నేను న ఫాంటసీఎస్ – 1
20 యేళ్ల నా శరీరానికి స్త్రీ సాంగత్యం అస్సలు తెలియదు. ఒకసారి, నా ఇంటర్మీడియట్ లో ఒక పిల్ల బస్సు లో నన్ను చూసి నవ్వితే. కక్కుర్తితో ఆమె దిగిన స్టాప్ లో నేను కూడా దిగిపోయి. దిగుతువుండగానే ఆమె నా వైపు బెరుకుగా చూసింది. నాకు కూడా భయంవేసి బస్సు స్టాప్ లోనే ఒకగంట సేపు ఉండిపోయా, ఎం చేయాలో అర్ధంకాక. ఇంక మనవల్ల కాదులే అని చెప్పి, వేరే బస్సు పట్టుకొని ఇంటికి ఒచ్చేసా. ప్రతిరోజు కాలేజీకి వెళ్లే బస్సు ఒక్కటే అవ్వడంవల్ల మళ్ళీ ఎప్పుడైనా తగులుతుంది అనే ఆశతో. మరుసటిరోజు పొద్దున్నే నేను ఎక్కిన బస్సు స్టాప్ కి వస్తుంటే ఎదో ఆశ పుట్టింది, తను కనిపిస్తుందేమో అని. తను పెద్ద అందగత్తె ఎం కాదు. కానీ మనల్ని చూసి నవ్వినా ఫస్టు గుంట. ఆమాత్రం ఉంటదిగామరి. మొత్తానికి ఆమె స్టాప్ లో లేదు. నాలో ఆశ చావలేదు. కాలేజీ లో రోజు మొత్తం కొంచం నిరాశగా గడిచింది. మనసులో వేరు వేరు ఆలోచనలు. ఆమె యూనిఫామ్ చూసాంగా, ఆహ్ కాలేజీ దగ్గరకి పోదాం అని. కామాంధుడిని అనుకోకండి, కుర్రతనం, అప్పుడే వయసుకు వచ్చాంగా. ఆ మాత్రం ఊపుండాలి మరి. సరే మొత్తానికి ఎం చేయాలో అర్ధంకాక ఆమె కోసమే ఆలోచిస్తూ మల్ల సాయంత్రం ఇంటికి బయలుదేరా. ఈసారి ఆమె నా బస్సు ఎక్కదేమో అనే నిరాశతో. నా తరువాత స్టాప్ లోనే తను ఎక్కింది. నాకు మతిపోయింది. ఆమె సివిల్ డ్రెస్ లో కాలేజీ బాగ్ తో ముందు సీట్లు అన్ని కాళీ ఉన్న ఎవరికోసమో వెతుకుతున్నట్టు వెనకవైపు చూస్తోంది. వెనక డోర్ మెట్లమీద ఉన్న నేను లోపలకి ఒచ్చి. కొంచం ముందుకి నడుస్తుంటే తను నన్ను చూసి ఒక సీట్ వైపు కళ్ళతో చూపించి తను కూర్చుంది ఆ సీట్ లో. సీట్ కాళీ ఉంది. నన్ను కూర్చోమందో అర్ధం కాలే. అక్కడ కూర్చుంటున్న అందో కాలే. రిస్క్ ఎందుకులే అని నేను ఆమె వెనక సీట్లోనే కూర్చుని ఆమెని చూస్తున్న ఎం మాట్లాడాలో. అసలు మాట్లాడాలో వద్దొ కూడా అర్ధం కాక. ఆమె నవ్వుతు నా వైపు తిరిగి అద్దంమూసేయవ గాలికి జుట్టు చెరిగిపోతోంది అంది. నేను కొంచం ముందుకి ఒంగొని ఆమె వాసన పీలుస్తూ అద్దం మూయడానికి ట్రై చేస్తున్న, పడట్లే. ఆమె కూడా ఒక చేయవేసింది నా దగ్గరకు వస్తూ. ఆమె పెర్ఫ్యూమ్ వాసనకి నా ముక్కుపుటాలు అదిరి ఆహ అన్న. ఏమైంది అన్నది. నీ వాసన చాలా బాగుంది అన్న. ఛీ. కుక్కవ నువ్వు అన్నది. అవి ఐనా బాగున్ను ఈ పాటికి పని అయిపోదును అన్న. తను అర్ధం కాక ఏంటి అన్నది. నేను ఎం లేదు లే అన్న. ఎం మాట్లాడాలో అర్ధంకాక బయటకు చూస్తున్న. నిన్న