జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 2 జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – 11
అలాగే ఎత్తుకుంటు వెళ్లి ఓమ్ని ముందు సీట్ లో కూర్చోబెట్టి సేఫ్టీ బెల్ట్ పెట్టి అందరూ అమ్మాయిలు మూడు కార్లలో సర్దుకున్నాక సాగర్ వచ్చి మీ కార్ సంగతేంటి అని అడగగా రేపు వచ్చి తీసుకుందాం అనగా ఎందుకు మళ్ళీ రేపు రావడం నా చెల్లెలికి కార్ డ్రైవింగ్ తెలుసు అనడంతో అయితే ఇంకా మంచిది పద అక్కడివరకు అని మహేష్ కార్ దాచిన దగ్గర ఆపగా సాగర్ మహేష్ ఇద్దరు వెళ్లి పైన కప్పిన చెట్టు కొమ్మలను తీసివేయగా మీరు ఓమ్ని లోరండి నేను ఈ కార్ ను వేసుకు వస్తాను అని సాగర్ అనడంతో ఒక కారును పోలీస్ ,రెండవ కారును సాగర్ చెల్లెలు ,ఓమ్ని ను మహేష్ మరియు మహేష్ కారును సాగర్ నడుపుకుంటు మాల్ కు భయలుదేరుతారు. జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం- 10 దారి మధ్యలో ఇందు తనను ఇంటికి రావొద్దు అని చెప్పిన విషయం గుర్తుకు వచ్చి ఆమెకు తెలిసిన బంధువులు ఎవరైనా ఉన్నరేమో అని ఇందు ఫోన్ లో కాల్ లిస్ట్ చూడగా my best friend అన్నదాని నుండి ఇందు ఫోన్ కు చాలా missed కాల్స్ చేసినట్టుగా ఉండటంతో ఆ నెంబర్ కు కాల్ చెయ్యగా అటువైపు నుండి ఆత్రంగా సాయంత్రం నుండి నీకు కాల్ చేస్తున్నాను ,నీవు ఎత్తకపోయేసరికి ఇంటికి కూడా వెళ్లి వచ్చాను ,ఎక్కడ ఉన్నావు, అంత ok కదా అని వరుసగా అడగడంతో నేను మహేష్ మాట్లాడుతున్నాను ఇందు నా పక్కనే ఉన్నారు అని చెప్పగా , oh మహేష్ నువ్వా ఇందు ఎలా ఉంది బానే ఉంది కదా అని అడగగా చిన్న ఆక్సిడెంట్ అయ్యింది మీకు తెలిసిన డాక్టర్ ఎవరైనా ఉంటే ఇందు ఇంటి దగ్గరికి తీసుకొని రండి నేను ఒక అర గంటలో ఇందు గారిని తీసుకు వస్తున్నాను అని చెప్పగా , ఎలా అయ్యింది అని భయపడుతూ నాకు తెలిసిన పెద్ద హాస్పిటల్ ఉంది అడ్రస్ చెప్తాను అక్కడికి వచ్చేయి మని చెప్పగా , అక్కడికి వెళ్తే అందరికి తెలిసిపోయి జనాలు ఏదేదో అనుకుంటారు అని అనుకోని ,పెద్ద దెబ్బలేమి తగల లేదు ఎవరైనా చిన్న డాక్టర్ ఉంటే చాలు అని అనగా నా ఫ్రెండ్ ఒకామె ఉంది పిలిచుకొని వెంటనే వస్తాను అని అనగా వేగంగా మాల్ దగ్గరకు చేరుకొని అందరి అమ్మాయిల బంధువులు రావడంతో వాళ్ళ వాళ్ళను కౌగిలించుకుంటు ఏడుస్తూ ఉండగా వారి నగలను వారికి ఇచ్చివేసి పోలీస్ దగ్గరకు వెళ్లి ఇంయ్హకి మీ పేరు అని అడగగా విక్రమ్ అని చెప్పగా , విక్రమ్ గారు ఈ కాళీ గాన్ని మీ చట్ట ప్రకారం శిక్ష పడేలా చెయ్యమనగా ఇక వీడికి చిప్పకుడే అని చెప్తూ రేపు మీ స్టేషన లో కలుస్తాను అని చెప్పగా విక్రమ్ పోలీస్ స్టేషన్ కు భయలుదేరుతారు. ఇక మిగిలినది నేను మరియు ఇందు గారు , సాగర్ మరియు సాగర్ చెల్లెలు . సాగర్ మహేష్ దగ్గరికి వచ్చి గట్టిగా కౌగిలించుకొని మీరు లేకుంటే మా ఇంటి దీపానికి వెలుగే ఉండేది కాదు అని తన చెల్లెలిని చూపిస్తూ కృతజ్ఞత చూపుతుండగా నీ సహాయం లేకుండా నేను ఏమి చేసి ఉండేవాన్ని కాదు అని చెప్తూ ఉండగా మరి నీ కార్ ఎక్కడ విడచాలి అని అడగగా మీ ఊరు దగ్గరే అంటున్నారు కదా కార్లో వెళ్లి మనం రేపు కలవాలి కదా అప్పుడు వేసుకొని రండి అని చెప్తూ ఎవరిదారిన వాళ్ళు భయలుదేరుతుండగా ఒక అమ్మాయి మహేష్ నెంబర్ తీసుకొని ఉంటే బాగుండేది అని అనగా పక్కనే ఉన్న అమ్మాయి ఒసేయ్ పిచ్చి మొద్దు ఇంటికి వెళ్లి మీ ఇంటి సెల్ చూడమని చెప్పగా అందరి మైండ్ లలో బుల్బ్ వెలిగి అవును కదా గుర్తే లేదు అని చిన్నగా నవ్వుకుంటారు.