చెలరేగిన జాణలు – Part 62
ఏంటే లల్లీ అదెక్కడా??? అదీ ఇంకా ఇతను తోటకి వెళ్లారంట, వచ్చిందో లేదో ఈయననే అడగాలి అంది తీక్షణంగా మనోడిని చూస్తూ. ఏరా ప్రణతీ వచ్చేసిందా?? హా ఎప్పుడో వచ్చేసింది ఆంటీ,నిద్రపోతాను అని వెళ్ళిపోయింది అన్నాడు . . అవునా ??నేనూ తోటకి వచ్చాను ఎక్కడా కనపడలేదే మీరు?(ఆరా తీస్తూ). మనోడికి గుండె ఝల్లుమంది లల్లీ మాటలకి,మేము అక్కడ ఎక్కువసేపు లేము త్వరగానే వచ్చేసాం అందుకే నీకు కనపడలేదేమో అన్నాడు .. అవునా??అయితే అదే ఉంటుంది లే విషయం,మీరు ఇంటికి వచ్చేసాక నేను వెళ్ళానేమో అంది తెలివిగా. హా అదే అయుంటుంది అన్నాడు మనోడు ఊపిరి పీల్చుకుంటూ… సరే నీరజా ఆంటీ నేనూ నిద్రపోతాను అంటూ మనోడిని ఓరగా చూస్తూ లోపలికి వెళ్ళిపోయింది.. హుమ్మ్ ఏంటి రా ఎలా ఉంది తోట??? తోటకేమి బ్రహ్మాండం అనుకో అన్నాడు ఉత్సాహంగా… ఏంటి రా మంచి హుషారు లో ఉన్నావ్,ఏమైనా జరిగిందా??? హా జరిగిపోయింది మేడం అన్నాడు నవ్వుతూ.. దొంగ నాయాలా,అప్పుడే అనుకున్నా లల్లీ చెప్తుంటే…అయినా ఆ ప్రణతీ చిన్న పిల్ల రా జాగ్రత్త గా లేకపోతే తేడా వస్తుంది అని భయం లేదా నీకు?? అదెక్కడ చిన్నపిల్లా??బాబోయ్ ఊపేసిందీ అనుకో మేడం. వెధవా ఎప్పుడూ ఇంతేనా నువ్వు?? హా దొరికినవాళ్ళని దొరికినట్లు సంతృప్తి పరచాలి అని మీరే చెప్పినట్లు గుర్తు. చాల్లే నీ వెధవ మాటలూ నువ్వూ,అయినా ఆ చిన్నపిల్లల జోలికి వెళ్లడం అంత సేఫ్ కాదు కాస్తా జాగ్రత్త బాబూ. హుమ్మ్ అవునవును ఇక వెళ్లను, ఎప్పుడూ మీలాంటి పెద్దోళ్లతోనే సావాసం.(నవ్వుతూ). నాతో వద్దులే,ఆ అమృతా ఉంది చూడు అసలే ఆకలి మీద ఉంది.. నువ్వు వెళ్ళిపోయాక ఒకటే కలవరింత నీ గురించి.. ఆహా ఏమంట ఆమె కి??? నా పైనే అనుమానం పడుతోంది రా వెధవా నిన్ను చూసాక… వామ్మో అవునా???అయినా మనకేమీ కాలేదు గా..పోనీ నేనెళ్లి అమృతా ఆంటీ తో చెప్పనా?(నవ్వుతూ). మహాప్రభో నీకో నమస్కారం రా ,అయినా నువ్వేమీ చేయక్కర్లేదు, నేను చెప్పేసాను.. అవునా ఏమంది?? ఏమంటుందీ,ఏంటే కుర్రాడు కత్తిలా ఉన్నాడు కాస్తా వాడుకోలేకపోయావా అని వేసుకుంది నా పైన. హ హ్హా అవునా?పోనీ వాడుకోలేకపోయావా ఆంటీ,ఇప్పుడైనా వాడుకోండి అంటూ చెవిలో మెల్లగా చెప్పాడు మనోడు. సిగ్గుల మొలక అయిపోతూ,ఒరేయ్ వెధవా చంపేస్తాను ఇలా మాట్లాడావంటే అంది ఉడుక్కుంటూ. హ్మ్మ్ మీరు వేస్ట్ లే,అయినా అమృతా ఆంటీ నే మేలు,నీకన్నా మంచి టేస్ట్ ఉంది ఆమె కి. హుమ్మ్ ఉంటుంది ఉంటుంది, కాస్తా జాగ్రత్తగా ఉండు అసలే అది ఆకలి మీద ఉంది… హబ్బో అలా అయితే ఇంకా మేలు,హ్యాపీగా ఆస్వాదించొచ్చు.. హ హ్హా ఆస్వాదించుకో రా,నీ పనేగా అది.. హుమ్మ్ అవును,కానీ అభిమానించే వాళ్ళు మాత్రం ఆస్వాదించలేకపోతున్నారని కాస్తా బాధగా ఉంది.