చెలరేగిన జాణలు – Part 54
నీరజా తేరుకొని బేగం జీ ఎలా ఉన్నారు??ఖాసీం సర్ బాగున్నారా అని మా పిల్లాడు సంజయ్ అని పరిచయం చేసింది.. హో అచ్చా మంచి పిల్లాడు, మళ్లీ థాంక్స్ అబ్బాయ్ నువ్వు లేకుంటే నేను కిందపడిపోయి ఉండేదాన్ని అంటూ మనోహరంగా నవ్వింది. మనోడు తేరుకొని అబ్బే థాంక్స్ ఎందుకు మేడం??కింద పడిపోతుంటే ఎవ్వరినైనా పట్టుకుంటాను ఇట్స్ ఓకే అన్నాడు. ఆమె నవ్వుతూ బహుత్ కుష్ ఆప్కీ బాత్ సే అంటూ నీరజా జీ ఎలా ఉంది మీ ప్రాక్టీస్?? బాగుంది బేగం జీ,ఇంతకీ సర్ రాలేదా? ఆయనకి ఎక్కడ టైం నీరజా జీ,ఎప్పుడూ డ్యూటీ డ్యూటీ అందుకే నేను రావాల్సి వచ్చింది అంది సంజయ్ ని ఓరగా చూస్తూ. అంతలోపే ఇన్వైట్ చేసిన NRI ఆదికేశవులు అందరికీ హాయ్ చెప్పడంతో కూర్చున్నారు ఒక టేబుల్ పైన…నీరజా పక్కనే ఎవరో లేడీ పలకరించడంతో అక్కడికి వెళ్లిపోవడంతో మనోడు తన చూపుని రజియా బేగం వైపు మరల్చాడు అమాయకంగా నటిస్తూ. రజియా బేగం కూడా తన చూపుని మనోడి వైపు విసిరింది కాస్తా నవ్వుతో…అంతే మనోడు ఖుషీ అయిపోయాడు… ఆమె నవ్వుతూ ఎంత వయసు అబ్బాయ్ నీకూ అంది… మనోడు ఉబ్బితబ్బయి 20 లోపే మేడం అన్నాడు… హచ్చా అనుకుంటిని నీ వయసు అంతే ఉంటుంది అని… థాంక్స్ మేడం… హచ్చా చదువుకుంటున్నావా???? అవును రజియా మేడం అన్నాడు బుద్దిగా. హచ్చా నువ్వు నన్ను మేడం అనకు సంజయ్ అంటూ చొరవగా మాట్లాడింది. హ్మ్మ్ మేడం అని అంటేనే బాగుంటుంది అన్నాడు మనోడు నవ్వుతూ… హచ్చా హచ్చా నో ఫార్మాలిటీస్ సంజయ్,జస్ట్ ఆంటీ అని పిలువు చాలు.. మనోడు నవ్వుతూ ఆంటీ నా??ఏంటి మేడం మీరు ఆంటీ లా అనిపించలేదు అలా పిలవడానికి.. తను అందంగా నవ్వేస్తూ భలే తమాషాగా ఉంది నీ మాటల్, నాకి వయసు 38 ఉంది..సో నువ్వు ఆంటీ అని పిలవచ్చు. 38 నా??నిజమా మేడం??? అదిగో మళ్లీ మేడం అంటావ్???నిజమే 38 నాది వయస్సు. ఒక నిజం చెప్పనా “ఆంటీ” అన్నాడు అమాయకపు చూపులతో… హూ చెప్పు అబ్బాయ్.. మీరు అస్సలు ఆంటీ లా లేరు,అమ్మాయిలా ఉన్నారు అన్నాడు మనోడు నవ్వుతూ.. హచ్చా అబ్బో నిజమా?(తన బుగ్గల్లో సిగ్గులు). నిజాలు చెప్తే అస్సలు నమ్మరు గా ఆంటీ మీరు..(మనోడు నవ్వుతూ). హచ్చా అయితే నిజమే చెప్తున్నావ్ అబ్బాయ్.(తన మొహంలో ఏదో కళ). నిజమే ఆంటీ అని నవ్వేసాడు.. హ్మ్మ్ అచ్చా ఈ మీటింగ్ బోర్ గా ఉంది కదా,అలా బయటికి వెల్దామా సంజయ్?