ఎందుకురా అత్తకు నీపైన కోపమంటే – 3
మళ్ళీ లేవ బోయింది గీత తన చేయి పట్టుకుని విసురుగా లాగా దాంతో విసురుగా వచ్చి నా వళ్ళో పడింది. తన నడుమునుంచి కింది బాగం సోఫాపైన ఆ పై బాగం నా ఒళ్ళో ఒక వైపుకు తిరిగి తన ముందెత్తులు నా తొడలకు ఒత్తుకుంటున్నాయి. గింజుకుంటూ లేవబోతుంటే, తన వీపుపై ఒక చేత్తో అదిమిపెట్టి నిమురుతూ (క్యా హువా గీతా బతావొనా క్యా హువా) ఏమైంది గీతా చెప్పవా ఏమైందో చేతికి తన బ్రా స్ట్రాప్స్ తగులుతున్నాయి జాకెట్టు పైనుంచి కింద తొడలకు తన సళ్ళు మెత్తమెత్తగా నొక్కుకుంటున్నాయి (కుచ్ గలత్ బోల్ దియా క్యా మైనే అగర్ గలత్ బోలాతో ప్లీజ్ మాఫ్ కర్దోనా) ఏమైనా తప్పుగా అనేసానా తప్పుగా ఏమైనా అనుంటే క్షమించేయి ప్లీజ్ తను ఎక్కిళ్ళు పెడుతూ నిశ్శబ్దం గా ఏడుస్తుంటే అన్నా (నహి ఆప్ కుచ్ గలత్ నహి బోలా మెరిహి గల్తి హై) లేదు మీరేమి తప్పుగా అనలేదు తప్పంతా నాదే అంది గీత ఆ ఏడుపు మద్యలోనే, కాని నా వొళ్ళోనుంచి లేవడానికి ప్రయత్నించలేదు నా చేయి తన వీపుపైన అచ్చాదన లేని బాగాలను తడుముతోంది అలానే రాస్తూ చేతిని తన నడుము పైన పోనిస్తూ (టీక్ హై తో ఫిర్ తుం గలతి కర్కే మేరేపె క్యొ గుస్సా కర్ రహీ హో) అలాగైతే తప్పు నువ్వు చేసి నాపై ఎందుకు కోపం చూపిస్తున్నావు అన్నా తల ముందుకు వంచి తన ముఖానికి దగ్గరగా చేర్చి. తన చెవి దగ్గర నా వెచ్చటి ఊపిరి తన చెంపలకు చెవికి తగిలి గిలిగింతలు పెట్టినట్టు స్స్…హా… (ఆప్ తొ కుచ్ బోలాహి నహి బార్ బార్ ముజే జానేకేలియే కెహరహెతేనా) ఆ..మీరేమీ అననట్లు మాటిమాటికి నన్ను వెళ్ళమని అంటున్నారు కదా అంది విసురుగా నా వొళ్ళోంచి లేస్తూ. వంచిన నా తలను వెనక్కి తీసుకునేటంతలో తన చెంప నా ముఖాన్ని తాకింది. అప్రయత్నంగా నా పెదాలు తన చెంపను ఒరసుకున్నాయి, అదే సమయం లో నడుం పై ఉన్న నా చేయి ముందుకెళ్ళి తన పల్చటి కడుపుపై పడింది. (ఓ..ఓతో ఐసేహి కెహరహాతా తుమే దేర్ హోజాయెగీ కర్కే మైనే తుమే జానేకేలియేతో నహి కహా నా) అది…అది నేనూరికేనే అన్నా నీకు ఆలస్యం అవుతుందని, నిన్ను వెళ్ళిపొమ్మని అనలేదు కదా. నా చేయి ఇంకా తన కడుపుపైనే ఉంది, తన చంప నేను నాలుక చాస్తే అందేటంత దూరంలో ఉంది. (ఔర్ మేరే లియే తుమే రుక్నేసే తకలీఫ్ హోతీహోగి ఏ సోచ్ కే మైనే ఐసా కహా అగర్ మేరే బాత్ తుమే దుఃఖ్ పహుంచాయీ తొ ముజే మాఫ్ కర్దో దుబారా కభి ఐస నహి బోలూంగా) నాకోసం నువ్వు ఆగిపోతే నీకు కష్టమౌతుందని అలా అన్నా, నా మాటలు నీకు బాధ కలిగించి ఉంటే నన్ను క్షమించేసేయ్ ఇంకెప్పుడూ అలా అనను. నా ప్రమేయం లేకుండానే కడుపుపై ఉన్నా నా చేయి దేన్నో వెతుకుతోంది. (ఔర్ అబ్ దేఖో మై తుమే జల్ది జానేభి నహి దూంగా) ఇంక చూడు నువ్వు తొందరగా వెళ్ళడానికి వదలను అంటూ తనని కాస్త దగ్గరికి లాగా (సచ్చి తో ఫిర్ టీక్ హై) నిజమా సరే ఐతే అంది గీత (టీక్ హైన తో ఫిర్ ఏ తోడా చకోనా) సరే కదా ఐతే ఇది కొంచెం రుచి చూడు అన్నా ముందుకు వంగి టీపాయ్ పైనున్న తనకోసం తెచ్చిన వైన్ గ్లాసు అందుకుని తన పెదాల దగ్గరికి తెచ్చి (ఏ క్యా కర్ రహే హై మై నహి పీవూంగి) ఏం చేస్తున్నారు నేను తాగను అంది మొహాన్ని దూరం చేస్తూ నా ఎడం చేయి తన వీపును చుట్టి కడుపుపై ఉంది కదా దాంతో తనకు ఎక్కువ కదలడానికి అవకాశం లేకుండా పోయింది ప్లీజ్ (అగర్ తూ నహి పియోగితో మై ఏ సమజ్ లూంగా కి తూ ముజే మాఫ్ నహి కియా) నువ్వు తాగక పోతే నువ్వు నన్ను ఇంకా క్షమించలేదని అనుకుంటా అన్నా తన స్పర్శ సామీప్యం తన దగ్గరనుంచి వస్తున్న ఆడతనపు వాసన అప్పటికే తాగిన రెండు గ్లాసుల వైన్ కలిసి నన్ను నిలవనీయక ఏదో చెయ్యమంటున్నాయి (అబ్ రెహనే దీజియేనా మైతో ఆప్ సే మజాక్ కర్ రహీతి ఔర్ ఆప్ తో మాఫీ మాంగేనేవాలి ఐసె కుచ్ నహి కహా) ఇప్పుడు ఉండనివ్వండి నేను మీతో జోక్ చేస్తున్నా మీరు క్షమించమని అడగాల్సినంత మాటేమీ అనలేదు అంది గీత. తనకు కూడా నాకున్నట్లే ఉందేమో తన గొంతులో వణుకు, తత్తరపాటు స్పష్టంగా తెలుస్తోంది. (ఫిర్ భి మేరే లియే తోడా) ఐనా సరే నాకోసం కొంచెం ప్లీజ్ అంటూ మళ్ళీ గ్లాసు తన నోటి దగ్గరకు తీసుకెళ్ళా (బస్ ఏక్ బార్) ఒక్కసారికి మాత్రమే అంటూ తల తిప్పి నావైపు చూసింది గీత. తన కళ్ళలో సన్నటి ఎరుపు జీరలు కనిపిస్తున్నాయి. అవి ఇందాక ఏడ్చినందువల్ల వచ్చినవో లేక ఇప్పుడు కలుగుతున్న ఫీలింగులవల్ల వచ్చినవో తెలియడం లేదు. (టీక్ హై ఆప్ కే లియే ఔర్ యే బాత్ ఉన్ కో మత్ బతాయియేగా) సరే మీకోసం ఈ విషయం ఆయనకు చెప్పొద్దు అంది గీత నా చేతిలోని వైన్ గ్లాస్ తీసుకుంటూ గట్టిగా నవ్వుతూ (నహి బతావూంగా టీక్ హై, ఏక్ మినిట్) చెప్పనులే, ఒక్క నిముషం అంటూ తనను చుట్టుకుని ఉన్న నా చేతిని తీసేస్తూ గబగబా వెళ్ళి మళ్ళీ నా ఖాళీ గ్లాసు నింపుకుని వచ్చా (ఆప్ కితనా పీరహేహై ఏతో చౌతి గ్లాస్ హైనా) మీరు ఎంత తాగుతున్నారు, ఇది నాలుగో గ్లాసు కదా అంది గీత మళ్ళీ తన పక్కనే కూర్చుంటూ (దేఖా తుమే గింతీ భి నహి ఆతా యే తీస్రీ హై) చూసావా నీకు లెక్క పెట్టడం కూడా రాదు ఇది మూడో గ్లాసు అన్నా కంఫర్టబుల్ గా సోఫాలో సర్దుకుంటూ తనవైపు