All content free · updated every 5 minutes

నా కోరిక 9

Story Telugu 10 pages 3 years ago

నా కోరిక 9
బాత్రూమ్ లో నుంచి ఫ్రెష్ అయ్యి బయటకి వచ్చిన స్వర్ణ ఇంకో గదిలోకి వెళ్ళి సౌజన్య కి కాల్ చేసింది. కాల్ లిఫ్ట్ చేసిన సౌజన్య తో స్వర్ణ మాట్లాడుతూ “సౌజి …. ఏమైనా పనిలో ఉన్నావా ?” “అదేం లేదాంటి , ఏమిటో చెప్పండి” “నీకో విషయం చెప్పలే” “చెప్పండి” “నిన్న మావని తాళి కట్టమని అడిగా కానీ అప్పుడు కట్టలేదు . నాకు తాళి కట్టలేదని నేను బాద పడ్డానని తన జీతం డబ్బులను అడ్వాన్స్ గా తీసుకొని ఒక గోల్డ్ చైన్ తీసుకొచ్చి మెడలో తానే వేశాడే” “ఈ విషయం నాకెందుకు చెప్పలేదే” “మర్చిపోయా .. సారీ ….. ఇప్పుడ చెపుతున్నాగా చాలా థాంక్స్ సౌజి” “మీ ఆయన చైన్ కొనిస్తే నాకు థాంక్స్ చెపుతున్నావే…. వెళ్ళి మీ ఆయనకి అదే మీ మావ కి చెప్పు ” “నువ్వు అడ్వాన్స్ ఇప్పించడం వల్లే మావ ఆ చైన్ కొనగలిగాడు సో అందుకే నీకు థాంక్స్ చెపుతున్నా” “థాంక్స్ చెప్పి నన్ను పరాయి దాన్ని చేస్తావా ఆంటీ” “నువ్వు పరాయి దానివి అని అన్నానా , నీ కన్నా మంచి ఫ్రెండ్ నాకు ఇంకెవ్వరు లేరు సౌజి” “మరి ఆ థాంక్స్ ని వెనక్కి తీసుకో అలాగే నీ మావకి థాంక్స్ చెప్పు ” “సరే వెనక్కి తీసుకున్నా” “అది …. నువ్వు సంతోషమే గా” “చాలా ….. అది సరేగాని అదేంటే ఉదయం బావ బావ అని అన్నావు ఇప్పుడు అస్సలు అలా పిలవటంలేదు” “ఉదయం ఏదో సరదాకి అలా అన్నాను” “మరి మద్యానం ఆయన నీ ఛాంబర్ లోకి వస్తే బావ అని పిలిచావంట పైగా వెళ్ళేటప్పుడు love you బావ అని అన్నవంట” “అదీ ….” “రవి నాకు చెప్పాడు” “సారీ ఆంటీ” “సారీ చెప్పి నన్ను పరాయి దాన్ని చేస్తున్నావా అది వెనక్కి తీసుకో ” “కానీ ….” “ఆ కానీ …. చెప్పు “ “ అప్పడు ఏదోలోకంలో ఉండి అలా అన్నాను” “ఏదో లోకంలో కాదు రవి మీద ప్రేమతో” “అదేంలేదు” “మావ నీ కళ్ళలో ఉన్న ప్రేమ చూసాడంట” “నిజంగా చూశాడా?” “అంటే ప్రేమగా చెప్పావు గా” “హుం ….. నిజమే ఆంటీ …… నీ మీద బావ చూపిస్తున్న ప్రేమ చూసి నాకు తెలియకుండానే నేను ప్రేమించాను. నాకు తెలియకుండానే love యు బావ అని అనేశా” “విషయం అంతా చెప్పాడు” “నన్ను బావ తప్పుగా అనుకోలేదుగా?” “అనుకోలేదనుకుంటా !” “అంటే నీకు తెలియదా?” “తెలియదు సౌజి” “నన్నేం చేయమంటావ్” “ఏమో ….నిన్నొ విషయం ఆడగనా” “అడుగు ” “మావ మీద ప్రేమ ఒక్కటేనా లేక ఇంకేమైనా ఉందా?” “అంటే ?” “సరే …… తనతో నేను పొందే సుఖం నీకు కావాలా అని” “అదేంటి ఆంటీ అలా అడుగుతున్నావ్….. నాకు పెళ్ళయింది .. భర్త ఉన్నాడు అలాంటప్పుడు…..” “మరి ఉదయం వంకాయతో పనేంటే ….” “అదీ ఆంటీ …. అదీ …..” “నా దగ్గర దాపరికాలు ఎందుకే ….. ఇప్పుడు నా జీవితంలో ఉన్న సంతోషానికి , సుఖానికి కారణం నువ్వే అలాంటి నీకు సుఖం లేకపోతే నేను సాయం చేయలేనా” “అవును నా జీవితంలో సుఖం లేదు అలా అని నా భర్తకి ద్రోహం చేయలేను” “ఆలోచించుకో” “ అదికాదు ఆంటీ ….. ” “మళ్ళీ ఏంటే?” “నాతో ….

