చెలరేగిన జాణలు – Part 64
అబ్బే అదేమీలేదు ఆంటీ,కొత్తవాళ్ళు గా కాస్తా మొహమాటం అంతే.. హ హ్హా అవునా?? పాత వాళ్ళతో అయినా బాగుంటావా లేకా ఇలాగేనా?(అందంగా నవ్వుతూ). అబ్బే అలా ఏమీలేదులే ఆంటీ బాగుంటాను అన్నాడు నవ్వుతూ. హ్మ్మ్ ఏమి చేస్తుంటావ్?(వయ్యారంగా). డిగ్రీ చదువుతున్నాను ఆంటీ… ఓహో అవునా,ఇంతకీ నీరజా ఏమవుతుంది నీకు??? మా ఫ్యామిలీ డాక్టర్ ఆవిడ,కార్ పాడు అయితేనూ నన్ను తీసుకొచ్చారు ..మా పక్కింట్లోనే ఉంటారు మేడం అన్నాడు.. హ్మ్మ్ అవునా ఓకే,ఏంటీ బోర్ గా ఉందా??? అబ్బే అదేమీలేదులే ఆంటీ,అందరూ ఆడాళ్లేగా కాస్తా బోర్ అన్నాడు నవ్వుతూ. హ హ్హా అందరూ ఆడాళ్ళైతే ఇంకా మేలు కదయ్యా మీ కుర్రాళ్ళకి…(నవ్వేసరికి సళ్ళు కసిగా ఊగాయి). భలే వారే ఆంటీ,అయినా నాకు ఇక్కడ ఎవరూ తెలీదు అందుకే కాస్తా లోన్లీ గా అనిపిస్తోంది.. హ హ్హా అదా నీ సమస్య,పోనీ నేను తెలిసిన దాన్నే అనుకో..ఏ ఇబ్బందీ ఉండదు.. పైగా నేను కూడా నీలాగే లోన్లీ గా ఫీల్ అవుతున్నాను అంది నవ్వుతూ… హబ్బా మీరెందుకు లోన్లీ ఆంటీ??అయినా మీ ఆయన ఉంటారు గా అన్నాడు నవ్వుతూ. హ హ్హా తెలివైన వాడివే అబ్బాయ్,మా ఆయన ఊర్లో లేడు అందుకే అంది నవ్వుతూ… హ హ్హా అయితే మీరూ నా టైపే ఆంటీ,ఫ్రెండ్స్ అంటూ చేయి చాచాడు. ఫ్రెండ్స్ అంటూ సంగీత కూడా చేయి ఇవ్వడంతో చేతులు కలుసుకున్నాయి..ఇద్దరిలోనూ కొత్త భావనలు. సంగీత కి అయితే హబ్బా కుర్రాడు బలంగా కత్తిలా ఉన్నాడు ఒక పట్టు పడితే ఎలా ఉంటుందీ అన్న భావనలో మునిగితే, మనోడేమో దీనెమ్మా జీవితం ఇంత కసిగా ఉందేంటి రా బాబూ,కొంపదీసి పడిపోయిందా?హబ్బా పడిపోతే మరీ ముఖ్యంగా దీని గుద్దని వాయించాలి అనుకున్నాడు కసిగా..ఇద్దరిలోనూ కసి కోరికలే, సంగీత మాత్రం మనోడికి వాడి మాటలు విన్న వ్యవహారం తెలీదు అని అనుకుంది..ఇంకా ఆమెలో ఒకటే ఆలోచనలు వరుసగా చుట్టుముట్టాయి,వీడు బాగా అనుభవజ్ఞుడు ఎంత సుఖపెడితే గానీ ఆ పిల్ల అంత కసిగా మాట్లాడుతుంది అనుకొని వీడిని ఎలాగైనా దారిలోకి తెచ్చుకోవాలి అని బలంగా నిర్ణయించుకుంది.. సంగీత: ఏంటయ్యా సంజయ్ ఎలా ఉంది కాలేజ్ లైఫ్. సంజయ్: హో చాలా బాగుంది ఆంటీ,ఫుల్లు ఎంజాయ్.. సంగీత: ఆహా మంచి హుషారులో ఉన్నావ్, ఏంటీ గర్ల్ ఫ్రెండ్స్ బాగా ఉన్నారా?? సంజయ్: పో ఆంటీ మీరు మరీనూ అంటూ సిగ్గు పడ్డాడు. సంగీత: హ హ్హా మరీ అలా ఆడదానిలా సిగ్గుపడకు సంజయ్,చూస్తుంటే తేడాగా ఉంది…అయినా ఆ మాత్రం గర్ల్ ఫ్రెండ్స్ నీకు ఉంటారులే పిల్లోడివి బాగా భద్రంగా,బలంగా ఉన్నావ్ అంది నవ్వుతూ. సంజయ్: హ హ్హా థాంక్యూ ఆంటీ.. సంగీత: థాంక్స్ ఎందుకులేవయ్యా సంజయ్,వయసులో నేనూ ఫుల్లు ఎంజాయ్ చేసాను. సంజయ్ : ఆహా అవునా? అయితే ఆంటీ కూడా మాంచి రసికులే అన్నమాట… సంగీత : హ హ్హా మరీ కాదులేవయ్యా,ఏదో కొంచెం కొంచెం… సంజయ్ : హ హ్హా వయసులో ఉన్నప్పుడు ఆ మాత్రం చేయకపోతే బాగోదు లే ఆంటీ,అందులోనూ మీలాంటి అందమైన వారు కామ్ గా ఉంటే ఫ్యాన్స్ ఏమైపోవాలి�� సంగీత : హ హ్హా మాటలు బాగానే వచ్చు సంజయ్ నీకు, మరీ మీ కాలం అబ్బాయిల్లా కాదు లే ఏదో దొంగచాటుగా సరసాలు అంతే,మీరైతేనూ ఇప్పుడు సెల్ లోనే అన్నీ చేసేస్తున్నారు అంది నవ్వుతూ.. సంజయ్ : హ హ్హా నిజమే ఆంటీ,ఇప్పుడు సెల్ లేనిదే ఏమీ జరగట్లేదు.. సంగీత : అవునయ్యా బాబూ అన్నీ ఆ సెల్ ద్వారానే,ఇంతకీ నీకూ ఆ పిచ్చి ఉందా??? సంజయ్ : హ హ్హా అవును ఆంటీ,నిజానికి ఇక్కడికి వచ్చాక కొంచెం ఇబ్బందిగా ఉంది అన్నాడు తెలివిగా. సంగీత : ఆహా అవునా?? దేనికీ ఇబ్బంది?? సంజయ్ : హబ్బా మీరు మరీనూ, ఆ ఫోన్ లో మ్యాటర్ కోసం సరైన ప్లేస్ ఉండాలి గా ఆంటీ,ఇక్కడ చూస్తే అంతా జనాలే, అందుకే కాస్తా ఇబ్బంది. సంగీత : హ హ్హా అదా నీ ఇబ్బంది??అవును నిజమే ఇక్కడ అందరూ జనాలే ఉన్నారు.. పాపం ఇబ్బందిగా ఉందేమో సంజయ్ నీకు?(కసిగా నవ్వుతూ). సంజయ్ : మ్మ్మ్ ఇక మీకు తెలియనిది ఏముంది ఆంటీ,అదే నా బాధ…ఇందాకా ఒకటే గోల అనుకో సెల్ లో నా గర్ల్ ఫ్రెండ్.. సంగీత : హ హ్హా అవునా?? ఏమంటా ఆ పిల్లకి??? సంజయ్ : వీడియో కాల్ చేయమని ఒకటే నస,ఇక్కడ చూస్తే సరైన ప్లేస్ లేదు. సరేలే ఎలాగోలా నైట్ చేస్తాను అని తప్పించుకున్నా అన్నాడు నవ్వుతూ. సంగీత : అయ్యో పాపం ఆ పిల్ల,అలా ఆశ పెట్టడం తప్పు కదా సంజయ్. సంజయ్ : హబ్బా మీరు మరీ ఆంటీ,అయినా ఇక్కడ అలాంటి పనులు చేస్తే కొంపలు అంటుకుపోతాయి,వీలు కుదరాలి గా..అర్థం చేసుకోండి. సంగీతకి ఇదే సరైన అదును అనిపించింది, వీడికి ఆ పని జరగాలంటే తన పెంట్ హౌజ్ కన్నా మంచి ప్లేస్ ఎక్కడా దొరకదు…నాకూ ఇదే కావాలి,ఎలాగూ రెండు వారాల నుండీ పోటు లేక ఒకటే సలుపుతోంది వొళ్ళంతా…ఎలాగోలా మాటలు,కవ్వింపు చేసి వీడిని ఎక్కించుకుంటే గుల మొత్తం తీర్చుకోవచ్చు పైగా పిల్లాడు కసిగా ఎద్దులాగా ఉన్నాడు అని నిర్ణయించుకొని ” పోనీ రాత్రికి ఇక్కడే పడుకో సంజయ్,నీ పని అవుతుంది ” అంది వయ్యారంగా.. సంజయ్ : నిజమా ఆంటీ??