ఖుషీ – 3
ఆమ్ లెట్ అద్భుతంగా ఉంది. హోటల్ తిండి తినీ తినీ విసిగిపోయిన నాకు అమృతంలా అని పించింది. ‘భానూ. నువ్వూ కొంచెం తీసుకో ‘ అని ఆఫర్ చేశాను. తనో ముక్క అందుకుంది. ‘ భానూ.. ఇందాక .. అయాం సారీ… నువ్వు వస్తావనుకోలేదు ‘ ‘అయ్యో, అదేం లేదండీ, అసలు తప్పు నాదే, బెడ్ రూమ్ గడి పెట్టుకోవాల్సింది ‘ అంది తలొంచుకుంటూ… కాస్త సిగ్గు కనబడింది. ఇందాకట్నుంచీ నన్ను వేధిస్తున్న టెన్షన్ తీరింది.. వుషారుగా మూడో పెగ్ వేసుకున్నాను. ఆ అమ్మాయి మాటల పుట్ట అని కాసేపట్లోనే అర్ధం అయింది. తన చ చరిత్ర, వాసుతో పెళ్లి, ఇంట్లో గొడవలు… అన్నీ గడ గడా అడ క్కుండానే చెప్పేసింది… చల్లటి ఆ వాతావరణంలో మందు సిప్ చేస్తూ… తన మాటలు వింటూ, అందమైన తన బాడీ లాంగ్వేజ్ ని కళ్లతో తాగేస్తూ… మరపురాని క్షణాలు అవి… వద్దనుకుంటున్నా నా ఆలోచనలన్నీ ఒకే వైపుకి వెళుతున్నాయి. తనని..చేస్తుంటే..ఎలా ఉంటుంది అనే భావన నన్ను చుట్టు ముట్టి కుదిపేస్తోంది. ఇరవై ఏళ్ల కిందట ఇదే వయసులో సుజాతతో గడిపిన క్షణాలు.. ఆ తర్వాత మూడేళ్లకు నా వైఫ్ శాంత.. తనకూ అప్పుడు ఇరవై ఏళ్లే… నలిగీ నలగని దారుల్లో దూసుకెళుతున్నప్పుడు కలిగే రాపిడీ, ఒరిపిడీ ఒక్క సారిగా గుర్తొచ్చేస్తోంది. రాడ్డు చుట్టూతా రబ్బరు రింగులా గట్టిగా పట్టుకునే రెమ్మల స్పర్శ… ఇరుకిరుగ్గా, మెల్ల మెల్ల గా పిచ్చుకుంటూ లోపలికి లాక్కునే పూగోడల ఒత్తిడి… డామిట్! ఐ మిస్ ఇట్… నా పెళ్ళై పిల్లాడు పుట్టాక ఆ అనుభూతిని పూర్తిగా మర్చిపోయాను. శాంత పోయాక – జయశ్రీ … తనూ ఇద్దరు పిల్లల తల్లి… ఆ బి గుతైన సుఖం మళ్ళీ దొరకలేదు… ఇపుడు భానుని చూస్తుంటే మనసు నిగ్రహం తప్పి ఆలోచనలన్నీ అటే మళ్లుతున్నాయి. నరాలు పురెక్కి పోయాయి…. బట్.. తప్పు అన్న గిల్టీ ఫీలింగ్ నన్ను పట్టి ఆపుతోంది… ‘ మా అత్తయ్య… సుజాత గారు… మీకు మంచి ఫ్రెండంట గదా.. ‘ అన్న తన ప్రశ్న బాంబులా పేలింది. తన మొహంలో అదోరకమైన కొంటె తనం… ఉలిక్కిపడి ‘ ఊ.. ఒకే ఊరు కదా ‘ అన్నాను దాటేస్తూ.. డోర్ బెల్ మోగింది. ఆర్డర్ ఇచ్చిన రోటీలు వచ్చాయి. వాటిని రెండు ప్లేట్లలో సర్ది ఒకటి నాకు ఇచ్చింది. నిశ్శబ్దం కాసేపు రాజ్యమేలింది. ఇందాకటి ఉలికి పాటును కప్పెట్టు కోడానికన్నట్టు రోటీలు తినడంలో మునిగి పోయాను. ‘ ఆయన ఏం తింటున్నారో ‘ అంది గద్గదమవుతున్న గొంతుతో… తలెత్తి చూశాను. తను ఇంకా తినడం మొదలు పెట్టలేదు. ఇప్పటిదాకా గల గలా మాట్లాడిన మనిషి సడన్ గా మూడ్ అవుట్ అయింది. తనని సముదాయించి ఓ రొట్టె