అదే ఆ పనికి రవి ఒప్పుకుంటాడా” “ఏమో నాకుగా నేను తనతో చెప్పలేను” “మరి ఎలా” “తనని నువ్వే లోబరుచుకోవాలి” “ వద్దు ఆంటీ మా ఆయనకి ద్రోహం చేయలేను ప్లీజ్ నన్ను వదిలేయండి” “రవి దెంగుడు ఒక్క సారి రుచి చూస్తే నువ్వు ఇలా మాట్లాడవు …. ఇందాక నీ గురించి నన్ను దెంగుతూ చెప్పాడు తెలుసా …. అబ్బా నా రసాలు కార్చే దాకా మావ దెంగుతూనే ఉన్నాడు” “ఒసే అలా చెప్పి నా పూకులో జిల రెపకే లంజా” “అబ్బా సౌజి , ఇందాక గోడకి ఆనించి ఒక కాలు పైకి లేపి మరి ఇరగ దెంగాడే నా మావ అదే నీ బావ” “స్ … అబ్బా …. అలా దెంగిచ్చుకుంటుంటే బలే సమ్మగా ఉంటుందే లంజా …. హా మ్ …..నాకు ఆ దెంగుడు కావాలి” “అయితే మావకి ఏదోఒకటి చెప్పి నీ దగ్గరకి పంపనా” “అమ్మో నా మొగుడు ఉన్నాడు ….. స్ …ఆ ఆ ఆ హమ్ ఇక నా వల్ల కాదు ఆంటీ నీకు మళ్ళీ కాల్ చేస్తా” అని కాల్ కట్ చేసింది. సౌజన్య కాల్ కట్ అవ్వగానే స్వర్ణ తనలో తానే “తప్పో వొప్పో నీ సుఖం కోసం నిన్ను ఇలా రెచ్చగొట్టను సౌజి , నా ఆనందానికి కారణం అయిన నీ జీవితంలో మళ్ళీ వలపు రంగులు పూయాలని అలా చేశా నాకు తెలిసి ఇది కచ్చితంగా మళ్ళీ కాల్ చేసి రవితో సెక్స్ కావాలని అడుగుతుంది ఇప్పుడు మావని ఎలా పంపాలి ” అని ఆలోచిస్తూ ఉంది. ఇక అటు సౌజన్య, స్వర్ణ కాల్ కట్ చేసి తన వేళ్ళతో పూకుని రుద్దుకుంటూ ఏమండీ ఇటు వచ్చి నన్ను దెంగండి అని అరుస్తూ తన బర్త అయిన సంపత్ ని పిలుస్తూ ఉంది. మరో బెడ్రూమ్ బాల్కనీ లో కూర్చొని ఆఫీసు వర్క్ చేసుకుంటున్న సంపత్ , సౌజన్య పిలుపు విని తను చేస్తున్న వర్క్ మద్యలోనే ఆపేసి లోపలకి పరిగెత్తాడు. నేరుగా సౌజన్య గదిలోకి వెళ్ళి చూసేసరికి అక్కడ దెంగించుకోవాలని ఆరాటంతో చీరని లంగాతో సహా నడుముదాకా ఎత్తేసి రెండు కాళ్ళు ఎడంగా చేసి పూకులో వెళ్ళు దోపుకుని ఆడించుకుంటూ మూలుగుతూ ఉంది. లోపలకి వచ్చిన భర్తని చూసిన సౌజన్య అతనితో “ఏరా అలా చూడకపోతే వచ్చి సమ్మగా దెంగచ్చుగా .. హమ్ …. ఒరే మొగుడా రారా ….. హా ఆ ఆ ఆ” అని అంటూ ఉంటే తన భార్య అరుపులకు సంపత్ లో కామం మొదలై మడ్ద నిగిడింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బట్టలన్నీ విప్పేసి సౌజన్య మీదకి ఎక్కి దెంగడం మొదలెట్టాడు. సంపత్ దెంగుతూ ఉంటే సౌజన్య మూలుగుతూ గట్టి గట్టిగా అరుస్తూ “అబ్బా ….. స్ స్స్ అలాగే ఇంకా గట్టిగా …. హమ్ అదీ హా ….. అద్దీ గుద్దు గుద్దు.. .. దెంగు .. దెంగరా మొగుడా…..” అని అరుస్తూ ఉంటే సంపత్ దెంగుతూ సౌజన్య జాకెట్ ని విప్పడానికి ప్రయత్నించాడు. సంపత్ చేసే ప్రయత్నాన్ని గమనించిన సౌజన్య తానే జాకెట్ ని విప్పేసి సళ్లు పిసుక్కుంటూ తన భర్తతో “చూడరా నీ పెళ్ళాం సళ్లు చూడు …. వీటిని చూస్తూ కసిగా క అ ఆ ఆ హా కసిగా దెంగరా …. హ్మ అదీ”అని అంటూ ముచ్చికలు నలుపుతూ నాలికతో పెదాలు చప్పరిస్తూ మొగుడిని మరింత రెచ్చగొడుతూ ఉంది.