అయినా వద్దులే మీకు ఇబ్బందిగా ఉంటుంది అన్నాడు మళ్లీ మెలిక వేస్తూ. సంగీత : హబ్బా ఇబ్బంది ఎందుకూ??? సంజయ్ : ఆహా తెలియదా ఆంటీ కి?? ఇంతలా ఎదిగారు అన్నాడు నవ్వేస్తూ. సంగీత : అబ్బా ఏంటో అర్థమయ్యేలా చెప్పవయ్యా సంజయ్… సంజయ్ : హబ్బా పెళ్ళైనవాళ్ళు గా ఆంటీ మీరు,నేనిలా చేస్తుంటే మీకు ఇబ్బందిగా ఉండదా??(ఓరగా చూస్తూ). సంగీత : హబ్బా అదా నీ ఆలోచన?? ఏమీకాదులే సంజయ్,నేనూ ఎంజాయ్ చేస్తాను అంది నవ్వుతూ. సంజయ్ : మీరు సూపర్ ఆంటీ,అయినా మీరు ఇంత కో ఆపరేటివ్ అనుకోలేదు.. సంగీత : అబ్బే అందులో ఏముందిలే సంజయ్,ఆ మాత్రం అర్ధం చేసుకోకపోతే ఎలా??(తన ప్లాన్ వర్కవుట్ అయిందని తెగ సంతోషపడింది).. సంజయ్ : ఉమ్మా ఆంటీ,మీరూ నా గర్ల్ ఫ్రెండ్ లాగా చాలా మంచోళ్ళు అంటూ కావాలనే బుగ్గలు పైన మెల్లగా గిల్లాడు.. సంగీత : హబ్బా ఆపవయ్యా సంజయ్,నేనేమీ నీ గర్ల్ ఫ్రెండ్ కాదు అంటూ కాస్తా వయ్యారంగా అంది. సంజయ్ : అయ్యో సారీ ఆంటీ,ఫీల్ అయ్యారా?(తన ఎరుపెక్కిన కళ్ళు చూస్తూ). సంగీత : అబ్బే లేదులే సంజయ్,అయినా ఆ మాత్రం లేకపోతే ఎలా??నీ గర్ల్ ఫ్రెండ్ చాలా లక్కీ అంది నవ్వుతూ. సంజయ్ : హమ్మయ్యా థాంక్యూ ఆంటీ,మీరు ఇంత బాగా అర్థం చేసుకుంటారని అనుకోలేదు థాంక్యూ థాంక్యూ అన్నాడు నవ్వుతూ. సంగీత : హబ్బా ఆ థాంక్స్ లు ఆపవయ్యా బాబూ,నన్ను పెద్దదాన్ని చేసేస్తున్నావ్ . హ్మ్మ్ సరే ఆంటీ,నేను ఎలాగోలా నీరజా మేడం ని కన్విన్స్ చేసి 8 కల్లా ఇక్కడికి వచ్చేస్తాను మీరూ సిద్ధంగా ఉండండి అంటూ బై చెప్పి సంతోషంగా కిందకి వెళ్ళాడు….వాడు వెళ్ళాక సంగీత కి ఒకటే ఆలోచన పుట్టుకొచ్చింది ఇంతకీ సక్సెస్ అవుతుందా లేదా అని,ఒకవేళ సక్సెస్ కాకపోయినా ఎలాగూ వాడు హీట్ లో ఉంటాడు కాబట్టి నేను బరి తెగించినా ఇబ్బంది లేదు అనుకుంటూ బాత్రూమ్ లోకి దూరింది అప్పటికే ఈ సంభాషణ వల్ల తనలో కలిగిన వేడిని దింపుకోవడానికి.. కిందకి వెళ్ళాక హాల్ లో ప్రణతి కనిపించింది, హాయ్ అంటూ నవ్వుతూ పలకరించేసరికి హాయ్ అంటూ బదులిచ్చాడు… ఏంటీ ఎక్కడికి వెళ్ళావ్??? బోర్ గా ఉంటేనూ అలా టెర్రస్ పైకెళ్లా ప్రణతీ… హ్మ్మ్ మన కొంప మునిగేలా ఉంది అంది బుంగమూతి పెడుతూ.. ఏమైందీ అన్నాడు కాసింత భయంతో.. మన భాగోతం అంతా మా చెల్లి లలితా చూసేసింది అంది తాపీగా. అయ్యో అవునా???ఏమైనా ఇబ్బందా??ఇదేంటీ ఇలా అయింది అంటూ టెన్షన్ పడసాగాడు మనోడు. అంతలా టెన్షన్ పడకు లే,అదేమీ ఇబ్బంది పెట్టే రకం కాదు అంది మళ్లీ తాపీగా. హమ్మయ్యా బ్రతికించావ్ ప్రణతీ,టెన్షన్ తో చచ్చిపోయాను. హ్మ్మ్ కానీ ఒక కండిషన్ పెట్టింది లల్లీ… ఏంటీ???? దానికీ కావాలంట, లేకుంటే మా అమ్మకి చెప్తాను అంటోంది..