చెలరేగిన జాణలు – Part 99
అబ్బా మీ అందంతో పిచ్చి ఎక్కుతోంది వదినా,ఇక నేను ఆగలేను అంటూ అమృతా ని తన వైపు లాక్కొని పెదాలు కలిపాడు జుర్రేస్తూ..తొలిసారి అంత అందమైన భావన అమృతా ని చుట్టుముట్టేసరికి తట్టుకోలేక వాడి జుట్టు గట్టిగా పట్టుకుని తన పెదాలతో యుద్ధం మొదలెట్టింది నీరజా మనోడి ఛాతీ పైన ఇంకోవైపు ముద్దులు పెడుతోంటే… ముద్దు ఎలా ఇవ్వాలో తెలియని అమృతని మనోడు లాఘవంగా తన మొహాన్ని ఇరువైపులా గట్టిగా పట్టుకొని అమృతా పెదాల్ని తన పెదాలతో ఢీ కొడుతూ మెల్లగా పెదాల్ని తన నోట్లోకి తీసుకొని జుర్రడం మొదలెట్టాడు,అప్పటికి కలిగింది అమృతా కి ముద్దులో ఉన్న మాధుర్యం ఏంటో… ఒక్కసారిగా తన వొళ్ళంతా పులకించిపోయింది వాడి ముద్దుకి,తన నవ నాడులు ఒక్కసారి గా రియాక్ట్ అయ్యాయి ఆ సుఖానికి…అంతే చర్యకి ప్రతిచర్య లాగా అమృతా కూడా మనోడి చెంపలని పట్టేసి వాడికి పోటీగా వాడి పెదాలని తన నోట్లోకి తీసుకొని జుర్రుకోవడం మొదలెట్టింది … మరో వైపు నీరజా కి మనసంతా వాడితో నలిగిపోదాం అనే భావన ఉన్నా అమృతా కోసం ఆగిపోయింది…అమృతా ముందర తన అనుభవం జరగకూడదు అని నిర్ణయం తీసుకోవడంతో నిగ్రహించుకొని ముద్దులతో మాత్రం తన తాపాన్ని చల్లార్చుకోవడం మొదలెట్టింది మనోడి షర్టు ని తీసేసి ప్రేమగా వాడి ఛాతీ ని ముద్దాడుతూ.. ఇక మనోడికి అయితే ఆ సుఖానికి వొళ్ళంతా జివ్వు జివ్వుమంది, ఒక్కసారి గా ఇద్దరూ తీయగా ముద్దుల యుద్ధం మొదలెట్టేసరికి మనోడికి కాసేపు మెదడు పని చేయకుండా అయిపోయింది.ఒకవైపు అమృతా తన పెదాల్ని మార్చి మార్చి జుర్రేస్తూ ఉంటే ఆ సుఖాన్ని తట్టుకోలేక మనోడూ జుర్రడం మొదలెట్టాడు కొరుకుడుతో.. మరోవైపు తన ఛాతీని సుతారంగా నిమురుతూ నీరజా ముద్దులు పెడుతోంటే వొళ్ళంతా తీయగా పదరడం మొదలయింది సంజయ్ గాడికి. అమృతకి అనుభవం కొత్తదైనా అందులో కలుగుతున్న సుఖానికి కైపు ఎక్కువ అవుతోంది,పైగా అభిమానించే సంజయ్ గాడు అంతలా తనని ఉక్కిరిబిక్కిరి చేస్తోంటే ఆ సుఖాన్ని తట్టుకోలేకపోయింది…సమ్మగా వస్తున్న మూలుగులు తన గుండెల్లోనే ఆగిపోతున్నాయి…కసిదీరా ఆహ్హ్ మని మూలుగుదాం అన్న కోరిక వాడి బలం ముందు సాగట్లేదు..