ఎందుకు దిగావ్ అని అడిగింది. ఈ ప్రశ్న వస్తే ఎం చెప్పాలి అని నేను ఆలోచించాలి. సైలెంట్ ఉన్న. నచ్చేనా నేను అన్నది. చాలా అన్న. తను: ఎందుకు? నేను: నన్ను చూసి నువ్ ఎందుకు నవ్వావ్. తను: ఎదో ఫార్మాలిటీ కి. నేను: ఫార్మాలిటీ ఉహ్. ఉష్ష్. నేనింకేదో అనుకున్న లే. ఇంకెందుకు ఇక్కడ కూర్చొని బొక్క. అనేసి సీట్లోంచి లేచా వెళ్పోడానికి. నా చేయిపట్టుకుని ఆపి కూర్చోమంది. ఎందుకు అన్న. సరదాగా అన్నలే కూర్చో అంది. సరే అని కూర్చొని చెప్పు ఎందుకు నవ్వావ్ అన్న. తను: నవ్వితే దిగిపోడమేనా. నన్ను తీసుకెళ్లడానికి నా నాన్న వస్తారు స్టాప్ కి. నువ్ నా వెంట పడితే ఎలా. వామ్మో! ఎదో కక్కుర్తిపడ్డాగాని ఈ రిస్క్ నేను ఆలోచించలేదు అసలు. తను: ఏంటి ఇప్పుడు ఆలోచిస్తున్నావా? అది దిగేముందు ఉండాలి. సర్లే ఇంతకీ నీ పేరు ఏంటి. చెప్పా. తన పేరు అడిగా. చెప్పింది. నెంబర్ అడిగింది. మా బాబు ని బూతులు తిట్టుకున్నా నాకు సెల్ ఫోన్ కొని ఇవ్వనందుకు. మొహమాటంగా లేదు అని చెప్పా. సరే అని తన నెంబర్ చెప్పింది. రాసుకున్న, ఫోన్ కన్నా మెసేజ్ చేయు రెస్పాండ్ అవుతా అన్నది. సరే అని అనుకున్న. తన టైమింగ్స్ కన్న ప్రతిరోజు కలవచ్చు అని ఆశతో. చెప్పింది. కానీ ప్రతిరోజు కలవలేం ఏమో అని అన్నది. అదేంటి అన్న. బస్సులో జనాలు ఉంటె ఎలా కలుస్తాం అన్నది. సర్లే అప్పుడు ఏదోటి చూద్దాం అన్న. ఇంతలో అసలు నేను నిన్ను ఎందుకు కలుస్తా ప్రతిరోజు అని అన్నాది. మామూలుగానే అన్న. తను: కలిసి ఎం చేయాలి? నేను: ఇలాగే సొల్లే సుకుంటాం . సరే అని ఆరోజు అలాగడిచిపోయింది. ఆ వారం లో ఒక నాలుగు సార్లు కలిసాం బస్సులోనే. నాకు ఆత్రం ఆగక బయటకు వెళ్దామా అని అడిగా. నేను: ఈ ఆదివారం సరదాగా ఎటైనా వెళ్దామా!? ఇలా కాలేజీ డ్రెస్సుల్లో ఎంత కాలం అని బస్సుల్లో కబుర్లు చెప్పుకుంటాం. తను: బయటక… తెలిసిన వాళ్ళతోనే పంపరునన్ను. ఇంక బస్సులో పరిచయమైనా వాళ్ళతోనా. అవ్వదు బాబు. లైట్ తీస్కో. నేను: సరే వదిలేయ్ లే అయితే. తను: నువ్వేం మగాడివి రా బాబు. పప్పులా ఉన్నావ్. అవ్వదు అంటే రాను అని కాదు, బతిమలాలి అని. నేను: అబ్బా. ఏంటిప్పుడు నీ కాళ్ళు పెట్టుకోవాలా? తను: అక్కర్లే. ఎక్కడకి ఇంతకీ? ఎమన్నా సినిమాకి పోదామా? నేను: అలాగే, టిక్కెట్లు తీస్తా డైరెక్ట్ గా వచేస్తావా. తను: మొహం పగులుద్ది. మాట్లాడుతున్న అని అలుసా. ఇంటికొచ్చి పిక్ చేసుకొని వెళ్ళు. ఈ వారంలో ఇద్దరి మధ్య చనువు బాగా పెరిగింది లెండి. సరే, సండే మధ్యాహ్నం బస్టాప్ దగ్గర ఉండమన్న. మళ్ళీ ఇంటికి వెళ్తే వాళ్ళ బాబు ఉంటాడేమో అనే భయంతో. తను నవ్వి పర్లేదు లే వచ్చే ఇంటికి, నేను చూస్కుంటా అన్నాది. అడ్రస్ చెప్పింది. ఆదివారం మధ్యాహ్నం భోజనం చేసేసి మా అన్న గాడిని బతిమాలుకొని వాడి pulsar ని తీస్కొని వెళ్ళాను. ఇంటికి వెళ్లి కాలింగ్ బెల్ కొట్ట. తను నవ్వుతు తలుపు తీసి లోపలకి రమ్మంది. ఇన్నాళ్లు చుడిదార్ లో కనిపించలేదుగాని, పాప వొళ్ళు నిగనిగలాడుతోంది. మంచి కండపట్టి, ఎత్తులు పల్లాలు అన్ని భలే ఆనుతున్నాయి తను వేసుకున్న ట్యాంక్ టాప్, షార్ట్ లో. అలానే చూస్తూ ఉండిపోయా. ఏ పార్ట్ చూస్తున్నానో కూడా తెలియదు నాకు. తను: నా మొహంమీద చిటికె వేసి మొహం ఇక్కడ ఉంది అని తన మొహం ని చూపించింది. నేను: దానితో పనిలేదు లే నాకు. తను: ఏంటి? నేను: ఏంటి ఇంక రెడీ అవ్వలేదు. టైం అవుతోంది. ఐనా ఇంట్లో ఇలానేనా ఉంటావ్. అబ్బా, ప్రతి రోజు ఇక్కడే ఉండిపోవాలి అనిపిస్తోంది అన్న. తను: చాలా చేసావ్ లే. సరే, ఏ డ్రెస్ వేసుకోవాలో అర్ధంకాట్లే, వచ్చి సెలెక్ట్ చేయి అంది. నేను: నీ డ్రెస్ లు నాకు ఎలా తెలుస్తాయి. ఐనా ఇంట్లో ఎవరు లేరా? తను: లేరు. అందుకే గా నిన్ను రమ్మని చెప్పా. ప్రతిసారి అమ్మ ఇస్తుంది. ఇప్పుడు లేదుగా, అందుకు ఎం వేసుకోవాలో తెలియట్లే. నేను: అవునా. ఈ విషయం ఇంత లేట్ గాన చెప్తావ్ అని ఇల్లంతా చూస్తూ లోపల తిరుగుతున్న. తను: తరువాత చూద్దువు లే గాని ముందు ఓ డ్రెస్ సెలెక్ట్ చెయ్ బాబు. టైం అవుతోంది నేను: ఎక్కడకి? తను: సినిమాకి అన్నావ్. నేను: అది కేన్సెల్ అయ్యింది. తరువాత చూద్దాం లే. తను: అదేంటి? నేను: అంటే ఇంట్లో ఎవరు లేరు అన్నావ్ గా. తను: అయితే… నేను: ఎమన్నా చేస్కోవచ్చు గా.. తను: అంటే? నేను: అదే, ఎమన్నా చేసుకొని తింటూ సినిమా ఎమన్నా చేస్కోవచ్చు గా అని. తను మెల్లిగా, అడిగే ధైర్యం లేదు గాని ఎమన్నా చేస్కోవచ్చు అంట అని అన్నాది. అది నేను విని వెంటనే నవ్వుకుంటూ వెళ్లి తనని గట్టిగా వాటేసుకుని మీద పడిపోయా. తను వదలరా బాబు. ఏంటి ఇది సడన్ గా ఏమైంది. వదులు అన్నాది. నువ్ నన్ను టెంప్ట్ చేయడానికే ఈ డ్రెస్ లో ఉన్నావ్ కదా. తను: ముద్దపప్పుకి బానే అర్ధం అయ్యిందే. నేను వెంటనే తన పిర్ర మీద గట్టిగా ఒక్కటి కొట్ట. అబ్బా అని అరిచి నన్ను వెనకనే ఉన్న సోఫా లోకి నెట్టి నా మీద పడి గట్టిగా పట్టుకొని నా చేతులు పట్టేసుకొని నా వాళ్ళో మొహం నా వైపు పెట్టి కూర్చొంది. తను: ఏంట్రా కొడుతున్నావ్. ఇది నా ఇల్లు, తోలు తీసేస్తా.