(తన కళ్ళల్లో ఏదో కాంతి). మనోడికి ఆమె మాట వినసొంపుగా అనిపించింది, అలాగే మేడం నీరజా ఆంటీ కి చెప్పేసి వస్తాను అన్నాడు.. నీకు ఎందుకూ ఆ శ్రమ ఆగు నేను చెప్తాను అంటూ నీరజా కి చెప్పి వచ్చింది,నీరజా మాత్రం మనోడిని నవ్వుతూ చూసి జాగ్రత్తగా వెళ్లి రండి అంది.. ఇద్దరూ బయటికి నడుస్తూ,అవును ఆంటీ నీరజా గారికి ఏమి చెప్పారు?జాగ్రత్త అంది అన్నాడు. హ హ్హా అదీ నాకు బాత్రూం అని చెప్పాను అని అందంగా నవ్వేసింది.. హ హ్హా అని మనోడు నవ్వేస్తూ మీరు భలే ఆకతాయి ఆంటీ అన్నాడు. తను సన్నగా నవ్వుతూ అలా లాన్ లో కూర్చున్నాం పద అబ్బాయ్ చల్ల గాలి వస్తుంది అనేసరికి లాన్ లో ఎదురెదురుగా టేబుల్ పైన కూర్చున్నారు. అవును సంజయ్ నీరజా భర్త అనురాగ్ వెళ్లిపోయాడని విన్నాను నిజమేనా??? మనోడు ఆ మాటకి తటపటాయిస్తూ ఏమి చెప్పాలా అని సందిగ్ధంలో పడిపోయాడు,వాడి పరిస్థితి గమనించిన తను ఏమబ్బాయ్ అంతలా ఇబ్బంది పడకు నాకు తెలుసు లే అంది కూల్ చేస్తూ. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకునేలోపే మళ్లీ నువ్వు ఎందుకు నీరజా ని గారు అని పిలుస్తున్నావ్ అని అడిగింది.మళ్లీ మనోడి నోట్లో రాయి పడ్డట్లయింది,ఓసినీ పోలీస్ పెళ్ళాం అంటే ఇలాగే ఉంటుందేమో అంటూ పేలవంగా ఒక చిరునవ్వు నవ్వాడు. రజియా నవ్వుతూ నేను ఆన్సర్ చెప్పమంటే నవ్వేస్తావ్ ఏంటబ్బాయ్ అని కళ్ళెగరేసింది.. ఓరినీ దీని దగ్గర భలే ఇరుక్కుపోయానే అనుకుంటూ నిజం చెప్పనా లేకా అబద్దం చెప్పనా అన్నాడు. నిజమే చెప్పు అబ్బాయ్. నిజం చెప్తే మళ్లీ ఎవరికీ చెప్పనని ప్రామిస్ వేయాలి ఆంటీ. హచ్చా ప్రామిస్,నిజమేంటో చెప్పు ఫర్వాలేదు అంది కుతూహలంగా.. నేను నీరజా మేడం ఇంట్లో పని మనిషిని అన్నాడు తాపీగా… రజియా బేగం కళ్ళు పెద్దవిగా చేసుకొని హవ్వా నిజంగా నువ్వు పని మనిషివా అంది ఆశ్చర్యం తో. నిజమే ఆంటీ మీకెందుకు అబద్దం చెప్తాను అన్నాడు నిజాయితీగా.. హ్మ్మ్ ఫర్వాలేదు లే అబ్బాయ్,నిన్ను చూస్తే పొరపాటున కూడా అలా ఆలోచన రాదు ఎవ్వరికీ అందుకే అలా అన్నాను. థాంక్యూ ఆంటీ అన్నాడు నవ్వేస్తూ… మాటల్లో సంజయ్ గాడి గురించి అంతా తెలుసుకుంది రజియా ఆసక్తి తో,తాను కూడా ఎంతో అంత విషయం వాడికి చెప్పింది…మధ్య మధ్యలో చల్ల గాలి వీస్తుండటం వల్ల ఆమె పొడవాటి కురులు మొహం మీద పడుతుండటంతో సర్దుకోవడానికి ఆమె చెయ్యి పైకి ఎత్తినప్పుడల్లా ఆమె బంగారు ఎద గుత్తులు మనోడికి ఫుల్లుగా నయనానందాన్ని కలిగించాయి… రజియా కూడా తక్కువదేమీ కాదు,వాడి చూపులని గమనించినా ఎందుకో తనకి కొత్త అనుభవం కలుగుతుండటంతో కామ్ అయిపోయింది వారించకుండా.