All content free · updated every 5 minutes

జనం మెచ్చిన రాజు – Part 7

Story Telugu 2 pages 2 years ago

జనం మెచ్చిన రాజు – Part 7
మహీ …… తలుపు వేసుకోవడం మరిచిపోయినట్లున్నావు చూసుకో …… మహి : లేదే కావాలనే విశాలంగా తెరిచి ఉంచాను – నా దేవుడికి …… ఈ అందాలను చూడాలని ఏ క్షణమైనా ఆశపుడితే సంతోషంగా వచ్చి చూసుకోవచ్చు ……. జనం మెచ్చిన రాజు – Part 6 లేదు లేదు లేదు , మహీ ……. నీమాటలకే నావొళ్ళంతా వేడిసెగలు పుడుతున్నాయి. మహి : ఆరోజులా నీళ్ళల్లో చల్లార్చుకోండి దేవుడా …… మహీ …… నీకెలా తెలిసింది . మహి : ఇంతకుముందు మీరే చెప్పారుకదా …… నవ్వుకున్నాను . మహి : దేవుడికి చూడటం ఇష్టం లేకపోతే దేవుడిని చూడొచ్చా …… ? . పో మహీ …… నేను బట్టలే మార్చుకోను . మహి : లేదు లేదు లేదు , మీరు మార్చుకునేంతవరకూ బయటకు రాను మా మంచి దేవుడు కదా మార్చుకోండి , మీరు రమ్మనేంతవరకూ రాను అంటూ చిలిపిదనపు నవ్వులు వినిపిస్తున్నాయి . మంచం వెనుకకు వెళ్లి చకచక బట్టలు మార్చుకున్నాను – మహీ …… మహి : అంతలోనే మార్చుకున్నారా ? అంటూ నవ్వుకుంది – ప్చ్ ప్చ్ …… క్షణాలలో వచ్చేస్తాను అంటూ కొద్దిసేపటి తరువాత గులాబీరంగు యువరాణీ వస్త్రాలలో రెండురోజులుగా అలంకరించుకోని నగలతో నిజంగా దివినుండి దిగివచ్చిన దేవకన్యలా అందమైన నవ్వుతో నావైపుకు నడుస్తోంది . వెలిగిపోతున్న కళ్ళతో కన్నార్పకుండా చూస్తున్న నావైపుకు ఎలా ఉన్నాను అంటూ కళ్లపైకి పడుతున్న ఆకాస్త కురులను చెవి వెనక్కు తోసి కళ్ళెగరేసింది . ఆఅహ్హ్ ……. అంటూ హృదయంపై చేతినివేసుకున్నానో లేదో , తరువాతి క్షణం ఏమిజరగబోతోందో తెలిసినట్లు దేవుడా దేవుడా …… అంటూ చిరునవ్వులు చిందిస్తూ పరుగునవచ్చి పడిపోకుండా పట్టుకుంది . ఆఅహ్హ్ ……. మహీ మహీ మహీ …… దేవకన్యలా ఉన్నావు – మనసు గాలిలో తెలిపోతున్నది అంత సౌందర్యంగా ఉన్నావు . మహి : పులకించిపోతోంది – దేవుడా ……. ఈ వస్త్రాలు లేకుండా శృంగార దేవకన్యలా ఉంటానేమో ……. మహీ …… అంటూ లేచి ప్రేమతో మొట్టికాయవేశాను . హ హ హ ……. అంటూ నా కౌగిలిలో అల్లుకుపోయింది . ఆహా …… మహీ చాలా చాలా అందంగా ఉన్నావు . ఇంత అందంగా ఎప్పుడూ లేవు తెలుసా …… , నీ దేవుడి కోసం అన్నమాట ఆనందించు ఆనందించు …… అంటూ చెలికత్తెలు భోజనం తీసుకొచ్చారు . మహి : ఇంతకుమించిన అందం చూయిస్తాను అంటే వద్దు అంటున్నారు . మరొక సున్నితమైన మొట్టికాయపడింది . చెలికత్తెలు నవ్వుకున్నారు , మహీ …… రకరకాల రుచికరమైన భోజనం రెడీ అంటూ అందరి చేతులలో పాత్రలను చూయించారు . ముందు అయితే భోజనం చేద్దాము – ఆ తరువాత అందాల గురించి మాట్లాడుకుందాము . మహి : నా దేవుడు స్వయంగా తినిపిస్తేనే తింటాను . సంతోషంగా దేవకన్యా …… , మహీ ….. నా కాదు కాదు మన మిత్రుడిని వదిలి ఇప్పటివరకూ తినలేదు . మహి : ఇప్పుడుకూడా అలానే …… , మన మిత్రుడి దగ్గరకే వెళదాము – కానీ ఒక నిబంధన ……. అదేంటో తెలుసులే , అందమైన లేలేత దేవకన్య పాదాలు కందిపోకుండా ఎత్తుకునేపోతాను అంటూ ప్రేమతో ఎత్తుకున్నాను . ఉమ్మా ఉమ్మా ఉమ్మా ……. అంటూ ముఖమంతా ముద్దులవర్షo ……. అంతలో…….. తల్లీ ….. మహి తల్లీ …… అంటూ ఉద్యానవనం వైపు కాకుండా మరొకవైపు ఉన్న ద్వారం తడుతున్నారు . మహి : అమ్మ – నాన్న వచ్చారు దేవుడా ……. రాజు గారు వచ్చారా ? నేను కంటపడకూడదు ……. చెలికత్తెలు : మహీ మహీ అంటూ భయపడుతున్నారు . మహి : మీ దాసీని ఉన్నది దేవుడా ……. , దర్జాగా ఆగదిలో ఉండండి అంటూ ముద్దుపెట్టి కిందకుదిగి , తను బట్టలు మార్చుకున్న గదిలోకి తీసుకెళ్లి వెంటనే పంపించి వస్తాను అంటూ మళ్లీ కౌగిలించుకునివదిలి తలుపులు వేసుకుని వెళ్ళింది. కంగారుగా ఉన్నప్పటికీ ఆ గదిలో మహి చిత్రకళలు మరియు విలువైన అందమైన వస్తువులు ఉండటం చూసి పెదాలపై చిరునవ్వులతో ఆస్వాధిస్తున్నాను . ( చామంతి : మహీ …… క్షేమమే కదా , తలుపు