జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం- 3
ఇక్కడ మహేష్ కాళ్ళు భూమి మీద నిలబడటం లేదు సంతోషంతో, అలాగే బెడ్ పై వాలి మనసు ఉత్తేజం తో పొంగి పోతుంది.గుండె వేగం అమాంత0 పరిగిపోతుంది. జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం- 2 తనకు ఇప్పుడు ఎలా ఉందంటే ఒక స్కూల్ పిల్లవాన్ని తను బాగా ఇష్టపడే అమ్మాయి తనతో date కు పిలిస్తే ఏంత కిక్ ఉంటుందో అంత ఫీల్ వస్తోంది. ఆ ఆనంద సమయంలో తన తల్లిదండ్రులు గుర్తుకు వచ్చేసరికి వాళ్లకు గోవా కు ప్రయాణం మొదలు పెట్టినప్పటినుంది కాల్ చెయ్యక పోవడంతో ఏంత బెంగ పెట్టుకున్నారో అని , అక్కడ ఉన్న landline నుండి కాల్ చేసి వాళ్ళ క్షేమ సమాచారాలు కనుక్కుని మిస్ అవుతున్నానని చెప్పి ఫోన్ పెట్టేస్తారు. ఇక అవతలి వైపు ఇందుప్రియ తన ఫోన్ వైర్ ను ఒక నిమిషం అలాగే పట్టుకొని కళ్ళు ముసుకుంటుంది. ఆ రోజు మార్నింగ్ కలిసిన మహేష్ తన మైండ్ లో దాదాపుగా మునిగిపోయాడు. మహేష్ చిన్న పిల్లాడి లాంటి నీలి కళ్ళతో అనుక్షణం గుర్తుకు వస్తూనే ఉన్నాడు. ఆ కళ్ల ను తను ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తోంది. అది తనకు చాలా హాయిని, మనసుకు ఉల్లాసాన్ని ఇస్తోంది. ఇక జీవితంలో తను ఇంకో మగాడితో dating కు వెళ్తుంది అని కలలో కూడా ఊహించలేదు. ఇంతకుముందు బ్యాంక్ లో ,బయట చాలా మంది అడిగినా వెళ్ళడానికి ఇష్టపడలేదు. కానీ మహేష్ ఆడిగేసరికి తన శరీరం ఏందుకు అంత పులకరించిందో తనకే అర్థం అవ్వటం లేదు ,he has something. Mahesh మాట్లాడిన పద్ధతి, ప్రవర్తించిన తీరును గుర్తు చేసుకుంటు తన చేతలను పెదాలకు తగిలించగానే పెదాలు విప్పుకొని తన వేళ్ళను నాలుకతో పీల్చుతూ తన సోఫా లో కులబడిపోయింది. తనను కలిసి చాలా గంటలు అయినప్పటికీ తన బాడీ పరిమళం ఇప్పటికి ముక్కుకు తగులుతూనే ఉంది. తన చేతి స్పర్శ తన చేతికి ఇప్పటికీ తెలుస్తోంది. తనకంటే మహేష్ చిన్నవాడే అయినప్పటికీ సుమారు 13 ఇయర్స్ ఉన్నప్పటికి ఆమె కు అది పెద్ద విషయంగా అనిపించడం లేదు. ఆమె ఏంత ఆలోచించించిన మహేష్ వల్ల ఏర్పడిన ఈ మార్పు ఎవరి వల్ల కూడా అనిపంచలేదు. ************ మహేష్ రేపు మధ్యాహ్నం ఎప్పుడు అవుతుందో అని ఆలోచిస్తూ ,అక్కడ ఉండలేక దగ్గరలోని బీచ్ కి వెళదాం అని డిసైడ్ అయ్యి వెళ్తాడు . సమయం రాత్రి 8 గంటలు బీచ్ లో అక్కడక్కడ జనాలు నీటిలో ఎక్కువ దూరం వెళ్లకుండా అక్కడక్కడ ఆడుకొంటున్నారు. తనుకు సముద్రం కొత్త కాకపోయినా అక్కడే కొద్ది సేపు ఇసుక తిన్నెల్లో కూర్చొని ,స్ట్రీట్ ఫుడ్ తినేసి