ఎవడే నీ అందాలను సొంతం చేసుకునే అదృష్టవంతుడు – ఎపిసోడ్ 5
ఉదయం ఎనిమిది దాటింది. మెలకువ వచ్చి చూస్తే పక్కన శ్రీరామ్ లేడు. వళ్ళంతా ఒక రకమైన తీయటి నొప్పులు. లేవకుండా అలాగే పడుకొని గత రాత్రి జరిగింది నెమరు వేసుకొంది. తొమ్మిదిన్నరకు తనను గదిలోకి పంపారు. పెద్దలు అధికారికంగా కల్పించిన మొదటి అవకాశం, జీవితాంతం గుర్తు ఉండేలా ఉన్న గది అలంకరణ. సుఖ సంతోషాలతో ఊగి తేలాలంటూ చేసిన ఏర్పాట్లు. వివిధ రకాలైన పచ్చి పూలతో కళ్ళు చెదిరే అందమైన అలంకరణ, సువాసనలు గుబాళించే అత్తరులు, తినడానికి స్వీట్స్, హాట్స్, మొత్తం ఆ వాతావరణమే ఒక రకమైన మత్తు ఎక్కించింది ఇద్దరికీ. కాకినాడలో వాళ్ళ మధ్య జరిగిన సరస సల్లాపాలు, సినిమా కి ముందు ట్రైలర్ చూసినట్టు, తాము చవి చూడబోయే ఆనందానికి అంచనాలు బాగా రేపి చాలా తొందర పెట్టినా, మృదు మధుర సంభాషణలతో కొంచెంసేపు గడిపారు. తన చదువుతో బాటు సైకాలజీ పుస్తకాలు బాగా చదివిన కావ్య బుర్రకి ఎక్కువ సేపు పట్ట లేదు, తన భర్త మీద ఒక అంచనా రావటానికి. శృంగారంలో అతనికి చొరవ తక్కువ. అలా అని కోరిక ఉదృతం లేదని కాదు. కానీ శృంగారం కేవలం పశువుల్లా శారీరకం మాత్రమే కాదు, శారీరక సుఖంతో పాటు మానసిక ఉల్లాసం పొందే సృష్టి క్రియ అని నమ్మే రకం. మరీ మొదటి రాత్రి తను బాగా చొరవ తీసుకుంటే బాగుండదని ఓపిగ్గా అతని ముందడుగు కోసం వేచి చూసింది. ఎందుకో అతను లైట్స్ ఆర్పేసి బెడ్ లైట్ మాత్రమే ఉంచాడు. త్రీ వాట్స్ బెడ్ లైట్ కాంతి మరీ అంత తక్కువ వెలుగు కాకపోవడంతో తొందరగానే కళ్ళు సర్దు కోవటంతో, ఆ నీలి వెలుగులో మరింత రొమాంటిక్ గా అనిపించింది. మొదటి సారి అతని నగ్నం దేహం చూసి చాలా ఆకర్షిస్తూ రాలయింది. స్పోర్ట్స్ పర్సన్ అని తెలిసినా, తను ఊహించలేదు అతనిది మంచి వ్యాయాయం చేసిన ధృడ శరీరం అని. అతని అంగం చూసి అచ్చెరువొందిది, తను చూసిన బ్లూ ఫిలిమ్స్ లోని మగాళ్ల కేమి తీసి పోదని. అంగ ప్రవేశం కొంచెం ఇబ్బంది అయినా ఏ మాత్రం తొందర పడకుండా తనకు ఎక్కువ నొప్పి కలుగ కుండా అతను రిబ్బన్ కటింగ్ చేసిన తీరుతో పూర్తిగా ఫిదా అయ్యింది. భర్త కూడా సెక్స్ ఎడ్యుకేషన్ బుక్స్ చదివినట్లున్నాడు. మొదటి ప్రయత్నం లోనే తనని బాగా ఇంప్రెస్స్ చేసాడు. తనని ఒక గాజు బొమ్మలా జాగ్రత్తగా ఆడుకున్న తీరుతో మానసికంగా గెలుచు కొన్నాడు. అంతేకాదు తనలో ఎక్కడో నిద్రాణమై ఉన్న అహంభావాన్ని తొలగించాడు. చుట్టాలు, స్నేహితులు అతిగా పొగడడం వలన అంత వరకు తనకు, ఆస్తి, అంతస్తు, అందం, అవయవ సౌందర్యం అన్ని ఎక్కువేనని తను పైకి అణకువగానే ఉన్నా, తనని చేసుకున్న వాడు అదృష్ట వంతుడని ఎక్కడో ఫీలింగ్ ఉండేది. అలాంటిది ఒక ఆస్తి తప్ప మిగిలిన మిగతా అన్నింటిలో, చదువు, సంస్కారం తో సహా అన్నింటిలో భర్త తన కంటే ఒక మెట్టు ఎక్కువని గ్రహించింది. అయినా అతనిలో ఏమాత్రం గర్వం లేదు. మనస్సులోనే దేవుడుకి ఆనందంతో ఒక నమస్కారం పెట్టింది. తొలి సమాగమం తర్వాత కొంచెం తెరపి ఇచ్చి రెండో సారి చేసుకున్నారు. ఈ సారి సిగ్గు కొంచెం తగ్గి, ప్రధమ విఘ్నం తొలగటంతో మరింత ఎక్కువ సేపు మదించి ఇద్దరు బాగా సుఖపడి, కబుర్లాడుతూ నిద్రలోకి జారారు. తెల్లారు జామున అర నిద్రలో తన ప్రతాపం మరో సారి చూపించి కావ్య మనస్సు పూర్తిగా దోచుకున్నాడు. ఒక ప్రచండ యుద్ధంలో సమ ఉజ్జితో పోరాడి రాజి పడిన యోధుడిలా తన పరువాలన్ని సమర్పించి తనూ ఒక విజేతగా గర్వ పడింది. ఇద్దరూ దాంపత్య సుఖంలోని మాధుర్యాన్ని వెలికి తీసి దాన్ని సమంగా కలిపి పంచుకోవటం, అది కేవలం ఆరంభం అని, పరిశోధించి వెలికి తీయాల్సిన సుఖ నిధి చాలా వుంది అని తలంపుకు వచ్చి వళ్ళు పులకరించింది. మొదటి రాత్రి ఎలా జరుగుతుందో అన్న తన మనసులోని అనుమానాలన్నీ పటా పంచలు చేస్తూ, చిరకాలం గుర్తుండి పోయేలా ఇచ్చిన ఆ అనుభవానికి భర్తకి కూడా మనస్సులోనే థాంక్స్ చెప్పుకుంది. పెళ్ళికి ముందు ప్రేమ వ్యవహారాలే కాదు, స్త్రీ సాంగత్యం కూడా లేదని మనసులో ఉన్నా, అది రుజువు కావడంతో తన భర్త పేరుకి తగినవాడే అని మురిసిపోయింది. తనపై అస్తవ్యస్తంగా ఉన్న దుప్పటి తొలగించటంతో నగ్నంగా ఉన్న శరీరం బయట పడింది. పడకపై చల్లిన గులాబీ రేకులు అక్కడక్కడా వంటిపై అంటుకొని రాత్రి తాము చేసిన సాగర మధనాన్ని గుర్తుకు తెచ్చాయి. పువ్వుల పరిమళంతో పాటు తమ అంగాలనుంచి స్రవించిన రసాల మదపు వాసన మిళితమై, ఒక ప్రత్యేక మైన వాసనసోకింది ముక్కు పుటాలకు. పెర్ఫ్యూమ్ స్ప్రే చేద్దామా అనుకోని మానుకొంది. ఆ గదిలో ఏమి జరుగుద్దో అని అందరికి తెలిసినా, జరిగిందన్న విషయం తెలియాలన్న తలంపుతో. మెల్లిగా బ్రా, పాంటీ ఆపై నైటీ వేసుకొని ముందుకు వెళ్ళింది మొగుడి కోసం చూస్తూ. అక్కడ సిట్ అవుట్ ఏరియాలో సోఫా లో కూర్చొని బుక్ చదువు తున్నాడు అప్పటికే తయారైన శ్రీరామ్. “అప్పుడే లేచి పోయావా. గుడ్ మార్నింగ్”, అని విష్ చేసి దగ్గరగా వెళ్ళింది. పుస్తకం పక్కన పెట్టి రెండు చేతులు విశాలంగా చాచాడు తనని ఆహ్వానిస్తూ. దగ్గరగా వెళ్లి అతనిపై ఒంగొని ఒరుగుతూ, హాగ్ చేసుకుంది. ముఖం