దివి నుంచి దిగొచ్చిన బుట్ట బొమ్మ
హలో కామ ప్రేక్షులార, అందరూ కులాసా గ ఉన్నారు అని భవిస్తూ. మొదటి గ చెప్పవల్సిది ఏంటి అంటే. నేను ఒక ఈవెంట్ ఆర్గనైజర్ ని. ఒక పేరు ఉన్న ఈవెంట్ మీడియా కి ఆర్గనైజర్ టెక్నికల్ లీడ్ ని. న పేరు సాయి అవినాష్ మాది కృష్ణ డిస్ట్రిక్ట్ ఏ . నేను వృత్తి పట్ల ఇక్కడ హైదరాబాద్ లో స్థిర పాడాను. నేను చాల గొప్ప పేరు అంత కాదు కానీ మంచి పేరు తెచ్చుకున్న. ఎందుకు అంటే నాకు గొప్పలు, అతిశోయక్తి గ చెప్పుకోవడం రాదు. నేను కామకథలు తరుచు గ చదువుతూ ఉంటాను. ఎందరో రచయితలు వాళ్ళ అనుభవాలు రాస్తూ. వాళ్ళ కామ క్రీడలు ఇక్కడ ప్రేక్షక మహసేయాలు తో పంచుకుంటూ. వినోదం, శైలి తెలుపుతూ. అందరి ని అలరిస్తూ న అందరికి ధన్యవాదలు . న జీవితం లో కొన్ని, కొందరు పెద్ది ఇంటోలు , పేరు మోసిన కొందరితో శృంగారా మాధుర్యాలు చవి చూసాను. నాకు రాయడం రాదు కానీ న వంతు ప్రయత్నం నేను చేయాలి అని న మొదటి కథ రాస్తున్న. ఈ కథ నేను జరిగింది జరిగినట్టు రాస్తున్నాను. దయచేసి ఏవైనా తప్పులు, లోటుపాట్లు ఉంటె మానించాలి అని భవిస్తూ కథ మొదలు పెడుతున్నాను. నేను ఈవెంట్ మీడియా ఆర్గనైజర్ గ మొదట నేను చాల ఇబ్బందలు పాడాను. కొత్తలో అందరికి అంతే కదా ఆలా నేను చాల తెలుస్కుంటు చాల క్రియేటివిటీ తో ముందుకు న హార్డ్ వర్క్, నను ఇంతటి వాడిని చేసింది. నేను ఒక ఫామిలీ వెడ్డింగ్ కి ఈవెంట్ మాకు వొచింది. నేను మా టీం తో వాళ్ళ ఇంటికి వెళ్లి మొత్తం కేటలాగ్ వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ. వాళ్లకు కావాల్సిన వి అన్ని తెలుసుకుంటూ మొత్తం క్లియర్ గ వెడ్డింగ్ కి అన్ని క్లియర్ గ చేప్పేసి ఒచ్చేసాను. అంటే పెద్ది ఇంటి వాళ్ళు అంటే రెండు లేదా ముగ్గురిని అప్రోచ్ అయ్యి డెసిషన్ తీసుకోవటం సహజమే. లక్కీ గ నేను చెప్పిన ప్లానింగ్ ఈవెంట్ నచ్చి నాకు కొటేషన్ ఇచ్చి బడ్జెట్ XXX చెప్పారు . మొదట ప్రీ-వెడ్డింగ్ షూట్ లు, మెహందీ ఫంక్షన్ లు, పెళ్లి కొడుకు షవర్ ఫంక్షన్స్ అని చాల బెస్ట్ గ వాళ్ళకి నచ్చి నను మెచ్చుకున్నారు. అంత సాఫి గ సాగుతుంది. సంగీత్ రోజు నైట్ నాకు ఏ బుట్ట బొమ్మ పరిచయం అయ్యింది. తాను పెళ్లి కూతురు సైడ్ వల్లే తన్ను న గురించి కనుకొని. న వోచి వెడ్డింగ్ ఈవెంట్ ప్లాన్ మేనేజర్ మీరు ఎహ్ న అంటే అవును అని జవాబు ఇచ. న నెంబర్ తీసుకుంది. తన వయసు ఓ లేట్ 30స్ లో ఉంటాయి. చూడటానికి తాను కలర్ నలుపు చక్కగా, ఎక్కడ ఎం ఉండాలో వాటితో చూడముచ్చటగా గ ఉంది. సంగీత్,తరువయ్యి రోజు పెళ్లి