తెరవనా ? . చామంతీ ……. ఆగు నేను తెరుస్తాను అంటూ మహి మాటలు వినిపిస్తున్నాయి . తలుపులు తెరుచుకోవడం , అమ్మా – నాన్నగారూ …… అంటూ మహి తన తల్లి గుండెలపైకి చేరింది . తల్లీ తల్లీ ……. మేము చూస్తున్నది నిజమేనా ? . అమ్మా ……. కళ్ళల్లో ఆనందబాస్పాలతో తల్లీ తల్లీ …… నీకు నయమైపోయింది అంటూ ప్రాణంలా కౌగిలించుకున్నారు . మహి : అవునమ్మా ……. , ఇక్కడే ఆగిపోయారే లోపలికిరండి . మహి తండ్రి : మహి చురుకుగా ఎన్నడూ లేనంత సంతోషంతో చిరునవ్వులు చిందిస్తుండటం చూసి , వైద్యులూ …… మీకు కృతజ్ఞతలు అన్నారు . ప్రభూ ప్రభూ …… అద్భుతం మాకే ఆశ్చర్యంగా ఉంది ప్రభూ …… సాయంత్రం చూసినప్పుడు పరిస్థితులు చాలా చాలా అపాయంగా ఉన్నాయి , మా మందులు ఇంత త్వరగా పనిచెయ్యలేవు ప్రభూ …… , యువరాణీ చేతిని చూడొచ్చా ? , అత్యద్భుతం ప్రభూ ……. మావలన అయితే కాదు . మహి తండ్రి : తల్లీ మహీ …… వైద్యులే ఆశ్చర్యపోతున్నారు ఎలా ? . మహి : నాన్నగారూ ……. నా దేవుడు అనుగ్రహించాడు . అలా చిటికెలో నయం చేసేసారు అంటూ గదివైపుకు చూస్తూ బదులిచ్చింది . మహి తండ్రి : మా ప్రార్థనలు ఆలకించావా స్వామీ అంటూ మొక్కుకున్నారు . తల్లీ …… పరిస్థితులు అలానే ఉంటే స్వయంవరం రద్దుచేయాలనుకున్నాము . మహి : లేదు లేదు నాన్నగారూ …… , నన్ను చూస్తున్నారుకదా ……. , అన్ని రాజ్యాలకూ స్వయంవర ఆహ్వానం పంపేశారుకదా ఇప్పుడు నావలన మన రాజ్యానికి చెడ్డ పేరు రావడం నాకిష్టం లేదు ……. మహి అమ్మ : అవును ప్రభూ …… మన తల్లిని ఇంత ఆనందంగా ఇంతకుముందెన్నడూ చూడనేలేదు . మహి : చామంతి కూడా ఇలానే అంది అమ్మా ……. మహి అమ్మ : చామంతీ ……. మీ యువరాణిని ప్రాణంలా చూసుకుంటున్నారన్నమాట సంతోషం ……. చామంతి : మా ఊపిరి ఉన్నంతవరకూ రాజమాతా ……. మహి అమ్మ : ప్రభూ …… తల్లి భోజనం చెయ్యబోతుంటే భంగం కలిగించినట్లున్నాము . తల్లీ …… తినిపించనా ? . మహి : అమ్మ ప్రేమను ఏ బిడ్డ అయినా కాదనగలదా ……. , కానీ ఇప్పటికే ఆలస్యం అయ్యింది అమ్మా మీరుకూడా వెళ్లి తినండి . మహి అమ్మ : మన తల్లి బంగారుకొండ ప్రభూ అంటూ నుదుటిపై ముద్దుపెట్టారు . మహి : అమ్మా …… స్వయంవరం వరకూ నా దేవుడి సన్నిధిలో సేవించుకోవాలని ఆశపడుతున్నాను – దానికోసం ఎవ్వరూ ఈ మందిరం వైపుకు రాకూడదు – మా అమ్మానాన్నలను చూడాలనిపిస్తే నేనే వస్తాను . మహి అమ్మానాన్నలు : నీ సంతోషమే మా సంతోషం తల్లీ …… , దేవుడిని సేవించుకోవడం అంటే మాకూ ఇష్టమేకదా …… , మా తల్లిని మళ్లీ ఇలా చూడగలిగాము అధిచాలు మాకు అంటూ ముద్దులుపెట్టి వెళ్లిపోయారు . మహి సంతోషంతో తలుపులువేసి పరుగున గదిలోకివచ్చింది . మహి చిత్రపటాన్ని ప్రేమతో చూస్తుండటం చూసి పులకించి , ప్రక్కనే ఉండగా ఇక చిత్రపటం దేనికి దేవుడా అంటూ నా చేతిలోని చిత్రపటాన్ని ప్రక్కన ఉంచేసి నా హృదయంపైకి చేరిపోయింది . ఈ కొద్దిసేపు సమయం కూడా మిమ్మల్ని వదిలిపెట్టి ఉండలేకపోయాను అంటూ నా హృదయంపై ముద్దులు కురిపిస్తోంది . అందుకేనా మహీ …… ఇక స్వయంవరం వరకూ ఎవ్వరూ మనకు భంగం కలిగించకుండా చేసేసావు అంటూ అందంగా సిగ్గుపడుతున్న మహి బుగ్గలను అందుకుని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాను . మహి : ఒక్క క్షణం కూడా నా దేవుడి కౌగిలి లేకుండా ఉండలేను మరి ……. నేనుకూడా దేవకన్యా అంటూ సువాసన వెదజల్లుతున్న కురులపై పెదాలను తాకించి ప్రేమతో కౌగిలించుకున్నాను . మహి : నాకైతే ఇలానే ఉండిపోవాలని ఉంది కానీ తమరు చెప్పినట్లుగా ముద్దులతో ఆకలి తీరదు కదా – ఆకలివేస్తోంది దేవుడా …… , మిమ్మల్ని కోరుక్కుతినమన్నా తినేస్తాను . అంతకంటే అదృష్టమా నా సౌందర్యంగా దేవకన్యా …… , కానీ స్వయంవరం వరకూ ఆగు తరువాత నీఇష్టం …… మహి : అంటే స్వయంవరం వరకూ నన్ను ఏమి చెయ్యరా …… ఏమిచెయ్యాలి దేవకన్యా ……. మహి : ” మానభంగం ” అంటూ ముసిముసినవ్వులు నవ్వుతూ సిగ్గుపడుతోంది .