పక్కకి పెట్టి తన రొమ్ములను అతని ఛాతికి వత్తుతూ “ఇంకా బ్రష్ చేసు కోలేదు”, అని మెడపై ముద్దు పెట్టింది. “పరవాలేదు” అంటూ మరింత ఘాడంగా అదుము కొన్నాడు. అలాగే నైటీ మీద నుంచి ఆమె పిరుదుల్ని మృదువుగా నిమిరాడు. “నీకు ఆకలేస్తోందేమో. తొందరగా మొహం కడుక్కొని వస్తా. సారీ, సారీ”, అంది తను ఆలస్యంగా లేచినందుకు గిల్టీగా ఫీల్ అవుతూ. మెల్లిగా పట్టు విడుస్తూ, “రాత్రి మన కోసం చాలా స్వీట్స్ పెట్టారు. రెండు లడ్డులు తిన్నాలే. నో హర్రీ. టేక్ యువర్ ఓన్ టైం.” తొందరగా బ్రష్ చేసుకొని, జుట్టు పైపైన సరి చేసుకొని, అతనికి ఘాటైన ముద్దిచ్చి, “పది నిముషాలు వెయిట్ చెయ్యి. టిఫిన్ టేబుల్ పై రెడీ చేసి పిలుస్తా” అంటూ కిందకి వెళ్ళింది. కిందకు దిగి డైరెక్ట్ గా కిచెన్ లోకి వెళ్ళింది. అక్కడ అమ్మ, పిన్ని మాత్రమే ఉన్నారు. కిచెన్ లోకి వచ్చిన కావ్య ముఖంలోని వెలుగు చూసి వారిద్దరికీ అర్ధం అయిపొయింది. అయినా తన నోటి ద్వారా తెలుసుకోవాలని అడిగింది పిన్ని, “రాత్రి అంతా సవ్యంగా జరిగిందే”అని. తల్లి కూడా కూతురు ఏమి చెబుతుందా అని ఎదురు చూసింది. “సవ్యంగా అంటే ఏమిటో?”, అంది ఏమి తెలియనట్టు అమాయకంగా. “నీకు ఒక్కటి ఇవ్వాలె పెద్ద ఏమి తెలియనట్టు. అయినా ఈ కాలం పిల్లలని మేము అడగాలా ఏంటి”, అంది పిన్ని నవ్వుతూ. అంటూనే దగ్గరగా వచ్చి లో గొంతుకతో “అంతా హ్యాపీ కదా, ఎన్ని సార్లు ఏమిటి.”అంది అంతటితో వదిలేయకుండా. చెపితే కానీ వదిలేలా లేదని మూడు వేళ్ళు చూపిస్తూ “అబ్బా అందులో ఇంత సుఖముందని అనుకోలేదు, పిన్ని”అంది ఏ మాత్రం సిగ్గు పడకుండా. మెల్లిగా తల్లి దగ్గరకు నడుచుకుంటూ వెళ్లి వెనకనుంచి నడుముపై రెండు చేతులతో వాటేసుకొని, తల్లి మెడపై తల వాల్చి “అమ్మా కొంచెం మత్తుగా, ఒళ్ళు నొప్పులుగా ఉందే. ఇంకా నిద్ర పోవాలనిపిస్తుంది” అంది గోముగా. ఆ ఒక్క మాటతో చెప్పి చెప్పకనే పూర్తిగా అర్ధం అయ్యింది పెద్దలిద్దరికి. కన్నెరికం నుంచి విముక్తి పొందిన తన కూతురు జీవన శ్రవంతిలో ఒక మెట్టు పైకెక్కింది. ఇక మాతృ మూర్తి అయితే ఒక పరిపూర్ణ స్త్రీ గా తనతో సమానం. అంతా సవ్యంగా జరిగిందని మనస్సులోని ఆనందాన్ని కొంచెం కప్పి పుచ్చుకుంటూ “బాగా మంటగా ఉంటె అక్కడ కొంచెం వెన్న రాసుకో. తగ్గుతుంది. అల్లుడు గారిని కూడా లేపు. మీరిద్దరూ టిఫిన్ తిని వేడి నీళ్లతో స్నానం చేసి, కొంచెం సేపు పడుకుంటే, అలుపు తగ్గుతుంది.” “తను ఏడూ గంటలకే లేచారమ్మా. పుస్తకం చదువు తున్నారు. టిఫిన్ రెడీ చేస్తే పిలుస్తాను.