చెలరేగిన జాణలు – Part 63
హబ్బా మరీ ఇంత గట్టిగానా??ఉమ్మ్మ్ బానే ఉంది బలం?(మత్తుగా చూస్తూ). ఆహా,లేదనుకున్నవా?(మరింత మత్తుగా చూస్తూ). మ్మ్మ్ అవును,ఇప్పుడు తెలిసింది లే? ఏమి తెలిసిందీ?? అదే తమరి “బలం”,అయినా ఆ మాత్రం లేకుంటే మజా ఉండదు “గురూ”.(కసిగా చూస్తూ). ఆహా అవునా??ఏమో ఈ పని చేసి పెట్టు అప్పుడు తెలుసుకుందువు గానీ నా బలం ఎంతో?(కసిగా కళ్ళలోకి చూస్తూ). ఆహా అయితే మేడం కరిగింది అన్నమాట,మాట తప్పవుగా?? నమ్మకం లేదా???? ఉంది, కానీ ఇంత త్వరిత మార్పు ఏంటా అని సందేహం? హుమ్మ్ చెడగొట్టావ్ గా? ఆహా అవునా???అయితే మంచి పనే జరిగింది లే గురూ…(పెదాలు రాసుకుంటూ). హ్మ్మ్ మరీ అంత సంబరపడిపోకు,అసలే ఆ సంగీత పెద్ద కంచు…. నీ గిఫ్ట్ కోసం ఆ మాత్రం చేయలేనా???నాకు కంచు లు అంటే కసి అని మీకు తెలుసుగా గురూ. తెలుసు లే,కానీ అనుకున్నంత ఈజీ కాదు రా…. అది మరిచిపోండి గురూ,నాకిస్తా అన్న గిఫ్ట్ కోసం రెడీ గా ఉండండి మరి? ఆహా అవునా??ఇదే గనక జరిగి అమృతా జీవితం సరైతే ఒక్క గిఫ్ట్ ఏంటీ చాలా చాలా గిఫ్ట్స్ ఇస్తాను.?? ఉమ్మ్మ్ ఇన్నాళ్లకు విరిసింది వసంతం? మరి వసంతాన్ని పొందుతావో లేకా పారద్రోస్తావో?(కళ్ళెగరేస్తూ). చూద్దువు లే గురూ,ఇక ఎక్కువ మాటలు లేవు మనకి…నేను వెళ్తున్నా ఆ సంగీత ని చూడటానికి… ఉమ్మ్మ్ ఆల్ ది బెస్ట్ శిష్యా….. హ హ్హా భలే ఉంది గురూ,మీ వసంతానికి ఇంకో పని చేయమని భలే సహకరిస్తున్నావ్ గా? హ హ్హా అలాగే అనుకో రా,ముందు వెళ్లు ఇప్పటికే ఎక్కువ మాట్లాడావు అంది తోస్తూ. సరేలే వెళ్తున్నా అంటూ మనోడు హుషారుగా పైకి వెళ్ళిపోయాడు… వాడు వెళ్ళిపోయాక నీరజా సంతోషంగా వొళ్ళు విరుచుకుంటూ సోఫా కి ఆనుకొని జరిగిన సంభాషణని గుర్తు తెచ్చుకొని తనలో తానే నవ్వుకోవడం మొదలెట్టింది…తన పైన తనకే ఆశ్చర్యం గా ఉంది ఇంత ధైర్యం ఎలా చేసానా అని…మనసంతా ఎన్నడూ లేనంత సంతోషంతో పులకించిపోయింది…సంజయ్ గాడికి అందమైన భావన తనపై కలిగేలా ఇన్నాళ్లూ ప్రవర్తించిన తీరు తన కోరికని మనస్ఫూర్తిగా ఆస్వాదించడానికి సహకరించింది అన్న సంతోషంతో నీరజా కి తెలీకుండానే వొళ్ళంతా బరువెక్కింది…వాడి తలపు ఆమెలో తియ్యటి కోరికల్ని అమాంతం రాజేస్తుంటే తనలో సరాగాలు అమాంతం ఎక్కువయ్యేసరికి ఇక తప్పదు అనుకుంటూ చన్నీళ్ల స్నానం కి బయలుదేరింది నీరజా…. ఇక మనోడూ ఈ మధ్య ఎందుకో నీరజా ప్రవర్తన మారింది,చాలా సంతోషంగా ఉంది అని తలుచుకుంటూ ఆమె సంతోషంగా ఉంటే చాలు ఏమైనా చేయొచ్చు అని ఈ సంగీత పని పట్టాలి అనుకుంటూ పై ఫ్లోర్ లో తిరగడం మొదలెట్టాడు ఆమె ఎక్కడ ఉందా అని.. మూడు గదులు ఉంటే మూడింటిలోనూ చూసినా కనిపించకపోవడంతో సెకండ్ ఫ్లోర్ కూడా తిరిగేసి టెర్రస్ ని చేరుకున్నాడు….