చిలిపి సుమాలు-జిత్తులమారి భ్రమరాలు – 9
మరుసటి రోజు కాలేజికి వెళ్ళింది… ఏదో పోగొట్టుకున్న దానిలా ఉంది. ఒక అంతరంగికి వీడియో ఇంతలా కొంప ముంచుతుందనుకోలేదు…. సురేష్ దూరంగా నిలబడి, అవహేళనగా నవ్వుతున్నాడు…….. భువన చూపుడు వ్రేళు ఆడిస్తూ ” ఇలా రమ్మని ” సైగ చేసింది. ఆమె పవిటచాటు ఎత్తుపల్లాలను కళ్ళతోనే రమిస్తూ, దగ్గరకు వచ్చాడు….. అతని చూపులు గ్రహించిన ఆమె ,పైట సర్ధుకుంటూ, ” సురేష్, క్లాసు అవ్వగానే లాబ్ కు రా,నీతో మాట్లాడాలి ” ” అలాగే, మేం…” ‘ రతీ కార్యానికి రాయభారం నదపబోతుందేమో…’ !!!!! క్లాసు ముగిసింది.భువన లాబ్ లో అతని కోసం ఎదురుచూస్తోంది… ” సురేష్, నువ్వు నాకంటే తొమ్మిదేళ్ళు చిన్నవాడివి ” ” భువనా !!!| ” పేరుతో పిలవకు, రాస్కెల్ ” ” భువనా, నువ్వు నాకు క్లాసు పీకొద్దు ” “……….” మ్రానువై చూస్తోంది వాడిని. ” నీ అందం,నీ కళ్ళు,నీ అధరాలు,ఈ చిక్కిన నడుము, బోదెలు లాంటి ఆ తొడలు, ఇవన్నీ, ఒకటా రెండా….??? మూడేళ్ళూ చూస్తూ,పెచ్చెక్కిపోతున్నాను…” ” సురే….ష్ ” కొద్దిగా గదిమింది. ” నీ దేహాన్ని ఒక్కసారి చవి చూస్తే, నా యవ్వనమే తరించిపోతుంది…నీలాంటి అప్సరస ఆంటీలు అనుభవిండానికే పుడతారు…ఆలోచించకు ” ” సురే….., అనవసరంగా నీ కారియర్ పాడు చేసుకోకు….” ” ఒకటి అడుగుతాను ఆలోచించు. ఏ రోజయినా స్నానం చేసినతర్వాత,రవికలేకుండా అలా ఎత్తుగా కొండల్లా నిలబడ్డ ఆ ఎత్తులను అద్దంలో చూసుకున్నావా….? నీ అందం నీకే తెలీదే….” ” అంత నికృష్టంగా మాట్లాడకు…..” ” నీ అందం అలా కాదుగా?????” ” దాని గురించి మాట్లడదానికి నా భర్త ఉన్నాడు…” ” నీ భర్తా???? అతడో వేస్ట్ ఫెలో…..” ” సు…రే….ష్…” కోపంగా అరచింది. ” అవునే,నీలాంటి అందగత్తెను, ఎలా అనుభవించాలో తెలీని అపచ్చాగాడు కూడా ఒక భర్తేనా….??….” ” సురేష్……” ” నువు కనుసైగ చెయ్యాలే కానీ, నీ పాదాకాంతుడినై నీ కాలు చిటికనవేలు నుంచి, తల వెంట్రుకలు దాకా అణువణువు పులకింపజేస్తాను ” ” నోరుమూసుకుని, బయటికి నడువు…” గద్ధించింది. ” థాంక్స్.ఇక నువ్వు పిలిచినా, నేను రాను.నేను లీవు వేస్తున్నాను,ఈ రోజు సరిగ్గా 9 గంటలకు,మొత్తం వీడియో అందరికి షేర్ చేసెస్తాను ” విసవిసమంటూ వెళ్ళిపోయాడు. ధిగ్భ్రాంతురాలై అలా నిలబడిపోయింది…. తర్వాత ఫోను చేసినా ఫలితం లేదు… రాను రాను ఆమె సమస్య జటిలమయ్యిపోతోంది… సురేష్ సెలవు పెట్టి ఇంటికి వెళ్ళలేదు… తర్వాతి ఘట్టం సిద్ధం చేయడానికి,భువన, మృదుల లంచ్ చేసే గదిలో ఒక పాత చెక్క బీరువా వెనుక నక్కి ఉన్నాడు. అది పాత రికార్డులు పెట్టే పాడు బడ్డ పెద్ద గది. అందులో చిన్న చిన్న అరలు చాలా ఉన్నాయి. మామూలుగా అందులోకి ఎవరూ రారు.