వాడు చిన్న పిల్లాడు లే భయపెట్టకూడదు అని కూడా అనుకుంది.. ఆ చల్లగాలి ప్రభావమేమో మనోడి పైన యమా బలంగా పని చేయడం మొదలెట్టింది…ఆమె అందమైన విశాల ముఖం,అత్యద్భుతంగా ఉన్న ఎర్రటి పెదాలు,కళ్ళల్లో ఏదో ఆకర్షణ మనోడికి పిచ్చ అనుభూతి ని ఇవ్వడం మొదలెట్టాయి…. ఇక ఆమె అందం గురించి చెప్పాలంటే మాటల్లో మాత్రం అస్సలు వర్ణించలేము…వయసు 38 అని చెప్పినా ఏ కోశానా ఆమె వయసు 25 కంటే ఎక్కువ అని నమ్మబుద్ది కాదు,విశాలమైన మెడ, మెడ కింద చీరలో దాగున్న 36 ఎదగుత్తులు, బంగారు వర్ణపు ఆమె ఒంటి రంగు,మహా అయితే 32 ఉండే ఆమె నడుము,36 పైనే ఉన్న ఆమె బ్యాక్ హబ్బా మనోడిలో ఎన్నడూ లేని కైపుని కలిగించింది ఆమె అందం.. ఇక రజియా మనోడితో అంత ఇదిగా మాట్లాడటానికి ఒక బలమైన కారణమే ఉంది…ఎప్పుడైతే తాను పడిపోతుంటే సంజయ్ గాడు పట్టుకోవడం వల్ల తన జీవితంలో ఎన్నడూ కలగని ఒక బలమైన జలదరింపు కలిగింది..ఆ జలదరింపు ఖచ్చితంగా అసహ్యంతో వచ్చినది మాత్రం కాదని తనకి తెలుసు,అందులోనూ తన మొగుడు తప్ప ఇంతవరకూ ఎవ్వరూ ముట్టుకోని తన వొంటిని ఒక పరాయి మగాడు పట్టుకోవడంతో ఏదో భావనకు గురైంది ఆ క్షణం…అందులోనూ మనోడు మెల్లగా పట్టుకున్నాడా అంటే అదీ లేదు ,ఏదో కావాలనే ఆమె నడుముని పిండేయాలన్న కసితో పట్టుకొని ఒత్తేయడం వల్ల ఒక్క క్షణం తన వొళ్ళంతా ఏదో తీయటి అనుభూతి ని పొందటం వల్ల సంజయ్ గాడి పైన కాసింత ఆకర్షణకి లోనై కావాలనే వాడితో మాటలు కదిపింది…పైగా వాడు పనోడు అని తెలియడంతో తనలో ఇంకాస్తా ధైర్యం ఎక్కువైంది తన మాటకి అడ్డు రాడని…ఇవన్నీ ఒక ఎత్తైతే ఇంకో విషయం ఆమె ని ఇబ్బంది పెట్టసాగింది వీడేంటీ ఇంత అమాయకంగా ఉన్నాడు అని,పాపం రజియా కి ఏమి తెలుసు వాడు పెద్ద పోటుగాడు అని..పైగా వాడి నటన అమాయకపు చక్రవర్తి లా ఉంది మరి. రజియా కి ఎందుకో ఒక కోరిక ఎన్నడూ లేని విధంగా కలుగుతోంది..అది వాడి పైన ఆకర్షణా లేకా ఇంకేమైనా నా అన్న సందేహంతో ఉండిపోయింది వాడి మాటలు వినడానికి బాగుండటంతో.. సంజయ్ గాడు ఆమె ఎద పైన దృష్టిని పెట్టి ఆంటీ మీకు పిల్లలా అన్నాడు.. దానికి రజియా సిగ్గు పడిపోతూ అవును అబ్బాయ్ ఇద్దరు పిల్లలు..కూతురు 17 లో ఉంది,బాబు కి 15… వామ్మో అయినా మీరు ఇద్దరి పిల్లలకి తల్లి అంటే అస్సలు నమ్మబుద్ది కాలేదు,ఏంటీ మీ అందానికి రహస్యం అన్నాడు కాసింత కవ్వింపుగా..