(బుంగమూతి పెడుతూ). మ్మ్మ్మ్ చాల్లే నీ అభిమానం,నేను ఆస్వాదించాలి అనుకుంటే నీకే చెప్తానులే వర్రీ అవకు. మ్మ్మ్ అలాగే,ఎవరికైనా చెప్తే చంపేస్తాను అన్నాడు నవ్వుతూ… హ హ్హా అలాగేలే రా బాబూ ఇక ఆపేయ్ నీ మాటల పురాణం అంటూ కాసేపు క్యాజువల్ మాటల్లోకి దిగిపోయారు… ఒక అర్ధ గంట తర్వాత అమృతా వచ్చి చేరింది వాళ్ళతో పాటూ..అప్పుడే ఫ్రెష్ గా నిద్రపోయి వచ్చిందేమో బహుశా మొహం అంతా ఫ్రెష్ గా ఉండి కళ్ళలో కామం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది..మనోడిని చూసి నవ్వుతూ ఏమయ్యా మా బామ్మ ఎక్కడా అంది. బామ్మ అక్కడే ఉండిపోయింది ఆంటీ అన్నాడు. హబ్బా ఆంటీ అనకు బాబూ,ఏదోలా ఉంది చిరాగ్గా.. ఇంకేమని పిలుస్తాడే నీ చాదస్తం కాకపోతేనూ???(నీరజ). హబ్బా ఎందుకే అంత కోపం బాబూ,సరిలేవయ్యా నువ్వు ఆంటీ అనే పిలువు మీ మేడం కి పెద్ద కోపంగా ఉన్నట్లుంది.. హ హ్హా అలా కాదే అమ్మూ,వాడసలే మెతక ఈ పిలుపులతో భయపెట్టకు అని అంటున్నా. హ్మ్మ్ సరేలేవే బాబూ,అయినా ఆంటీ అని పిలిపించుకునే వయసటే నాది?? హ హ్హా అదా నీ బాధ??ఒరేయ్ సంజూ దీన్ని అమ్మూ అని పిలువు తిక్క కుదురుతుంది అంది మనోడిని చూసి నవ్వుతూ.. అమ్మూ అంటే బాగోదు లే మేడం అన్నాడు మనోడు అమాయకంగా. అవును సంజయ్,పోనీ వదినా అని పిలువు ఎంచక్కా వయసు గ్యాప్ పెద్దగా తెలీదు అంది నవ్వుతూ.. అలాగేలే వదినా అన్నాడు ముసిముసిగా నవ్వుతూ నీరజాని చూసి. సరేలే ఎలాగోలా వరసలు కలిసాయి గానీ ,ఇంతకీ ఏంటే రాత్రి ప్లాన్?? ఏముందే బాబూ శుభ్రంగా తిని మంచం ఎక్కడమే?(మనోడిని నవ్వుతూ చూసి). అంతేగా,ఇంతకీ మీ ఆడ పడుచు ఏంటే బాబూ అంత కోపంగా చూస్తోంది?? అవునే నీరజా,దానికి టెక్కు ఎక్కువ.ఆ “సంగీత” తో నాకు పెద్ద నస అయిపోయిందే నీరూ,ప్రతీదానికీ మా ఆయన దగ్గర కంప్లైంట్ ఇస్తూ నన్ను ఏదో ఒకరకంగా ఆడుకుంటోంది అంది బాధగా. అదేంటే అమ్మూ??అయినా మీ ఆయన కి తెలీదా నువ్వు ఏంటి అన్నది?అయినా ఆవిడ మాటలు వినడం ఏంటి విచిత్రంగా కాకపోతే? అదేనే నీరూ నా బాధ కూడానూ,ఆయనకి తన చెల్లి సంగీత అంటే పెద్ద అభిమానం,అది ఏమి చెప్పినా నమ్మేస్తాడు..దాని మొగుడు పేకాట లో సర్వం పోగొడితే ఈయనే అప్పులన్నీ కట్టి ఈ ఊర్లోనే వాళ్ళ సంసారం పెట్టించి కొత్త ఇల్లు కూడా కట్టించాడు.