నాకెందుకు అబద్దం చెప్పారు? – Part 22
సామిర్ మళ్ళీ ఎగ్జామ్ సెంటర్ కి వెళ్ళేసరికి సుజాత రోడ్డుకి అటు ప్రక్కన నించొని అతనిని కన్పించింది. సామిర్ వెళ్ళి ఆమె ముందర బైక్ ఆపాడు. ఆమె ఓసారి అటు ఇటు చూసి అతని వెనకాల ఎక్కి కూర్చుంది; అటో కాలు, ఇటో కాలు వేసుకునే! ఆమె చేతులు ముడిపడి వున్నాయి. నిన్నటి రాత్రి నుంచీ సామిర్ తో కలిసి ఏకాంతంగా గడపడం గురించి ఎంతగానో ఆరాటపడినా, సరిగ్గా ఆ సమయం వచ్చేసరికి ఏ విధంగా స్పందించాలో తోచడం లేదామెకు. అటు సామిర్ కి ఆమె తలదించుకుని ఏమి ఆలోచిస్తుందా అనిపించింది. దాంతో, తమ మధ్యన నిశ్శబ్దానికి తెరదించుతూ — “ఇవ్వాళ నన్ను పట్టుకోలేదేఁ!?” అనడిగాడామెను. సుజాత తన ఆలోచనల్లోంచి బైటపడి మెల్లిగా తన చేతులని ముడి నుంచి తప్పించి ఒక చేతిని అతని భుజం మీద వేసి పట్టుకుంది. “అంతేనా!” అన్నాడతను. ఆతని మాటలో ఒకింత నిరాశ ధ్వనించడంతో ముందురోజున అతని వీపుకి తన ముందరి అందాలను అదమటం చప్పున జ్ఞప్తికి వచ్చి సిగ్గులమొగ్గయింది సుజాత. బహుశా ఆ సిగ్గు తెర కరగాలంటే మరలా బైక్ తో చిన్నగా ఓ కుదుపు పడాలేమో! అయితే, సామిర్ ఈమారు ఎలాంటి కుదుపులూ గట్రా లేకుండా తన బైక్ ని నిదానంగా, సాఫీగా నడుపుకు పోతున్నాడు. అతనెటు తీసుకెళ్తున్నాడో కూడా ఆమె గమనించట్లేదు. అలా కొంచెం దూరం వెళ్ళాక బైక్ ని ఓ మలుపులోకి తిప్పుతూ, “నిన్నిప్పుడు ఓ చోటుకి తీసుకెళ్తాను,” అన్నాడతను. సుజాత చప్పున తలెత్తి చుట్టూ చూస్తూ, “ఎక్కడికీ?” కంగారుగా అంది. “సర్ప్రైజ్! నువ్వే చూస్తావుగా…—” సుజాతకి గుటకపడింది. టెన్షన్ పడుతూ తనకి తెలియకుండానే అతని భుజాన్ని గట్టిగా నొక్కేస్తూ, “ఆలస్యమైతే అమ్మ—” అంటోండగా “—అప్పుడు ఏదో ఒకటి ఆలోచిద్దాం లేఁ… యూ డోన్ట్ వర్రీ, నేనున్నానుగా!” భరోసా ఇచ్చాడతను. ఆమె నించి ‘వద్దు’, ‘వెనక్కి వెళ్ళిపోదాం’ అన్న మాటలు రాకపోవడం అతనికి సంతోషంగా అన్పించింది. అయితే, అతని అభయం ఆమెలో కలవరాన్ని పెద్ద తగ్గించినట్లు లేదు. ఆమె కళ్ళలో భయం తొణికిసలాడుతూ వుంది. ఈలోగా ఏదో చౌరాస్తా దగ్గరకి వచ్చారు వారు. బైక్ ని ఓ పాన్ షాప్ దగ్గర పార్క్ చేసి ప్రక్కనే వున్న లాడ్జి వైపు నడచాడు. సుజాత కూడా బైక్ దిగి అతన్ని అనుసరించింది. ఆమెను బయటే ఆగమని చెప్పి సామిర్ లాడ్జి లోపలికి వెళ్ళి, రిసెప్షన్ దగ్గర కూర్చుని వున్న మనిషితో— “రమణ పంపాడు!” అని అన్నాడు. అ మనిషికి రమారమి గా పాతికేళ్ళుంటాయి. సామిర్ ని ఒకసారి ఎగాదిగా చూసి తలత్రిప్పి బైటకి చూశాడు. రసాలుగారే