All content free · updated every 5 minutes

నా తొలి అనుభ వం – మొదటి Part 1

Story Telugu 4 years ago

నా తొలి అనుభ వం – మొదటి Part 1
మిత్రులారా, ఆ మధ్య ఒక మిత్రురాలు “ప్రియ”, మన మొదటి అనుభవాలను రాయమని సలహా ఇచ్చింది. ఆ సలహాతో ఊపందుకుని, నా తొలి (స్త్రీ సంపర్క) అనుభ వాన్ని మీముందుంచుతున్నాను. నేను అమెరికాకి తరలి వచ్చి ఓ దశాబ్దం దాటుతోంది. మాకు పెళ్ళయి ఐదేళ్ళు నిండింది. నేను పెళ్లి నాటి కి virginని కాదు! (Ofcourse, ఈ పిషయం పెళ్లికి ముందే మా ఆవిడకి స్పష్టంగా చెప్పేశాననుకోండి. మా వివాహమయ్యాక ఎలాంటి వెధవ్వేషాలూ వెయ్యనన్న నమ్మకంతోనే నను చేసుకుంది, మా శ్రీమతి గారు నా virginityని ఒక తెలుగు అమ్మాయితో వదిలేసాను, అమెరికాలోనే. Actually, పెళ్లి వరకూ స్వచ్చంగా ఉందా మనే నా ఉద్దేశ్యం. నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని కాపురం చేద్దామని అనుకునే దగ్గరయ్యాము, తొందర పడిపోయాము. కానీ, ఆ అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదు.. ( ఆ సంగతి తరువాత తెలిసింది) So, ఒక ఏడాది పాటు మస్తు ఎంజాయ్ చేసాక, break-up అయిపోయాము. ఈ అమ్మాయి ఒంపులు సొంపులు చూసి పడిపోయాను, మోహించాను, కామించాను. 5-1 ఉంటుంది. 34-35 కుచద్వయాలు, 29 జఘనం, ఇంచు మించు 35-36 ఊరు వులు. నాకు అన్నిటికన్నా నచ్చింది. ఆవిడ బిగుతైన గుండ్రని పిరుదులు. (A nice rear is my weakness.) Jeansలోనూ, Shortsలోను తన నడక చూస్తూంటే, నా గుండె లయ తప్పేది. నాలోని కామం, ఇంద్రియాల్ని ప్రక్కతోవ పట్టించేది. ఇంచు మించు తెలుగు సిని మా హీరోయిన్ ” మీనా” లాంటి రూపం ( మీనా కన్నా కొద్దిగా సన్నంగా ఉండేదిలెండి). Boyfriend – Girlfriendలా కలిసి తిరిగే వాళ్ళం. Dates చేసుకునేవాళ్లం. అప్పటికి మా ప్రేమాయణం ఒక 6 – 8నెలలుగా సాగుతోంది. వాటేసుకోడాలూ, ముద్దులు పెట్టు కోడాలూ అల వాటయిపోయాయి మా ఇరువురి మధ్యా. కానీ, కొంచం జాగ్రత్త గానే తిరుగుతుండేవాళ్లం – మరింకొన్ని హద్దులు మీరకుండా. ఎప్పుడూ నేనే డ్రైవ్ చేసేవాడిని నా Lexus లో తనని ప్రక్కన కూర్చోబెట్టుకుని. రెస్టారెంట్స్ కీ, సినిమాలకీ, పార్కులకీ, తెగ తిరిగే వాళ్లం. ఎప్పుడూ జీన్స్ వేసుకునేది. ఆ డ్రెస్సుల్లో టైటు పిర్రలు నాకు కనుల పండుగ చేస్తూ చక్కని దర్శనాలిస్తూ ఉండేవి. ఒక రోజు ఏదో ఫంక్షన్ కి వెళ్ళామిద్దరం. చక్కని వచ్చింది. (నాకు మదనతాపాన్ని instantగా పెంపొందించే ఇంకో మంత్రం కట్టుకుని చీర-జాకట్టు; అమెరి కాలో ఇన్నేళ్లుగా చక్కని చీరల్లో సింగారించుకునే తరుణీ మణుల దర్శనభాగ్యం కరువైనందుకేమో మరి) ఓ మై గాడ్, ఎంత సెక్సీగ ఉందో చెప్పలేను. నేను తనని చీరలో చూడడ ము అదే మొదటి సారి. బి గుతుగా ఒంటికి అంటుకున్న రవిక, సైడు నించి తొంగి చూస్తున్న చన్నులు, నన్ను మరీ మరీ ఊరించేసాయి. చేయి, చేయి, పట్టుకుని నడుస్తూ ఉంటే, అప్పుడప్పుడూ తగులుతూ, నన్నింకా రెచ్చగొట్టేసింది. ఫంక్షన్ అయ్యాక, Parking Lotలో, కారులో కూచుంటూ ఉండబట్టలేక చెప్పేసాను “నువ్వు ఈరోజు చాల సెక్సీగా ఉన్నావు. ఎంత కంట్రోలు చేసుకుంటున్నా, ఉండ లేక పోతున్నాను” అని. “నిన్ను ఎప్పుడూ జీన్స్ లో చూడడమేగానీ, ఇదే ఫస్టు టైము చీర జాకట్టులో చూస్తున్నాను – కొత్త అందాలన్నీ కనిపిస్తున్నాయి” అని. ఆ కామెంట్సూ, ఇంకా నా కళ్లలోని కోరికా తనని కొంచం సిగ్గుపడేలా చే సాయి. ఛీ! You have a Dirty mind అంది. తలదించేసుకుంది, ఒక పక్క చిలిపిగా చిరునవ్వు చిందిస్తూనే. తను అంత అందంగా సిగ్గు పడడం కుడా అదే మొదటి సారి; నాకన్నా తనే ఎప్పుడూ జోరు. ఆమాటే నేను తనతో అన్నాను. వెంటనే, “నువ్వు నా అందాలని ఇంత ఓపెన్ గా పొగడ్డంకూడా ఇదే మొదటి సారి. ఎప్పుడూ నా వెనక దొంగ చూపులు, చొంగ కార్చుకుంటూ చూడ్డం తప్ప, నువ్వు చాలా బాగున్నావు అని బయటికి చెప్పడం ఎప్పుడైనా ఉందా?” అని నిలదీసింది, ఈసారి నా కళ్లలోకి సూటిగా చూస్తూ. “అమ్మో పసిగట్టేసిందిరోయ్, నా దొంగచూపులు” అను కుంటూ, ఇంకే మె మాట్లాడాలో తెలియక, కారు పోనిచ్చాను. ఓ రెండు నిముషాల తర్వాత, నోరు పెగుల్చుకుని “సారీ”. అన్నాను. “ఛీ అసలు నువ్వేం మొగాడివయ్యా! ఏ సిగ్నల్సూ అర్ధం కావు! నువ్వు నావెనక కొలతలు వెయ్యడం నాకు నచ్చకపోతే మొదట్లోనే చెప్పేదాన్ని. really enjoy that. అందుకోసమే కదా నీతో వచ్చినప్పుడల్లా నిర్మొహమాటంగా టైటు బట్టలు వేసుకుని వస్తాను” అంది, ఈసారి ఏమాత్రం సిగ్గుపడకుండా, పళ్ళకింద కిందపెది మని చిలిపిగా నొక్కిపెట్టి. నాకొక్కసారి, మా relationship ఒక కొత్త మలు పు తిరిగి పోయినట్టని పించింది. ఒక్కసారి మరీ ద గ్గ రయిపోయినట్ట ని పించేసింది. మన్మధుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టని పించింది. అంతవరకూ ఉంచుకున్న గౌరవాలన్నింటినీ మంట గలిపి, ఒక్కసారి బరితెగించేయాలని పించే సింది. Wow!! అన్నాను, ఇంకే మనాలో తెలియక. గుండెనిండా ఎదో చెప్పలేని భావన. మదినిండా ఆపలేని ఉద్వేగం. తలపంతా వేడి వేడి కామాగ్ని జ్వాలలు. ఒక్కచేత్తో డ్రైవ్ చేస్తూ నా కుడిచెయ్యి తన భుజమ్మీద వేసాను. జుత్తు ని మిరాను. డ్రైవ్ చేస్తున్నప్పుడు నాకు బాగా అలవాటు, అలా తన మీద చెయ్యివెయ్యడం. ఒక్కసారి రోడ్డు మీదనించి దృష్టి మళ్లించి తనకేసి చూసాను – చిరునవ్వు నవ్వాను. మరి ఆ స్పర్శద్వారా, నాచూపుద్వారా నామనసు చదివేసినట్టుంది తను: “కొత్త అందాలు అంటున్నావు, ఇంతకీ పాత అందాల గురించి నాకెప్పుడూ చెప్పలేదు” అంది. మరి నాకెక్కడలేని ధైర్యం వచ్చేసింది. “I am a big fan of your tight ass. Everytime I look at your rear, I am instantly aroused” అన్నాను, ఇంకే మనాలో తెలియక. “I know that yaar! When ever we hug and make out, that’s where your hands dance” అంది. “…and I always enjoyed it” అంది ఇంకాస్త చిలిపి నవ్వుతో. “Well, you are irresistable” అన్నాన్నేను ఆ కారు ప్రయాణంలోనే మా ఇరువురి మధ్యా మో మాటపు ఉచ్చుల న్నీ విడిపోతున్నాయి.. మరి, వలపు కోరికల సంకెలలు బిగుసుకుంటున్నాయి, ఒక్కటొక్కటి గా.. నా చేయి తన జుత్తులోంచి, మెడ మీదుగా, రవికె పైనుంచి, బ్రాను తగులుతూ, వీపుమీంచి, వెన్నుపైనుంచి జారుతూ నడుముపై ఆగింది. సుతారంగా వేళ్లతో ని మిరాను. ఇంకా క్రిందకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నను గానీ, సాధ్యం కాలేదు. కారు – సీటూ, సీట్ బెల్టూ అడ్డు వచ్చాయి. -ఇంకా ఉంది Like 224 Dislike 28 77118 -1 23 cookie-check నా తొలి అనుభ వం – మొదటి Part 1 no

Categories Telugu
More stories See all