తినేలా చేశాను. ‘ భానూ, నువ్వు బెడ్ రూములో పడుకో, నేను హాల్లో పడుకుంటాను ‘ అన్నాను సిగరెట్ వెలిగిస్తూ ‘ ఒక్క దాన్నీ పడు కోవాలంటే భయం మామయ్యా, నేను చాప వేసుకుని పడుకుంటాను మీ మంచం పక్కన ‘ అంది. ఒక్కణే ఉంటానుగనక ఇంట్లో చాప లేదు. పోసీ బెడ్ షీట్ వేద్దామంటే ఈ వాతావరణంలో నేలంతా చల్లగా ఉంటుంది. నాది కింగ్ సైజ్ బెడ్.. తనో వైపు, నేనో వైపు పడుకోవచ్చు… ఆ మాట చెప్పాను సందేహిస్తూనే… తను నిరభ్యంతరంగా ఒప్పుకుంది. ‘నువ్వు పడుకో, నేను కాసేపు టీవీ చూసి వస్తాను ‘ అన్నాను. గుడ్ నైట్ చెప్పి వెళ్ళింది. టీపీలో కుర్ర హీరోయిన్లను చూసి గుండెల్లో గుబులు రేగుతోంది. ఏదో డబ్బింగ్ సినిమాలో సిమ్రాన్.. అరేబియన్ గుర్రం లాంటి వొళ్ళు… పైన జాకెట్ లొంచి ఉబుకుతూన్న సళ్లు… కింద లంగాలోంచి తొడల షేపులు… మధ్యలో నున్నటి పొట్ట.. లోతైన బొడ్డు… నడుము ఊపులు… నె క్స్ ట్.. బొంబాయి ప్రియుడులో రంభ స్విమ్మింగ్ పూల్ పాట…. తొడలు… సీటు… సడన్ గా ఓ పాత సినిమాలో శ్రీదేవి.. టైట్ షార్ట్స్ లో థండర్ థైస్… గుండ్రటి పిరుదులు… అరటి బోదెల్లాంటి తొడల మధ్య ఉబ్బెత్తుగా, పి షేప్ లో ఉన్న దిమ్మ మీద క్లోజ్ అప్ లు… పిచ్చెక్కిపోతాంది. చెయ్యి అప్రయత్నంగా రాడ్డు మీదికి వెళ్లింది… నలుపుకుంటూ టీవీ వంక కన్నార్పకుండా చూస్తున్నాను. స్క్రీన్ మీద కనబడుతున్న అందాలతో భాను వొంటిని పోల్చుకోలే కుండా ఉండలేక పోతున్నాను. ఆమె అధరామృతాన్ని పీలుస్తూ, లోతుల్ని కొలుస్తూ, ఎత్తుల్ని నిమురుతూ కుతిదీరా దెంగాలనే కోరిక మొగ్గ తొడిగింది ఆ క్షణంలో. ఠక్కున కుర్చీలోంచి లేచి టీపీ, లైటూ ఆపి బెడ్ రూములోకి నడిచాను. ట్యూబ్ లైట్ వెలుగులో గదంతా దేదీప్యమానంగా ఉంది. మంచం మీద ఆద మరచి నిద్ర పోతున్న భాను అందానికి ఆ వెలుగు రెట్టింపయినట్టుంది. ఫ్యాన్ ఫుల్ స్పీడ్ లో తిరుగుతోంది. తన ఉచ్చ్వాస నిశ్వాసాలతో పాటు గుండెలు ఊగుతున్నాయి. ఓ పక్కకు తిరిగి పడుకోవడం వల్ల నడుము వంపు నీట్ గా తెలుస్తోంది. పైన రొమ్ములకూ, కింద జమనానికీ మధ్య కట్టిన వంతెనలాగుంది ఆమె నడుము. తను మంచానికి ఆచివర పడుకుని ఉంది. ట్యూబ్ ఆపేసి బెడ్ లైట్ వేసి ఈ చివర పడుకున్నాను. మన సులో వయసు కోరికలు ఉవ్వెత్తున ఉరుకుతున్నా, విచక్షణ అనేదేదో నన్ను పట్టి బంధిస్తోంది. నేనిప్పుడు ఏమయినా చేసినా తను ఎదురుచెప్పలేక పోవచ్చు. కానీ, అలా లొంగదీసుకోవడం నాకిష్టం లేదు. ఆడది మనస్ఫూర్తిగా తనువు అందిస్తేనే ఎంజాయ్ చెయ్యగల మన స్తత్వం నాది. నయాన్నో, భయాన్నో లొంగదీసుకోవడం నాకిష్టం లేదు.