జనం మెచ్చిన రాజు – Part 41
నా అడుగులు అటువైపుకు పడగానే , నేను – బుజ్జాయిలు తిన్న పాత్రను అందుకుని మిగిలిన ఆహారాన్ని తిని ఆనందబాస్పాలతో నావైపుకు ప్రాణం కంటే ఎక్కువగా చూస్తున్నారు , కృష్ణా – అడవిరాజా ……. మీరు వెళ్లరా ? . మహికి ఇరువైపులా వెళ్లి నిలబడ్డారు – మంజరి …… అడవిరాజుపైకి చేరి , ఇకనుండీ మీ సంరక్షణే మా కర్తవ్యం మహారాణీ – మీరు సంతోషంగా ఉంటే మహారాజు సంతోషంగా ఉన్నట్లే కదా …… , ఇకనుండీ మిమ్మల్ని కంటికి రెప్పలా సంరక్షిస్తాము . మహి : మిత్రమా అంటూ ఆప్యాయంగా కృష్ణను హత్తుకుని నావైపే ప్రాణంలా చూస్తోంది . యువరాణి – రాణులు : వదినా – అక్కయ్యా …… ఇలా దూరం నుండే చూస్తూ ఉండిపోతావా ? , మీ దేవుడు వెళ్ళిపోతారు . మహి : నా దేవుడిని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను . యువరాణి : మరి రా వదినా – తింటూనే వెనుకే వెళదాము అంటూ ముసిముసినవ్వులతో నడిచారు . మెట్లమార్గంలో నా గుండెలపై బుజ్జిసింహాలను ఎత్తుకునే కొండ పైభాగానికి తీసుకెళ్లారు బుజ్జాయిలు ……. , మరికొద్దిరోజులలో పౌర్ణమి అన్నట్లు వెన్నెల వెలుతురులో రంగురంగుల పూలతో పరిమలిస్తున్న అందమైన ఉద్యానవనాన్ని అలా చూస్తుండిపోయాను . బుజ్జాయిలు : నాన్నా …… కన్నార్పకుండా చూస్తూనే ఉన్నారు సంతోషంతో . అవును బుజ్జాయిలూ …… అచ్చు నా దేవకన్య ఉద్యానవనంలా ఉంటేనూ …… , అదిగో ఆ పూలమొక్కలు – ఈతకొలనులు ……. బుజ్జాయిలు : అమ్మనే కాబట్టి అమ్మలానే ఉంచుకుంది . బుజ్జాయిలూ ……. బుజ్జాయిలు : మా నాన్న దేవకన్య అంటే మాకు అమ్మేకదా ……. , అమ్మను పొగిడితే బిడ్డలకు ఆనందమే కదా ……. నా దేవకన్య …… అమ్మ ? . బుజ్జాయిలు : మన దేవకన్య …… మా అమ్మ . అఅహ్హ్ …… ఎంత ఆనందం వేస్తోందో మాటల్లో చెప్పలేను అంటూ ముద్దులతో ముంచెత్తుతూ ఉద్యానవనం మొత్తం నడుస్తూ ఆస్వాధిస్తున్నాను . ( వదినా – అక్కయ్యా …… ముద్దులన్నీ బుజ్జాయిలకే పెడుతున్నారు . మహి : పోండి చెల్లెళ్ళూ సిగ్గేస్తోంది ) . గుసగుసలు వినిపించడంతో వెనక్కు తిరిగాను . బుజ్జాయిలు : ఎవరూ లేరులే నాన్నా నాన్నా అంటూ పొదలచాటున దాక్కున్న మహి – చెల్లి – రాణుల వైపుకు ముద్దులువదిలి ష్ ష్ ష్ అంటూ సైగలుచేశారు నాకు తెలియకుండా ……. బుజ్జాయిలూ …… నా దేవ ….. అంతే బుగ్గలపై పంటిగాట్లు ……. క్షమించండి క్షమించండి అంటూ తియ్యదనంతో నవ్వుకున్నాను , సరే సరే మీ అమ్మకు కూడా ప్రకృతి అంటే చాలా చాలా ఇష్టం , పూలమొక్కలంటే ఎంతో ఇష్టం అంటూ అందమైన