నా కోరిక 3
నా ఆవేశానికి ఆమె తమకంతో వణికిపోతూ, నాకు సహకరిస్తూ, నా చేతుల్లో ఒదిగిపొతుంది. అంతవరకూ నన్ను ఊరించిన నడుము మడత నా చేతిలో నలిగిపోతుంది. ఆ నలుపుడుకి ఆమె “మ్మ్..” అంటూ నన్ను ఇంకా గట్టిగా హత్తుకుపోతుంది. ఆమె అలా హత్తుకుంటూ ఉంటే, ఆమె మెత్తటి స్థనాలు, గట్టిపడిన ముచ్చికలతో నా ఛాతీపై సంతకాలు చేస్తున్నాయ్. ఆ సంతకాలు నా గుండెకు ఆమె గుండె రాస్తున్న ప్రేమలేఖల్లా అనిపిస్తున్నాయ్. ఆ ప్రేమ మైకంలో మునిగిపోతూ, ఆమె నడుము మడతను సవరిస్తున్న చేతిని, నాకు తెలియకుండానే కిందకి దింపి, ఆమె పిరుదులను మెత్తగా నొక్కసాగాను. నేను అలా నొక్కుతుంటే, ఆమె ఏదో అస్పష్టంగా సణుగుతుంది. అలా సణుగుతుంటే, ఆమె మరింత ముద్దొస్తుంది. అలానే నలిపేస్తూ, పిర్రల మీద ఉన్న చేతితో, ఆమెని నాకు అదుముకున్నాను. అంతే, లుంగీలో ఎగిరెగిరి పడుతున్న నా అంగం, ఆమె తొడల మధ్య బలంగా గుచ్చుకుంది. అలా గుచ్చుకోగానే, ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడి, “ఊహ్..” అంటూ, దూరంగా జరగబోయింది. కానీ, అంతవరకూ వచ్చాకా, ఆగే ఉద్దేశ్యం ఎంత మాత్రం లేదన్నట్టు, మళ్ళీ ఆమెని దగ్గరకి లాక్కొని, ఈ సారి నా చేతిని మా ఇద్దరి మధ్యకు చేర్చి, మెల్లగా ఆమె చీర కుచ్చిళ్ళలోకి దింపేసాను. ఆమె “వద్దూ..” అన్నట్టు గిలగిలా కొట్టుకుంటుంది. కానీ మాట్లాడడానికి వీల్లేకుండా, నా పెదాలతో ఆమె పెదాలను తినేస్తున్నాను. ఆ ఘాటు ముద్దుకు ఆమె ఊపిరి అమ్దక ఆయాసపడుతుంది. నేను నా చేతిని ఇంకాస్త లోపలకి తోసాను. లోపల పేంటీ వేయనట్టుంది. ఆమె పూ పైభాగం స్వచ్చంగా నా చేతికి తగులుతుంది. అంతవరకూ ఆడదాని ఆకారం చూడని నాకు, ఆమె దిమ్మ అలా మెత్తగా చేతికి తగులుతుంటే, ఆగడం నా వల్ల కాక, చేతిని ఇంకాస్త లోపలకి తోయడానికి ప్రయత్నించాను. అంతే, ఆమె ఒక్క ఉదుటున నన్ను తోసేసి, పరుగెత్తుకు వెళ్ళి, మంచంపై బోర్లా పడిపొయింది. ఆమె ఛేష్టలకు నేను అయోమయంలో పడిపొయాను. తనంతట తానే ముద్దివ్వమంది. ఇప్పుడు ఇంతవరకూ వచ్చాక, తోసేసి వెళ్ళిపోతుంది. ఆమె ఉద్దేశ్యం ఏమైనా, నాకు మాత్రం ఇప్పుడు ఆమెని వదలాలని లేదు. ఎలాగైనా పని చేయకపోతే, నాకు పుట్టిన వేడికి నా తల పగిలిపోయేట్టు ఉంది. అందుకే, ఒకసారి బలంగా ఊపిరి తీసుకొని, ఆమె దగ్గరకి వెళ్ళాను. మంచం మీద ఐమూలగా పడుకొని ఉందామె. బోర్లా పడుకొని, చేతుల్లో మొహం దాచుకొని ఉంది. అలా పడుకోవడంలో ఆమె పైట పక్కకి వెళ్ళిపోయింది. పలచటి చీరలో ఆమె పిర్రలు ఇసుకతిన్నెల్లా ఎత్తుగా కనిపిస్తున్నాయ్. ఒకసారి