సౌజన్య చేస్టలకి సంపత్ వట్టలలో సలవరం మొదలై కారే స్తితిలోకి వచ్చేటట్టు ఉన్నాడు. గత కొంత కాలం నుంచి సంపత్ కి ఇదే పరిస్తితి . సెక్స్ మొదలైన కొద్ది నిముషాలలోనే వీర్యం పడిపోతుంది. తన సమస్య వల్ల సౌజన్య సుఖం పొండటం లేదని లోలోపల భాద పడుతూనే ఉన్నాడు. సరిగ్గా ఈ సమయంలో సంతోష్ కూడా లేడు. ఇక చేసేది ఏమీలేక చివరి దెబ్బలు వేస్తూ ఉంటే సౌజన్య “బావా ఆ ఆ …… ఆపకు ….. దెంగు నీ బలం అంతా ఉపయోగించి దెంగు బావ ….. నా బావ రవి అబ్బా …… దెంగు” అని అనుకోకుండా రవి దెంగుతున్నట్టు ఊహించుకుంటూ ఉంది. సౌజన్య నోటినుంచి రవి అనే పేరు వినిన సంపత్ కి వీర్యం పడటం ఆగిపోయింది. దానితో పాటు మడ్ద మరింత నిగుడుతూ లావుగా అవుతూ ఉండటం గమనించాడు. ఇందుకు కారణం కచ్చితంగా ‘నా భార్య నోటిలో నుంచి నా పేరు కాకుండా ఎవడో పరాయివాడి పేరు రావడం అదీ నేను దెంగుతుండగా’ అని మనసులో అనుకోవడంతో తన బుర్రలో ఒక ఆలోచన వచ్చి సౌజన్య నే చూస్తూ ఉన్నాడు. ఇక అనుకోకుండా తన నోటినుంచి రవి పేరు రావడం తన భర్త విన్నాడు అని కచ్చితంగా తెలుసుకున్న సౌజన్య మూలగడం మాని తన భర్త సంపత్ నే చూస్తూ ఉంది. ఇద్దరు ఒకరినొకరు చూసికొనిన తరువాత , ముందుగా సంపత్ తన భార్య తో “ఈ విషయం గురించి తరువాత మాట్లాడుకుందాం …… ఇప్పుడు నేను రవి , నన్ను రవి అని పిలుస్తూ నా దెంగుడు అనుభవించు”అని చెప్పి మళ్ళీ దెంగడం మొదలెట్టాడు. సంపత్ మాటలు వినిన సౌజన్య మొదట బయపడినా ఈ మద్య కాలంలో ఇంత సేపు ఎప్పుడు దెంగని తన భర్త ని చూస్తూ తాను చెప్పినట్టు రవి దెంగుతున్నట్టు ఊహించుకుంటూ కళ్ళు మూసుకుని “బావ దెంగరా .. నీ ఇస్టమోచ్చినట్టు దేంగు …… బావ రవీ …. హా .. మ్ అది అలాగే ఇంకా గట్టిగా దెంగు ….స్ స్స్ అమ్మా ….”అని కసి తీరా అరుస్తూ రవిని ఊహించుకుంటూ ఉంది. నిజంగా ఇంత సేపు దెంగుతానని అనుకోని సంపత్ సౌజన్య సళ్ళని పిసుకుతు తన మీద పనుకొని ముచ్చికలు నాకుతూ ఉన్నాడు. సళ్ళ పిసుకుడికి, ముచ్చికల నాకుడికి సౌజన్య చివరకి వచ్చేసి “బావ ….. రవీ …. నాకు కారిపోతుంది అమ్మో ….. హా ….స్స్ ఆ ఆ ఆ ఆ” అని అరుస్తూ కార్చేసుకుంది. ఇక సంపత్ కూడా గట్టిగా రెండు దెంగులు దెంగి చివరిగా సౌజన్య పూకులో తన రసాలు కార్చేసి భార్య పక్కన పణుకున్నాడు. చాల రోజుల తరువాత సౌజనే తన దెంగుడితో భావప్రీతి పొందినందుకు సంతోషించి దానికి గల కారణాన్ని ఆలోచించి పక్కన ఉన్న సౌజన్య తో “సౌజి , నిన్నొ మాట అడుగుతా”అని ఆడగగానే సౌజన్య సంపత్ తో “రవి ఎవరనే గా” “అవును” “మన కంపెనీ లో కొత్తగా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో సెలెక్ట్ అయ్యాడు” “ఇది వరకు తనతో ఎప్పుడైనా సెక్స్ చేశావా” “లేదండీ…. మీకు తెలియకుండా అలా ఎప్పుడూ చేయను” “మరి ఇందాక అతను ఎందుకు గుర్తొచ్చాడు” “ఏమంటే ఏమి చెప్పను… నాకు తెలియకుండానే రవి మీద ఇస్టం ఏర్పడింది.

