అయిపోయింది ఆంటీ – Part 8
అయిపోయింది ఆంటీ – Part 7 → రెండు నెలల్లో ఏడెనిమిది సార్లు అతనితో చేయించుకుంది ఇంతలో పుట్టింటినుంచి అతని భార్య నిర్మల వచ్చింది ఇక బంద్ అయిపోయింది. వారి బంధం ఇప్పుడు సుజాత కూడా కాలేజ్ లో ఇంటర్ లో చేరటంతో కిరణ్ ని కలుసుకోవటానికి వీలు చిక్కటం లేదు ఒకవేళ కలుసుకున్నా ఎక్కడ ఎడ్జస్ట్ కావాలో అర్ధం కావటం లేదు ఇలా కాలం సాగిపోతోంది ఒకటి రెండు సార్లు ఆఫీసు లోనే కానిచ్చేరు కానీ సుఖం దక్క లేదు కన్వీనియస్ట్ గానూ లేదు పైగా ఎవరైనా వస్తారేమోనన్న భయంతో సుజాత అనుకున్న సుఖాన్ని తిన లేక పోయింది ఒకరోజు ఎవరో ప్రముఖుడు చచ్చి కాలేజీ కి అర్ధాంతరంగంగా సెలవు ప్రకటించేరు ఈరోజు ఎలాగయినా సరే కిరణ్ తో తృప్తిగా చేయించుకోవాలని అతడి ఆఫీసు కి బయలు దేరింది మేనేజర్ గారి గది ముందు నిలబడి గోడవారగా స్టూలు మీద కునికిపాట్లు పడుతున్న బంట్రోతును ” మానేజర్ గారున్నారా ? ” అని అడిగింది వాడు ఉలిక్కిపడి చూసి ” ఉన్నారండీ ” అన్నాడు ” లోపలెవరైనా ఉన్నారా ? ” ” లేరు ” సరే నేను వెళతాను ” స్వింగ్ డోర్ తోసుకుని లోపలికి అడుగెట్టింది ఆమె వెనుక తలుపు మూసుకు పోయింది పెద్ద ఆకుపచ్చ బల్ల వెనుక కిరణ్ హుందాగా కూర్చునున్నాడు సుజాత కొంటెగా ” నమస్తే మానేజర్ సాబ్ ” అంది ” ఓ సుజా కమాన్ ఏమిటీ బహుకాల దర్శనం ” అని ఎదురుగా వున్న కుర్చీ చూపించేడు సుజాత కూర్చుని ముందుకొంగి స్తనాలను బల్లకానించి ” తమరే మమ్మల్ని మరిచిపోయారు ” అని నవ్వింది ” ఈజిట్ ” అంటూ కొంటెగా నవ్వి సిగరెట్ వెలిగించేడతను ” యస్ ” అతన్నే చూస్తుండిపోయింది సుజాత ఎందుకోమరి అతడు ఆమెకు బాగా నచ్చేడు తనకంటే వయసులో పదిసంవత్సరాలైనా పెద్దవాడు కానీ అలా కనిపించడు తనకంటే ఎత్తుగా పొడుగ్గా ఉంటాడు ఎత్తుకు తగ్గ లావు అతని పర్సనాలిటీ కాదు ఆమెను ఆకర్షించింది అతను తన రిబ్బన్ కట్ చేసి తననెంతో ప్రేమగా లాలిస్తాడు నిజానికి అతనికి తననంత ఇది చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే తనే అతన్ని కవ్వించి కౌగలించుకుంది తన కోర్కె తీర్చుకుని వదిలేయవచ్చతను కానీ అలా చేయలేదతడు తనంటే మోజు అనేకంటే అభిమానం అంటే బావుంటుంది అతని పెళ్లయిపోయింది కానీ లేకపోతె ఎలాగయినా అతని భార్య అయి ఉండేది అతడి ఉద్దేశం కూడా అలాగే ఉందని ఆమెకు తెలుసు అందుకే అతడంటే అంత ఆకర్షణ ఆమెకు అతడి భార్య నిర్మల లేనంత కాలం అతడింట్లో ఎంతో ఫ్రీగా చేసేసుకుంటున్నారు కానీ ఇప్పుడే ఇబ్బంది గా వుంది అయినా ఆమెకు అతన్ని వదిలిపెట్టడం ప్రస్తుతానికి ఇష్టంగా లేదు ” సుజా ” పిలిచేడు రుకుని ” ఊ ” అంది ” కాఫీ తెప్పిస్తాను ” ” ఊహూ వద్దు ” సిగరెట్ యాష్ ట్రే అంచుమీద పెట్టి ” మరేం కావాలి ” అన్నాడు ” నువ్వు ” నవ్వింది ” ఎప్పుడూ ? ” అతని చేతులు ఆమె భుజాల మీద పడ్డాయి.