పల్లవి ప్రణయ సరాగాలు నాల్గవ భాగం
(ఇది యదార్ధ గాధ .. నా నెట్ స్నేహితురాలు అయిన పల్లవి (ఈ కథలో పేర్లు అన్ని మార్చి రాయడమైనది) ఈ కధకు మూలం మరియు తన జీవితంలో జరిగిన సంఘటనలు నాకు వివరించి కథ రాయమని కోరారు.. ఆమె కోరిక మేరకు రాసినా కొద్ద కొంత కథాపరంగా చిన్న చిన్న శృంగార పరమైన మాటలు జరచేర్చి మీకు ఇక్కడ అందించటమైనది.. నా స్నేహితురాలు పల్లవి కి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కధ నాల్గవ భాగం ప్రారంభిస్తున్నాను … ఇవన్ని గమినిస్తున్న ప్రభాస్ .. ఏదో కీడు జరుగుతుందని మనసు సంకిస్తున్న ఏమి జరుగుతుందో అన్న ఆత్రుతతో చూస్తున్నాడు .. కాని పల్లవికి ఇవన్ని పట్టలేదు ఎప్పుడయితే ప్రభాస్ కి ఆనుకున్నదో వెంటనే మత్తుగా నిద్రలోకి జారుకుంది .. ప్రభాస్ అటు ఇటు గమినిస్తూ ఉండంగానే డాం అని పెద్ద సబ్దం బస్సు ఒక్కసారి కుదిపెసినట్లు వూగిపోతూ ఆగిపోయింది .. బస్సు లో లైట్స్ లోపల బెడ్ లైట్స్ అన్ని ఆరిపోయ్యా యి … బస్సులో జనాలు నిద్రలో నించి లేచి ఏమి జరిగిందో అర్ధం కాక ఒక్కసారి కేకలు పెట్టారు … చాల వరకు అందరి తలలు ముందు సీట్ కో లేక రోడ్కో తగలటం దెబ్బలు తగిలి బొప్పి కట్టాయి .. కాని ప్రభాస్ తోడను వాటేసుకుని ఆనుకుని పండుకోవటం వల్ల పల్లవికి ఏవిదమైన దెబ్బలు తగల లేదు.. ప్రభాస్ ఇవన్ని గమనిస్తూ రాడ్ పట్టుకుని ఉండటం వల్ల తనకీ ఏమి దెబ్బలు తగలలేదు … అంతలో పల్లవి ఒక్కసారి ఉలిక్కిపడి లేచి ఏమి జరిగింది అని ప్రభాస్ ని ప్రస్నిస్తుండగా ఇష్ గమ్మున ఉండు నాకు ఏమి అర్ధం కాలేదు .. ఇక్కడే కూర్చో కదలకుండా చూసి వస్తా అంటూ బస్సు లోనించి ఒక్కొక్కరే దిగుతుంటే వారి వెనక దిగి ఏమైందా అని చూస్తుంటే డ్రైవర్ కండక్టరు అక్కడ ఉన్న తోటి ప్రయాణికులకు చెబుతున్నారు .. సడన్ గా లారీ రావటం బస్సు రోడ్ దించటం తర్వాత బ్రేక్ ఫెయిల్ అవ్వటం ఆఖరికి మెల్లగా తీసుకుని వచ్చ పెద్ద చెట్టుకు గుద్దుకోవటం జరిగింది అని వివరించారు .. మరి ఇప్పుడు మా సంగతి ఏంటి అంటే దాదాపు ఒక రెండుమూడు కిలోమీటర్ల వరకు లోపలకు వచ్చాము దారి ఎటుఉందో అర్ధం కాటం లేదు … తెల్లరిందాక ఇక్కడే కూర్చొని పొద్దున్నే బయలు నడుచుకుని రోడ్ మీద కెళ్ళి వేరే బస్సు నేను ఎక్కిస్తాను అంటూ కండక్టరు డ్రైవర్ సర్ది చెబుతున్నారు … ఆరోజు పౌర్ణమి కావటం వల్ల అంత వెన్నెల పరుచుకుని ఆహ్లాదంగా ఉంది. బయటి వాతావరణం… కాని బయట వెన్నల ఉండటం వల్ల పల్లవిని తీసుకుని బయలు దేరటం ఉత్తమం అని తలచి మళ్ళి బస్సు ఎక్కి తన పాకెట్ లోనించి సెల్ ఫోన్ టార్చ్ వేసి వెతుక్కుంటూ పల్లవిని లేపి ఇద్దరి బాగ్స్ కోసం వెతుకుతూ ఉండగా .. ఏమైంది చెప్పరేంటి అంటే కిందకు దిగాక చెబుతాను అంటూ ఇద్దరి బాగ్స్ తీసుకుని సెల్ ఫోన్ టార్చ్ వేస్తూ మల్లగా బస్సు దిగారు ఇద్దరు .. పల్లవి దగ్గర బాగ్స్ పెట్టి ఇక్కడే ఉండు అంటూ కండక్టరు దగ్గరికి వెళ్లి ఏదో సీరియస్ గా మాట్లాడి వచ్చాడు … పల్లవి నీ టికెట్ ఏది అని అడిగి తీసుకుని మళ్ళి కండక్టరు దగ్గరికి వెళ్లి అవి ఇచ్చి డబ్బులు వాపసు తీసుకుని వచ్చి రెండు బాగ్స్ బుజాన వేసుకుని పల్లవిని దగ్గరికి వచ్చి జరిగినియా సంఘటన మొత్తం చెప్పి మనం ఇక్కడనించి నడిచి రోడ్ ఎక్కి ఏదో ఒకటి పట్టుకుని వెళ్లిపోదాం పల్లవి అని … ఇంతకీ ఏమంటావు అని అడిగితె మీ ఇష్టం అంది పల్లవి .. పల్లవిని తీసుకుని కాలి నడక బయలు దేరేటప్పటికి సరిగ్గా టైం రాత్రి ఒంటి గంట అయింది … ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ వెన్నెలలో దారి చూసుకుంటూ అవసరం అయిన చోట సెల్ ఫోన్ టార్చ్ వేసుకుంటూ కొంత దూరం నడిచారు.. అంతలో పల్లవి ఇంకా నా వల్ల కాదు ఒక్కసారి నీ సెల్ ఫోన్ ఇటు ఇవ్వు అని అడిగింది … దేనికి నేను దారి చూపిస్తున్నానుగా అంటే … అన్ని చెబుతారు పాపం చిన్న పిల్లాడి లాగ ఎలా అడుగుతున్నాడో చూడు … పోకిరోడ ఆడవాళ్ళ చెప్పలేని కొన్ని ఇబ్బందులు ఉంటాయి అర్ధం చేసుకోవాలి … నోరు మూసుకుని ఆ సెల్ ఫోన్ ఇచ్చి ఇక్కడే ఉండు అని సెల్ ఫోన్ లాక్కొంది దారి పక్కగా కొంత దూరం వెళ్లి అక్కడ పాస్ పోసుకుని లేచి చూసింది. అక్కడ దగ్గరలో చిన్న సెలయేరు పారుతుంది .. పండు వెన్నెలలో సెలయేరు పారుతున్న సబ్దం అక్కడ వాతావరణం చాల ప్రశాంతంగా అనిపించి ప్రభాస్ దగ్గరికి వచ్చి చేయి పట్టుకుని ఆ సెలయేటి దగ్గరికి తీసుకుని వెళ్ళింది పల్లవి …. ఇద్దరు సెలయేటిని అక్కడ ఉన్నా ప్రక్రుతి అందుకు చూస్తూ మైమరిపోయ్యారు .. చక్కటి పండు వెన్నెల .. ఒక ప్రక్క సెలేఎరు గలగల పారుతూ దాని పక్కనే ఉన్న పెద్ద బండ దానికి ఎదురుగా చక్కని అడివి పూలు అక్కడి వాతావరం