నేను మావయ్యగారు
నా పేరు శిరీష వయసు 24 ఏళ్ళు. బీయస్సీ వరకు చదివాను. వైజాగ్ లో ఉంటాము. మధ్యతరగతి కుటుంబం అయినప్పటికి, ఒక్కత్తే కూతురిని కావటంతో మా నాన్ననన్ను ఒక సాఫ్టువేరు ఇంజినీరుకు ఇచ్చి పెళ్ళిచేసారు. కట్నకానుకలు ఘనంగానే ముట్టచెప్పారు. మా ఆయన పేరు కిరణ్. హైటు 5’9″ ఉంటారు. మనిషి చామనఛాయ అయినప్పటికీ, కొటేరు ముక్కు, అందమైన కళ్లు, ఒత్తుగా వుండే జుట్టు, ఓవరాల్ గా అందంగానే ఉంటారు. ఇక నా విషయానికి వస్తే, నా అందమంతా నా ఒంటి రంగులోనే ఉంటుంది. పచ్చటి పసిమిరంగు లో ఉంటాను. ‘మా నాన్నమ్మ నా కంటే రంగు ఉండేది.. ఆమె రంగే నాకు వచ్చింది’ అంటారు మా నాన్న. మొహం, కళ్ళు తీరుగానే ఉంటాయి. బ్రా సైజు 36, పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మా ఆయన నా రంగు చూసి వెంటనే ఒప్పకున్నాడు. ‘ఎంత మందిని చూసినా ఏదో ఒక వంక పెట్టేవాడు, మీ అమ్మాయి అదృష్టం మా వాడు ఊ కొట్టాడు’ అని మా ఆడపడుచు గొప్పలుపోయింది. ఆమెకి పెళ్ళి అయి, హైదరాబాదులో సెటిల్ అయ్యారు. మా ఆయన TC5 లో సీనియర్ సాఫ్ట్ వేర్ ఇంజినీరు. బెంగళూరులో పోస్టింగు. పెళ్ళి అయిన పది రోజులకే నేను కాపురానికి వెళ్ళాను. కిరణ్ చాలా మంచి మనిషి ఏదైనా నిదానంగా అలోచించి చేస్తాడు. సెక్స్ దగ్గరకు వచ్చేటప్పటికి చాలా హుషారుగా ఉండేవాడు. నాకు కావలిసినట్టు ಅಡಿಗೆ మరీ చేసేవాడు. ఓరల్ సెక్స్ కూడా మా సెక్స్ లైఫ్ లో భాగంగా ఉండేది. కావాలనిపించినప్పుడల్లా, సిగ్గుపడకుండా, అడిగి చేయించుకునేదాన్ని. మా మామగారు గుంటూరులో ఉంటారు. అత్తయ్య కాలం చేసి రెండు సంవత్సరాలు అయింది. పెళ్ళి అయిన ఏడాదిన్నరకు మాకు బాబు పుట్టాడు. వాడికి నెల వయసు ఉండగా, ఆయనను ఏదో ప్రాజెక్టు అనిచెప్పి 18 నెలలు కోసం డెప్యుటేషన్ మీద అమెరికా వెళ్ళమన్నారు. నెలా–రెండునెలలు కాదు కదా… మమ్మల్ని ఇండియాలో వదిలి వెళ్ళటానికి అందుకే నేను కూడా బాబును తీసుకుని ఆయనతోపాటి వెళ్ళాను. ఆయనకైతే పాస్ పోర్టు/ వీసా రెడీగా ఉన్నాయి. కాని నాకు మాత్రం నెల రోజుల తరువాత గాని రాలేదు. అంతవరకూ ఆయన ఒక్కరే వెళ్ళి ఎవరో ఫ్రెండ్ తో ఉన్నారు. నేను వెళ్ళిన తరువాత ఇల్లు తీసుకున్నాము. డెట్రాయిట్ లో నివాసం. అమెరికా ఎంత బాగున్నప్పటికీ, డబ్బులు నీళ్ళలాగా ఖర్చు అవుతుండేవి. ముఖ్యంగా పనిమనుషులు రోజుల్లెక్కన చార్జ్ చేసే పద్ధతి ఉండేది. రోజుకు వంద డాలర్లు పైనే తీసుకునేవారు. మన రూపాయల్లో మార్చి చూసుకున్నప్పడల్లా గుండె గుభేల్మనిపించేది. అందుకే చాలా జాగ్రత్తగా