బుజ్జి గులాబీ పువ్వుని అందుకుని బుజ్జితల్లి కురులలో ఉంచాను . ( అక్కయ్యా …… మరి మీ పువ్వుని ఎప్పుడు చేరతాడు . మహి : ష్ ష్ ష్ మీకు సిగ్గులేదు అంటూ సిగ్గులోలికిపోతూ చెల్లి గుండెల్లో దాచుకుంది . యువరాణి : వదినమ్మా …… వదినల మాటలకే పువ్వులోనుండి మకరందం …… మహి : ష్ ష్ ష్ …… అంటూ నోళ్ళను మూసేస్తోంది ) . బుజ్జాయిలూ …… మళ్లీ గుసగుసలు వినిపిస్తున్నాయి అంటూ వెనక్కు తిరిగిచూస్తే ఎవ్వరూ లేరు . అంతలో మంజరి ఎగురుకుంటూ వచ్చి బుజ్జితల్లి భుజంపైకి చేరింది . మంజరీ …… ఇప్పటికి గుర్తుకువచ్చానా ? . మంజరి : లేదు ప్రభూ అంటూ మళ్లీ ఎగురుకుంటూ వెళ్ళిపోయింది . బుజ్జాయిలు : మంజరిపై కోపం వస్తోందా నాన్నా ? . లేదు బుజ్జాయిలూ ……. , పాపం నావలన మూడేళ్లు పంజరంలోనే బందీగా ఉండిపోయింది , తన సంతోషమే మా సంతోషం ……. మా దేవుడు దేవుడే అంటూ చాటుగా విన్నట్లు మళ్లీ మాచుట్టూ చుట్టేసి వెళ్ళిపోయింది . బుజ్జాయిలు : మా అంటే అమ్మతోపాటు మేమూ ఉన్నాముకదా ……. ఉన్నారు ఉన్నారు , ముందే చెప్పానుకదా ఈ హృదయంలో మీ అమ్మతోపాటు మీరూ ఉన్నారని , తెల్లవారాక మిమ్మల్ని వదిలివెళ్లడం మీ అమ్మకు కూడా ఇష్టం లేనట్లుంది . బుజ్జాయిలు : మా నాన్న ఇష్టమే మా ఇష్టం ……. అవునా ఉమ్మా ఉమ్మా ……. ( అదిగో మళ్లీ ముద్దులన్నీ బుజ్జాయిలకే ……. మహి : ష్ ష్ ష్ …… ) . అవును బుజ్జాయిలూ ……. ఒకవైపేమో విలాసవంతమైన రాజమందిరాలు , ఇదిగో ఇక్కడేమో పూరి గుడిసె . బుజ్జాయిలు : మీకు నచ్చలేదా నాన్నా …… నచ్చకపోవడమా …… అద్భుతంగా ఉంటేనూ , నాకు ఈ రాత్రికి ఈ పూరిగుడిసెలోనే విశ్రాంతి తీసుకోవాలని ఉంది . బుజ్జాయిలు : ( అందుకేనా అమ్మ అమ్మతోపాటు మేము ఇక్కడే పడుకునేది ) . బుజ్జాయిలూ ……. బుజ్జాయిలు : మా నాన్న – అమ్మ ప్రకృతి ప్రేమికులుకదా , అయితే మేముకూడా మీతోపాటే …… , ఇంతకూ రోజూ ఇక్కడ ఎవరు పడుకునేవారో తెలుసా నాన్నా – నాన్నా …….. పడుకోవచ్చు హాయిగా పడుకోవచ్చు , లోపల పూలపాన్పు అనువుగా ఉంటుంది మహారాజా అంటూ మహారాణీ ఆ వెనుకే చెల్లెమ్మ – రాణులు వచ్చారు , బుజ్జాయిలవైపు ష్ ష్ ష్ ….. అన్నారు . బుజ్జాయిలూ …… చెప్పానా ? మన వెనుక గుసగుసలు వినిపిస్తున్నాయని ……. , మనల్ని చాటుగా …… బుజ్జాయిలు : మనల్ని అనకండి మిమ్మల్ని మాత్రమే ……. రాణులు – చెల్లి …… నవ్వుతున్నారు . ఆహా …… రేయ్ మిత్రమా , అడవిరాజా – అడవిరాణీ …… మీరుకూడా మహారాణీ చెంతకే చేరారా ? , ఈగ కూడా వాలకుండా చూసుకుంటున్నట్లు ఉన్నారు . అవునన్నట్లు తలలు ఉపారు . నాకు తెలియకుండా ఏదో మాయ జరుగుతోంది అదేంటో అర్థం కావడంలేదు . రాణులు : మీ మహారాణీ అందం చూస్తే మీకే అర్థమవుతుంది మహారాజా ……. వద్దు వద్దు వద్దు , సవరణ సవరణ మనందరి మాహారాణి …… , బుజ్జాయిలూ ….. ఇంతకూ ఈ పూరి గుడిసెలో ఎవరు పడుకునేవారు పనివాళ్ళా ? , అయినా పర్లేదు బుజ్జి యువరాణీ – యువరాజులుగా మీరు అనుమతి ఇస్తే ఇక్కడే హాయిగా విశ్రాంతి తీసుకుంటాను . బుజ్జాయిలు : నాన్నా …… ఒకసారి పూరిగుడిసెలోకి వెళ్లి చూశాక ….. చూస్తాను అంటూ బుజ్జాయిలతోపాటు లోపలికి వెళ్లి అలా నోరెళ్ళబెట్టి చూస్తుండిపోయాను . బుజ్జాయిలు : మహారాణీ వాళ్ళతోపాటు నవ్వుకున్నారు ఆనందిస్తున్నారు , నాన్నా నాన్నా …… ఏమైంది ? . దేవలోకంలా ఉంది బుజ్జాయిలూ …… , నా దేవకన్యకు ……. బుగ్గలపై బుజ్జి దెబ్బలు ……. ( మాహారాణి నవ్వులు ) , మీ అమ్మకు ఉద్యానవనంలో ఎలాంటి గృహం నిర్మించాలని ఆశపడ్డానో అలానే ఉంది అంటూ చుట్టూ చూస్తుండిపోయాను , అద్భుతం బుజ్జాయిలూ …… ఇంతకూ ఎవరు పడుకునేవారు హాయిగా పడుకునేలా పూలపాన్పును సిద్ధం చేశారు – కటిక నేలపై కూడా పడుకున్నట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి . బుజ్జాయిలు : అవును అంటూ మహివైపు చూస్తున్నారు – ఇప్పుడు పూర్తిగా అర్థమైంది అమ్మా , ఒక దేవుడికోసం పూలపాన్పు – ఆ దేవుడు ఎక్కడ కష్టాలు పడుతున్నాడో అని విలాసాలు అనువుగా ఉన్నప్పటికీ ఆ దేవత కటిక నెలపైనే పడుకుని దేవుడి రాకకోసం ఎదురుచూస్తోంది . ఎంత అందంగా చెప్పారు , నిజంగా ఆ దేవత …… దేవతనే అంతకుమించి ,వింటుంటేనే నాకళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి అంటూ బుజ్జాయిలను గుండెలపై హత్తుకున్నాను , బుజ్జాయిలూ ….. ఒకప్రక్కగా నేనూ పడుకోవచ్చా ? . బుజ్జాయిలు : దేవుడు మా నాన్నగా వచ్చారుగా …… , ఈ పాన్పుపై పడుకుంటే ఆ దేవతకు కూడా ఆనందం ……. మాహారాణి : పట్టరాని ఆనందంతో వచ్చి నా గుండెలపై ఉండగానే బుజ్జాయిల బుగ్గలపై ముద్దులుపెట్టి , కౌగిలించుకోబోతే మహారాణీ గారూ అంటూ వెనక్కు వెళ్ళాను , ప్చ్ ప్చ్ …… అంటూ తియ్యనైనకోపంతో వెళ్లి చెల్లి గుండెలపైకి చేరారు . యువరాణి : వదినా …… రాత్రికి వెళ్లి బలవంతంగా అత్యాచారం చేసేయ్యండి , కావాలంటే తాళ్లతో కట్టేసి మావంతు సహాయం చేస్తాము . మహారాణీ గారు సంతోషంతో నవ్వుతున్నారు . అంతలో చెలికత్తెలు వచ్చి మహారాజా …… మీరు స్నానమాచరించి విశ్రాంతి తీసుకోవడానికి ఈతకొలను సిద్ధం . లేదు లేదు …….