అదే నన్ను అలా చేసింది” “ఇస్టమా ! అంటే” “తనని ప్రేమించే వాళ్ళకి అతను ఇచ్చే మర్యాద , వాళ్ళ పై చూపించే ప్రేమ . ఇవన్నీ నన్ను అతని మీద ఒక అభిప్రాయం ఏర్పడేలా చేసింది అయినా అసలు మీరు ఎందుకు అలా అన్నారు?” అని సౌజన్య చెపుతూ ఉంటే సంపత్ తన భార్య మాటలు వింటూ ఆమె కళ్ళలో రవి మీద ఉన్న ప్రేమని చూస్తూ ఉన్నాడు. అప్పుడు సంపత్ “ఎలా?” “అదే మిమ్మల్ని రవి లాగా అనుకోమన్నారుగా ! పైగా మీరు నోటిస్ చేశారో లేదో నన్ను చాలా సేపు దెంగారు , ఇంకా నా చేత కార్పించే మీరు కార్చుకున్నారు” “వీటన్నిటికీ కారణం నువ్వు రవి అని నీ నోటి నుంచి అనడమే సరిగ్గా అప్పుడే కార్చేయ బోతుంటే నువ్వు రవి అని అనడం నేను కార్చకుండా మళ్ళీ దెంగేలా చేసింది” “నిజమా ఎందుకండి ?” “ఏమో బహుశా నీ నోటి నుంచి వేరే మగాడి పేరు రావడం అదీ నేను దెంగుతుంటే ….. అవును కచ్చితంగా ఇదే కారణం…..” “ఇది తప్పు కదా ?” “తప్పు వొప్పు ల గురించి ఆలోచించి నీ సుఖాన్ని దూరం చేసుకోకు” “మీరు ఏమంటున్నారు ! ” “ అతన్నీ నువ్వు పిలిస్తే వచ్చి నితో సెక్స్ చేస్తాడా ?” “మామూలుగా రమ్మంటే వస్తాడేమో కానీ సెక్స్ అంటే అస్సలు రాడు.. అయినా అలా ఎందుకు మీరు ఉన్నారుగా అది చాలు” “అతని లాగా నేను చేస్తేనే నీలో ఇంత సంతోషం వస్తే అదే అతనే నితో సెక్స్ చేస్తే ……” “మీరేనా ఇలా మాట్లాడేది? అయినా రవి లా మీరు చేస్తే సంతోషించానని మీకెలా తెలుసు !” “నీ మొహం చూస్తేనే తెలుస్తుందే….. దాన్ని కవర్ చేయకు” “నేనేమైనా లంజని అనుకున్నారా ! మీరు, సంతోష్ కాకపోతే ఇంకెవరితో అయినా దెంగిచ్చుకొని సుఖపడదాం అని అనుకుంటాన అలా ఎప్పటికీ అనుకోను” “అలా అని అన్నాన సౌజన్య ……. అతని పేరు చెప్తుంటే నీ కళ్ళలో ఒక స్పార్క్ కనిపించిందే నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావ్ , అతనితో సుఖాన్ని కోరుకుంటున్నావ్ నీ నోరు దానికి ఒప్పుకోక పోయినా నీ కళ్ళు సమ్మతాన్ని తెలుపుతున్నాయ్” “వద్దండీ ఇప్పటికే మీతో కాకుండా సంతోష్ తో” అని అంటూ ఉంటే వాళ్ళున్న గదిలోకి సంతోష్ వస్తూ “ చిన్నపప్పటి నుంచి మన ముగ్గురం కలసి పెరిగాం మన ఇన్నేళ్ల పరిచయంలో నన్ను అర్ధం చేసుకున్నది ఇంతేనా ? నాతో సెక్స్ చేయడం తప్పుగా అనుకుంటున్నవా ? సౌజన్య” అని అంటూ నేరుగా వాళ్ళు ఉన్న మంచం దగ్గరకి వచ్చి నిల్చున్నాడు. సంతోష్ రావడం ఊహించని వాళ్ళు మొదట బయపడి తరువాత స్తిమిత పడి మంచం మీద పనుకొని ఉన్న వాళ్ళు మంచం మీదనే కూర్చున్నారు.

మళ్ళీ సంతోష్ వాళ్లిద్దరితో “చెప్పు సౌజన్య నేను అన్నది నిజమేనా” “అది నా ఉద్దేశం కాదు సంతోష్ అర్ధం చేసుకో అసలు సంపత్ ఏంచెపుతున్నాడో తెలుసా” “మీ మాటలు ఆన్ని విన్నా , రవి మీద నీ అభిప్రాయం , ఆన్ని విన్నాను సంపత్ మాటలు విన్నాక ఆ రవి నితో సెక్స్ చేస్తుంటే వాడు చూడాలని అనుకుంటున్నాడు తనతో పాటు నేను కూడా ” అని అంటే సంపత్ “ నా మనసులో ఉన్నదే నువ్వు చెప్పావ్ సంతోష్ ….. ఇందాక రవి అనే పేరు సౌజన్య నోటిలో నుంచి వింటే అది కూడా నేను తనని దెంగుతుంటే ఆ ఊహ ఎందుకో వింతగా అనిపించి చాలా సేపు చేశా అదే రవి నా కళ్ల ముందు నా భార్యతో సెక్స్ చేస్తుంటే ……” “నాకూ చూడాలని ఉంది” అని సంతోష్ అన్నాడు. “మరి ఇంకేం సౌజి నువ్వే మంటావ్ ?” “మీకేమైన మతి పోయిందా అంతగా కావాలంటే సంతోష్ నాతో సెక్స్ చేస్తుంటే చూడు” అని సౌజన్య అంటే సంపత్ తనతో “సంతోష్ నువ్వు సెక్స్ చేయండం ఇదివరకే చూసా కానీ అప్పుడు కలగని ఒక ఫీలింగ్ నువ్వు రవి అని నువ్వు చెప్పుతుంటే కలిగింది దానికి కారణం నీ కళ్ళలో ఒక మెరుపు , నీ మాటలలో అతని మీద ప్రేమ తెలుస్తుంది” అని సంపత్ అంటే సౌజన్య “అంటే ఇప్పుడేమంటావ్ సంపత్” అని అంటే సంపత్ “వీలైతే రవిని పిలిపించి నీ అందంతో అతన్ని నీ మాయలో పడేలా చేసి అతనితో సెక్స్ చేసేలా చెయ్యి. మీ ఇద్దరినీ నేను చూసి ఆనందిస్తా” అని అన్నాడు. “ఇదంతా ఎందుకండి వద్దు” “నీ సంతోషం కోసం నీ సుఖం కోసం నేను ఏదైనా చేస్తా”అని సంపత్ అంటే , సంతోష్ కూడా “సంపత్ ఒక్కడే కాదు నేను ఆనందిస్తా నీ సంతోషం కోసం నీ సుఖం కోసం మేము ఏదైనా చేస్తాం ” అని అన్నాడు. అప్పుడ సంపత్ సౌజన్య తో “అదీ నీ ఇస్టం తోనే, నువ్వు వద్దు అంటే వద్దు ….