దూల దేవుడు – Part 1
(ఈ కథ ఎవరిని ఉద్దేశించినది కాదు కేవలము ఒక చిలిపి ఊహ, ఎమైన తప్పులుంటే క్షమించగలరు. మీ అభిప్రాయాలని, సూచనలని దయచేసి నాకు email/chat చెయ్యగలరని కోరుతూ మీ డిప్పడు) “నీవి వాడి చేతుల నిండా పడతాయి వాడిది నీ వాటిలో సరిగ్గా సరిపోతుంది శంకరీ, ఆరడుగుల ఎత్తు ఉంటాడు, దీపం వెలుగు అతడి మేని ఛాయ ఆ దీపం మసి రంగు అతడి కురులది శంకరీ, 20 అడుగుల దూరం నుండి చిన్న బుట్టలోకి బంతిని విసురుతాడు. పక్కకి చూసి మాట్లాడుతూ ఉంటాడు శంకరీ. అతను తాకగానే నీవి నిక్కబొడుచుకుంటాయి నీదానిలో దురద చెమ్మ మొదలవుతాయి శంకరీ. అతనిది నువ్వు మింగితే నీకు చుక్కలు కనిపిస్తాయి ఎక్కితే స్వర్గం కనిపిస్తుంది శంకరి. పనీ పాట లేకుండా పోకిరీ లా తిరుగుతూ ఉంటాడు. అమ్మ చెప్పిస్తున్న ఆనవాళ్ళు ఇవే శంకరీ. అతడే మనకి కావలసిన దేవుడు, ఈ ఊరు బతకాలంటే ఆ దేవుడిని ఒక నెలలో తోడ్కొని రా….” ఇదెక్కడో విన్నట్టుంది కద, ఖలేజా సినిమా మొదటి డైలాగుల్లాగా అనిపిస్తున్నాయి కాని కొంచం తేడాగా ఉన్నాయి కద. దూల అనే ఓ మారుమూల గ్రామం లో అర్ధరాత్రి వేపచెట్టు కింద ధ్యానముద్రలో కూర్చున్న 60 యేళ్ళ అవ్వ కాళి తన శిష్యురాలైన 25 యేళ్ళ శంకరి కి చెప్తున్న మాటలివి. ఈ దూల గోల ఏమిటి అంటే, అదొక మారుమూల గ్రామం. మన రాష్ట్రం లో అన్ని ఊళ్ళల్లో ఉన్న సమస్యే వాళ్ళ ఊళ్ళోనూ ఉంది ఐతే అది మరీ భయంకరం గా ముదిరింది. నూనూగు మీసాల వాడి నుండి కాటికి కాలు చాచుకున్న వాడి వరకు ఆ ఊళ్ళో మగాళ్ళందరూ తాగుబోతులే. 2 తరాలనుండి అదే సమస్య, ఆ తాగుడు వలన ఇల్లు వళ్ళు గుల్ల చేసుకోని మొగాడు లేడు, కల్తీ సరుకు తాగి కళ్ళు పోయినది కొందరైతే, మొన్నామధ్య అందరూ తాగిన దానికి ఆ ఊరి మగాళ్ళాందరి మగతనమే హుష్ కాకి ఐపోయింది. కొన్నాళ్ళ క్రితం ఊరు పొలిమేరలో పాడుబడిన గుడి వెనక ఎవడో సరుకు నిలవ చేసుకుంటున్నాడు అని కనిపెట్టిన ఓ బుద్దోడు అది తాగొచ్చి చెప్పగా ఊళ్ళో మగాళ్ళందరూ ఎగేసుకుంటూ వెళ్ళి ఫ్రీ గా వస్తే ఫినైల్ ఐనా సరే అన్న చందాన్న తాగారు. మత్తు బానే ఎక్కింది ఐతే అది యే రసాయనమో ఏమో కాని ఆ మత్తు దిగాక అర్థమయ్యింది ఇక వాళ్ళ మగతనం ఎప్పటికీ లేవదని. పాపం ఆ బుడ్డాడు మరియు 16 యేళ్ళ లోపల కుర్రాళందరూ పూర్తిగా చచ్చుబడి కొద్ది రోజులకి పోయారు. ఈ తాగుడు మహమ్మారిని వాళ్ళ ఊరినుండి వెళ్ళగొట్టడానికి ఆ ఊళ్ళో ఆడాళ్ళు చెయ్యని ఉద్యమం లేదు. ఎన్ని చేసినా సారయి వీర్రాజు (ప్రకాష్ రాజ్ లాంటి