పొదుపుగా ఉండేవాళ్ళం. ఎవరికైనా అనారోగ్యం వచ్చినా ఇబ్బందే. దాక్టర్లు, నర్సులు, మందులు అన్నీ చాలా కాస్జీగా ఉండేవి. రెండు నెలలు హ్యాపీగానే గడిచి పోయాయి. ఈ మ ధ్యలోనే మా ఆడపడుచు వాళ్ళ ఫామిలీతో వచ్చి పది రోజులు ఉండి అమెరికా చూసి వెళ్ళారు. మా మామగారు కూడా అప్పుడు వచ్చేదే గాని, ఆయనకు లీవు దొరక్క రాలేదు. ఆయన ఇరిగేషన్ డిపార్టుమెంటులో చీఫ్ ఇంజనీరు. ఇదిగో… ఇప్పుడే ఫోను వచ్చింది మామ గారి దగ్గరి నుండి… నెల రోజుల పాటు లీవు దొరికింది. వీసా కూడా వచ్చింది. పది రోజుల్లో వస్తున్నారని. మా ఆయన నేను చాలా సంతోషించాము. మావయ్య గారు చాలా మంచి మనిషి వయసు యాభై ఉంటుందేమో. అయినా చాలా ఆరోగ్యంగా ఉండి బలమైన బాడీతో ఎప్పుడూ ఫిట్ గా ఉంటారు. ఆయన వయసులో ఉండగా పెద్ద స్పోర్ట్స్ మన్ అట. ఆయన వచ్చే రోజు రానే వచ్చింది. ఇద్దరమూ ఏయిర్‌పోర్టుకు వెళ్ళి రిసీవ్ చేసుకున్నాము. ఆప్యాయంగా పలకరించారు. మామయ్య గారు. రెండు రోజులు సెలవు పెట్టుకుని కిరణ్, నేను ఇద్దరమూ కలిసి దగ్గరలో ఉన్న ప్రదేశాలు చూపించాము. డిస్నీలాండ్, హాలీవుడ్, నయాగరా జలపాతం ఇవన్నీ చూపిద్దామని ప్లాన్ చేసినా, ఆయన మరీ ఇంటరెస్టు చూపలేదు. ఏముంది… పెద్ద పెద్ద భవనాలు హడావిడి బ్రతుకు తప్ప’ అన్నారు. ఈలోపులో కబురు… ఇండియాలో ఆయన ఇంతకు ముందు చేసిన ప్రాజెక్టులో ఏవో మార్పులు చేర్పులు చేయాలట… అందుకని అర్జంటుగా రెండు వారాల పాటు ఆయన్ని రమ్మనమని. ఉన్నపళంగా బయలుదేరమని వాళ్ళ బాసు చాలా స్పెషల్ గా ఫోన్ చేసి తనని రిక్వెస్ట్ చేసారు. మామయ్య వచ్చిన ఆనందం ఈ రకంగా హరించుకు పోయింది. వెళ్ళక తప్పదని తేలిపోయిన తరువాత, కిరణ్ కూడా ‘మా నాన్న ఉన్నారు కదా, ఆయన ఉండగానే నేను వెళ్ళి వచ్చేస్తే, నీకు కూడా తోడుగా ఉన్నట్టు ఉంటారు’ అని చెప్పి బయలు దేరాడు. ఇక నా చేతుల్లో ఏముంది అని ఊరుకున్నాను. తను వెళ్ళిన నాలుగు రోజులపాటు చాలా వెలితిగా అనిపించేది. రోజూ మావయ్య చూడకుండా ఏడ్చేడాన్ని. ఆ తరువాత కొంత తేరుకున్నాను. కిరణ్ కూడా, ఎంత పనిలో ఉన్నప్పటికీ, రోజుకి రెండు మూడు సార్లు ఫోన్ చేసేవాడు. ఆ రోజు కూరగాయలు తీసుకువద్దామని దగ్గరలో ఉన్నమార్కెట్ కు బయలుదేరాను. మావయ్య గారిని రమ్మంటే, ‘తలనొప్పిగా ఉందమ్మా, నువ్వు వెళ్ళి రా’ అన్నారు. మార్కెట్ చాలా దగ్గర. నాలుగునిమిషాలు నడిస్తే చాలు. బాబు నిద్ర పోతుంటే, మావయ్య గారికి అప్పచెప్పి, నెమ్మదిగా నడక మొదలు పెట్టాను. నడుస్తుంటే ఏవో ఆలొచనలు. కిరణ్ గురించి, తను ఎలా వుంటున్నాడు… ఏమి