హోటల్ కి వచ్చి పడుకొంటాడు. ******** నెక్స్ట్ రోజు మధ్యాహ్నం ఇందుప్రియ మహేష్ కోసం వైట్ చేస్తూ ఉంటుంది. అప్పటికె టైం చూస్తే 1 గంటకు 10 నిమిషాలు ఉంది, అయినా మహేష్ జాడ లేదు. అంతటితో ఇందుప్రియ కు అసహనం ఆవహించి , ఒక నిట్టూర్పు విడిచి ఒంటరిగా వెళ్ళడానికి తన పర్సు తీసుకుంటుంది. ఆమె తన రూం నుండి బయటకు వచ్చి డోర్ క్లోజ్ చేస్తూ ఉండగా , మహేష్ ని చూస్తుంది. అతను ఆమె ఎదురుగా క్షమాపణలతో తన అందమైన ముఖంతో నిలబడతాడు.I’m sorry I was late. నేను ఈ సిటీ కి కొత్త మరియు too much traffic అందువల్ల ఎక్కడ తప్పిపోకుండా నిదానంగా వచ్చాను . దాంతో ఇందుప్రియ నవ్వి ” నువ్వు వచ్చినందుకు సంతోషం ఎక్కడ రావో అని భయపడ్డను. నా ప్రాణం పోతుందని తెలిసినా మీ విషయంలో అలా ఎప్పటికి చేయను అని మహేష్ తన చేయి గుండెపై చేయి వేసి చెప్తాడు. ఆ మాటతో ఇందుప్రియ హృదయం కదిలి తననే చూస్తూ నిలబడిపోతుంది. దేవుడా ఏంత హ్యాండ్సమ్ గా వున్నాడు అని మనసులో అనుకోని, ఈ లోకం లోకి వచ్చి ఇక వెళ్దాము అని మహేష్ తో అంటుంది. “Yes let’s go then” మహేష్ అంటాడు. మహేష్ ఇందుప్రియ ను తన కార్ లో ఎక్కించుకొని ఎక్కడికి వెళ్లాలో ఆమె దారి చూపుతుండగా , మాట్లాడుకొంటు మూడు రోడ్ల తరువాత ఒక చిన్న స్ట్రీట్ ఫుడ్ దగ్గర ఆపమని చెప్పగా మహేష్ పక్కనే కార్ ని పార్కింగ్ చేసి చాలా ఫాస్ట్ గా దిగి చుట్టూ తిరిగి ఇందుప్రియ కూర్చున్న పక్కకు వచ్చి కార్ డోర్ ను ఓపెన్ చేసి ఆమె దిగటానికి తన చేతిని అందిస్తాడు. అది అంత చూసిన ఇందుప్రియ మహేష్ చూపిస్తున్న కేర్ కు ఒళ్ళంతా ఆనందంతో జలదరిస్తుంది. ఇందుప్రియ మహేష్ చేతిని అందుకొని కార్ దిగి లోపలికి వెళ్తారు. వెళ్లి కూర్చోగానే సర్వర్ ఇందుప్రియ కు విష్ చేసి “what do you want to eat madam” అని అడగగా ,ఇందుప్రియ బర్గర్ ,మహేష్ గ్రిల్ల్డ్ చికెన్ ఆర్డర్ చేస్తారు. ఇది చిన్న ప్లేస్ అయినా చాలా స్నేహపూర్వకంగా ఉంటారు అని చెప్తుంది. మీరు అప్పుడప్పుడు వస్తుంటారా అని అడగగా, అవును ఇక్కడ ఫుడ్ చాలా రుచికరంగా , చాలా ఫాస్ట్ గా సప్లై చేస్తారు అందుకే ఇక్కడికి వస్తు ఉంటాను. మహేష్ హాట్ హాట్ గా ఉండే చికెన్ తింటూ మీరు పెళ్ళిఏందుకు చేసుకోలేదు అని అడగగా.దాంతో ఇందుప్రియ ఒక మూలుగు ములిగి ఈ జీవితంలో నచ్చని ఒకే ఒక ప్రశ్న అదే. Why mahesh asked. ఏందుకంటే ఎప్పుడు ఈ ప్రశ్నను మా అమ్మ ,ఫ్రెండ్స్ నుండి విని విని విసుగు పట్టేసింది. ఆమె యొక్క తల్లి ….. నా అమ్మమ్మ అని మహేష్ ఊహిస్తాడు. మీ తల్లికి మీరు పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా ?అని మహేష్ అడగగా, ఇందుప్రియ నవ్వి, మా అమ్మకు నా పెళ్లి తప్ప ఇంకా ఏ విషయము అక్కరలేదు. నేను పెళ్లి చేసుకొని నా వయసు 40 దాటలోగా కనీసం ఇద్దరు పిల్లల్ని కనాలనేదే తన చిరకాల కోరిక. మహేష్ గట్టిగా ఒక శ్వాశను పీల్చి ఇప్పుడు నేను అడిగే ప్రశ్న మీకు కోపం తెప్పించొచ్చు. How old are you? Indupriya ఏ మాత్రం సంకోచించక i’m 37, ముందు నెలనే 37 కి ఎంటర్ అయ్యాను. Oh shit! ఒక మంచి రోజు ను మిస్ అయ్యానని మనసులో అనుకొని happy belated birthday, అని విష్ చేస్తాడు. మహేష్ వయసు కూడా తన కన్నా తల్లిగా సరిపోయిందని మనసులో అనుకొంటాడు.ఆమె ఒక నవ్వు నవ్వి “Thank you”. నీకు తెలుసా నేనేం భయపడ్డాను నా వయసు చెప్పడానికి. నాకైతే తెలియదు చాలా మంది మహిళలు తమ వయసును పబ్లిక్ గా చెప్పడానికి భయపడతారు. I mean we all get old anyway.Might as well be proud of your age. ఆమె చెప్పిన సమాధానానికి ముచ్చటేసింది. మహేష్ కు కాన్ఫిడెంట్ ఉన్నవాళ్లంటే చాలా ఇష్టం. మీరు చెప్పింది అక్షరాల నిజం. నిజాయితీ గా చెప్పాలంటే మీరు 37 ల కనపడరు. Just 27 అంటే ఎవ్వరైనా నమ్ముతారు. ఇందుప్రియ కొద్దిగా కోపంతో “నువ్వు చెప్పేదే నిజమైతే నువ్వు నాకు ఇంకా బాగా నచ్చావు. అదే అబద్ద0 అయితే, ఆ అబద్ధాలనే కొనసాగించు, నువ్వు నన్ను పొగిడినప్పుడల్లా నాకు ఏంతో ఆనందాన్ని ఇస్తోంది.” మహేష్ నవ్వి “నేను చెప్పేది అక్షరాల నిజం. అంత వయసు ఉన్న మీరు చాలా బాగుంటారు. మీరు పెళ్లి చేసుకోలేదంటే ఇప్పటికి నమ్మలేకపోతున్నాను.” “అప్పుడప్పుడు కొంతమంది తో దగ్గరగా ఉండేదాన్ని కానీ వాళ్ళు కొన్ని రోజులకే తనకు తగదని తెలిసేది”. “ఎవ్వరైనా నీతో ఈజీగా కలిసిపోవచ్చు, నన్నే తీసుకో కలిసింది ఒక్క రోజైన నువ్వంటే నాకు చాలా ఇష్టం” అని మహేష్ చెప్తాడు. ఇందుప్రియ మహేష్ ని తదేకంగా చూస్తూ, “ఇతనితో ఉన్నంతసేపు తను చాలా warm and comfortable గా ఫీల్ అవుతుంది. అతనితో చాలా ఈజీగా మాట్లాడవచ్చు, ఏంతసేపైన బోరింగ్ అస్సలు కలగటం లేదు. ఇలా వేరే ఎవరితో కూడా అనిపించలేదు . He was different for sure.” “ఇందు నిను ఒకటి అడగవచ్చ?” “అడుగు?” “నా వయసు 23 కదా? నాతో ఇలా బయటకు రావడం నీకు ఏమైనా కష్ఠంగా ఉందా?” ఒక చిన్న నవ్వు తన పెదాలపై ఏర్పడి, “నాకు అలా అన్పించిఉంటే మనం ఇలా కలిసే వాళ్ళమే కాదు. I like you much.” అది విన్న మహేష్ గుండె 100 లో కొట్టుకుంటుంది. ఈరోజు ఇందు తన వెంట్రుకలను కొన్ని పైన కట్టి మిగితావాటిని కిందకు లూస్ గా వదిలేసింది.