ఎదురు చూడని అదృష్టం –3
ఆ రాత్రంతా బాగా ఆలోచించాను. ఆమె దగ్గరికి వెళ్తే డబ్బు బాగానే ఉంది కానీ అది ఎంత కాలం ఉంటుందో తెలియదు. పైగా అది నా కెరీర్ కి ఎలానూ ఉపయోగపడదు. ఇప్పటిలా రోజూ వెళ్లి రాసి రావడమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చాను. ఆ మాటే ఆమెకి చెప్పాను. ఆమె నా డెసిషన్ ని ఒప్పుకుంది. అలా మొత్తానికి ఓ వారం పాటు వెళ్లి ఓ పది కథలు రాసాను. రోజూ ఆమె కాఫీ ఇవ్వడం, నా ముందే నేను రాసిన కథ చదవడం, చిన్న చిన్న మార్పులు చెప్పడం….ఇలా గడిచిపోయేది. ఆ మరుసటి రోజు ఆదివారం. ‘మీకు వీలయితే రేపు కూడా రండి’ అంది. రెండు గంటలేగా, ‘అలాగే’ అన్నాను. ఆదివారం కాస్త లేట్ గా వెళ్లాను. మామూలుగానే కాఫీ తో బాటు టిఫిన్ కూడా ఇచ్చింది. ఇద్దరమూ కలిసే తిన్నాము. తినుంటే అడిగింది, ‘అవునూ, నేను మీ గురించి అడిగాను కదా, మీకు నా గురించి తెలుసుకోవాలని లేదా?’ అంది. ‘చెప్పారుగా, మీరు ఒక్కరే ఒంటరిగా ఉంటున్నారని’ అన్నాను. ‘మొత్తాన్నికి మాటల్ని బాగా పొదుపుగా వాడతారు’ అంది. నేను చిరునవ్వు నవ్వాను. ‘ఇన్ని బూతు కథలు రాస్తున్నారు కదా….మీకేమీ అనిపించడం లేదా?’ ‘మీరూ వాటిని చదువుతున్నారు కదా…మీకేమీ అనిపించడం లేదా?’ నేను ఎదురు ప్రశ్న వేసాను. ‘ఎందుకు అనిపించదూ. నేనేమీ జడ పదార్ధాన్ని కాదుగా…మామూలు ఆడదాన్నే.’ అంది. ‘అయినా మీరు ఎందుకో చాలా సీరియస్ గా కనిపిస్తారు’ అన్నాను. ‘తప్పదు, అలా ఉండవలసి వచ్చింది. లేకపోతె ప్రతి మొగాడూ తోడూ లేని ఆడది అన్న నెపం తో దగ్గర కావాలని చూస్తారు’ అంది. ‘మరి నేనూ మగాడి నే గా. పైగా ఏకంగా బూతే రాసి మీచేత చదివిస్తున్నాను’ అన్నాను. ‘మీరు కూడా మామూలు మగాడిలా ప్రవర్తించి ఉంటె ఎం చేసేదాన్నో….కానీ మీరు మరీ ప్రవరాఖ్యుడి లా వున్నారు కదా…నేను మాటాడించవలసిందే కానీ మీకై మీరు మాటాడరు కదా’ అంది నవ్వుతూ. ‘నా తత్వమే అంత అండీ. ఎవరితోనూ ఎక్కువగా కలవను.’ ‘అందుకే మీకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు’ ‘…..’ ‘ఏంటీ …ఏం మాట్లాడరు?’ ‘ఒక అమ్మాయి ఇష్టపడింది కానీ నా వ్యవహారం తో విసిగి వెళ్ళిపోయింది’ అన్నాను. ‘మ్మ్….మీకూ కథ ఉందన్న మాట. చెప్పండి….ఏమైనా విశేషాలు జరిగాయా?’ ‘విశేషాలంటే?’ ‘అదే…ముద్దులూ…నొక్కుళ్ళూ…చాటు మాటు చిలిపి పనులూ…’ ‘ఒక సారే ఆమె ముద్దు అడిగింది…నేనేమో గంట తరువాత బుగ్గ మీద పెట్టాను ముద్దు.’ ‘హ హ హ …..తరువాత?’ ‘ఇంకో సారి ఆమె ముద్దు పెట్టింది…పెదాల పైన. పెట్టి, వెళ్ళిపోయింది…ఇక ఎప్పటికీ రానని. అంతే….మళ్ళీ అటువంటి కథలు జరగలేదు’. ‘హ్మ్మ్…మొత్తానికి మీలో ఏదో లోపం ఉంది కాబోలు. మీకు ఆడాల్లంటే అయిష్టమా?’ ‘అబ్బే…అటువంటి దేమీ లేదు…నాకే భయం…బెరుకు….అంతే’. రమ్య లేచి, నా ప్లేట్ కూడా తీసుకుని కిచెన్ లో పెట్టి వచ్చింది. నేను హాల్ లో కి వెళ్లాను. ఆమె వచ్చి నా పక్కనే కూచుంది.