దామా అంది. ట్రైన్స్ ఏం లేవు అప్పటికి ఈవినింగ్ 4 అవుతుంది. నైట్ ఉన్నాయి అన్నారు. ఇప్పుడెలా అంది. సరే బస్ కి వెల్దామా అన్నాను. పక్కనే ఆర్టీసీ బస్టాండ్ కి వెళ్ళాం. ఉదయం 6కి ఉంది అన్నారు. ఇప్పుడు ఎలా ప్రయివేటు బస్ చూద్దామా అంది. నేను ఏం మాట్లాడలేదు. మూవీ కి వెల్దామా అంది . ముఖభావనంగానే సరే అన్నాను మాల్ కి వెళ్లి అల్లుఅర్జున్ మూవీ సరైనోడు కి వెళ్లాం . తానేమీ అది ఇది మాట్లాడుతుంది. కానీ నాకేం అర్థం కాలేదు. నా చెయ్ పట్టుకొని రామ్ అంది . నేను వెంటనే తనని హగ్ చేసుకున్న. తనేం అనలేదు. అక్కడి నుండి తను మౌనంగా ఉంది.