సుఖం ఉక్కిరిబిక్కిరి చేస్తోంటే తట్టుకోలేక బలంగా వాడిని విడిపించుకొని హమ్మా అంటూ దీర్ఘంగా ఊపిరి తీసుకుంది.. మనోడు అమృతా ని కసిగా చూస్తూ ఏమైంది అన్నాడు.. అమ్మో నా ప్రాణాలు తోడేసేలా ఉన్నావ్ రా మగడా,ఊపిరి ఆడట్లేదు అంది శ్వాస బలంగా వదులుతూ. అబ్బో ఈ మాత్రం దానికేనా అమ్మూ, వీడి ముద్దుకే ఇంతలా ఊపిరి తీస్తున్నావ్ ఇక వీడు నీ మీద పడి ఎద్దులా నిన్ను దంచేస్తే ఇక నీ ఊపిరి నిజంగానే ఆగిపోయేలా ఉందే అంటూ కిసుక్కున నవ్వింది నీరజా.. ఏమోనే బాబూ వీడు ముద్దుకే ఇలా ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాడు వామ్మో ఇక వీడి పోటు భరించడం కష్టమేమో అంది అమ్మూ.. అవును నాకు ఒక డౌట్ అన్నాడు సంజయ్. ఏంటీ అంది దీర్ఘం తీస్తూ అమ్మూ.. నువ్వు ఇంతకీ బోణీ చేయించుకోలేదా అన్నాడు నవ్వుతూ… ఏ ఎందుకూ నీకు ఆ అనుమానం అంది అమ్మూ మనోడిని తీక్షణంగా చూస్తూ. అది కాదు మేడం,ఇదిగో ఈ నీరజా నువ్వు మొగుడి దగ్గర సుఖం పొందలేదు అని మొదట్లో మీ ఊరు వచ్చినప్పుడు చెప్పింది.అప్పుడు నేనేమో నువ్వు నిజంగా సుఖపడలేదేమో అనుకున్నాను..ఇప్పుడేమో నువ్వు కన్య అని నీరజా అంటోంటే అనుమానం వస్తోంది అన్నాడు. హ హ్హా మామూలే లేరా వెధవా,అయినా నిన్ను ఎందుకు ఆ ఊరు తీసుకెళ్లానో నీకు తెలియదుగా,అందుకే అమృతా గురించి నీకు అబద్ధం చెప్పాను నీకు ఏ అనుమానమూ కలగకుండా.. అప్పుడే దీనికి మొగుడితో అస్సలు సంబంధం లేదని చెప్తే లేనిపోని అనుమానాలు ఎందుకా అని నేనే అలా కవరింగ్ ఇచ్చాను అంది నీరజా నవ్వుతూ.. అమ్మో నువ్వు మామూలుదానివి కాదు,నన్ను బాగా వాడేసుకుందామని ప్లాన్ వేసుకొని మరీ ఆ ఊరికి తీసుకెళ్తావా??అసలు దొంగ నువ్వు,ముందు నిన్ను అనుభవిస్తే గానీ నా కోరిక తీరదు,ఏదో అంతా మంచి జరిగింది కాబట్టి సరిపోయింది లేకుంటే నా పరిస్తితి ఏమవునో అని మనోడు పూర్తి చేసేలోపే నీరజా వాడి నోరుని మూసేసి వెధవా ఎలా అనుకుంటున్నావ్ రా నువ్వు అలా??నీకు ఏమైనా అయితే మేము తట్టుకోగలమా???నేను నిన్ను తీసుకువెళ్లింది అందుకోసమే కాదు,విశాలాక్షి బామ్మ బలవంతం మీద తీసుకెళ్ళాను అంతే..ఒకవేళ ఆ పని ముందే చేయాల్సి వచ్చి ఉంటే ఎప్పుడో అవగొట్టేసేదాన్ని అంటూ ప్రేమగా మాట్లాడేసరికి మనోడు అబ్బా ఇప్పుడు నేనేమన్నాను ఏదో సరదాగా అంటోంటే నువ్వు ఇంతలా క్లాస్ పీకాలా??ఒకవేళ నువ్వు నీ గతం మరిచిపోయినా నేను వదిలేవాన్ని కాదు ఆ నాయాళ్లని…నువ్వు ఒకరకంగా మంచి పని చేసావ్ మేడం నీరజా అంటూ చెవిలో అమ్మూ అందాన్ని ఇచ్చావ్ గా థాంక్స్ అంటూ చెవిని కొరికాడు మెత్తగా. అబ్బా వెధవా,అన్నీ వెధవ బుద్దులే నీవి అంటూ గోముగా వాడి చెవిని పిండింది నీరజా. ఏంటే ఏమన్నాడు వాడు అంది అమృతా ఆత్రంగా.. వీడా??