మహేష్ ఇందు ఇంటికి వెళ్ళడానికి ఓమ్ని దగ్గరకు వెళ్లి ఇందు పక్కన ఉన్న డోర్ ను తెరిచి ఇందును చూస్తూ ఉండగా ఆమె జుట్టు చిందర వందర అయ్యి ముఖంపై పది ఉండగా వేళ్ళతో ఆమె చెవి వెనకకు అందామని చేతిని ముఖం వరకు తీసుకువెళ్లి ఒక క్షణం ఆలోచించి తన జేబులో ఉన్న పెన్నుతో వెంట్రుకలను వెనక్కు తోసి నన్ను క్షమించండి ఇందు గారు మీరు నాతో లేకపోతే నా జన్మ సూన్యం అని చిన్నగా మాట్లాడుతూ ,నన్ను తాకావద్దు అన్న మాట మెదడులో నిక్షిప్తమై ఉన్న తన చెయ్యి ఆమెను తాకడానికి తనకు తెలియకుండానే తనకు తాను ఆమె దగ్గరికి లేస్తూనే ఉంది , అంతలోనే తన కుడి చెయ్యి ఆమె ముఖం చేపల దగ్గరికి చేరుతుండటంతో ఎడమచేతితో చప్పుడొచ్చేలా ఒక దేబివ వేసి వెనక్కు లాక్కోగా జరుగుతున్నదంత చొన్నగా కళ్ళు తెరిచి చూస్తున్న ఇందు లోలోపల ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉండగా లోపల చీకటిగా ఉండటం వల్ల మహేష్ కు కనిపించక చినాగ నవ్వే నవ్వులు వినిపించి తల వొంచి ఆమె పెదాలను చూసి అంత తన భ్రమ అని వెనుక తలపై ఒక దెబ్బ వేసుకొని ఓమ్ని అవతలివైపు వచ్చి స్టార్ట్ చేసి ముందుకు కదాలగానే గేర్ రాడ్ పై ఉన్న తన చేతిపై ఇందు చెయ్యి పడగా సడన్ బ్రేక్ వేయగా ఇందు కళ్ళు మూసుకొని ఉండటంతో ఓమ్ని కుదుపులకు పడినదేమో అని అనుకొని ముందుకు పోనివ్వగా my best friend నుండి కాల్ రావడంతో కాల్ ఎత్తి 15 నిమిషాల్లో అక్కడ ఉంటాను అని చెప్పి అప్పటికే 10 దాటడంతో రోడ్ నిర్మానుషయంగా ఉండటంతో 10 నిమిషాల్లో ఇందు ఇంటికి చేరగా బయట జ్యోతి మరియు డాక్టర్ అనుకుంటా తమ కోసమే వేచి చూస్తున్నారు , అప్పటికే కాంపౌండ్ గేట్ తీసి ఉండటంతో ఇంటి ద్వారం వరకు వెళ్లి ఆపగా, ఇందు కూర్చున్న వైపుకు పరిగెత్తుకుంటూ వచ్చిన జ్యోతి కార్ డోర్ తెరిచి ఇందు ఇందు అని పిలుస్తూ ఎలా జరిగిందే ఇదంతా అంటుండగా డాక్టర్ ఆమెను ఓదార్చి ముందు ఆమెను లోపలికి తీసుకెళ్దాం అని చెప్పగా కీస్ లేకపోవడంతో మహేష్ ఒక పెద్ద రాయిని తీసుకొను తాళం పగలకొట్టి ఇందుని సున్నితంగా ఎత్తికొంటుండగా ఈ సారి ఏకంగా అతడి పెదవులకు ఆమె పెదవులు ఒక్క క్షణం కలవడంతో మహేష్ కు స్వర్గం లో తెలుతున్నట్టుగా అనిపించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆమెను ఆమె బెడ్ రూమ్ లోని బెడ్ పై పడుకోబెట్టి సరాసరి ఇంటి బయటకు వచ్చి కాంపౌండ్ లోపల ఉండే చైర్ లో కూలబడతాడుఅదే సమయానికి పోలీస్ విక్రమ్ కారును సరాసరి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి లోపలికి వెళ్లగా లోపల ఉన్నవాళ్ళంతా విక్రమ్ ను ఆశ్చర్యంగా చూడగా ఇద్దరు constable లను పిలిచి కారు డిక్కీలో ఒక వెధవ కోన ఊపిరితో ఉన్నాడు లాక్కురమ్మనగా , వాళ్లిద్దరూ కారు డిక్కీ తెరిచి చూడగా మొదట కాళీ ను చూసి భయపడిన అతడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూసి ధైర్యం తెచ్చుకొని ఎత్తుకొని లోపలికి వచ్చి ఒక మూలన గోడకు ఆణిస్తారు . వెంటనే కాళీ పై ఉన్న అన్ని కేసుల వివరాలు తీసి అరెస్ట్ చేసినట్లు FIR రాయమనగా , రాసిన తరువాత ఇక వీడి బతుకంత జైల్ లొనే అని గట్టిగా అరుస్తూ హాస్పిటల్ కు షిఫ్ట్ చేసి నలుగురు constables ను కాపలా పెట్టి కారును తన ఇంటివైపు పోనిస్తాడు. కారు శబ్దం విని ఇంటి వాకిలి తీసిన విక్రమ్ భార్య అతడి ని చూసిన వెంటనే ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని అతుక్కుపోతుంది.