విలన్) డబ్బు దన్నుని ఎదురుకొనలేకపోయారు. అప్పుడేప్పుడో రుద్రవీణ సినిమా చూసి అలా సహ్యానిరాకరణ చేద్దాం అని మొగుళ్ళని పక్కలోకి రానివ్వలేదు. ఐతే అది సినిమా కదా. ఇక్కడ మన సారాయి వీర్రాజు సారా తో బాటు సానులని సప్లై చేసేసరికి దూల గ్రామం ఆడాళ్ళు ఏమీ చెయ్యలేకపోయారు. ఈ ఊళ్ళో పుట్టి 60 యేళ్ళగా ఊరు అధోగతి పాలవ్వడం కళ్ళారా చూసిన యోగిని మన కాళి. నుదుట్న పెద్ద బొట్టు తో ఓ గణాచారిలా ఉంటుంది. ఆవిడ మొగుడు ఎప్పుడో పోయాడు. చాన్నాళ్ళ క్రితమే ఆమె కొడుకు కూడా తాగుడికి బలి అవ్వడం తో ఆమె కాళి ఉపాసకురాలయ్యింది. ఆ ఊరి ఆడాళ్ళకు ఆమె మాట వేద వాక్కు తాగుడు వలన నూనూగు మీసాల కుర్రాళ్ళ చావుతో ఇక ఆ ఊరి మొగాళ్ళ మీద నమ్మకం పోయింది అక్కడి ఆడాళ్ళకి. మన ఊరు ఇలా వల్లకాడు అవ్వాల్సిందేనా అని అడిగిన 25 యేళ్ళ శంకరి కి దూల గ్రామాన్ని కాపాడే దేవుడిని వెతికి తేచ్చే బాధ్యత అప్పగించింది కాళి. శంకరి కి ఇంకా పిల్లలు లేరు. పెళ్ళయ్యాక తెలిసింది ఆమె మొగుడు చూపులకే కాని చూరు కింద మొగాడు కాదని. ఇరుగు పొరుగు మొగాళ్ళని తట్టి లైన్లో పెట్టి చూసినా పెద్ద లాభం లేకపోయింది. లేవనే లేవదు లేచిన దింపుకునే వరకు నిలవదు. పై పైన పోస్తే కడుపెట్టా వస్తుంది. వంకాయలతోనే కాలక్షేపం ఐపోయింది ఆ ఊళ్ళో అందరి ఆడవాళ్ళ లాగా శంకరి పని, గత రెండేళ్ళగా దూల గ్రామం లో అసలు పిల్లలే పుట్టలేదు అంటే సమస్య ఎంత గంభీరంగా అయ్యిందొ అర్ధమవుతుంది. శంకరి ఎవడిని వెతుక్కుంటూ వస్తోందో దానికి తెలియదు కాని మనకి ముందే తెలిసిపోతుంది కద. ఎలా అంటరా పదహారు ఛానళ్ళలో 24 గంటలు కెమేరామాన్ డేగా రావులు రెపోర్టర్ బాబూరావులు మనకి ఉన్నారు కద పుష్పా. వాడి పేరు మహ, మనిషి చూడటనికి బావుంటాడు కాని వాడి తలరాతే కొంచెం తేడా అనుకుంటారు వాడి గురించి తెలిసిన వాళ్ళు. కష్టపది 5 యేళ్ళు చదివినా డిగ్రీ అవలేదు. ఓడ్డు పొడవు ముఖం అన్నీ బావున్నా ఒక్క గర్ల్ ఫ్రెండ్ లేదు. ఎందుకాలా అని తొక్కలో ప్రశ్న అడిగితే ఏం చెప్తాం. ఎవరి లొసుగులు (నోటి దూల) వాళ్ళకి ఉంటాయి. అమ్మాయిని పడెయ్యాలంటే ఆమె అందాన్ని పొగడాలి అంతే కానీ నువ్వు పెద్ద కలర్ ఏమి కాదు కదా, నీ కళ్ళు చిన్నవి కదా, ముక్కు చప్పిడిది కదా అని నిజాలు చెప్పేస్తే యే అమ్మాయి (పూరి) మాత్రం వీడి మొహం చూస్తుంది? పోనీ యేదో పద్ధతిగా ఓ కులమింటి కోతిని చూసి పెళ్ళి చేద్దామనుకుంటే వీడి చదువు మరీ ఎక్కువ కదా. పనీ పాటా లేకుండా ఖాళీగా ఏం