తిరిగా. ఇద్దరి తొడలు ఒకదానికొకటి తగులు తున్నాయి. తను దూరం జరిగే ప్రయత్నమేదీ చెయలేదు. (నహి, ఆప్ పెహలే ఏక్ గ్లాస్ బరే ఫిర్ దొ గ్లాస్ బరే అబ్ యే చౌతా హీ హువానా, ముజే మత్ పకాయియే ముజే గింతీ బహుత్ అచ్చీతరహ ఆతా హై ఔర్ మై హమారా గావ్ మే బారవీ తక్ పడీహూ) కాదు, మీరు మొదట ఒక గ్లాస్ నింపారు, తరువాత రెండు గ్లాసులు నింపారు ఇప్పుడు ఇది నాలుగోదే కదా నాకు ఇంకా వుడికించొద్దు నాకు లెక్కలేయడంచాలా బాగా వచ్చు మా గ్రామం లో నేను పన్నెండవ తరగతి వరకూ చదువుకున్నా అంది గీత కొంటెగా నవ్వుతూ. హా…హా…(జో పెహలేసేహి పక్ గయీ ఉసే ఫిర్ పకానేకి క్యా జరూరత్ హై) ముందే నువ్వు వుడుక్కున్నావ్, నిన్ను ఇంకా వుడికించాల్సిన అవసరం లేదు అన్నా నేనూ నవ్వుతూ (ఆప్…ఆప్కో) మీరు…మిమ్మల్ని అంటూ కొట్టడానికన్నట్లు తన ఎడమ చేయి ఎత్తింది తన కుడి చేతిలో వైన్ గ్లాస్ ఉంది. నేను ఖాళీగా ఉన్న నా కుడి చేత్తో తన చేతిని పట్టుకుంటూ (అబ్ మారోగి యా చీర్స్ బోలోగి) ఇప్పుడు కొడతావా చీర్స్ కొడతావా అన్నా నా ఎడమ చేతిలోని గ్లాస్ తన గ్లాసుకు చిన్నగా తగిలిస్తూ (బోలో చీర్స్) చీర్స్ చెప్పు అంటూ తన మొహం వైపు చూసా వూహూ (ముజే షరం ఆరహీహై) నాకు సిగ్గుగా ఉంది అంది గీత చిన్నగా (చలో గీతా ఇస్మే షరమానేకి కోయీ బాత్ నహి చీర్ మానె ఏక్ తరహ్ సే ఖుషీ బాట్ నే జైసా) మరేం పర్లేదు ఇందులో సిగ్గు పడాల్సిన విషయమేమీ లేదు చీర్స్ చెప్పడమంటే మన సంతోషాన్ని పంచుకోవడం లాంటిదన్న మాట అంటూ మరోసారి తన గ్లాసుకి నా గ్లాసు తగిలించి చీర్స్ అన్నా తను సిగ్గుపడుతూ చిన్నగా చీర్స్ అంది తను సిగ్గుపడుతూ చిన్నగా చీర్స్ అంది (హా అబ్ టీక్ హై అబ్ ఏక్ సిప్ కరో) ఆ ఇప్పుడు ఓకే ఇప్పుడు ఒక గుక్క రాగు అంటూ నేను నా గ్లాసులోని వైన్ ఓ గుక్క తాగా తను గ్లాసుని తన పెదవుల దగ్గరకు తెచ్చి కొద్దిగా వైన్ తాగింది మొహం అదోలా పెట్టి బలవంతంగా గుటకేసి చీ…(ఏ కైసా హై, ఇస్కొ అంగూర్ కా రస్ బోల్తే హై క్యా) ఇదేంటి ఇలా ఉంది దీన్ని ద్రాక్షారసమంటారా అంది గీత (క్యొ క్యా హువా అచ్చాతొ హై) ఏం ఏమైంది బానే ఉందిగా అన్నా నా గ్లాసులోని వైన్ ఓ గుటక వేసి (క్యా అచ్చా హై తోడ కట్టా, తోడ మీటా ఔర్ కడవా భి హై ఔర్ ఔర్ యే బాస్) ఏం బావుంది కొంచెం పుల్లగా, కొంచెం తియ్యగా ఆ కొంచెం వగరుగా ఈ వాసన చీ..యాక్ అంది గీత. ఇంకా పక్క పక్కనే కూర్చుని ఉన్నాం తన తొడల స్పర్శ నాలో కొద్దికొద్దిగా వేడిని రగిలిస్తొంది దానికి తోడు ఈ వైన్ తన వంటి పైనుంచి వచ్చే గాలి.