ఖుషీ – 2
గొడవల్లో తలదూరుస్తున్నాడని ఎవరో చెప్పగా విన్నాను. వీడికి నాతో పనేంటబ్బా! సరే, ఏదయినా కానీ, వాడికి కష్టం కలిగితే సాయం చెయ్యాల్సిన బాధ్యత నాకుంది. ఎందుకంటే.. వాళ్ళమ్మ సుజాత… ఆమె అంటే నాకు ప్రాణం… ఎప్పుడో ఇరవై ఏళ్ల కిందట ఆమెతో నాకు కొంత కాలం ఎఫైర్ నడిచింది.. పెళ్ళిచేసుకోవాలనుకున్నా.. కుదర్లేదు..బట్ … ఇప్పటికీ నా మనసులో ఆమెకో ప్రత్యేక స్థానం ఉంది… వాసు వచ్చాడు. వెనగ్గా ఓ ఇరవై ఏళ్ల అమ్మాయి బెరుగ్గా చూస్తూ లోపల కొచ్చింది. వాసు చేతిలో ఓ బ్యాగూ, సూట్ కేసూ ఉన్నాయి. స్టన్నింగ్ గా ఉందా అమ్మాయి..చూడ గానే అబ్బా ఎంత అంద గత్తె .. అనే లా ఉంది. కూర్చోమని కుర్చీలు చూపాను. తడిసిపోయి ఉన్నారు. రెండు టవల్స్ తెచ్చి ఇద్దరి కీ ఇచ్చాను. ఆ అమ్మాయి ఐదున్నర అడుగుల ఎత్తుతో పొడవుగా ఉంది. దబ్బపండులాంటి శరీర చాయ… మరీ లావూ కాదు, సన్నం కాదు.. అవయవాలన్నీ పుష్టిగా ఉన్నాయి. ‘బాబాయ్… నాలుగేళ్ల కిందట సంక్రాంతికి ఊళ్ళో గొడవలు జరిగాయి.. తెలుసుగా, అందులో వెంకన్న అని పల్లెలో కుర్రాడు చచ్చిపోయాడు. నాకు సంబంధం లేకపోయినా కేసులో నన్నూ ఇరికించారు. జిల్లా కోర్టులో ఏడేళ్లు శిక్ష చెప్పారు.. హైకోర్టుకు అప్పీలు చేసుకున్నాం..’ ‘ హై కోర్టులో నాకు తెలిసిన మంచి లాయరున్నాడు రా…’ అన్నాను ‘ అవసరం లేదు బాబాయ్… రేపు జడ్జి మెంట్ వస్తుంది… అందుకే వచ్చా సీదగ్గర కు ‘ అన్నాడు. అంతా మిస్టీరియస్ గా ఉంది. రేపు జడ్జిమెంట్ అయితే నేనేం చెయ్యగలను? వాడే మళ్ళీ అన్నాడు ‘ మా లాయరు కేసు కొట్టేస్తారని గట్టిగా చెబుతున్నాడు.. కానీ కాస్త భయం గా ఉంది… ‘ వాడేదో పెద్ద హెల్పే అడుగుతాడని అనిపించింది… ‘చెప్పు..’ అన్నాను ‘ మరేం లేదు బాబాయ్.. తను భాను… భాను మతి… నెల కిందట పెళ్లి చేసుకున్నాం… మన పక్క ఊరే… అమ్మా నాన్న లేరు.. మా అమ్మానాన్నలకీ, వాళ్ళ అన్నల కీ ఇష్టం లేకుండా చేసుకున్నా, మన కులం కాదు.. ఇప్పుడు నాకు ఒక వేళ శిక్షపడితే వాళ్లింట్లో వాళ్లు రానివ్వరు… మా ఇంట్లోనూ అంతే… తను ఒక్కటీ అన్యాయమైపోతుంది బాబాయ్.. ‘ అని నా దగ్గరకొచ్చి చేతులు పట్టుకున్నాడు. వాడి కళ్ళలోంచి నీళ్ళు జాలు వారుతున్నాయి. మనసు కలుక్కుమంది… మంది… వాడి భుజం మీద చెయ్యేసి ‘ ఊరుకోరా.. లాయర్ గట్టి గా చెబుతున్నాడన్నావుగా, ఏం జరగదులే.. ఊరుకో..’ అన్నాను. ఆ ఆమ్మాయి కూడా కళ్ళొత్తు కోవడం గమనించాను. ‘ బాబాయ్ ఒక వేళ శిక్షపడితే తనని నువ్వే కాపాడాలి బాబాయ్… నువ్వు కాదనవనే నీ దగ్గర కొచ్చాను.. ప్లీజ్ బాబాయ్..’ అన్నాడు దీనంగా ‘ ఎందుకురా మరీ అంత డీలా పడిపోతావ్… మీ వాళ్ళో, వాళ్ల వాళ్ళో తనని దగ్గరకు తీసుకోకుండా ఉంటారా… ‘ అన్నాను ‘ నీకు తెలీదు బాబాయ్.. అది జరగని పని ‘ అన్నాడు ‘సరే.. ఒక వేళ అలాంటిదే జరిగితే ఈ అమ్మాయిని ఏదయినా హాస్టల్ లో చేర్పించి, ఏదో ఒక ఉపాధి చూపించే బాధ్యత నాది..సరేనా.. ‘ ఒట్టే సి చె ప్పు బాబాయ్… తనకు అండగా ఉంటానని..’ అన్నాడు నా చెయ్యి అందు కుంటూ ‘ అలాగే రా… ఒట్టేసి చెబుతున్నా, నువ్వు భయపడుతున్నట్టు గా ఏదయినా జరిగితే తన బాధ్యత నాది.. సరేనా, పిచ్చి వెధవా, అంతా మంచే జరుగుతుంది..ఊర్కో…’ ‘థాంక్స్ బాబాయ్… నువ్వు కాదనవనే నీ దగ్గరకు వచ్చాను ‘ అన్నాడు కళ్ళు తుడుచు కుంటూ ‘ సరే.. అదుగో ఆ రూమ్ లో సామాన్లవీ పెట్టుకొని స్నానం చేసి రిలాక్స్ అవండి… నేను ఓ గంటలో భోజనం తెస్తా.. ‘ అని గది చూపించి కిందికెళ్లాను. ఇంకా జల్లులు పడుతూనే ఉన్నాయి. మీల్స్ హోటల్ పక్కనే ఓ బార్ ఉంది. లోపల కెళ్లి కూర్చున్నా. విస్కీ తెప్పించుకుని సిప్ చేస్తూ ఆలోచనలో పడ్డాను. అంతా చిత్రంగా ఉంది. సుజాత కొడుకు… నా సాయం అడగడాని కి వచ్చాడు… ఈ ఇరవై ఏళ్ళలో సుజాత గురించి ఆలోచించని రోజు లేదు…. తనతో జీవితం పంచుకోలేకపోయానన్న బాధ ఇప్పటికీ నాలో సజీవంగానే ఉంది. ఎన్నెన్ని అనుభ వాలు… అనుభూతులు… ప్.. తలుచుకుంటే తనని మిస్సయ్యాననే బాధ ఓ వైపు, తనతో అంత ఎంజాయ్ చెయ్యగలి గానన్న ఆనందం ఓ వైపు… సుజాత సాధారణ మైన అందగత్తె కాదు… ఇప్పుడెలా ఉందో చూళ్లేదు గానీ అప్పట్లో తనంటే అందరికీ ఓ సినిమా స్టార్ ని చూసినంత ఫాసినే షన్ ఉండేది. ఇలాంటి ఫిగర్ మనకెందుకు పడుతుందిలే అనుకునే నాకు తను కాకతాళీయంగా పరిచయమయింది. ఆ పరిచయం తొడ సంబంధంలా మారింది. రెండేళ్ల పాటు స్వర్గ సుఖాలూ చవి చూశాను… ‘సార్ ఇంకేం తె మ్మంటారు ‘ అని బేరర్ అడగడంతో ఈ లోకం లోకొచ్చాను. బిల్ పే చేసి పక్కన ఉన్న హోటల్లో చికెన్, ఫిష్, మీల్సూ కట్టించుకుని ఫ్లాట్ కి చేరాను. వాళ్ళిద్దరూ స్నానం చేసి ఫ్రెష్ గా ఉన్నారు, మంచి జంట. వాసుకి సుజాత పోలికలు వచ్చాయి. చాలా హ్యాండ్ సమ్ గా ఉంటాడు. భాను మతి ని చూస్తుంటే ఆ వయసులో సుజాత అచ్చూ ఇలాగే ఉండేది అనిపిస్తోంది. లైట్ పింక్ కలర్ శారీ కట్టుకుంది. ఎంతగా వద్దనుకున్నా ఆమె వంటి మీది కి చూపులు పాకుతున్నాయ్. నొక్కుల జుట్టు… నవ్వితే చొట్టలు పడే బుగ్గలు.. పైట కింద పూర్ణ కుంభాల్లా గుండ్రటి రొమ్ములు… జాకెట్ కీ, చీరకీ మధ్య నున్నగా ఉన్న నడుము.. గుండ్రంగా ఇసుకతిన్నెల్లాంటి పిరుదులు…. పొడవాటి కాళ్ళు… వాసుకి ఇంప్రిజన్ మెంట్ జరిగితే నిజంగా దురదృష్టవంతుడే! ఆ రాత్రికి వాళ్ళకి నా బెడ్ రూమ్ ఇచ్చి నేను హాల్లో పడుకున్నాను. సుజాత జ్ఞాపకాలతో నాకు ఆ రాత్రి సరిగా నిద్రపట్టలేదు. పొద్దున తొమ్మిదింటికి వాళ్లు గుడికి వెళ్ళి, అట్నుంచి కోర్టుకి వస్తామని వెళ్లి పోయారు.నేను రెడీ అయి స్కూటర్ మీద ఆఫీసుకు వెళ్ళి శెలవు పడేసి పదిన్నరకు కోర్టు దగ్గరకు వెళ్లాను. మా ఊరి వాళ్ళు చాలా మంది కనబడ్డారు. కేసు కొట్టేస్తారనే అంతా అంటున్నారు. సుజాత గానీ, వాళ్ళాయన గానీ రాలేదు. పదకొండున్నరకి కేసు బెంచి మీదికి వచ్చింది. మొత్తం పన్నెండు మంది ముద్దాయిలు. వాసుది ఏడో నంబరు. జడ్జి చాలా అసహనంగా ,త్వరగా వీళ్ళని పంపించేయాలన్నంత తొందరగా జడ్జిమెంట్ చదివాడు. భాను కళ్లు గట్టిగా మూసుకుని దేవుణ్ని తలచుకొంటోంది. మొదటి ముగ్గురు ముద్దాయిలకీ యావజ్జీవిత శిక్ష చెప్పాడు… కోర్టులో ఒక్క కీ సారి గా హాహాకారాలు… తర్వాతి ఇద్దరికీ ఐదేళ్ళు… ఆరు, ఏడు నంబరు ముద్దాయిలకు రెండేళ్లు.. మిగతావాళ్ల మీద కేసు కొట్టేశాడు…. భాను బావురు మని ఏడ్చింది. వాసు కళ్లలోంచి జలజలా నీళ్ళు… కోర్టు హాలులో అలా ఏడుస్తున్న వాళ్లు ఓ పాతిక మంది… పోలీసు వాళ్లు రెండుగంటలు టై మిచ్చారు ఖైదీలకు. తమ వాళ్లను కలుసుకోడానికీ, జైల్లో కావల్సిన వస్తువులు తెచ్చుకోడాని కీ… ఆ ఇచ్చాను… వాసు కి ధైర్యం చెప్పాను… భాను మతి నయితే ఎలా ఓదార్చాలో అర్ధం కాలేదు… రేపే తననో హాస్టల్ లో చేర్పిస్తానని ప్రామిస్ చేశాను. తను ఇంటర్ చదివిందట… ఏదయినా ఉద్యోగంలో చేర్పిస్తానని హామీ రెండింటి కల్లా పోలీ సులు శిక్షపడ్డవాళ్లని వ్యాన్ లోకి ఎక్కించి తీసుకెళ్లారు. చంచల్ గూడాలో ఉంచుతారట. వారానికోసారి వెళ్లి ములాఖత్ లో కల వొచ్చట… అందరూ వెళ్లిపోయాక స్కూటర్ మీద భాను ని ఎక్కించుకుని ఇంటికి బయలుదేరాను. సర్వస్వం కోల్పోయినదానిలా నిస్త్రాణంగా ఉన్న భానుని చూస్తుంటే జాలే సింది. కానీ ఏం చేయగలను… ట్రాఫిక్ వలయాలను తప్పించుకుని ఇల్లు చేరేసరికి ఏడయింది. ఉరుములు, మెరుపులతో వర్షం మొదలయింది. నేను స్నానం చేసి వచ్చేసరికి భాను హాల్లోనే బెరుగ్గా కూర్చుని ఉంది… ‘చూడమ్మా, ఇది నీ ఇల్లే అనుకో, మొహమాటం, భయం లాంటివేమీ వద్దు. జరిగిందేదో జరిగి పోయింది . నువ్వు బాధ పడడం వల్ల ఇప్పుడు కొత్తగా ఒరిగేదేమీ లేదు… నువ్వు ఎంత త్వరగా కోలుకుంటే అంత మంచిది.