కాస్త సమయం తీసుకునే నిర్ణయించుకో” అని చివరిగా చెప్పాడు. ఆ తరువాత సంపత్ అలాగే సంతోష్ లు ఆ గదిలోనుంచి మరో గదిలోకి వెళ్లారు. ఇటు సౌజన్య భర్త అలాగే సంతోష్ లు చెప్పిన మాటలు ఆలోచిస్తూ ఉంది. సౌజన్య తన లో తానే మాట్లాడుకుంటూ “ నేనేంటి సంపత్ తో సెక్స్ చేస్తుంటే రవి అని అన్నాన ! అసలు రవి ని బావ అని ఎందుకు పిలుస్తున్నాను ? నా సొంత అత్త కొడుకేగా సంపత్ . ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భర్త అలాగే వరుసకి బావ అయిన సంపత్ ని ఇంతవరకు మాటవరసకి కూడా ఎప్పుడూ బావ అని పిలవలేదు. అలాంటిది నిన్నకాక మొన్న వచ్చిన రవిని బావ అని పిలవమని నా మనసు ఎందుకు చెప్పింది? ఉదయం స్వర్ణ ఆంటీ ఈ విషయాన్నే గా అడిగింది , సమాధానం లేకనే చెప్పలేదు. మరి రవిని బావ అని అనడం వెనుక ఉన్న కారణం తెలుసుకోవాల? లేక వదిలేయాల? ఈ విషయం గురించి ఎవర్ని అడగాలి? ఇందాక సంపత్ నాతో రవి మీద ఇస్టమా అని అడిగాడు , నిజంగా నాకు రవి అంటే ఇస్టమా? లేక కేవలం మంచి అభిప్రాయమా? లేక వ్యామోహమా? నాకు తెలియకుండానే ఉదయం రవితో love you బావ అని అన్నా. అది కచ్చితంగా నా మనసులో నుంచి వచ్చిన మాటే.

అంటే అది ఇస్టమే. మరి నేనంటే రవికి ఇస్టం ఉందా ! నేను ఇలా ఆలోచించడానికి అసలు కారణం స్వర్ణ ఆంటీ . అదే కాని రవి ఇలా దెంగాడు, అలా దెంగాడు అని చెప్పకపోతే నా పూకులో దులెక్కి సంపత్ ని పిలిచేదాన్నే కాదు , నా భర్త ముందు నేను రవి పేరు పలికేదాన్నే కాదు. ఆవును దీనికంతా స్వర్ణనే కారణం. ఒసే లంజ సమ్మగా రవి చేత దెంగిచ్చుకొని నా ముందు వాగకపోతే పూకు మూసుకొని ఉండొచ్చుగా చెపుతా నీ సంగతి చెపుతూ నా డౌట్స్ ఆన్ని నువ్వే తేర్చాలి” అని తన ఫోన్ తీసుకొని స్వర్ణకి కాల్ చేసింది. ఇక అటు సౌజన్య ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్న స్వర్ణ , సౌజన్య కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేసి తనతో మాట్లాడుతూ “ఏమే సౌజి నీ పూకు దూల తీరిందా!” అని అంటే అటు సౌజన్య “లంజ ముండ నా జీవితంతో అడుకుంటావా” అని కోపంగా అరుస్తూ మాట్లాడింది. సౌజన్య కోపం ముందే గ్రహించిన స్వర్ణ చాలా నిమ్మలంగా “నీ కోపం నాకు అర్ధమైంది సౌజి , ఇప్పుడు నీకు వంకాయ సరిపోలేదుగా” “వంకాయ ఏందే వంకాయ ! నా పూకుతో నీకేంటే పని” అని కోపంగా అరుస్తూ చెప్పింది. “సౌజి , ఎందుకే అంత కోపం …. కాస్త కూల్ గా ఉండు” “నికేమ్మా , నీ మావతో సమ్మగా దెంగిచ్చుకుంటున్నావ్ నాకే ఇక్కడ మండుతోంది” “అందుకేగా నీకు సాయం చేస్తా అని అన్నా” “ఆ నువ్వు సాయం చేస్తా అనే నా పూకులో జిల రేపి, నా భర్త ముందు దోషిలా నిలబెట్టావ్ ”అని చెప్పింది. సౌజన్య మాటలు విని అక్కడ జరగకూడనిది ఏదో జరిగింది అని గ్రహించిన స్వర్ణ “ఏం మాట్లాడుతున్నావే నీ భర్తకి తెలియడం ఏమిటే ? సంపత్ ఏమన్నా అన్నాడ ? అయినా వాడికి ఎందుకు చెప్పావే ?” అని కంగారుగా అడిగితే సౌజన్య “ఆంటీ , ముందు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నా జీవితం మీ చేతుల్లోనే ఉంది” “సరే చెప్పు సౌజి” “అసలు నీ వల్లే నాకు ఈ పరిస్తితి వచ్చింది. సమ్మగా నీ మావ చేత దెంగిచ్చుకొని ,నా మావ నన్ను ఇలా దెంగాడు , అలా దెంగాడు అని నా ముందు వాగకపోతే పూకు మూసుకొని ఉండొచ్చుగా నీ దెంగుడు నాకు చెప్పి నా పూకులో దులెక్కించావ్. నాకేమో నా వేళ్ళు సరిపోక నేను కట్టుకున్న మొగుడిని పిలిచా.

