All content free · updated every 5 minutes

పంతుల మ్మ

Story Telugu 2 pages 3 years ago

పంతుల మ్మ
వొరేయ్ తరుణ్ ఈ అమ్మాయి తార అని మన పక్క ఇంట్లో ఉంటుంది, ఇక్కడ బడి లో ఇంగిలీషు పంతులమ్మ, పీళ్ళాయన పేరు వి ఆర్ ముండ, టీ ఎస్టేట్లలో పని చేస్తాడుట, ఈ అమ్మాయి చిన్నప్పుడు రాజ మండ్రి లో పెరిగిందట, వాళ్ళ నాన్నగారు bank ఉద్యోగ రిత్యా ఆంధ్ర దేశం లో చాలా కాలం ఉన్నారుట, అని పురాణం మొదలెట్టింది తరుణ్ తల్లి అలివేలు. కారు వెనుక సీటులో ఉన్న ఒక ప్రౌఢ అతని తల్లి పక్కన కూర్చుని ఉంది, అలివేలు పరిచయం చెయ్యగానే “హలో” అని ఒక మందహాసం విసిరుతూ ఇంకెవరూ గమనించటలేదని చూసి తరుణ్ కి కన్ను కొట్టింది, కొంచెం అవాక్కైన తరుణ్ అంతలోనే సర్దుకుని ఒకసారామెని పరకాయించి చూసాడు ముఖములో అందాలు కొట్టొచ్చినట్టున్నాయి, 27-30 మధ్యలో ఉండవచ్చు వయస్సు, ఇక ఆట్టే చూడటం బాగోదని ఆమెకి ప్రతిగా “హలో చెప్పి బుద్ధిగా ముందర సీటులో కూర్చున్నాడు, ఐతే అతని మనస్సులో మాత్రం ఆలోచనలు పరుగులు తీస్తున్నాయి మంచి కసి మీదున్న పెళ్ళైన పరువాల ప్రౌఢ మొదటి చూపులోనే పెళ్ళికాని పరాయి మొగాడికి కన్ను కొడితే ఎంతటి వాడికైనా లాగులో లుక లుక గుండెల్లో దడ దడ తప్పవు ໖. అసలే బెంగాలీ (రచన బొమ్మ ఉంటే ఇక చెప్పనవసరం అందులోను లేదు) పిటపిటలాడే వయస్సులో ఉన్న ప్రౌఢ మెడకింద అందాలు, వంట్లో కోరికలూ పూకులో ర సాలు అన్ని కాస్తంత ఎక్కువగానే ఉంటాయి అనుకున్నాడతను. తరుణ్ ఒక పెద్ద బహుళజాతి bank లో పని చేస్తాడు, మంచి చురుకైన వాడు, వయస్సు 25 మించి ఉండదు, ఉద్యోగం లో చేరి 3 యేళ్ళే ఐనా అతని దక్షతను గుర్తించి అతనిని డార్జీలింగ్ లో కొత్తగా పెట్టిన శాఖకు అధ్యక్షుడిని చేసి పంపారు. అన్ని వసతులు bank వారే సమకూర్చారు, ఉండడానికి టీ ఎస్టేట్లని ఆనుకుని ఉన్న పెద్ద బంగళా తిరగటానికి పడవలాంటి పెద్ద కారు. అతని తల్లి అలివేలుకి మాత్రం ఒక్కగానొక్కబ్బాయి ఏమి తిప్పలు పడతాడోనన్న తాపత్రయం. అసలే కొత్త ప్రదేశం పైగా వీడు పని లో పడితే ఇక తిండి నిద్ర ధ్యాస ఉండదు అనుకుని వండి పెట్టడానికని అతని వెనుకే వచ్చింది. అసలే చలిప్రదేశం అమ్మ ఈ వయసులో తట్టుకోగలదో లేదో పైగా ఆమెకి అక్కడ ఏమి తోస్తుందని ఉన్నా అడ్డు చెప్పలేక పోయాడు. అతని తండ్రి 5 యేళ్ళా క్రితమే ఒక రోడ్డు ప్రమాదం లొ గతించాడు, అమ్మ మొన్నటి వరకు చెన్నై లో అతని అక్క బావ వద్ద ఉంది. ఐనా ఇక్కడ చలికి బెంబేలెత్తితే అప్పుడు అదే సాకుగా చెప్పి ఆమెని చెన్నై రవాణా చెయ్యవచ్చు లే అనుకున్నాడు తరుణ్. తరుణ్ కి అలివేలు పై ఒక పక్క కోపం ఒక పక్క ఇష్టం ఏర్పడ్డాయి.

అమ్మ పురాణం విడేస్తే ఆమెని ఆపటం ఎవ్వరి తరం కాదు, ఆ ముండ (అదే తార ముండ) కి తన సంగతంతా చెప్పేసుంటుంది “మా వాడు ఉట్టి అమాయకుడు, నోట్లో వేలు పెడితే కొరకలేడూ, అమ్మాయిల జోలికి వెళ్ళని బుద్ధి మంతుడు, కాలేజి లో కూడా ఏ అమ్మాయిని ఎరగడు” అని ఆమె పరిచయమైన ప్రతీ వాళ్ళకి చెప్పడం అతనికి ఇబ్బందిగా ఉండేది, అమ్మకి ఎన్ని సార్లు చెప్పినా “తప్పేముందిరా, మా వాడు బహు బుద్ధిమంతుడు అని ఎంతమంది తల్లులు చెప్పుకోగలరు?” అని ట కాయించేది. అంత బాగా పెంచినందుకు అందరిచేతా పొగిడించుకోవడం అలివేలుకి చాలా ఇష్టం. తనని వడ్డి చవటని చేసి మాట్లాడటం వలన తల్లి మీద తరుణ్ కి కోపం వచ్చినా, తను వారం రోజులై న కనుక్కోలేని, కనుక్కున్నా పరిచయం పెంచుకోవటనికి సంకోచించే ప్రౌఢ పరువాలతో పిటపిటలాడే పక్కింటి పంతులమ్మని తన కారులోకి తెచ్చిందని అమ్మమీద కాస్త ఇష్టం ఏర్పడింది. తరుణ్ కి చురుకు తో బాటు మంచి శరీర సౌష్టవం (physique) ఇట్టే ఆకట్టుకునే సత్ప్రవర్తన (demeanor) ఉపయోగ పడ్డాయి. స్వతహాగా తరుణ్ నెమ్మదస్తుడు, మర్యాదస్తుడు, ఎవరి జోలికి తానుగా వెళ్ళడు. అందువలనే అతను అక్కడ దిగి వారమైనా పక్కనే ఉన్నవాళ్ళాకి కూడ తెలియలేదు, పైగా పగలంతా అతనికి bank లోనే సరి పోతుంది. అలివేలు మాత్రం అందుకు విరుద్ధం. భాష వచ్చినా రాకున్నా అవతలవాడి మెదడు తినేస్తూ సోది మొదలెట్టడములో ఆమెది అందెవేసిన చెయ్యి. Like 224 Dislike 28 115613 78 0 cookie-check పంతుల మ్మ no

Categories Telugu
More stories See all