నేర్పిన పాఠాలు 1
ఎలా వున్నారు నేను మీ దేవ , నా వయస్సు వోచి 22 నా మెయిల్ ID: [email protected] ఈ స్టోరీ లో కొంచం సెక్స్ కొంచం తక్కువే ఉంటుంది కానీ మీకు మసాలా ఇవ్వడానికి ట్రై చేస్తాను స్టూడెంట్ అండ్ టీచర్ కి మద్యన రిలేషన్ అండ్ రొమాన్స్ అన్ని కలిసి ఉంటాయి సెక్స్ కూడా ఉంటుంది ఆ పై మీ ఇష్టం మీ ఫీడ్ బ్యాక్ ఇవ్వటం మరచిపోకండి రోహిత్ కి అప్పుడే 18 వచ్చాయి కానీ 2 ఏళ్ల నుంచి 10 th class మీద దండయాత్రలు చేస్తూనే ఉన్నాడు కానీ ఏమి ఫలితం లేదు కానీ cricket లో అతనికి అతడే సాటి క్లాస్ కన్న గ్రౌండ్ లోనే ఉంటాడు ఎప్పుడు ఆడుకుంటూ ఉంటాడు కానీ వాళ్ళ అమ్మ రేణుక కి ఒకటే కోరిక కనీసం ఒక డిగ్రీ ఉంటే వీడికి స్పోర్ట్స్ కోట లో ఏదో ఒక జాబ్ లో తోసేయోచు తోసెతోచు ఆవిడకి 39 మొగుడు తో పడలేక విడాకులు అయ్యి 5 ఏళ్లు అయ్యాయి అప్పటి నుంచి తానే ఒంటరిగా పెంచుకుంటుంది ఇంకా కథ లోకి వెళ్దాం అమ్మ:ఏంట్రా ఇంకా లేగ లేదా రా రోహిత్:ఎంటి అమ్మ నీ బాధ అమ్మ:స్కూల్ కి వేళ్ళు రా రేయ్ నువ్వు ఇలాగ ఉంటే ఎలాగ రా నువ్వు రోహిత్:ఇప్పుడు బాగానే ఉన్న పొద్దునే వెళ్లి 2 గంటలు ప్రాక్టీస్ కి వెల్ల రెస్ట్ తీసుకొని అమ్మ:సరే వేళ్ళు నాకు పనికి లేట్ అవుతుంది సరే రా నీ గొడవ ఆపవే ఇంకా రోహిత్ వెళ్లి రెఢీ అయి వచ్చాడు రేణుక వాడికి డబ్బా ఇచ్చేసి ఇద్దరు ఎవరి దారి లో వాళ్ళు వెళ్లి పోయారు ఇంకా స్కూల్ లో అడుగు పెట్టాడు క్లాస్ లోకి వచ్చిన వెంటనే అందరూ చూస్తూ ఉన్నారు కానీ రోహిత్ అది ఏమి పట్టించుకోకుండా కూర్చొని ఉన్నడు టీచర్ పాఠం చెప్తూ ఉన్నాడు కానీ రోహిత్ కీ ఏమి ఎక్కడం లేదు తన కిటికీ నుంచి గ్రౌండ్ చూస్తూనే ఉన్నాడు మాస్టర్:రేయ్ రోహిత్ ఎం చూస్తున్నావు రా రోహిత్ ఒక్క సారిగా లోకం లోకి వచ్చాడు రోహిత్:ఎం లేదు సార్ కొంచం పెన్ పడిపోతే తీసుకున్న మాస్టర్: ఆబ్బడం కూడా చెప్పడం రాదు రా నీకు గ్రౌండ్ నే కదా చూస్తూ ఉన్నావు ఆగు ప్రిన్సిపల్ దగ్గరకి తీసుకొని వెళ్తే ఆయనే చెప్తాడు క్లాస్ అంత వాళ్ళని చూస్తూ నవ్వుకుంటూ ఉన్నారు రోహిత్ నీ ఒక్క సారిగా బెంచ్ నుంచి లాగి కర్రతో కొడుతూ ఉన్నాడు రోహిత్: కొట్టా కండి ప్లేస్ చాలా నొప్పి గా ఉన్నది మాస్టర్ కొంచం శాంతించి కొట్టుడు ఆపేశాడు మాస్టర్:రా ప్రిన్సిపల్ ఏ చెప్తాడు ఇప్పటికే 2 ఏళ్ల నుంచి చూస్తున్న కానీ ఏమి మార్పు లేదు క్లాస్ అంత మౌనం గా వాళ్ళని చూస్తూ ఉన్నది చెవులు కోరుకుంటూ ఉన్నారు ఇద్దరు నడుచుకుంటూ ప్రిన్సిపల్ దగ్గరకి చేరారు ప్రిన్సిపల్:ఎంటి