అనుకుంటూ చాల హంగులు, ఫైరివర్క్స్ , వైడ్ వెరైటీ ఫుడ్ , చాల ఆర్బాటం గ ఘనంగా జరిగింది. అందరూ మా ఈవెంట్ మీడియా ని మెచ్చుకుని ప్రసంశలు కురిపించారు. నాకు కూడా మా బాస్ నుంచి మంచి అభినందనలు లభించాయి . ఒక 1 వీక్ తరువాత ఒక అన్నోన్ నెంబర్ నుంచి వాట్సాప్ టెక్స్ట్ వొచింది. నేను చూసి రిప్లై ఇచ తాను నాకు తెలీదు, కానీ నువ్వు నాకు తెల్సు అంటూ నాతో ఆడుకుంది. నాకు చాల కుతూహలం గ మీరు ఎవరో తెలీదు. నేను మీకు తెలుసు అంటూ ఎంత చెప్పిన కబ్బోలు నను చాల వరకు ఏడిపించి ఫైనల్ గ చెప్పింది. నేను మీరు రీసెంట్ గ వెడ్డింగ్ ప్లాన్ చేసిన వారిలో ఒక గెస్ట్ ని అంటే అప్పుడు నాకు తట్టింది. ఓహ్ సారీ మీరు ఆహ్ నాకు చాల కొత్త నంబర్స్ నుంచి టెక్ష్ట్స్ వస్తూ ఉంటాయి అన్ని అప్పుడు ఇద్దరం నవ్వుకున్నాం. చెప్పండి ఎలా ఉన్నారు. yeh ఐ’ఎం గుడ్ ఇంతకీ మీరు ఎలా ఉన్నారు? నేను కూడా గుడ్ ఇంతకీ మీ నామ నాకు గుర్తులేదు అంటే. “న పేరు అమృత.” “ఇట్’స్ ఓకే అమృత గారు.” “అదేంటి అప్పుడే పిలుపు మారింది.” “జస్ట్ కాల్ మీ అమృత . ఈ అండి లు గారు లు ఒద్దు.” “ఓకే ఓకే కొంచెం టైం పడుతుంది.” “చెప్పడం మరచిపోయాను మీ కూల్ న్డ్ క్రియేటివిటీ సూపర్ అవినాష్ . చాల అంటే చాల బావుంది మీ ప్లానింగ్ న్డ్ etc .” “థాంక్స్ ఫర్ యువర్ వర్డ్స్ అమృత గారు .” “ఇదిగో చుడండి మల్లి గారు?” “చెప్పా కదా టైం పడుతుంది అన్ని.” ఆలా తాను నాకు ఒక బోర్థ్డే బేబీ నామకరణం, బేబీ ఫస్ట్ బాత్, బారసాల మినీ ఈవెంట్ నాకు ఇప్పించింది. విజయవాడ లో ఈవెంట్. మినీ ఐన నేను డ్ బెస్ట్ గ ఎక్కడ లోటు లేకుండా మా టీం తో చేసాము. బేబీ ఫంక్షన్ వాళ్ళ అన్న కూతురి ధీ. ఆలా మేము దెగ్గర అయ్యాము. ఎంతలా అంటే రోజు కబుర్లు, మాటలు, మెసేజ్ లు. అది కాస్త పెరిగి పెరిగి వీడియో కాల్స్ అని మరింత దెగ్గర గ ఇద్దరం మంచి ఫ్రెండ్స్ ల ఉండేవాళ్ళం. ఒక రోజు నను ఉన్నటు ఉంది మీరు ఏమిట్లు అని అడిగింది . నాకు అర్ధం కాకా అంటే ఏంటి అని అడిగాను. అదే మీరు ఏ క్యాస్ట్ అనంగానే నాకు కోపం ముక్కు మీద ఉండేది ఎక్కడికో ఇల్లి తనతో మాట్లాడటం మానేసాను. ఒక వారము పట్టు తన కాల్స్, మెస్సగెస్ , కంప్లీట్ గ అవాయిడ్ చేస్తూ వోచాను. అనుకోకుండా మాకు ఇంకో ఈవెంట్ అంటే మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ వస్తే వైజాగ్ వేళ్ళ వెలిసి వొచింది. తాను ఉండేది కూడా వైజాగ్ లో తన గురించి చేప్పలేదు కాదు. తాను మారీడ్. తన హస్బెండ్ కి ఏవో బిజినెస్ ఉన్నాయ్ అంట. తర్వాత చెప్పింది. తాను