ఇది నా కధ 1
నేను సింధు. ఇప్పుడు వయసు ముప్పై. చాలా చిన్న వయసులో ప్రేమించి పెళ్ళి చేసుకుని మోసపోయాను. అప్పటి నుండి సింగిల్ గా ఉంటూ జాబ్ చేస్తున్నాను. ఈ మధ్య కొత్త కంపెనీ లో జాయిన్ అయ్యాను. ఇంతకు ముందు కంటే జీతం పెరిగింది.సగం ఇంటికి పంపిస్తూ ఉన్నాను. వాళ్ళు పెళ్లి చేసుకోమని అంటున్నా నాకు మళ్లీ పెళ్ళి పై ఆసక్తి లేదు అని చెప్పాను.విడిపోయి కూడా పది సంవత్సరాలు అయింది. మళ్లీ నా జీవితంలోకి వేరే మగాడిని రానివ్వలేదు.కోరికల గురించి కూడా ఎప్పుడూ పెద్దగా ఆలోచన చేయలేదు. ఇప్పుడు ఉన్న కంపెనీ లో అందరూ చాలా స్నేహంగా ఉన్నారు.బాగా కలిసిపోయాను వాళ్ళతో. మా బాస్ కు 42 సంవత్సరాలు ఉంటాయి.ఆయన ప్రేమలో మోసపోయి ఇంకా వేరే అమ్మాయిల జోలికి పోకుండా ఉన్నారట. పెళ్లి కూడా అసలు వద్దు అనుకుని అనాధ పిల్లల్ని పెంచుకుంటున్నారు.మంచి వ్యక్తి అని అందరూ అంటూ ఉంటారు. నా వర్క్ నచ్చి నన్ను ఒకసారి అందరి ముందు అభినందించారు. ఆ తర్వాత నా నంబర్ కి కాల్ చేసి ఒకసారి మీతో మాట్లాడాలి అన్నారు.చెప్పండి సార్ అంటే, నీ గురించి తెలుసుకున్నాను.నాకు నచ్చావు.నీకు ఇష్టం అయితే మీ ఇంట్లో మాట్లాడి పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఇప్పుడే చెప్పలేకపోతే సమయం తీసుకుని చెప్పు అన్నాడు.నాకు భయమేసింది. తర్వాత రోజు మళ్లీ కాల్ చేస్తే నాకు ఇష్టం లేదు అన్నాను.ఒకరోజు అంతా నా వైపు కూడా చూడలేదు. బాధ పడుతున్నారేమో అని నేనే వెళ్ళి పలకరించాను.అవసరాలు గమనించి, తెలుసుకుని పెళ్ళి చేసుకుంటే, అవసరం తీరాక దానికి ఏ పేరు పెట్టాలి సార్ అన్నాను. అదేంటి అలా అన్నావు అన్నాడు. అలాంటి దెబ్బ తిన్నదాన్ని ఇలాగే ఉంటాయి నా ఆలోచనలు. పెళ్లి విషయంలో మళ్లీ నేను ముందడుగు వేయలేను నన్ను క్షమించండి అన్నాను. సరే కూర్చో అని వాటర్ ఇచ్చి, నేను ప్రేమించిన అమ్మాయిని కిస్ కూడా చేయలేదు. ఆ ఛాన్స్ ఆ అమ్మాయి అప్పుడు ఇవ్వలేదు.నేను బలవంతం చేయలేదు. ఆ తర్వాత ఏ అమ్మాయిపై ఆశలు కలగలేదు. ఏంటో ఈ మధ్య నీపై కోరికలు, ఆశలు వస్తున్నాయి. రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా వస్తున్నాయి. డేర్ చేసి అడిగాను. కానీ నో అన్నావు.పర్వాలేదు. కానీ నాకు నీపై ఒక కోరిక ఉంది. పెళ్ళి ఇష్టం లేదు అన్నావు కనీసం అదైనా చేయగలవా అన్నాడు. ఏంటి సార్ అన్నాను.తప్పుగా అనుకోవద్దు. నాకు నీ బూబ్స్ ప్రెస్ చేయాలని సక్ చేయాలని ఉంది.నీకు ఇబ్బంది లేకపోతేనే.