ఆయనేమో వచ్చి నాతో సెక్స్ చేస్తూ ఉంటే నాకు తెలియకుండానే రవీ అని నా నోటిలో నుంచి వచ్చేసింది” అని చెపితే స్వర్ణ “అయ్యో అలా ఎలా అన్నావే , సంపత్ అని కదా అనాలి మద్యలో రవి ఎందుకు వచ్చాడే !” అని అంటే కోపం తగ్గి కాస్త నిదానించి “తమరి పుణ్యమే తల్లి , ముందే చెప్పాగా నీ దెంగుడు విని పూకులో దులెక్కింది అని పైగా నీ మావతో దెంగిచ్చుకో అని కూడా అన్నావ్ ఇక నా మనసు గమ్మున ఉంటుందా , రవి అని అనేశా” అప్పుడు స్వర్ణ “సంపత్ కొట్టాడా?” “ఆయన మంచోడు కాబట్టి నన్ను ప్రాణాలతో ఉంచాడు” “సారీ సౌజి , నా వల్ల ఇలా జరుగుతుందని అనుకోలేదు , I am really sorry ” “నీ బోడి సారీ ఎవరికి కావాలి” “మరి” “నాకో సాయం చెయ్యాలి” “ఏమిటే చెప్పు” “నీ మావతో శోభనం. అది కూడా నా భర్త చూస్తుండగా” “నికేమైన మతిపోయిందా ఇప్పుడే కదే మీ ఆయన దగ్గర రవి అని అన్నానని చెప్పావ్ మళ్ళీ నీ మొగుడి ముందే రవితో శోభనమా సరిగ్గా చెప్పవే” “చెపుతా విను అంతా విని నాకు నువ్వే సాయం చేయాలి” “సరే తల్లి చెప్పు” “హా …. ముందు నీకు ఇంకో విషయం చెప్పాలి ….. అసలు నాకు వంకాయతో ఎందుకు అవసరం వచ్చిందంటే ఈ మద్య సంపత్ నాతో సెక్స్ చేస్తుంటే తన హెల్త్ ఇష్యూ వల్ల రెండు నిమిషాలకే వీర్యం కారిపోయేది. తను ఎంత ప్రయత్నించినా కారకుండా నివారించలేక పోయేవాడు ఇందాక కూడా సంపత్ కి కారే స్టేజ్ లో నేను రవి పేరు చెప్పా తనతో సెక్స్ చేస్తుంటే ఇంకో వ్యక్తి పేరు నేను పలకడం వినిన సంపత్ కి వీర్యం కారడం ఆగి నన్ను ఇంకా గట్టిగా దెంగడం మొదలెట్టాడు అని సంపత్ నాతో చెప్పాడు మళ్ళీ కాసేపు తానే రవి అని నన్ను అనుకోమని నా భర్త సంపత్ , రవి లాగా రోల్ ప్లే చేశాడు. మొదటి సారి నాచేత రసాలు కార్పించి ఆయక కార్చే స్టేజ్ కి వచ్చాడు. ఇక మా సెక్స్ అయ్యాక రవి గురించి నన్ను అడిగి తెలుసుకున్నాడు. ఆ సమయం లోనే రవి మీద నాకు ఉన్న ప్రేమ సంపత్ కి తెలిసింది. ఇక చివరిగా అప్పుడే రవి నన్ను దెంగుతుంటే ఆయన చూడాలని ఆశ పడ్డాడు” అని చెప్పడం పూర్తిచేసింది. అప్పడు విషయం అంతా వినిన స్వర్ణ “నువ్వు చెప్పింది విని నేను నవ్వాలో, ఏడవాలో, లేదా జాలి పడాలో అర్ధంకావడం లేదు సౌజన్య” అని అంటే స్వర్ణ మాటలు విని సౌజన్య “మా ఆయన హెల్త్ ఇష్యూ గురించి , ఆయన రవిలాగా రోల్ ప్లే చేశాడని నీతో చెప్పినట్టు, అలాగే ఇప్పడు మిమ్మల్ని సాయం అడిగానని సంపత్ కి చెప్పకండి ఆంటీ ఆయన భాద పడతాడు” “అస్సలు చెప్పను.