నా మాట అంటే అస్సలు లెక్కే లేదు వాళ్ళిద్దరికీ,ఏదో నెట్టుకొస్తున్నా తప్ప దీనితో పెద్ద నస అయిపోయింది నాకు…చూసావా మా డబ్బులతో కులుకుతూ ఎంత బలిసిందో అది అంది అమ్మూ. అదేంటే సొంత పెళ్ళాన్ని నమ్మకుండా ఆవిడ ని నమ్మడమేంటీ ??అడగలేదా నువ్వు?? అదేనే బాబూ నా బాధ కూడా,ఒక్కసారి అడిగాను గట్టిగా,దానికి ఆయన ఆవిడనే వెనకేసుకొచ్చి మాట్లాడటంతో గమ్ముగా అయిపోయాను.. హ్మ్మ్ ఏమోనే మరీ పెళ్ళాన్ని కాదని చెల్లి మాట వింటుంటే కాస్తా విచిత్రంగా ఉంది అంది నీరూ… అవునే,నీకో విషయం చెప్తాను తప్పుగా అనుకోకుంటే అంది అమృతా. సంజయ్ ఉన్నాడు కాస్తా పక్కకి వెళ్ళమనే అంది మనోడిని చూసి నవ్వుతూ. హబ్బా ఏమీకాదులేవే వాడు ఉంటే,ఏంటో చెప్పు అంది నీరజా.. హ్మ్మ్ నాకెందుకో మా ఆయన మీద అనుమానంగా ఉందే నీరూ. ఏంటే నీ ఉద్దేశ్యం?(ఆశ్చర్యం తో).. నిజమేనే నీరూ,సంగీత తో చాలా చనువుగా ఉండటం నేను గమనించాను అంది అమృతా.. అవునా???నిజమేనా అమ్మూ??(నీరజా కి ఆశ్చర్యం ఎక్కువైంది,మనోడు కూడా నోరెళ్ళబెట్టాడు అమ్మూ మాటకి). నాకెందుకో నిజమే అనిపిస్తోందే నీరూ,నేను తోటకి,ఇంకా పొలాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇద్దరూ ఒకటే రూంలో ఉన్నారు అని మా పని మనిషి చాలా సార్లు చెప్పింది,పని మనిషి మాటల బట్టి నిజమే అనిపిస్తోంది నీరూ. హ్మ్మ్ కొంత వరకూ నమ్మొచ్చే అమ్మూ,కానీ పూర్తిగా నిజం అనుకోవడం మన తప్పు అవుతుంది అస్సలు వాళ్ళ మధ్య ఏముందో తెలియకుండా. నిజమే కానీ మా ఆయన చేష్టలు కూడా అందుకు బలమైన ఆధారాల్ని కలిగిస్తున్నాయే నీరూ.. అవునా ఏమి చేసాడు? ఆవిడ కి నెల నెలా డబ్బులు,నగలు నాకు తెలియకుండా సమకూరుస్తున్నాడు నీరూ. అవునా??ఎవరన్నారు నీతో? విశాలాక్షి చెప్పిందే,ఒకరోజు నన్ను కూర్చోబెట్టుకొని ఏంటే నీకూ వాడికి ఏమైనా చెడిందా అని ఈ విషయం చెప్పింది.. అవునా?అయితే నిజమే ఉండొచ్చు నీరూ,అయినా నీకు చెప్పకుండా చేయడమేంటి?? అదేగా నా బాధ కూడానూ,ఏంటో నా జీవితం ఇలా తగలడింది అంటూ నిట్టూర్చింది అమృతా కాస్తా బాధతో.. ఒసేయ్ అమ్మూ ఏమీకాదు బాధపడకు,ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య ఆ సంబంధం ఉంటే మనమేమీ చేయలేము.. అలాగైతే నా బ్రతుకు ఏంటే??ఎప్పుడూ ఇలాగే ఉండిపోవాలా??? అలా ఏమీలేదే,కానీ ఒక మార్గం ఏంటంటే మీ ఆయన్ని నీ దారిలోకి తెచ్చుకోవాలి. హబ్బా ఆ ప్రయత్నాలేవీ కుదరలేదు నీరూ,నువ్వే ఏదైనా మార్గం చెప్పు ప్లీజ్. ఏముందే నీ ఆడ పడుచు ని మీ ఆయన కి దూరం చేస్తే సరి.. నిజమే నీరూ,కానీ నా వల్ల ఏమవుతుంది చెప్పు..అసలే ఆ సంగీత నన్ను చూస్తేనే చిర్రుబుర్రుగా ఉంటుంది ఇక దానితో మాట్లాడటం నా వల్ల కాదు.