రకరకాల పండ్ల గుత్తులు కలబోసినట్లు కనిపిస్తున్న సుజాతను చూస్తూ అలా క్షణంసేపు ఉండిపోయాడు వాడు. సామిర్ అది గమనించి అసహనంగా వాడి ముందరున్న బల్లని చరుస్తూ, “ర-మ-ణ పం-పిం-చా-డు” అన్నాడు స్పష్టంగా ఒక్కోమాటనీ వత్తి పలుకుతూ. ఐనా, తన దృష్టిని మరల్చక చొంగ కార్చుకుంటూనే సొరుగులోంచి ఒక తాళం చెవిని తీసి ఇచ్చాడు వాడు. సామిర్ దాన్ని తీసుకుంటుండగా, “ఎన్ని గంటలు ఉంటారు?” అడిగాడు వాడు. బదులిచ్చే ముందు ఒమాటు వాడ్ని చురచురా చూసి, “రెండు గంటలు,” అన్నాడు సామిర్. వాడు చూపు తిప్పకుండా, “రెండు గంటలకి ఐదొందలు!” అన్నాడు. “అదేంటీ… రమణ రూమ్ మాటాడానన్నాడు!” “ఔను. రూమేఁ మాటాడాడు. కిరాయి గాదు! నీక్కావాలా వద్దా…?” అన్నాడు వాడు. సామిర్ తో మాట్లాడుతూ వున్నా వాడి కళ్ళు ఇంకా సుజాతని ఆకలిగా చూస్తున్నాయ్. చిరాగ్గా వాడి వంక చూస్తూ తన వాలెట్ తీసి ఒకటి కాదు, రెండు ఐదు వందల నోట్లు తీసి టేబిల్ మీద పెట్టాడు. అంతే, కీ ఇచ్చిన బొమ్మలా గిరుక్కున వాడి తల సామిర్ వైపు తిరిగింది. వాడి మొహంలోకి చూస్తూ, “ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు!” అన్నాడు సామిర్ కరుగ్గా. వాడు ఆ నోట్లని అందుకుని పళ్లికిలిస్తూ ‘ఓకే సార్’ అంటూ సామిర్ కి సెల్యూట్ చేశాడు. సామిర్ సుజాత దగ్గరికి వచ్చి తమకి కేటాయించిన గదిలోకి ఆమెను తీసుకెళ్ళాడు. గది నెంబరు నూటా ఐదు. ఆ గది గురించి వర్ణించేటంత ప్రత్యేకతలు ఏమీ లేవు. చాలా సాదాసీదాగా ఉంది. లోపలికి వెళ్ళఁగానే అక్కడి దుప్పట్లు, డోర్ కర్టెన్ల ముతక వాసన వారి ముక్కుపుటాలను తాకింది. సింగిల్ కాట్ బెడ్, దాని మీద పరిచిన దుప్పటి నలిగి వుంది (అంతకుముందు ఎవరో దానిపై పొర్లినట్లు). ఇక సీలింగ్ ఫ్యాను అయితే తిరగాలా వద్దా అని మొహమాటం పడుతున్నట్లు ఉంది. అయితే, ఇప్పుడవన్నీ పట్టించుకునే పరిస్థితి కాదు సామిర్ ది. తనతో పాటు వున్న అపురూప సౌందర్యరాశి మీదనే అతని దృష్టి అంతా వుంది. చప్పున ఆమె వైపు తిరిగాడు. సుజాత తనను తాను చేతులతో చుట్టుకొని నల్లని గోళీల వంటి తన కళ్ళని బిడియంగా అటు ఇటు తిప్పుతూ ఆ గదిని పరికిస్తోంది. “సుజాతా…” అని అని పిలిచాడతను. తుళ్ళిపడి వెంటనే అతనివైపు చూసిందామె. “ఇలా రా!” జీరగా సాగిన ఆతని మాటకి తన వొంటిలో మత్తు అవహించినట్లు అన్పించిందామెకు. అయిస్కాంతంలాంటి అతని కళ్ళు తనకు కళ్లెమేసి లాగుతున్నట్లు అన్పించి అరేబియన్ ఆడ గుర్రంలా అతని వద్దకి అడుగులేయ సాగిందామె. సామిర్ ఆపాదమస్తకం అమెను