లంచ్ రూములో అయితే వీరికంటే వయస్సులో పెద్దవారు, మగ లెక్చరర్లు బోరుకొడతారని, వీరిద్దరు ఇక్కడే భోజనం చేస్తారు.విశ్రాంతి సమయాల్లో కూడా ఇక్కడికే వస్తుంటారు. మొదటగా మృదుల వచ్చింది. ఆ గదంతా మల్లెలవాసనతో గుప్పుమంది…. చిరాకుగా ఒక్కసారి పైట దులిపి మళ్ళి వేసుకుంది….. ఆ కొద్ది క్షణాలు చాలు సురేష్ కు….. ‘ఛా, వీడియో తీసి ఉండాల్సింది ‘ కాసేపట్లో సెంటు పరిమళంతో భువన లోపలికి వచ్చింది. ” ఏమయ్యింది భువీ….? రేపు వాడి గురించి అంతా వివరంగా చెబుతానన్నావుగా….?” కంగారుగా అడిగింది మృదుల. ” రేపటి దాకా, అక్కర్లేదు. వాడెవడో తెలిసిపోయింది ” ” ఏంటీ ???? కనిపెట్టేశావా….???” ” ఊ…..సురేష్ ” ” ఏ సురేష్….? ఇనోవా కారులో వస్తాడే…!!! జె.కె గ్రూప్ చైర్మన్ తమ్ముడు !!! ఎప్పుడు చూసినా అమ్మాయిల మధ్యలో ఉంటాడే !!!” ” వాడే…” ” ఆరే, భడవా !! వాడికి పిత్తం తలకెక్కిందా…? వాడికి దొరకని అమ్మాయిలా…? వాడి రాసలీలలు సగం కారులో జరిగిపోతుంటాయి…అలాంటిది ఎందుకని నీలాంటి ముప్పై దాటిన ఆంటీ దగ్గర…? అదీ ఇలా వీడియోలతో, మెసేజ్ లతో బ్లాక్ మెయిల్ చెయ్యడం….? వాడి లెవెల్ కు ఇలా చెయ్యొచ్చునా…?” చాటుగా వింటున్న సురేష్ లొ ఆమాటలు గర్వాన్ని కలిగించాయి. భువన ఏడుపు ఆపింది……… ” ఏయ్…వాడిని తిడుతున్నావా…? పొగుడుతున్నావా ??” ” ఛ్ఛా, అలాంటిదేమి లేదు. వాడికి కావాలంటే, డైరక్ట్ గా అడిగేయొచ్చుకదా, అంటున్నాను ” మృదుల. ” ఏయ్ ” ” ఇరవైఏళ్ళ కుర్రాడు…అందగాడు….యవ్వనంతో మిసమిసలాడుతున్నాడు….నీ వైపు ఎలా త్రిప్పుకున్నావు ?” ” అయ్యో !! నోరుముయ్యవే ” ” నాకూ ఒకప్పుడు అతని మీద కాస్త గ్రేస్ ఉండేది…వాడికి తగనేమోనని ఆ ఆలోచనలు మానుకున్నాను ” సురేష్ తొడల మధ్య తొండంలోకి ఒక్కసారిగా వెచ్చటి రక్తం ప్రవహించి, అందులో చలనం ప్రారంభమయ్యింది. ‘ ఈమెనా…..??ఈ మృదులేనా…..? మళయాళ పాలకోవానా…?? ఇది దొరికితే ఇక రాత్రంతా శివరాత్రే కదా!!! భర్త పోలీసు అని భయపడి మనం దూరంగా ఉండడంతో, దీని చూపులు మనం గమనించలేదు… ‘ ” ఏంటే ఇలా మాట్లాడుతున్నవ్ ” అర్థం కానట్టు అడిగింది భువన. ” అది కాదే, మనం రుబ్బురోలు లాగన్నమాట.అన్ని రోల్లుకు తగ్గట్టు ,రోకలి దోరకదు.