అమాయకంగా నిద్ర పోతున్న ఆమె వంక ఓ సారి చూసి, ఇటు వైపు తిరిగి, మనసుని అదుపులో పెట్టుకుని నిద్రకు ఉపక్ర మించాను. ఎంతసేపు నిద్రలో ఉన్నానో గుర్తులేదు కానీ, సన్నగా ఏడుస్తున్న శబ్దం వినబడి మెలకువ వచ్చేసింది. లేచి కూర్చుని లైట్ వేశాను. దిండులో మొహం దాచుకుని చిన్నగా వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తోంది భాను… ‘ భానూ, అరె, ఏంటి.. ఊరుకో.. ‘ అన్నాను. తన నుంచి రెస్పాన్స్ లేదు.. నిద్ర లో ఏడు స్తోందా, మెలకువ వచ్చి వాసుని గుర్తుచేసుకుని బాధ పడుతోందా అని అర్ధం కాలేదు. తన భుజం మీద చెయ్యేసి కుదుపుతూ ‘ భానూ, ఏడవకు… ‘ అన్నాను లాలనగా. తలెత్తింది. కన్నీటితో చెంపలు తడిసిపోయాయి. కళ్లు ఎర్రగా ఉన్నాయి. ఎప్పట్నుంచి ఏడుస్తుందో గానీ దిండు తడిచి పోయి ఉంది. ‘ ఏంట మ్మా, చిన్న పిల్లలా, ధైర్యం తెచ్చుకోవాలి.. ఊరుకో ‘ అన్నాను అనునయంగా మా మయ్యా… ‘ అంటూ దగ్గరగా వచ్చినా గుండెల మీద తల పెట్టి వెక్కిళ్ళు పెట్ట సాగింది. నా చెయ్యి అప్రయత్నంగా తన తల మీదికి వెళ్లింది. జుట్టు నిమురుతూ ‘ పిచ్చి పిల్లా, ఊరుకో, లైఫ్ లో అన్నీ ఫేస్ చెయ్యాలి … ఇలా దిగాలు పడితే ఎలా ? ‘ అన్నాను. ఎలా? ‘ తన కోసం అందర్నీ వదులుకుని వచ్చేశాను… నిన్నటి వరకూ కూడా ఏం కాదు, శిక్ష పడదు అని చెప్పాడు… ఇప్పుడిలా గయింది… ఒంటరి దాన్నై పోయాను… ‘ అంది ఏడుస్తూ.. నా గుండెల మీద తల పెట్టుకుని, ఓ చేతిని నా భుజం వేసింది. తన వంటి మీంచి వస్తున్న సువాసనలతో ఉక్కిరి బిక్కిరవుతున్నాను. బి గుతుగా ఉన్న రొమ్మొకటి నా డొక్కలో వత్తు కుంటోంది. ‘ భానూ, ఇప్పుడే మయింది? నేనున్నానుగదా, వాసు బయటికి వచ్చేవరకూ నీకు ఎలాంటి ఇబ్బందీ లే కుండా చూసుకుంటానుగదా, ఊరుకో ‘ అన్నాను. నాకు తెలీ కుండానే నా చెయ్యి ఆమె భుజాలను పట్టుకుని మరింత దగ్గరగా లాగింది. తనూ ఇంకాస్త ముందుకు జరిగింది. నేను లాగడం, తను జరగడం అనే వి అసంకల్పితంగా జరిగాయే తప్ప ఆ క్షణంలో మరో ఆలోచనే లేదు. ‘ మీరు లేక పోతే నా పరిస్తితి ఏమయ్యేదో… దిక్కులేనిదాన్నయ్యేదాన్ని ‘ అంది. ఏడుపు ఆప కుండా, వెక్కిళ్ళతో. ‘ ఛ.. ఊరుకో, అలా జరగలేదు కదా… ఇక బాధెందుకు.. రేపే నిన్ను కంప్యూటర్ ఇన్ స్టిట్యూట్ లో చేరుస్తాను… ఒకట్రెండు రోజుల్లో ఏదయినా హాస్టల్ చూద్దాం.. ‘ ఉహూ, నేను హాస్టల్ లో ఉండ లేను.. మీకు వండి పెడుతూ మీ సేవ చేసుకుంటూ ఉంటాను.. నా పాలిట దేవుడు మీరు ‘ఎమోషనల్ గా అంది భాను మరింత దగ్గరగా జరుగుతూ.