టెర్రస్ ఎక్కాడో లేదో ఎదురుగా తన భారీ గుద్దని మనోడి వైపు పెట్టి కిందకి చూస్తూ సంగీత ఫోన్ మాట్లాడుతూ కనిపించింది మనోడి గుండె జిల్లుమనేలా…. కాస్తా వంగి ఫోన్ మాట్లాడుతోంది కాబోలు,ఆమె పిర్రలు వెనక్కి బాగా విప్పారుకొని తెగ కవ్విస్తూ ఉండటం మనోడి గుండె జిల్లుమనడానికి కారణం,అసలే భారీ అందం కావడంతో ఒక్కసారిగా మనోడికి నరాలు జివ్వుమన్నాయి…ఇలాగే చూస్తే ఇక్కడే ఎక్కేస్తానేమో అన్న భయంతో మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆమె వెనకాలే ఉన్న వాటర్ ట్యాంక్ వెనక్కి చేరి ఆమె మాటలు వినడం మొదలెట్టాడు… సంగీత:అయినా ఏంటి నీకు ఎప్పుడూ ఆ పాడు బిజినెస్ వేళాపాళా లేకుండా?? అవతల ఏమన్నాడో ఏమో ,హ హ్హా అందుకే వెయిటింగ్ రా త్వరగా వచ్చేయరాదూ అంటూ గోముగా అడిగింది. మళ్లీ ఏమి జవాబు వచ్చిందో ఏమో ఈమె మాత్రం,ఏ ఆ మాత్రం ఆత్రం నీకు లేదా అంటూ ప్రశ్నించింది.. సంగీత: హబ్బా కమల్ నాకూ ఉందిలే త్వరగా రా.. అయినా నీ పెళ్ళాం ఉందిగా అంత ఈజీగా కుదిరే పని అనుకుంటున్నావా??? ఇదిగో రేయ్ ఏంటా మాటలు??తట్టుకోలేను బాబూ మ్మ్మ్మ్. ఇలా ఒక అర్ధ గంట పైనే సాగింది వాళ్ళ సంభాషణ,మనోడు మొత్తం విన్నాడు ఆమె దూల పదాలు కూడా…మనోడి అనుమానం ఏంటంటే ఎవరా కమల్ అని…కిందకి వెళ్లి అడిగేసి వద్దాం అని మెల్లగా ఆమెకి శబ్దం వినపడకుండా వచ్చేసాడు…హాల్ లో అమృతా,నీరజా లు ఉండటంతో ఆతృతగా విషయం మొత్తం చెప్పేసరికి వాళ్ళు పడిన అనుమానం నిజమే అని రూఢీ అయింది…కమల్ (కమలాకర్) ఎవరో కాదు అమృతా భర్త అలియాస్ సంగీత అన్నయ్య…. అమృతా అయితే షాక్ లో పడిపోయింది,దిగాలుగా మొహం పెట్టి అనుకున్నదే అయిందే నీరూ,ఇక నా బ్రతుకు బస్ స్టాంన్డే అంటూ ఏడుపు లంకించుకుంది…నీరజా ఓదారుస్తూ ఒసేయ్ ఏమీకాదే భయపడకు,ఆ వగలాడిని కమలాకర్ కి దూరం చేసే బాధ్యత నాది అంటూ సంజయ్ గాడికి తనకి జరిగిన ప్లాన్ మొత్తం చెప్పేసింది .. కాస్తా ఉపశమనం గా నీరజా ని చూస్తూ,ఒసేయ్ వాడు చిన్నపిల్లాడు గా ఏమైనా సమస్య వస్తుందేమో ఒక్కసారి ఆలోచించు అంది.. ఏమీకాదు నువ్వు భయపడకు,వాడూ ఏ భయమూ లేకుండా ముందుకు వెళ్తున్నాడు ,నీకు దాని పీడ విరిగిపోతుంది ముందు అదెక్కడ పడుకుంటుందో కాస్తా చెప్పు అంది.. ఇంకెక్కడా పైనే పెంట్ హౌజ్ లో,ఏరికోరి కట్టించుకుంది ఏదో తన స్వంత ఇల్లులా అంది అమృతా… అవునా?