దొంగ నాయాలు ,నిన్ను కానుకగా ఇచ్చానంట నేను అందుకే థాంక్స్ చెప్తున్నాడు అంది నీరూ.. ఆ మాటకి సిగ్గుపడుతూ ఆహా కానుకగా అదేంటిరా ఇచ్చేది,ఇస్తే గిస్తే నేను ఇవ్వాలి గానీ అంది మత్తుగా.. ఆహా ఇవ్వు మరి ఆ అమృతమైన కానుక,ఆస్వాదించి తరిస్తాం నీ అమృతాన్ని అన్నాడు మనోడు అంతే మత్తుగా. ఆహా అంత ఈజీగా ఇస్తారా ఏంటి??అసలే ఇక్కడ లేలేత ముంజె భయంగా ఉంది… అబ్బా అలా అన్నావో డైరెక్ట్ గా యుద్ధంలోకి దిగేసి నీ లేలేత ముంజె రసం మొత్తం జుర్రేస్తా అన్నాడు మనోడు కవ్విస్తూ.. అబ్బా నీరూ,నువ్వంటుంటే ఏమో అనుకున్నానే బాబూ వీడి గురించి.. వీడి మాటలే ఇంత కసిగా ఉన్నాయంటే ఇక వీడి చేతలు ఎంత కసిగా ఉంటాయో అంది అమ్మూ మత్తుగా. ఆహా తినబోతూ రుచెందుకే అడగడం???ఎలాగూ వాడు నిన్ను ఇప్పుడు ఆస్వాదిస్తాడుగా ఎంజాయ్ చేయ్ అంది నీరజ నవ్వుతూ. అమ్మో వీడితో కసి వస్తున్నా భయంగా ఉందే బాబూ వీడి భాగోతం సంగీత తో చూసాక… హ హ్హా ఏంటీ అంత కసిగా దున్నుతాడని భయపడుతున్నావా అమ్మూ?? అవునే బాబూ నిజంగానే భయంగా ఉంది. హ హ్హా నువ్వెంత భయపడినా నిన్ను వదలడులే వాడు,అసలే కసితో వున్నాడు ఈ మధ్య అమ్మాయిలు దొరక్క..నీ పప్ప పగలడం ఖాయం అంది కిసుక్కున నవ్వుతూ. అమ్మో అయితే నేను ఇవ్వను,ముందు నువ్వే చేయవే నీరూ అంది కాసింత భయంగానే.. అబ్బా ఏమీకాదులే వే అమ్మూ,ఇంకా ఎన్ని రోజులని అలాగే కాపాడుకుంటావ్ నీ అందాన్ని…ఏ భయమూ పెట్టుకోకుండా ముందుకెళ్లు,మొదట్లో ఏ బండ వెధవని తట్టుకోవడం కష్టమే అయినా ఆ తర్వాత నీకు స్వర్గమే అంది అమృతా ని రెచ్చగొడుతూ.. ఏమనుకుందో ఏమో అమృతా మాత్రం తనలోని ఆడదాన్ని చూపిస్తూ అయినా వీడు నా కన్నా చిన్నోడే నీరూ,వీడికి భయపడటం ఏంటీ విచిత్రం కాకపోతే అంటూ మనోడి పక్కన కూర్చుంది.. హ హ్హా అంత ఈజీగా తీసిపడేయకే అమ్మూ,వాడు చిన్నోడు అయినా మూరెడంత పెంచాడు దాన్ని అంది మనోడి నిపిల్ ని పిసుకుతూ. అవునా?నువ్వెప్పుడు చూసావే దొంగదానా??? హ హ్హా చూడలేదులే అమృతా వదినా,ఒకసారి నా పైకి ఎక్కి మరీ రెచ్చిపోయింది అప్పుడేమైనా అంచనా వేసిందేమో అన్నాడు మనోడు. ఆహా నిజమా రా??ఏమి చేసింది ఇది నిన్ను? అబ్బా అవన్నీ ఇప్పుడు చెప్పలేనులే అమృతా మేడం,అదేదో ఆమెనే అడుగు అన్నాడు మనోడు నవ్వుతూ.. ఆ మాటకి నీరజా నవ్వేస్తూ హ హ్హా అయినా దానితో ఇప్పుడు పనేంటే అమ్మూ నీకు??త్వరగా కానివ్వు లేకుంటే వాడు మృగం అయ్యేలా ఉన్నాడు అంది. అబ్బా ఒక్కసారి చెప్పవే నీరూ కొంచెం ధైర్యంగా ఉంటుంది అంది అమ్మూ. అబ్బా అదెలా చెప్పనే బాబూ అంటూ మనోడి తొడల మీద కూర్చొని వాడి మెడకి చేతులు లంకెగా వేసి మత్తుగా వాడి పెదాలని అందుకొని జుర్రేస్తూ ఊగడం మొదలెట్టింది..