ఇలాగ వచ్చారు ఏమి అయ్యింది మూర్తి గారు మాస్టర్ ( ఆయన పేరు మూర్తి అంటారు):వీడికి చదువు అవసరం లేదు సార్ ఇప్పటికీ చాలా కాలం అయింది ప్రిన్సిపల్:అలాగ డిసైడ్ ఎంటి అండి రోహిత్ కి క్రికెట్ ఇష్టం మీరు వెళ్లి అడగలరా చెప్పండి రోహిత్ మెల్లిగా నవ్వుతూ ఉన్నాడు ప్రిన్సిపల్:నవ్వుతూ ఉన్నావా సిగ్గు లేదా రా మీ అమ్మ నీ కోసమే కష్ట పడుతు ఉన్నది నీకు ఆ బాధ లేదు క్రికెట్ తో పాటుగా కొంచం చదువుతే బాగు పడతావు రా శుంఠ రోహిత్:సారి సార్ ఈ year పాస్ అవుతాను నమ్మండి ప్రిన్సిపల్:సరే ఏదో ఒకటి చేసి పస్ అవ్వు ఇప్పటికే చాలా కాలం అయింది నువ్వు మంచి క్రికెట్ ప్లేయర్ వి కబ్బతే అండ్ మీ అమ్మ గారి కష్టం చూసి నేను ఫీస్ గురించి మాట్లాడం లేదు కానీ మర్తి:వీడు ఉంటే నేను క్లాస్ తెయ్యలేను ఎం అనుకోకండి ప్రిన్సిపల్:సరే నేనే ఈ వారం లో ఏదో ఒకటి చేస్తా ఇంకా ఇష్టం లేకుండా ఒక మూర్తి రోహిత్ నీ తీసుకొని వెళ్ళి పోయాడు వీళ్ళ గోల వాళ్ళ క్లాస్ అయి పోయింది ఇంకా మూర్తి వెళ్లి పోయాడు రోహిత్:పోయాడు రా బాబు నా సవు నేను శాస్త వీడికి ఎందుకు రా బాబు కర్మ కాకుంటే కొందరు ఏమో రోహిత్ నీ ఓదార్చారు అన్న అన్న అని కానీ చాలా మంది ఎగతాళి చేసే వల్లే ఎక్కువ స్కూల్ అయిపోయింది అందరూ ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు రోహిత్ ఇంటికి లో స్పోర్ట్స్ మాగజైన్ చూస్తూ ఉన్నాడు వీడు చూస్తూ ఉండడం గా రేణుక ఒక్కటి పీకింది రేణుక:ఏంట్రా స్కూల్ లో నువ్వు చేసింది ఇప్పటికే పరువు పోతుంది ఇంకా నీ స్కూల్ మీ సార్ చెప్తూ ఉంటే నా తల కొట్టేసిన పని అయింది రోహిత్:అమ్మ తప్పు అయిపోయింది అమ్మ మళ్ళీ అలాగ చేయను రేణుక:ఈ సారి నువ్వు పాస్ అయితే సారి లేకుంటే ఏదో ఒక కులి పనికి పంపిస్తాను రోహిత్:అలాగ మాత్రం చేయకు అమ్మ అలాగ చేస్తే డిస్ట్రిక్ట్ లెవెల్ లో అడలేను రేణుక: ఇప్పుడు కూడా నువ్వు పస్ అవుతా అనడం లేదు నీ అబ్బా కి ఉన్న పిచ్చి నీకు అంటుకున్నది ఇంకా వాడిని కొట్టడం అపీసి సైలెంట్ గా ఉన్నది చాలా ఏమి మాట్లాడలేదు రోహిత్: ఏదైనా మాట్లాడు అమ్మ చాలా బాధ ఉన్నది నువ్వు కాకుంటే ఎవరు ఉన్నారు నాన్న లేరు నువ్వు రేణుక:సరే రా నువ్వు చదువులో మంచిగా పస్ అవ్వు నీ క్రికెట్ కీ అడ్డు చెప్పాను అని రోహిత్ నీ హగ్ చేసుకున్నది వాడు కూడా అలాగే హగ్ చేసుకొని ఉన్నాడు మరుసటి రోజు ఇష్టం లేకున్నా స్కూల్ కీ వెళ్ళాడు ఇలాగ ఆ వారం గడిచిపోయింది రేణుక:రేయ్ ఈ రోజు నాకు ఒక పని ఉన్నది నువ్వు ఏదో ఒకటి తినేయి రా బయట