తింటున్నాడు. ఎప్పుడొస్తాడు… ఇంకా ఎన్నాళ్ళు…. ఈ ఆలొచనల్లో నన్ను నేను మరిచి.. ఎప్పుడొచ్చానో …రోడ్డు మధ్యలోకి వచ్చేసాను. సడెన్ గా తెలివితెచ్చుకుని, ప్రక్కకు వెళదామని అనుకుంటున్నాను… అదే క్షణంలో వెనకనుండి ఏదో వెహికిల్ వచ్చి నన్ను బలంగా గుద్దింది. క్షణాల్లో తెలివి తప్పాను. మళ్ళీ మెలకువ వచ్చేటప్పటికి, హాస్పిటల్లో ఉన్నాను. రెండు చేతులకూ మోచేతుల క్రిందనుండి మణికట్టుల వరకూ, ఇంకా అన్నివేళ్ళకు ప్లాస్టర్లు ఉన్నాయి. నడుముకు కూడ గట్టి బాండేజి వేసారు. ఒళ్ళంతా నెప్పలు, ప్రక్కనే మామయ్య గారు ఆదుర్దాగా నా మొహం వంక చూస్తున్నారు. ఆయన చేతుల్లో బాబు. నేను చేసిన పనికి… సిగ్గేసింది. రోడ్డు పైన నడుస్తున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడవాలి… నేనేమో ఆలోచనల్లో పడి… ఈ పరిస్థితి తెచ్చుకున్నాను. తలుచుకుంటే ఏడుపు ముంచుకు వచ్చింది. ఏడుస్తుంటే మావయ్య వచ్చి చెప్పారు ‘ఏమీ ఫర్వాలేదమ్మా నిన్ను చూసి వెహికిల్ డ్రయివర్ సడెన్ బ్రేకు వేయటంతో బ్రతికావు.. మనిషికి ఏమీ కాలేదు కాక పోతే నువ్వు పడినప్పుడు రెండు చేతులపైనా బలంగా ఆనించి పడటంతో చేతుల మీద…. వేళ్ళ మీద ప్రెషర్ ఎక్కువై రెండు చేతులు, మణికట్టులనుండి కింద.. వేళ్ళన్నీ కూడ ఫ్రాక్చర్ అయినాయి ప్లాస్టర్ వేసారు. పోలీసులు నా సెల్ లో ఉన్న నెంబర్లు చూసి కిరణ్ కు ఫోను చేస్తే. కిరణ్.. మా ప్రక్కన ఉండే నైబర్స్ కి చెప్పి, మావయ్య గారికి కబురు పంపి, హాస్పిటల్ కు పంపించారంట… ఇంత కధ జరిగింది. చాలా బాధ వేసింది. కాసేపటికి కిరణ్ ఫోను వచ్చింది. వెక్కి వెక్కి ఏడ్చాను… తను ఊరుకో పెట్టాడు… ‘ఏమీ కంగారు పడకు… మా నాన్న అక్కడే ఉండి మంచి జరిగింది… నేను త్వరగా వచ్చేస్తాను’ అని ధైర్యం చెప్పాడు. అయిదు రోజుల పాటు హాస్పిటల్లోనే ఉంచి డిస్చార్జి చేసారు. హాస్పిటల్ లో నర్సులు ఉండటంతో ప్రాబ్లం లేదు. ఇంటికి వచ్చాకా అసలు సమస్యలు మొదలయ్యాయి. రెండు వారాలు పాటు చేతులు వేళ్ళు రెండూ కదల్చవద్దని చెప్పారు. సున్నితమైన వేళ్ళన్నీ ఫ్రాక్చర్ అవటంతో, హీలింగ్ కు టైము పడుతుంది. కంప్లీట్ రెస్ట్ ఉంటే త్వరగా కోలుకుంటారు అని చెప్పారు డాక్టర్లు. రెండు చేతులూ కదల్చలేని స్థితి. ఒక ప్రక్క బాబు… ఇంకో ప్రక్క మావయ్య – పైగా కిరణ్ దగ్గర లేడు… ఏడుపు ముంచుకు వచ్చింది. వెక్కి వెక్కి ఏడ్చాను… మావయ్య గారు కంగారు పడ్డారు… ఎందుకమ్మా…. ఏడవకు… నేను ఉన్నాను కదా… కిరణ్ ను కూడా త్వరగా రమ్మని చెప్పాను’ అని అన్నారు.