ఎప్పుడైనా అలాంటి రోకళ్ళు దొరికితే వేయించుకోవాలి…ఛాన్సు వదులుకోకూడడు..” సురేష్ కు నరాలు జివ్వుమన్నాయి….. ” ఆరి దెయ్యమా…??? నిన్న చాలా బుధ్ధిమంతురాల్లా మాట్లాడావ్…?” సూటిగా అడిగింది భువన. పెళ్ళైన ఇద్దరు యువతులు, వాళ్ళ అంతరంగిక విషయాలు మాట్లాడుకోవడం , మొదటిసారిగా వింటున్న సురేష్ దడ్డు నిక్కబొడుచుకుంటోంది.. ” సురేష్ , అందరిలో ఒక్కడు ఎలా అవుతాడు…? ఇంతమంది 19, 20 ఏళ్ళప్రాయపు రోళ్ళు , వాడి రోకటి పోట్లు అనుభవించారు..ఎందుకని…? ఒక ప్రక్కన డబ్బు, మరోవైపు సుఖం. ఇంకొకటి తృప్తి.ఇలాంటి మాగాడు మనలను ఎక్కేడనే గర్వమూ,సంతృప్తి కలుగుతుంది.” ఇక నిగుడుకోడానికి స్థలము లేక కట్-డ్రాయర్ లో నానావస్తలు పడుతోంది సురేష్ అంగం. ” నువ్వొక లెక్చరర్….వాడొక స్టుడేంట్ అన్న నిజాన్ని మరచిపోతున్నావు “భువన ” ఓసి పిచ్చిదానా,వాడు ఒక మగాడు.నేను ఆడదాన్ని.ఇది చాలు.అయినా అందరి కోసం వెంపర్లాడ్డం లేదే ???మంచి దేహారుడ్యంతో ఉన్నవాడు….చాతి నిండా గుబురు వెంట్రుకలు…..మావారు ఇప్పటికే జుత్తు ఊడిపోయి, బొజ్జవేసుకుని…..ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవడంలేదా..?అందుకనే ఇలాంటి ఆకస్మిక బహుమతి..” “……….” ” నీకింకో సంగతి తెలుసా…? సెక్స్ అంటే రెండు నిలువు తలుపులు తెరుచి, దాంట్లోకి త్రోస్తే చాలు అనుకునే మహా పురుషపుంగువులు చాలా ఎక్కువ. వాళ్ళ విజ్ఞానం అంతే…..బాగా ఆలోచించు, వీళ్ళంతా ఏదో మూతలో పెన్నుబెట్టి తీసినంత పనే అనుకుంటారు….” ” ………..” ” ఆ తలుపులకే ఘర్షణ కలిగించాలనుకుంటే, ఒక వైబ్రేటర్ సరిపోదూ…….?????” “…………” ” రెండు దేహాలు ఒకదానిలో ఒకటి చొచ్చుకుపోతూ, ఒకరి ఆత్మలు ఒకరిలో విలీనమవుతూ, ఒకరి ఊపిరి ఇంకొకరి ఊపిరిలో కలసిపోవడమే కదా సెక్స్ అంటే????……” ” ……..” ” సిగ్గు విడిచి పచ్చిగా ఒకటి చెప్పనా….???? నా భర్త చాలా సార్లు నాజాకెట్టు కూడా విప్పేవాడు కాదు….ఎందుకో తెలుసా???? అది అతనికి అవసరం లేదు.నాకు వాటిని లాలించుకోలని, పాలించుకోవాలని, నా నున్నటి చంకలు, నాలికతో పావనం చేయించుకోవాలని ఉంటుంది.కానీ, రవికనే విప్పని వాడితో ఎలా చెప్పుకోను….?” ” మృ……..” భువన గొంతు తడారిపోయింది. ” వాళ్ళ కామరసాలను బయటికి కక్కించే యంత్రాలమా మనం….?” మృదుల గొంతులో ఆవేశం. ” ……..” ” స్వార్థపరులు…..వాళ్ళ వేడి తగ్గాలి…. కార్చుకోవాలి….ఆ తర్వాత గుర్రుపట్టి పడుకోవాలి…” ‘ మృదులనా, ఇలా మాట్లాడుతోంది ఈ రోజు…??? ఏమయ్యింది తనకు….???? ‘ మతిపోతోంది భువనకు. ” మృదు…..నేనేదో చెబుదామని వస్తే….నువ్వు……..????” ” అదికాదు భువన,పిడత బాగా నలగాలనుకునే ఆడవాళ్లకు, నిద్రమొహాలు దొరుకుతారు….” ” ………….