పడిపోయారా …… పట్టుకున్నానులే అంటూ అందంగా నవ్వుతోంది . అయితే స్వయంవరం వరకూ ఆగాల్సిందేనా దేవుడా కరుణించారా ……. లేచి నిలబడి ప్రేమతో మొట్టికాయవేశాను – ముందు అయితే ఆకలి తీర్చుకుందాము . మహి : ఏ ఆకలి , శృంగార ఆకలేకదా ……. మహీ ……. నా వొళ్ళంతా జివ్వుమంటోంది – అలాంటి విషయాలలో పసిపిల్లాడిని ……. ముందైతే కడుపు ఆకలి తీర్చుకుందాము అంటూ అమాంతం ఎత్తుకుని ఉద్యానవనం వైపుకు నడిచాను . చామంతీ …… మీ స్నేహితురాలు కూడా మీరు లేకుండా తినదు కదా రండి మరి ……. వెనుకే భోజనంతో చెలికత్తెలు నడిచారు . మహి : మా దేవుడు బంగారం – దేవుడా …… శృంగారం గురించి నేర్పించడానికి నీ దేవకన్య ఉందికదా , నాకు తెలిసింది నేను నేర్పిస్తాను ఆ తరువాత ఇద్దరమూ కొత్తకొత్తవి నేర్చుకుందాము . మహీ …… కాసేపు ఆ ఆకలి గురించి మాట్లాడకు ……. మహి : మీరు ఆనందిస్తున్నారని మీ హృదయస్పందన ద్వారా తెలిసిపోతోందిలే …….. కనిపెట్టేశావన్నమాట ఇక ఆగనే ఆగవు అంటూ పెదాలపై ముద్దుపెట్టాను . మహి : ఉమ్మా ఉమ్మా ……. అంటూ సంతోషంతో ముద్దులు కురిపిస్తూనే ఉంది . Like 224 Dislike 28 130911 23 0 cookie-check జనం మెచ్చిన రాజు – Part 7 no

Categories Telugu
More stories See all