వాటిని తాకుదామా అనుకొని, అంతలోనే, నా చూపుని ఆమె వీపు మీదకి మళ్ళించాను. విశాలమైన వీపుని పలచని జాకెట్ కప్పి ఉంది. ఆ జాకెట్ వెనక వెయిస్ట్ బేండ్ కేవలం రెండు అంగుళాల వెడల్పు ఉండి, రెండు హుక్కులు మాత్రమే ఉండడంతో, మిగిలిన భాగం అంతా నగ్నంగా ఉండి, ఆ మసక వెన్నెల వెలుగులో మెరిసిపోతూ ఉంది. ఇక ఆమెని తాకకపొతే నా ప్రాణాలు పోయేట్టు ఉన్నాయ్. నెమ్మదిగా ఆమె పక్కన కూర్చొని, ఆమె వీపు మీద చెయ్యి వేసాను. నా చేయి తగలగానే, ఆమె వొంట్లో సన్నని జలదరింపు. ఆ జలదరింపుని ఆశ్వాదిస్తూ, నెమ్మదిగా ఆమె వీపు మీద నిమురుతూ, ఆ బ్లౌజ్ బేండ్ కి ఉన్న రెండు హుక్కుల్లో ఒక దాన్ని తొలగించగానే, ఆమె చిన్న జర్క్ ఇచ్చి, మళ్ళీ అలాగే ఉండిపోయింది. దాన్ని అంగీకారంగా తీసుకొని, రెండో హుక్కును కూడా తీసేసాను. దాంతో ఆమె జాకెట్ పూర్తిగా తెరుచుకుంది. దాన్ని పక్కకి తొలగించాను. ఇప్పుడు ఆమె వీపు పూర్తి నగ్నంగా కనిపిస్తుంది. అలాగే ముందుకు వంగి, ఆమె వీపుపై చిన్నగా ముద్దు పెట్టగానే, ఆమె శరీరం వెచ్చగా నా పెదవులను తాకింది. ఆమె కూడా కోరికతో కాలిపోతుందని అర్దమయింది. నెమ్మదిగా ఆమె వీపు మీద నా రెండు అరచేతులతో నిమురుతూ, నెమ్మదిగా ఆమె చంకల్లోకి నా చేతుల్ని పోనిచ్చి, ఆమెని నెమ్మదిగా నా వైపుకు తిప్పుకున్నాను. అలా తిరగగానే, ఆమె తన మోచేతులతో తన కళ్ళని కప్పేసుకుంది. చెదిరిన పైట, సగం తీసేసిన జాకెట్టూ, కుచ్చిళ్ళు వదులైపోయిన చీర, నా ముద్దుతో తడిసిపోయి మెరుస్తున్న పెదవులూ, ఆ ముద్దుల పోరాటంలో సగం చెరిగిపోయిన కాటుక. వెరసి, కావ్య కన్యలా ముద్దుగా, ముగ్ధంగా ఉంది. ఆమెని అలా చూస్తుంటే, ఏం చేయకుండా అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. అలా అనిపించడమే ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు. ఆమె పడుచు పిల్లేం కాదు. నలభై దాటిన వయసు, ఆ వయసులో ఉన్నట్టు కనిపించకపోయినా సరే. మొదట ఆమెతో మాట్లాడడం ఇబ్బందిగా అనిపించింది. ఆ తరవాత ఆమెపై కోరిక పుట్టింది. ఇప్పుడు ఆమెపై ప్రేమ పుడుతుంది. అలా అనిపించగానే, ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. నేను తనతో ప్రేమలో పడడం ఏంటీ!? అనుకుంటూ మళ్ళీ ఆమె వైపు చూసాను. సరిగ్గా నేను చూసినప్పుడే, అమె తన మొహం మిద ఉన్న మోచేతిని కాస్త పైకెత్తి నన్ను చూస్తూ కనిపించింది. ఆమెనే చూస్తున్న నన్ను చూడగానే, దొరికిపోయినట్టుగా, గబుక్కున మళ్ళీ తన కళ్ళు కప్పేసుకుంది. ఆడదానిలో ఆ రకమైన కులుకును చూస్తే, మగాడనేవాడు తట్టుకొగలడా!? నేనూ అంతే. ఇక తట్టుకోలేక ఆమె మీదకి ఒరిగి, ఆమె మొహాన్ని నా చేతుల్లోకి తీసుకొని, ఆమె పెదవులను చప్పరించాను. అయితే, ఇంతకు ముందులా ఆవేశంగా కాదు. మృదువుగా, సున్నితంగా.. అసలు కందిపోనంతగా. అలా సున్నితంగా చప్పరిస్తూ ఉంటే, ఆమె చిన్నగా శ్వాస తీసుకుంటూ, “హ్మ్మ్..” అని నిట్టూర్చసాగింది. ఆ నిట్టూర్పులు మళ్ళీ మా మధ్య వేడిని పుట్టించసాగాయి. ఆ వేడితోనే ఆమె నన్ను తన మీదకి లాక్కుంది. మళ్ళీ ఇద్దరిలో ఆవేశం కట్టలు తెంచుకోసాగింది. ఈసారి ఆ ఆవేశం ఆగేట్టు కనిపించడం లేదు. ఆమె సహకారంతో, ఆమె వొంటిపై ఉన్న జాకెట్ తీసేసాను. ఇక వదులు కుచ్చిళ్ళతో ఉన్న చీర ఎంతసేపూ? నా వొంటి మీద ఉన్న లుంగీ, బనియన్ ఎంతసేపు?? ఇద్దరం ఆ మసక వెన్నెల్లో నగ్నంగా ఒకరిలో ఒకరు ఐక్యం అయిపోవడానికి , మిన్నాగుల్లా పెనవేసుకొని, మెలికలు తిరుగుతూ ఉన్నాం. ఆమె అయితే, నా చేతుల్లో వెన్నముద్దలా కరిగిపోతుంది. నేను పెట్టిన చోటు పెట్టకుండా, ఆమె వొళ్ళంతా ముద్దులు పెట్టేస్తున్నాను. ఒక్కో ముద్దుకీ మద్దతుగా ఆమె కమ్మగా మూలుగుతూ తన శరీరాన్ని పూర్తిగా నాకు అప్పగించేసింది. ముందుగా ఆమె చంకల్లో కండను పట్టుకొని పెదాలతో లాగాను. ఆమె “హుమ్మ్..” అంటూ మెలికలు తిరిగింది. తరవాత ఆమె స్థనాలు. ఆ తరవాత నెమ్మదిగా ఆమె పొత్తికడుపు దగ్గరకు చేరుకొని, ఆమె బొడ్డును చప్పరించ సాగాను. ఆమె “మ్మ్..” అంటూ నడుము పైకెత్తుతుంది. ఆ నడుముని అలాగే ఒడిసి పట్టుకొని, ఇంకాస్త కమ్మగా చప్పరించసాగాను. ఆమె “ఇస్స్.” అంటూ మోకాళ్ళు మడిచి, తొడలను ఎడం చేసింది. ఆమె ఉద్దేస్యం అర్ధమై నెమ్మదిగా కిందకి దిగి, ఆమె తొడల సందులో ముద్దు పెట్టాను. ఆమె “మ్మ్.. మ్మ్..” అని మూలుగుతూ, మరింత తెరిచింది. ఆమె పూరెమ్మలు అప్పటికే తడెక్కిపొయి తేనెలూరుతున్నాయ్. ఆ తేనెని చూడగానే, నోరూరినట్టు, ఆ రెమ్మల మధ్య చిన్నగా నాలుకతో తాకగానే, ఆమె “ఆహ్..” అంటూ ఎగిరిపడి, నా తలను ఆమె పువ్వుకి అదిమేసుకుంది. ఆమె మదపు వాసన ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉండగా, నా నాలుకతో ఆమె పువ్వుని విడదీసి ఆమె కామ కీలాన్ని చిన్నగా తడమసాగాను. నేను అలా తడుముతూ ఉంటే, ఆమె ఎగిరెగిరి పడుతూ, ఏదో సన్నగా సణగసాగింది. నేను మరింత లోతులకి వెళ్ళసాగాను. ఆమె ఆ సుఖాన్ని భరించలేనన్నట్టు, ఆమె తొడల మధ్య నుండి నా మొహాన్ని పైకి లేపడానికి ప్రయత్నిస్తూ ఉంది. నేను మాత్రం ఆమె అమృతాన్ని ఆఖరి బొట్టు వరకూ పీల్చేయడానికి అన్నట్టు, మరింత లోతులకి వెళ్ళిపోతున్నాను.