నువ్వు నచ్చావు కాబట్టి ఇలా అడగలగుతున్నాను. ఒకవేళ నువ్వు ఎప్పుడు పెళ్ళికి సరే అన్నా నాకు ఓకే. ఇప్పుడైతే ఈ చిన్న కోరిక తీరుస్తావా ప్లీజ్. నిన్ను చూసినప్పటి నుండీ నీపై నా కోరికలు కంట్రోల్ లో ఉండడం లేదు. పెళ్లి చేసుకుని నీతో మంచిగా సెక్స్ చేయాలి అనుకున్నా.కానీ ఇప్పుడు సెక్స్ అని అడగలేను. ఇది మాత్రం నాకు కావాలి. ప్లీజ్ కాదు అనకు. ఒకసారి ట్రై చెయ్. నీకు ఇష్టం లేదు అంటే మళ్లీ అడగను అన్నాడు. నేను ఏ సమాధానం చెప్పకుండా బయటకి వచ్చాను. ఆ రోజు వర్క్ కూడా సరిగా చేయలేకపోయాను. నా కొలీగ్ నన్ను గమనించి ఏమైంది ఎందుకు ఇలా ఉన్నావు. అంటూ చాలా సార్లు అడిగింది. సార్ నాతో మాట్లాడడానికి వచ్చినా నేను ముఖం పక్కకి తిప్పుకున్నాను. ఓహో సార్ కి నీకు మధ్య ఏదో జరిగింది. ఏంటో చెప్తావా లేదా అని నిలదీసింది.నేను జరిగిన విషయం అంతా చెప్పాను. ఈ ఏజ్ లో వీడికి ఇదేం పోయే కాలం. అయినా నువ్వెలా నచ్చావే వాడికి. ఇంత గ్లామరస్ గా నేను ఉంటే నేను కనపడలేదా వాడికి అన్నది. ఒక్క చూపు చూసా దానివైపు. హే సారీ. నీ కంటే నేను కదా బాగుంటా.అందరూ నాకు లైన్ వేస్తారు. బాస్ ఎప్పుడూ వేయలేదేంటి అని అనుకున్నా. సరే నీకు ఇష్టం అయితే చెయ్. లేదంటే దూరంగా ఉండు అన్నది.నేను నైట్ అంతా ఆలోచిస్తూ ఉన్నాను. సార్ నుండి మెసేజ్ వచ్చింది. ఏ సమాధానం లేదు ఏమని అనుకోమంటావు.ఇద్దరికీ ఏజ్ గ్యాప్ ఉందని ఆలోచిస్తున్నావా అన్నాడు.లేదు సార్. ఏ సమాధానం చెప్పే పరిస్థితిలో నేను లేను అన్నాను. సరే రేపు నైట్ చెన్నై వెళ్తున్నాం. అక్కడ ఆఫీస్ లో వర్క్ ఉంది.అందరం వెళ్తున్నాం.బస్ బుక్ చేసాను అందరికీ.నువ్వు నా పక్కనే కూర్చోవాలి అన్నాడు. సరే అన్నాను. తర్వాతి రోజు ఆఫీస్ లో ఆ విషయం చెప్పి రెడీ గా ఉండమన్నారు. మూడు రోజులకి బ్యాగ్ ప్యాక్ చేసుకోమన్నారు. నాతో షాపింగ్ కి వస్తావా నీకు ఒక మంచి డ్రెస్ తీసుకోవాలని ఉంది అన్నాడు. అలాగే అన్నాను. నైట్ 8 కి షాపింగ్ కి వెళ్ళాం.నీకు నచ్చింది తీసుకో అన్నాడు. నాకు ఎప్పటినుండో ఒక కోరిక ఉంది. రేట్ చూడకుండా నాకు నచ్చిన డ్రెస్ తీసుకోవాలని.ఇప్పుడు అదే చేసాను. రేట్ చూడకుండా నాకు నచ్చిన డ్రెస్ తీసుకున్న. ఇది ఓకే అన్నాను. ఈ రెండూ బిల్ వేయండి అని వెనక నుండి చీర ఒకటి తీసాడు. ఇదేంటి సార్ ఎవరికీ అన్నాను. ఇది కూడా నీకే. మా అమ్మకి నీ గురించి చెప్పాను. మొదటి సారి అమ్మాయికి చీర తీసుకుంటే మన సాంప్రదాయం ప్రకారం మంచిది అన్నది.అందుకే నాకు నచ్చిన చీర తీసుకున్న. ఇది నిన్ను ఇష్టపడే మనిషిగా నా నుండి గిఫ్ట్ అనుకో. నేను నా ఇష్టంగా మాత్రమే తీసుకుంటున్న. నిన్ను పడేయాలని కాదు.