చూడటానికి అంత అందగెత్త కాదు(తన ఫీలింగ్ ) కానీ చాల సంస్కారం అయ్యిన ఆవిడా. ఎందుకు అంటే తాను అందం గ ఉండదు అన్ని లోకువ అంట. (మనం ఉండే సొసైటీ ఎలాంటిది అంటే అందం ఉంటేనే మనిషి ని చూసే చెడు సమాజం. ) అందం గ ఉంటె నే కదా అందరూ చూస్తారు , దెగ్గరికి రానిస్తారు. మాటలు కలుపుతారు , లేకపోతే అందరికి తక్కువే అన్నట్టు ఉంటారు . ఇక్కడ తన పట్ల కూడా అదే జరిగింది. తనను అందరూ దూరం పెడతారు అని. వాళ్ళ భర్త కూడా తనని ఎక్కువ పాటించుకోడు అని. ఇక అత్త, మామ విషయం కొస్తే వాళ్ళు కూడా వేరు చేస్తారు అని నాకు తన బాధ ని పంచుకుంది. కానీ నాకు తాను ఒక బుట్ట బొమ్మ (నల్లగా )ఉంటె ఎం అది ఏమైనా ఇస్తుందా. అందం కాన గొప్పది మనసు,అభిప్రాయం ఇవి నేను తనలో నాకు బహు ముచ్చటగా నచ్చేవి. నేను ఎప్పుడు తనని ఇలా అందం గురించి మాట్లాడలేదు . కానీ తాను నాకు కొన్ని మాటలు చెప్పింది. సమాజం లో అమ్మాయికి ముఖ్యం ఐనది అందం అన్ని కానీ నేను తన పట్ల చూపించేది. ప్రేమ, అభిమానం అని తాను లేట్ గ బుర్ర కి అర్ధం అయ్యింది. నేను తన పట్ల ప్రేమ,వాత్సల్యము ,అనురాగము, కేరింగ్. తనకు ఎంతగానో నేను అందరి లాంటి వ్యక్తి ని కాదు అని తెలుసుకుంది. ఆలా మేము చాల అంటే చాల కలిసిపోయాము. ఒక రోజు రాత్రి తన భర్త తనను కొట్టాడు అని కళ్ళు ఎంబాట నీళ్లు కారుస్తూ. నాకు ఫోన్ చేసి నీకు నిజం చెప్పాలి అవినాష్ అంది. నేను తనని ఓదారుస్తూ ఏడవకు ప్లీజ్. ముందు ఆ కళ్ళు తుడుచుకో అంటూ. తనని ఒక చిన్న పాపాయి ల బుజ్జగించి. ఎప్పుడు చూపు అస్సలు ఎం జరిగిందో అని. అప్పుడు చెప్పింది నేను నిను కలవాలి నువ్వు ఎక్కడున్నావ్. నీతో నేను మనసు విప్పి న గుండెలో ఉన్న బాధ ని పంచుకోవాలి. అది నేను వైజాగ్ లో నే ఉన్న. చెపు ఏమైందో అంటే రేపు నిను కలవాలి ఎక్కడ అంది. రేపు కుదరదు కానీ ఎల్లుండి మార్నింగ్ నేను నోవొటెల్ లో ఉన్న. ఇక్కడ స్టే చేస్తున్న అంటే ఇక్కడ కాఫీ కి కలుదాం అని చెప్పి పెట్టేసా. ఎల్లుండి మార్నింగ్ ఏ కాల్ చేసి నేను వస్తున్న అని వోచి అక్కడ లాబీ లో వెయిట్ చేస్తుంటే. నేను ఎల్లి కాఫీ చెప్పి తన మొహం లో దుఃఖం, మొహం లో చిరునవ్వు రెండు కనిపించలేదు. అంతే ఒక సరి గ బోరున ఏడుస్తూ ఉంటె నాకు అక్కడ కరెక్ట్ అనిపించలేదు. నువ్వు లెగు అని న రూమ్ లో కి వెళ్ళంగానే ఒకసారిగా పెద్దగా తన గుండెలోని బాధ ని కాకేస్తూ ఏడ్చేసింది. తాను అందవికారిని అని తాను అంకున్టుజీవితం సంతోషం గ లేకపోవడం. నను అందరూ ఎదో చీడ పురుగు ని చూసినట్టు చూస్తారు అని ఏడవసాగింది.