టీచరమ్మలు 2
మూడు గంటలు తర్వాత సుజాత తలంటుకొని తడి జుత్తుతో టవల్ తొ వచ్చి-“గురూ తల తుడువు ” అని టవల్ నా చేతిలో పెట్టింది. జుత్తుని ఎడం చేతి గుప్పెట్లో తీసుకొని-కారుతున్న నీటిని పిండి-తువ్వాలుతో జుత్తు మీది నీటిని విదిల్చి-ఎడం చేత్తో ఎడం వైపు జుత్తుని పట్టుకొని-కుడి చేత్తో తువ్వాలుతో కుడి వైపు జుత్తుని తుడుస్తున్నాను. సుశీలమ్మ ” మాస్టారూ భలే వాడివే ఆడవాళ్ళ విశేషాలన్నీ తెలుసులాగుందే” అంది.” సుశీలమ్మా మీరు ఎప్పుడు తలంటుకొంటారో చెప్పండి-మీకు కూడా బాగా నూనె మాస్సజ్ చేసి పెడతాను” అన్నా సుజాతకి ఎడంవైపు జుత్తు తుడుస్తూ.మెడ వెనుక తల వెనక బాగా త్డిచి-రెండు చేతులతో జుత్తుని సర్ది-“కొంచెంసేపు ఎండనీ-అప్పుడు చిక్కు తీస్తా-తడిమీద తియ్యకూడదు.” అని సుజాత జుత్తుని చెవుల పక్కనుంచి కింద వరకు సర్దా. జుత్తు బాగా ఎండాక-చిక్కు తీసి-నెత్తిమీదకు ముడి వేసా. సుశీలమ్మ-“మాస్టారూ ఇంక రోజూ మా ఇద్దరికీ నూనె రాసి తలదువ్వ వయ్యా” అంది. అలా ఆ రోజు నుంచి ఇద్దరు పంతులమ్మలకి హెయిర్ డ్రెస్సర్ ని అయ్యా. ఇద్దరికీ జుత్తు ట్రిం చేస్తూ-మెల్లిగా బాబ్ కి ఇద్దరినీ ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాను. అక్కడ స్కూల్ ఎలాగుందంటే,వర్షం పడితే ఎవ్వారూ రారు.మేము ముగ్గురం కూచొని గప్పాలు కొట్టుకోవడమే.అలాంటి రోజుల్లో స్కూల్ లోనే సుశీలమ్మ జుత్తులో పేలు చూపించుకొనేది.అలాంటి ఒక రోజు సుశీలని బెంచి మీద కూర్చోబెట్టి-జుత్తులో పేలు తీస్తున్నాను. ” మాడం బాబ్ చేసుకొంటే ఈ పేలు తగ్గుతాయి-కొన్నాళ్లు ట్రై చెయ్యాకూడదూ”అన్నా. “బాబ్బ్ లో కూడా పట్టచ్చు కదా”అంటే ,”అప్పుడు కూడా ఇలాగే నేను తీస్తా కదా” అన్నా. “స్కూల్ టీచరమ్మలకి ఈ పేల బాధ ఎక్కువ ” అంది.”అందుకేనమ్మ బాబ్ అన్నది స్తైల్ గా ఉంటుంది,పేల్ బాధ తగ్గుతుంది” అన్నా సుశీల చెవి దగ్గర దొరికిన పెద్ద పేనుని కుక్కుతూ. సుశీల తల కుడి పక్కకు తిప్పుకొని పేలు కుక్కుతూ ఉంటే-“మా ఇంట్లో వాళ్ళు బాగా పేలు ఈలు ఉంటే గుండు కొట్టించుకొనేవాళ్ళు ” అంది. జుత్తుతొ సుశీ తలని వెనక్కి లాగుతూ ” మరి బాబ్ కి అంత ఆలోచన ఎందుకు మాడం” అన్న తల మధ్యలో కనిపించిన పెద్ద పేనుని తీసి సుశీ చేతిలో పెడుతూ. ఇంకో 15 నిమిషాలు సుశీలకి పేలు తీసి తలదువ్వి ముడి చుట్టా. ఇంకా వర్షం పడుతూ ఉంటే-సుశీల లేవగానే-సుజాత వచ్చి నా ముందు కూర్చుంది. సుజాత నడుము పట్టుకొని దగ్గరగా నా బుజ్జిగాడు దాని గుద్దకు తగిలేటట్టు సర్దుకొని-సుజాత కుడి పక్క చెవి దగ్గర కనిపిస్తున్న పేనుని పట్టి తీసి సుజాత చేతిలో పెట్టాను.”జడ విప్పచు కదా మాస్తారూ” అంటే-” విప్పుతా ఇలా కూడా చూడనీ” అంటూ ఇంకో పేనుని కుక్కా. ఒక పది నిమిషాలు పాపిట చుట్టూ తిరుగుతున్న పేలని కుక్కి-సుజాత జడ విప్పి-దువ్వి-పేలు చూడడం మొదలు పెట్టా.