అయితే ఇబ్బంది లేదులే…ఏరా ఏమి చేస్తావో ఏమో దాన్ని పడేసి నీ పని మొదలెట్టు,ఆ తర్వాత మేము చూసుకుంటాం అంది నవ్వుతూ. అలాగే మేడం అంటూ సిగ్గు పడిపోయాడు మనోడు..అమృతా మాత్రం ఆశ్చర్యం తో ఒసేయ్ ఏంటే వాడిని అలా రెచ్చగొడుతున్నావ్?? అంది.. హబ్బా అమ్మూ ఇప్పుడు నీకు పరిష్కారం కావాలా వద్దా??ఇంతకీ వాడి గురించి నీకు తెలియదు గా,చెప్తాలే అప్పుడు ఆశ్చర్యపోదువు గానీ అంది నవ్వుతూ. హ్మ్మ్ ఏంటో ఏమీ అర్థం కాకున్నది, ఎలాగోలా ఈ సమస్య నుండి గట్టెక్కిస్తే సరి అంది మనోడిని అదో రకంగా చూస్తూ. మనోడూ ఆమె చూపుని గ్రహించి,అమ్మూ వదినా భయపడకు మా మేడం ఉండగా భయపడాల్సిన అవసరమే లేదు అన్నాడు తానూ చూపుల కసిని వెదజల్లుతూ. ఏమో రా సంజూ,నాకైతే ఆశ్చర్యం గానే ఉంది ఇదంతా కుదురుతుందో లేదో అని, పైగా నమ్మకమే లేదు అంది నీరజా ని చూస్తూ. హ హ్హా అలా జరగదు అనే నీరజా మేడం నాతో పందెం కట్టింది అన్నాడు. అవునా ఏమనీ?? ఈ పని విజయవంతం అయితే ఏదో గిఫ్ట్ ఇస్తానన్నారు నాకు? అవునా??ఏంటే ఆ గిఫ్ట్??(ఆశ్చర్యం తో). హబ్బా వెధవా ,నీకు మాట నిలబడదు రా .నిన్ను తన్నాలి అంటూ మనోడిని గిల్లింది నీరజా సిగ్గుతో.. హబ్బో ఇదెక్కడి చోద్యమే బాబూ,ఇవెప్పుడు నుండీ తమరికి?? ఒసేయ్ అమ్మూ ఆపవే ,అయినా నీకోసం ఇదంతా నేను చేస్తుంటే నన్ను దెప్పిపొడుస్తావ్ ఎందుకూ?? ఆహా,ఇదంతా నాకోసం వాడు చేస్తే నేను ఇవ్వాలిగా గిఫ్ట్?తమరెందుకూ ఇవ్వడం?(రాగాలు తీస్తూ). అయినా ఏ గిఫ్ట్ అనుకున్నావే ఇంతకీ??? ఏమో?ఏమిస్తున్నావో??అసలే తమరి వాలకం తేడాగా ఉంది. ఆహా అవునా???పోనీ నీకోసమే గా చేస్తోంది,నువ్వూ ఇచ్చుకో అంత ఇదిగా ఉంటే అంది నీరజా వెక్కిరిస్తూ. హబ్బో అది తమరు చెప్పాలా ఏంటి??నేనూ ఇస్తాను అంది నవ్వుతూ… మాట తప్పావో!మూతి పగులుతుంది అమ్మూ… అవునా???నువ్వు ఇచ్చేది నేనూ ఇస్తాను తప్పకుండా అంది మనోడిని చూస్తూ.. ఒరేయ్ సంజూ ఇది కూడా దొరికింది,కాస్తా చూసుకో…ఈ తింగరిదానికి అర్థం అవ్వడంలేదు,ఎలాగైతే ఏమి మాటిచ్చేసింది గా నువ్వు నీ పనిలో ఉండు అంది. హ హ్హా ఏదో తెలియక అనుంటుంది లే మేడం,వదిలేద్దాం అన్నాడు సంజయ్ గాడు. అబ్బో మీ మరిది చూడవే అమ్మూ,అప్పుడే నిన్ను వెనకేసుకొని వస్తున్నాడు..ఎంత ప్రేమో అబ్బో అంటూ వెక్కిరించింది. హ హ్హా ఏమనుకున్నావే ఈ అమ్మూ అంటే??నా ప్రేమకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే అంటూ గర్వంగా కళ్ళెగరేసింది అమాయకపు అమృతా.