చెయ్యాలో తెలియక… ఎహె నాంచడం ఎందుకు కాని కర్రెక్టుగా చెప్పాలంటే పోకిరి గాడు కదా. బొత్తిగా తీసిపారెయ్యకండి బాస్కెట్బాల్ ఆడతాడు రోజంతా అందులో మంచి నేర్పరి, మంచి బలిష్టమైన శరీరం ఎంతైనా ఆటగాడు కద. పక్కకి తిరిగి తొక్కలో కామెంట్లు విని వినపడకుండా చెయ్యడం లో దిట్ట మన మహ అనబడే (మహేశ్వరుడు). వీడిని వెతుక్కుంటు మన 25 యేళ్ళ కన్నె ప్రౌఢ (అదొక కథ) శంకరి అక్కడి వరకు చేరింది. అప్పుడు వీడు వీడి మిత్రులతో కలిసి బాస్కెట్బాల్ ఆడుతున్నాడూ వీళ్ళ ప్రత్యర్థి జట్టుతో. ఓడిపోతున్న ఆటని 20 అడుగుల దూరం నుండి బాలు వేసి గెలిపించాడు. దాంతో వాది జట్టు వారు అందరూ బ్రహ్మరథం పట్టి భుజాల మీద ఎత్తి మోసారు. అంతలో హెూరున వర్షం మొదలవ్వడం తో ఆటగాళ్ళందరూ పరుగులు తీసి ఇళ్ళకి తుర్రుమన్నారు. మన మహ మాత్రం ఒంటరిగా పక్కనున్న ఓ పాత షెడ్డులో కూర్చుని వర్షాన్ని చూస్తున్నాడు. ఇంటికి వెడితే వాడి అయ్య నుండి పంటుడు తప్ప యేముంది అనిపించింది మనోడికి, కాళి తనకిచ్చిన ఆనవాళ్ళలో అతడి వంటి ఛాయ, జుత్తు రంగు పొడవు, సరిపోవడం తో శంకరి అతనినే గమనిస్తోంది కొద్ది సేపటినుండి.. వర్షం మొదలవ్వడం తో శంకరి కూడా ఆ షెడ్డులోకి చేరింది. ఎందుకో వీడే అనిపించింది శంకరికి, ఒక్కసారిగా ఆమె వక్షాలు నిక్కపొడుచుకున్నాయి. “ఈ బంతులతో ఆడగలవా ” అన్న ఆడగొంతు వినపడేసరికి అటు తిరిగి చూసాడు మహ. అతని నోరు వెళ్ళబెట్టాడు చేతిలో బంతి జారవిడిచాడు. ఎదురుగా 25 యేళ్ళ ప్రౌఢ మాంచి కసక్కులా ఉంది. పైట జారేసి తన పెద్ద పెద్ద వక్షాలని కనులవిందుగా చుపిస్తూ అడిగింది. కిందకి చూస్తే మంచి షేపున్న నడుము, చదునైన పొట్ట మధ్యలో, లోతైన బొడ్డు, బారైన కాళ్ళు, పుష్టిగా ఉన్న తొడలు. ఆ పరిస్తితి లో ఒక్కసారి కమిట్ ఐతే దీనితో స్వర్గం చూసేవరకు నా మాట నేనే వినను అనాలని ఎవడికి మాత్రం ఉండదు. మహ కూడా అదే చేసాడు. ఆమె వక్షాలని ఒడిసి పట్టుకున్నాడు. బాస్కెట్ బాల్ ఆటవలన మహ చేతులు బాగా పెద్దవయ్యాయి. పెద్ద కొబ్బరి కాయలంత ఉన్న ఆమె వక్షాలు అతని అరిచేతుల్లో సరిగ్గా ఇమిడిపోయాయి. అతని జీవితం లో అదే మొదటి సారి. తన బతుకు చూసి యే దేవతో కరుణించిందేమో అనిపించింది. మహ కి అదంతా కలలా ఉంది. తనవి సరిగ్గా అతని చేతుల నిండా పట్టేసరికి శంకరి కి మరింత కోరిక ఉత్సాహం పెరిగాయి. ఆనవాళ్ళు ఒక్కొక్కటి గా సరిపోతున్నాయన్న ఆనందములో ఆమెకి వళ్ళంతా పులకరింతలు, తొడల మధ్యలో దూల, కొద్దిగా చెమ్మ మొదలయ్యాయి.