నీకు నేను నచ్చితేనే ఒప్పుకో.బలవంతం చేయను సరేనా. ఇక భయపడకు.నాతో ఫ్రీ గా ఉండు అన్నాడు.అలాగే సార్ అన్నాను. నైట్ అందరూ బస్ ఎక్కారు.నాకు కొంచెం లేట్ అయ్యింది.నేను సార్ తీసుకున్న చీర కట్టుకుని బస్ ఎక్కాను. సార్ కోసం చూస్తూ ఉన్నాను. లాస్ట్ నుండి మూడో లైన్ లో కూర్చున్నారు. రా అని నవ్వుతూ సైగ చేసాడు. సార్ వెనుక నా ఫ్రెండ్ ఉంది.అది ముందు సీట్ రాగిణి పక్కన కూర్చోవే అని గట్టిగా అన్నది.మధ్యలో కిరణ్ పక్కన సీట్ కాలీగా ఉంది. వాడు మా ఆఫీస్ లో అందగాడు.వాడికి పడిపోని అమ్మాయి ఉండదు.కానీ వాడు ఫుల్ సైలెంట్. ఎవరితో ఎక్కువ మాట్లాడడు.సింధు ఇక్కడికి రా అని తన పక్క సీట్ చూపిస్తూ అన్నాడు. అందరూ షాకింగ్ గా వాడి వైపు చూస్తున్నారు. ఏంటి కథలు పడుతున్నవు అని వాడి వైపు చూసి అన్నది.నువ్వు ముందు కుర్చోవే అని నా ఫ్రెండ్ మళ్లీ అనేసరికి రాగిణి పక్కన కూర్చున్నా. కిరణ్ WhatsApp లో మెసేజ్ చేసాడు. You are looking so beautiful. అని. థాంక్యూ అని రిటన్ రిప్లై ఇచ్చాను. నీకు చీర చాలా బాగుంది అని సార్ మెసేజ్ చేసాడు. మీ సెలక్షన్ బాగుంది సార్ అన్నాను. ఏంటి స్పెషల్ చీర కట్టుకుని వచ్చావు అని రాగిణి అడిగింది.నచ్చింది కట్టుకున్నాను అన్నాను. చాలా బాగుంది కానీ ఇలా కాదు అంటూ రైట్ బూబ్ పై నుండి చీర కిందకి లాగింది. హే ఏం చేస్తున్నావు అంటే, ఇదేనమ్మా ఇప్పుడు స్టైల్. అమ్మమ్మలా అలా ఉండకు. ఇలా ఎక్స్పోస్ ఉండాలి అన్నది. నేను తిరుపతి లో దిగుతున్న.మీతో ఆఫీస్ కి రావడం లేదు అన్నది.ఎందుకు అంటే మా అక్క వాళ్ళ బాబు కి అక్కడ పుట్టి వెంట్రుకలు తీస్తున్నారు.నేను వస్తా అని ఎప్పుడో చెప్పాను. సేమ్ టైం కి సార్ ఇలా బస్ పెట్టే సరికి నాకు బాగా కలిసొచ్చింది అన్నది.సరే అన్నాను.మధ్యలో ఆపారు బస్. టీ , కాఫీ, కూల్ డ్రింక్ ఏమైనా కావాలా అని సార్ మెసేజ్ చేసాడు. నేనే వస్తాను అని బస్ దిగాను.ఇంతలో కిరణ్ వచ్చి సింధు నా పక్కన కూర్చోవచ్చు కదా నాతో మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు అన్నాడు. నేను నీతో ఎప్పుడూ మాట్లాడలేదు కదా నువ్వే ఇప్పుడు మాట్లాడుతున్నావు. అలాగే అందరితో మాట్లాడు ఎవరో ఒకరు వచ్చి నీ పక్కన కూర్చుంటారు అని నేను అక్కడి నుండి వెళ్ళి పోయాను. సార్ మెసేజ్ చేసాడు.నేను హోటల్ వెనుక ఉన్నాను.ఒకసారి రా అని.నేను వెళ్తూ ఉంటే నా ఫ్రెండ్ ఎక్కడికి అని పిలిచింది.వాష్ రూం కి అన్నాను. సరే త్వరగా రా అని హోటల్ లోపలికి వెళ్ళింది వేరే వాళ్ళతో కలిసి.