అని డబ్బులు చేతిలో పెట్టింది రోహిత్:సరే అమ్మ ఈ రోజు అయినా కొంచం స్కూల్ మంచిగా ఉంటే బాగుండు ఇంకా స్కూల్ కీ వెళ్ళాడు ఎప్పటి లాగా తన ప్లేస్ లో కుర్చీని ఉన్నాడు మూర్తి:ఎంటి రోహిత్ సార్ ఇక్కడ ఉన్నారు రోహిత్:నా ప్లేస్ ఇదే గా మూర్తి:నీకు ఎవరు చెప్పలేదా మీ లాంటి గొప్ప వల్ల కోసం వేరే సెక్షన్ పెట్టారు ప్రిన్సిపల్ గారు రోహిత్: హోం సరే ఎక్కడ ఆ క్లాస్ మూర్తి:పైన ఫ్లోర్ లో 10D పో ఇంకా చెప్ప కదా రోహిత్:ఇప్పుడే సార్ మీరు నేను టాప్ కి వెళ్ళడం స్టార్ట్ అయింది మీరు నా కళ్ళ కింద ఉంటారు మూర్తి:ఎంటి రా రోహిత్: అదే సార్ నేను పైన ఫ్లోర్ లో ఉంటే ఈ ఫ్లోర్ నా కాళ్ళ కింద ఉంటుంది కాదు ఈ ఒక్క డైలాగ్ తో అందరూ నిర్ఘాంత పోయ్యారు తన బ్యాగ్ తీసుకొని 10D కీ వెళ్ళిపోయాడు రూం లోకి వెళ్ళాడు కానీ ఎవరూ లేరు రోహిత్:ఎంటి అబ్బా ఎవరు లేరు అస్సలు నేనే ఫస్ట్ గా వచ్చినా ఆ పర్లేదు లే ఒక 5 mins నెమ్మదిగా ఒక అమ్మాయి వచ్చింది పెద్దగా ఇంట్రెస్ట్ చూపిలేదు అమ్మాయి: బాబు 10D ఇదే కదా ఎవరు లేరు ఎంటి అబ్బా రోహిత్:ఇదే 10D కానీ నా పేరు రోహిత్ నీ పేరు ఎంటి అమ్మాయి:నీ పేరు తెలియదు కబ్బాటి బాబు అన్నాను నా పేరు స్వప్న టీచర్ కి టైం విలువ తెలియదు కదా రోహిత్:హా అవును లే మనం ఇద్దరమే ఉన్నాం కదా ఏదో లాగా ఉన్నది ఎవరో తెలియని గొంతు వినిపించి సైలెంట్ అయ్యారు ఆవిడ తో పాటు ఇంకొక అబ్బాయి అమ్మాయి వచ్చారు ఏమిటి సైలెంట్ అయ్యారు మాట్లాడండి కొంచం రోహిత్:ఎవరు అండి మీరు టీచర్ కోసం వెయిట్ చేస్తున్నాం ఆ టీచర్ నీ నేనే మీకు క్లాస్ తీసుకునేది మొత్తం 4 మంది పెద్ద కష్టం కూడా కాదు లే నా పేరు దుర్గ స్వప్న:ఏమో మీరు అని తెలియక అనేసం లే దుర్గ:హా సారీ వీళ్ళని వాళ్ళ క్లాస్ నుంచి తీసుకొని రావడం లో లేట్ అయ్యింది సరే పరిచయం ఇవ్వండి అందరూ నా పేరు స్వప్న రీసెంట్ గా ఈ స్కూల్ లో జాయిన్ అయ్యాను కొంచం ఫేషన్ ఇంట్రెస్ట్ ఎక్కువ అందుకే ఇక్కడికి తోసేశారు దుర్గ:కూర్చో అప్పుడు అప్పుడు నేను అడుగుతా ఫ్యాషన్ టిప్స్ స్వప్న:ఓకే మేడం కలిసి షాపింగ్ కి పోదాం ప్లాన్ చేయండి దుర్గ:సరే నెక్స్ట్ నా పేరు రోహిత్ నాకు క్రికెట్ ఇష్టం చదువు కన్న ఈ సారి పస్ అవుతా లే 2 years నుంచి రాస్తున్న దుర్గ:అవునా క్రికెట్ లో నాకు అయితే మలింగ బౌలింగ్ ఇష్టం యువరాజ్ సింగ్ బ్యాటింగ్ బాగుంటుంది మాట్లాడం లే సరే నెక్స్ట్ నా పేరు రాజు నాకు vehicles ఇంట్రెస్ట్ కానీ చదువు అబ్బే దుర్గ:నీకు ఏమి car ఇంట్రెస్ట్ రాజు నీకు రాజు: