All content free · updated every 5 minutes

నా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 28

Story Telugu 3 years ago

నా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 28
నేను వెంటనే కార్ ని ఫాస్ట్ గా డ్రైవ్ చేసి ఎవ్వరు లేని చోట ఒక మూలా పెట్టుకున్నాను. వెంటనే ఫోన్ చేసి “అమిత్ ఎక్కడున్నావ్ ??” అని అడిగాను. అమిత్ వెటకారంగా “భూమి మీద” అన్నాడు. నేను కోపంగా “అమిత్!” అన్నాను. అమిత్ “confidential” అన్నాడు అమిత్ తో మాట్లాడితే ఇలాగె పిచ్చి పిచ్చి సమాధానాలిస్తాడని డైరెక్ట్ గా సబ్జెక్టు లో కి వచ్చేసాను “అమిత్ నాకొక హెల్ప్ కావలి……” “ఎం హెల్ప్ ??” “అమిత్….. ముందుగా నువ్వు ప్రామిస్ చెయ్…….” “ఎం ప్రామిస్??” “నువ్వు నా పై ఎం కామెంట్స్ చేయకూడదు……ఓకేనా ??” “నేహా ఇస్ ఆ బాడ్ గర్ల్……” “అమిత్ ప్లీస్……” “నేహా ఇస్ జడ్జిమెంటల్……..” నేను కొంచెం pleasing గా “అమిత్…….” “ఏంటి ??” “ముందు ప్రామిస్ చేయి……” “ఓకే…… ఏంటి చెప్పు” “నేను ముంబై ఎయిర్పోర్ట్ లో ఉన్నాను……” “నేను బెడ్ పై పడుకొని పోర్న్ చూస్తున్నాను” అన్నాను. “అమిత్ ప్లీస్ చెప్పేది విను…… ఎమర్జెన్సీ సిట్యుయేషన్ అర్ధం చేసుకో……” “ఓకే …. నేహా డియర్ ……..విషయం చెప్పు” “నేను …. నేను…… ఎయిర్పోర్ట్ లో కార్ పార్కింగ్ లో ఉన్నాను…..” “ఒకే…..” “అమిత్ నీగ్రో వాళ్ళు నా బట్టలు తీసుకొని వెళ్లిపోయారు….. ఇప్పుడు నేను కార్ లో నగ్నంగా ఉన్నాను…… నాకు అర్జెంటు గా బట్టలు కావాలి” అమిత్ గట్టిగ ఫోన్ లో నవ్వి “ఏంటి ?? మళ్ళి చెప్పు…..” అన్నాడు. “అమిత్ ప్లీస్….. డీటెయిల్స్ అడగొద్దు…….నాకు అర్జెంటు గా బట్టలు కావాలి……ఎవరైనా నన్ను చూడొచ్చు……” అమిత్ నవ్వుతున్నాడు ఫోన్ లో…. “అమిత్ ప్లీస్…… సీరియస్ గా అడుగుతున్నాను…… ఇక్కడ నాకెవ్వరు తెలీదు…….” “నాకు కూడా……” “అమిత్ ఏదో ఒకటి చెప్పు ప్లీస్……” “నేను ఎయిర్పోర్ట్ లో నే ఉన్నానులే లే……. డోంట్ వర్రీ……” “ఏంటి ?? నువ్విక్కడే ఉన్నావా ??” “ఎస్…..” “ఎప్పుడొచ్చావు ??” ” వాళ్లకి దగ్గరుండి సెండ్ ఆఫ్ ఇవ్వమని…. కుమార్ సర్ చెప్పారు……….” “అమిత్ అయితే ఏదో ఒక షాప్ లో…… ఏవో బట్టలు తీసుకొని రా…….అర్జెంటు గా ప్లీస్…….నా కరెక్ట్ లొకేషన్ ఇప్పుడే వాట్సాప్ చేస్తున్నాను” “నేహా డియర్ ఇన్వెస్టర్స్ ఇప్పుడే ఎయిర్పోర్ట్ కి వచ్చామని మెసేజ్ చేసారు……. నేను రాలేను……” “అమిత్ ప్లీస్……. నువ్వు సీరియస్ గా విషయాన్ని తీసుకోవటం లేదు …… ఎవరైనా చూస్తే ప్రాబ్లెమ్ అవుతుంది నాకు……” “సారీ నేను ఇప్పుడు రాలేను…… ఇన్వెస్టర్స్ ఇంపార్టెంట్ నాకు…….” “అమిత్……” “సారీ….. బాయ్” అంటూ ఫోన్ పెట్టెయ్యబోతుంటే నేను “అమిత్….. అమిత్….. కాల్ కట్ చేయొద్దు…….” అంటూ అడిగాను. అమిత్ ఫోన్ పెట్టేసాడు. లైన్ కట్ అయ్యింది. నేను మళ్ళి అమిత్ కి ఫోన్ ట్రై చేశాను…… బిజీ టోన్ వచ్చింది. మళ్ళి ట్రై చేసాను….. మళ్ళి కట్ చేసాడు నా కాల్…… ని. అమిత్ ని తిట్టుకుని అక్కడే చలిలో కార్ లో నే ఉండిపోయాను. కార్ డాష్ బోర్డు అలాగే బ్యాక్ సీట్స్ వెతికాను, లోపల ఏమి లేవు. అమిత్ ని తిట్టుకుని ఇలాంటి టైం లో ఇలా హెల్ప్ చేయకుండా ఇన్వెస్టర్స్ అంటూ నన్ను వదిలేయటం నాకేమి నచ్చలేదు….. అమిత్ ని బాగా తిట్టుకోవటం స్టార్ట్ చేసాను…… ఈ లోగ బయట నుంచి కార్ కిటికీని ఎవరో కొట్టారు . నాకు భయం వేసింది. నెమ్మదిగా కిటికీ వైపు చూసాను. రాహుల్ కనిపించాడు. చూసి కొంచెం surprise అలాగే హ్యాపీ గా ఫీల్ అయ్యాను. అద్దం దించి హ్యాపీ గా “రాహుల్….. ” పిలిచాను. “నేహా….. ఏంటి బట్టలు లేకుండా ఇలా ??” అని అడిగాడు. “రాహుల్ ప్లీస్….. నేను అన్ని తర్వాత చెప్తాను….. ముందు నాకు బట్టలు కావలి…..” “బట్టల ?? ….. సరే…… ముందు ఈ కోట్ వేసుకో….. ” అని నాకు తన కోట్ నాకు ఇచ్చాడు. థాంక్స్ చెప్పి నేను వెంటనే కోట్ తీసుకొని వేసుకున్నాను. హమ్మయ్య అనుకున్నాను. “ఎలాంటి డ్రెస్ తీసుకోను ??” “ఏదో ఒకటి రాహుల్……. నాకు తెలీదు ఎయిర్పోర్ట్ లో ఎలాంటివి దొరుకుతాయో……” “ఒకే……” అని చెప్పి నాకు ఒక లిప్ కిస్ ఇచ్చి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాడు. నేను కొంచెం రిలాక్స్డ్ గా ఫీల్ అయ్యాను కోట్ వేసుకున్నాక. అమిత్ ఇక్కడికి నీగ్రోలకి సెండ్ ఆఫ్ ఇవ్వటం కోసం వచ్చాడు కానీ అసలు రాహుల్ ఇక్కడెందుకున్నాడు ?? అనే ప్రశ్న గురించి ఆలోచించాను. ఏదోలే అనుకుని ఫోన్ తీసి అమిత్ ని తిడుతూ వాట్సాప్ మెసేజెస్ పెట్టాను. బ్లూ టిక్స్ పడ్డాయి….. అంటే నా మెసేజెస్ అని చదువుతున్నాడు. కానీ ఒక్క రిప్లై లేదు. Pages: 1 2 3 4 5 6 7 Like 224 Dislike 28 18355 0 3 cookie-check నా పేరు నేహా నా వయసు 25 ఏళ్ళు – Part 28 no

Categories Telugu
More stories See all