పరీక్షగా చూస్తున్నాడు. అబ్బా! సుజాత సొగసు ముందు ఆ కోహినూర్ వజ్రం కూడా దిగదుడుపే. ఆ యౌవన సౌరభాన్ని ఆఘ్రానించే అవకాశం రావటం నిజంగా తన అదృష్టం. తెల్లగా, మిరుమిట్లు గొల్పే శరీర ఛాయ, మచ్చలేని ముఖ వర్చస్సు, శంఖంలాంటి పొడవైన కంఠం, ఆ క్రింద ఠీవిగా నిలబడిన వురోజాలు, ఆ బరువుని మోయలేక బక్క చిక్కిపోయి, ఇరు ప్రక్కలా వంపులు తిరిగి, సన్నని మెరుపు తీగలా అన్పిస్తోన్న నడుము, ఆమె నడకకి అనుగుణంగా వెనుక వయ్యారంగా వూగేటి నితంబాలు… ఉష్!!! ఊహించుకుంటేనే చేతులు దురదపెట్టేస్తున్నాయి. అమాంతం దొరకబుచ్చుకుని కసిగా ఆమెను పిసికెయ్యాలని కోరిక పుడుతోంది. ఇక కండపట్టిన అమె ముందరి స్తంభాలు కలిసే చోటున ఇప్పటి వరకు ఎవరూ ఈదులాడని తటాకంలో మునకలేసేందుకు అతని జంభం తెగ ఉబలాటపడుతోంది. ఆమె అడుగులో అడుగేసుకుంటూ తన దగ్గరికి వచ్చేంతవరకు ఆగలేకపోయాడు సామిర్. రెండు అంగల్లో గబగబా ఆమెను సమీపించాడు. అతని వేగానికి ఆమె అదిరిపడి రెండడుగులు వెనక్కి వేయడంతో వెనుక మూసిన తలుపు ఆమెకు ‘ఠాక్’మని తగిలింది. సామిర్ మరొక అడుగు వేసి ఆమె ముందుకి వచ్చి నిలిచాడు. ఇప్పుడు ఒకరి శ్వాస మరొకరిని వెచ్చగా తాకుతున్నది. సుజాత యద చప్పుడు క్రమంగా తారాస్థాయికి చేరుతోంది. ఆమె ముఖం మీద చిరు చెమటలు ఏర్పడి ముత్యంలా మెరుస్తున్నాయి. ‘ఉఫ్’మంటూ ఆమె ముఖం మీద చల్లని గాలిని ఊదాడతను. ‘ఇస్స్….’ తన్మయత్వంలో కళ్ళు అరమూతలు పడ్డాయి ఆమెకు. పాపిట నించి విడువడి ఆమె ముఖం మీదకి జారిన ముంగురులను సామిర్ తన వ్రేళ్ళతో ఆమె చెవి వెనుకకి నెట్టుతూ బ్రొటనవేలితో ఆమె చెవి తమ్మెను తాకాడు. ఆమె ఊపిరి సెగలు కక్కుతుంటే యద బరువెక్కి ఒక్కసారి పైకెగిసింది. సామిర్ సన్నగా నవ్వుతూ తన చేతిని మెల్లిగా ఆమె మెడమీదకి తెచ్చి మునివ్రేళ్ళతో సుతారంగా మీటాడు. చక్కిలిగిలిగా అన్పించి సన్నగా కంపిస్తూ తలని ఒక ప్రక్కకి వాల్చిందామె. సామిర్ కాస్త ముందుకి వంగి ఆమె మెడ వంపులో తన పెదవులతో చిన్న దస్ఖతు చేశాడు. ‘స్స్…’ ఆమె నోటివెంట ఒక సన్నని మూల్గు వెలువడింది. సామిర్ లో ఉద్రేకం మరో గడిని చేరింది. ఆమె వక్షోజాలను కప్పిన చేతులని తన చేతులతో పట్టుకుని విడదీశాడు. ఎగసిపడుతున్న సుజాత రొమ్ములను చూడగానే తనకు మరింత దగ్గరవ్వడానికి అవి తొందర పడుతున్నట్లు అన్పించిందతనికి. ఇక అట్టే ఉపేక్షించలేక ఆమె మీదకి పూర్తిగా వాలిపోయాడు. ‘హ్మ్… ష్ష్…’ అతని బలమైన ఛాతీ తాకిడికి ఆమె బంగారు బంతులు నొక్కుడుపడి శ్వాస తీసుకోవడం భారమయ్యందామెకు.