అలాంటి బయాలు పెట్టుకోకు సరే ఏదో సాయం అన్నావుగా డైరెక్ట్ గా చెప్పు” “సింపుల్ , రవికి అసలు విషయం చెప్పకుండా ఏదో ఒకటి చెప్పి నా ఇంటికి పంపించండి” “ఆ పంపితే ?” “నేను ఎలాగోలా రవిని నాతో సెక్స్ కి వొప్పించుకుంటా” “కానీ నీ భర్త చూస్తుండగా నీతో సెక్స్ చేయడానికి రవి అస్సలు ఒప్పుకోడు , వాడి మనసు నాకు తెలుసు” “ఆ విషయం కూడా నాకు తెలుసు” “మరి సంపత్ ఆశ ఎలా తీరుస్తావ్ ?” “ఏదో ఒక ప్లాన్ వేస్తాలే ఆంటీ , జీవితంలో నాకు ఇది కావాలని ఎప్పుడూ ఆడగని నా భర్త కోసం ఈ మాత్రం చేయలేన!” “సరే నేను ఇప్పుడే బెంగుళూర్ వెళ్తున్నా అని చెప్పి ఈ రాత్రికి మీ ఇంట్లో ఉండమని రవికి చెప్తా ఒకేనా !” “థాంక్స్ ఆంటీ ” “థాంక్స్ తరువాత రవి అక్కడకి రావాలంటే రెండు కండిషన్ లు ఉన్నాయి అవి నువ్వు ఒప్పుకుంటేనే మావని పంపిస్తా ” “ఇంత సాయం చేస్తున్నారు మీకోసం రెండు ఏంటి ఎన్ని కండిషన్ లు పెట్టినా ఒప్పుకుంటా చెప్పండి” “కండిషన్ వన్ : నీకు నేను సాయం చేశానని రవికి తెలియకూడదు . ఒకవేళ మావకి తెలిస్తే నాతో జీవితంలో మాట్లాడాడు” “సరే మీరు అన్నట్టే మీరు సాయం చేశారని రవితో చెప్పను ” “సరే ఇక రెండోది : నాకు రవి కి మద్య సెక్స్ relation ఉందని నువ్వు సంపత్ తో చెప్పకూడదు. సంపత్ తోనే కాదు ఎవ్వరితోనూ చెప్పకూడదు. ఆ విషయం తెలిస్తే నేను బతకాలేనే” “అయ్యో ! అలా అనకండి , నా ప్రాణం పోయినా మీకు రవికి ఉన్న సంబందం ఎవ్వరికీ చెప్పను ప్రామిస్” “చాల చాల థాంక్స్ సౌజి , ఇక మావ తో నేను ఇప్పుడే బెంగుళూర్ వెళ్తున్నా అని చెప్పి మీ ఇంటి దగ్గర దింపుతా ఆ తరువాత మావని ఒప్పించుకుంటావో లేక ఇంకేమైనా చేస్తావో నాకు తెలియదు ఇక అంతా నీ ఇస్టం కానీ రవి మీ ఇంటికి వచ్చాక సంపత్ మాత్రం మావకి కనపడకూడదు అప్పుడే నీ పని సులువు అవుతుంది చివరిగా మావ జాగ్రత్త సౌజి ” “బావ గురించి అంతలా చెప్పాలా జాగ్రత్తగా చూసుకుంటా ఆ ఇంకో విషయం నా ఇంట్లో మా ఆయన లేడని చెప్పి పంపండి” “సరే ఇంకో గంటలో రవి మీ ఇంట్లో ఉంటాడు” “ఒకే ఆంటీ బై” అని సౌజన్య కాల్ కట్ చేసింది. అలా కాల్ మాట్లాడిన తరువాత సౌజన్య మనసులో “ఆన్ని విషయాలు ఆంటీకి చెప్పా కానీ ఒక్క సంతోష్ విషయం మాత్రం చెప్పలేదు. నా జీవితంలో సంతోష్ ఉన్నాడని ఎప్పటికీ ఆంటీకి తెలియకూడదు. అలాగే ఆంటీ జీవితంలో రవి ఉన్నాడని సంతోష్ కి తెలియకూడదు. ఒకవేళ నేను అనుకున్నట్టు రవి నన్ను సంపత్ , సంతోష్ ల ముందు దెంగడానికి ఒప్పుకుంటే అప్పుడు మా ముగ్గురి గురించి ఆంటీకి చెప్పకూడదని రవితో మాట తీసుకోవాలి ఇక చివరిగా సంపత్ కి స్వర్ణ ఆంటీకి రవికి మద్య ఉన్న సంబందం గురించి చెప్పాలో వద్దో తెలియటం లేదు” అని అనుకుంటూ ఉంది. బాగా ఆలోచించుకొని పక్క గదిలో ఉన్న సంపత్ దగ్గరకి వెళ్ళింది. ఆ సమయంలో సంతోష్ ఎక్కడికో బయటకి వెళ్ళాడు.

పక్క గదిలో మంచం మీద కూర్చని ఆలోచిస్తున్న సంపత్ దగ్గరకి వెళ్లిన సౌజన్య, తన భర్తతొ మాట్లాడుతూ “సంతోష్ ఏడి ?” “వాడు బయటకి వెళ్ళాడు తిరిగి రాడానికి ఒక అర్ధ గంట పడుతుంది” అని అంటే సౌజన్య “సరే ….. సంపత్ , నువ్వు చెప్పిన విషయం గురించి ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చా” “అదేంటో చెప్పు సౌజి, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని నేను గౌరవిస్తా. సంకోచం లేకుండా చెప్పు ” అని నులబడి ఉన్న సౌజన్య ని తన పక్కన కూర్చోబెట్టుకొని తన కళ్ళలోకి చూస్తూ భార్య చెప్పేది వినడానికి సిద్దమయ్యాడు. అప్పుడు సౌజన్య అతనితో “మీరు ఆశ పడినట్టుగా నేను రవి తో సెక్స్ చేయడానికి సిద్దంగా ఉన్నాను” “థాంక్స్ సౌజి , నన్ను అర్ధం చేసుకున్నావ్ .. మరి రవికి విషయం చెప్పావా” “మీకేమయినా పిచ్చా … ముందే చెప్పాగా రవికి ఇలాంటివి ఆన్ని ఇస్టం ఉండదని , అసలు నాతో సెక్స్ చేయడానికి ఒప్పుకుంటాడో లేదో” “మరి ఇప్పుడు ఏంచేద్దాం” అని సంపత్ అంటే సౌజన్య “ఒక గంటలో రవి ఇక్కడికి వస్తాడు. మీరు ఇంట్లో లేరు అని చెప్పి రప్పిస్తున్నా. కాబట్టి రవి వస్తే మీరు కనబడకూడదు” “మరి సంతోష్ ?” “సంతోష్ అస్సలు కనబడకూడదు. సంతోష్ గురించి రవికి తెలియదు” “సరే మరి మమ్మల్ని ఎక్కడుండమంటావ్?” “మీరు మిద్దె పైన ఉండండి రవిని ఎలాగోలా ముగ్గులోకి దింపి మీకు సిగ్నల్ ఇస్తా కానీ మీరు నేరుగా మా గదిలోకి రాకూడదు” “మరి?” “తలుపుని వారగా వేస్తా . అందులోనుంచి చూడండి. అంతేగానీ నేరుగా రవి ముందుకు వచ్చారంటే ఇక అంతే వాడు నాతో జన్మలో మాట్లాడకపోవచ్చు” “ఏ రవితో మాట్లాడకుండా ఉండలేవా ….. రవిని కలిసి రెండు రోజులేగా అయ్యింది అప్పడు అంత ఇస్టం ఏర్పడిందా !” “ఆవును , రెండు రోజులు కాదు ఈ రోజు మద్యానమే మాట్లాడింది ఒక 20 నిముషాలే అనుకుంటా అంతలోనే తన మనసు తెలుసుకొని నాకు తెలియకుండా ప్రేమలో పడ్డా ఇలా మాట్లాడుతున్నా అని తప్పుగా అనుకోకండి రవి బావ ని చూడకుండా మాట్లాడకుండా ఉండలేను” “సౌజి , ఇది మరి అన్యాయమే …. నేను నీ సొంత బావని కదే ….. ఎప్పుడైనా నన్ను బావ అని పిలిచావ ? కనీసం మాట వరసకయినా బావ అని అన్నావా అదే మద్యానం పరిచయం అయిన రవిని బావ అని ప్రేమగా అంటున్నావ్” “ఇదే ప్రశ్న నాకు నేనే వేసుకున్నా ….. సమాధానం ఒక్కటే దొరికింది నాకు రవి పై ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది అని దాని ఫలితమే బావ అన్న పిలువు” “సరే నీ అభిప్రాయాన్ని నేను కాదనను. ఎందుకంటే ….. I LOVE YOU అంతకు మించి ఇక నేను ఏమి చెప్పలేను” “థాంక్స్ సంపత్” “ సరే ఇప్పటిదాకా నువ్వు చెప్పిన దాంట్లో రవి గురించి నాకు తెలిసింది ఏంటంటే ….. నేను చూస్తుండగా నితో సెక్స్ చేయడానికి అంగీకరించడు అని .

కానీ నేను లేకుండా నువ్వు ఒక్కటే అయితే ఓ ఛాన్స్ ఉందని నా అభిప్రాయం ఏమంటావ్?” “మీరు అన్నది అక్షరాల నిజం” “కానీ దాక్కొని మీ సెక్స్ చూడటం నాకు ఎందుకో నచ్చలేదు నా ముందు నువ్వు రవి , నేను ఉన్న సంగతి మర్చిపోయి రెచ్చిపోతుంటే ….. అదికదా నేను ఆశ పడింది” “మీ ఆశ తిరేలా లేదు ” “నా ఆశ తీరాలంటే ఒక్కటే మార్గం” అని అంటూ ఉంటే సౌజన్య సంపత్ ని చూస్తూ “ఏంటది” అని అడిగిండి. కొన్ని క్షణాల తరువాత సంపత్ “బ్లాక్మెయిల్ ” “బ్లాక్మెయిలా !” అని ఆశ్చర్యం గా అడిగిండి. అప్పుడు సంపత్ “హా ….. బ్లాక్మెయిల్ ఎలాగో చెపుతా విను” అని అనగానే సంపత్ చెప్పేది శ్రద్దగా వింటూ ఉంది అప్పుడు సంపత్ “ రవి రాగానే ఎలాగోలా నీ తెలివి వాడి నితో సెక్స్ చేసేలా ప్రేరేపించు కచ్చితంగా రవి సెక్స్ చేసేలా చూసి మాకు సిగ్నల్ ఇవ్వు మేము మీ శృంగార ఆటలు చూస్తూ ఎంజాయ్ చేస్తాం మీఇద్దరి కి ఇక రౌండ్ ఆయక అప్పడు నా ప్లాన్ అమలు చేస్తా” “ఎం ప్లాన్” “ఆ ప్లాన్ నీకు చెపితే నువ్వు రవితో సరిగ్గా ఎంజాయ్ చేయలేవు సో, ఇప్పుడు చెప్పను . డైరెక్ట్ గా రంగం లోకి దిగి నా ఆశ నెరవేర్చుకుంటా” “సరే మీ ఇస్టం ఇక మీరు మిద్దె పైకి వెళ్ళండి. సంతోష్ ని కూడా అక్కడకే రమ్మని చెప్పండి” “సరే , మరి సిగ్నల్ ఏమిస్తావ్” “హాలో లో లైట్ ఆపితే మిద్దె పైన తెలుస్తుంది సో అదే సిగ్నల్” “సరే నా కోసం ఇంత చేస్తున్నావ్ నువ్వు జాగ్రత్త సౌజి” “మన రిలేషన్స్ లో ఎప్పుడూ ఏమి ఆడగని మీరు మొదటిసారి ఒకే ఒక కోరిక ఇప్పుడు కోరారు. ఆకోరిక నేను తీరుస్తా” అని చెప్పింది . తన కోసం ఇంత చేస్తున్న సౌజన్య ని సంపత్ ప్రేమతో కౌగిలించుకున్నాడు. కొద్ది సేపటికి సంపత్ మరియు సంతోష్ లు మెడ మీదకి వెళ్ళి సౌజన్య రవి రాక కోసం గమనిస్తూ ఉన్నారు. Like 224 Dislike 28 110325 47 3 cookie-check నా కోరిక 9 no

Categories Telugu
More stories See all