అతి మనోహరంగాను, రమనీయంగాను వర్ణించ అలవికాని విధంగా ఉంది.. అక్కడ బండ మీద కూర్చుని కాళ్ళు కిందకు వీలాడేసి ఉన్న ప్రభాస్, పల్లవి లు అక్కడి వాతావరణం చూస్తూ ఆనందిస్తూ ఉండగా ఎప్పుడు వచ్చిందో తెలియదు కాని నల్లని త్రాచు పాము వారి కాళ్ళ దగ్గర పడగ విప్పి వూగుతూ చూస్తూ ఉంది … పల్లవి భయం వేసి వణికిపోతూ అమాంతంగా ప్రభాస్ ని వాటేసుకుని పాము పాము అంటూ అరుస్తూ కళ్ళు మూసుకుంది… ప్రభాస్ మెల్లిగా పల్లవి చెవిలో అరవకు కాటేస్తుంది.. గమ్మున ఉండు ఆదే వెళ్ళిపోతుంది అంటూ దాని వంకే చూస్తూ ఉంది పొయ్యాడు … కాసేపు వీళ్ళ ఇద్దరినీ గమనించిన ఆ కోడెత్రాచు ఏమనుకుందో ఏమో మెల్లగా అక్కడనించి పాకుతూ వెళ్ళిపోయింది …. పల్లవి ఇంకా వణికిపోతూ ప్రభాస్ ని వాటేసుకుని ఉంది ఒక చెయ్యి పల్లవి చుట్టూ వేసి దగ్గరికి లాక్కుంటాడు ప్రభాస్.. ఏమైంది పల్లు డియర్ పాము వెళ్లి పోయింది ఇంకా కళ్ళు తెరువు భయపడకు అంటాడు .. పల్లవి అతన్ని వదలకుండా గట్టిగా వాటేసుకుని ఇంకా భయపడుతూనే ఉంటుంది.. నడుం చుట్టూ చెయ్యి వేసిన ప్రభాస్ నడుం మడతని నిమురుతూ మెల్లగా చేత్తో రాస్తూ ఉంటాడు ..భయపడకు డియర్ వెళ్ళిపోయింది అది .. మనం దానికి హాని చేస్తామేమో అని అది మనల్ని కాటేస్తుంది ఏమో అని మనం ఇద్దరం భయపడటం సహజం .. దాని జోలికి వెళ్ళనంత సేపు అది మనల్ని ఏమి చెయ్యదు.. అయిన అవేమి పట్టించుకోకుండా వణికిపోతూ ప్రభాస్ ని వదలకుండా అలాగే గట్టిగా వాటేసుకుని ఉండిపోతుంది …. ఇంకా లాభం లేదు పల్లవి భయం పోగొట్టాలి అంటే ఏదో ఒకటి చెయ్యాలి అని ఆమె మొహం దగ్గరికి తన మొహం తీసుకుని వెళ్లి మెల్లగా పెదాల మీద మొదటి సారి ముద్దు పెట్టాడు … ఒక్కసారిగా స్పృహలోకి వచ్చింది పల్లవి కాని ప్రబాస్ అంటే ఇష్ట పడుతుంది కాబట్టి అందులోను దగ్గరగా అతని పెదాలు కనిపించే సరికి ఆగలేక అతని పెదాల్ని అందుకుంది తన నోటితో .. ఎప్పుడైతే ఆమె ప్రభాస్ పెదాలు అందుకుందో వెంటనే అతను పల్లవి నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుని కింది పెదవి అందుకుని చప్పరించటం మొదలు పెట్టాడు … ఇద్దరు తమకంతో ఒకరినొకరు పెనవేసుకుని అలాగే ముద్దులు పెట్టుకుంటూపెదాలు చప్పరిస్తూ ఉండిపోయ్యారు చాలసేపు.. అలా ముద్దు పెడుతూనే ప్రబాస్ చేతులు పల్లవి వీపు నిమురుతూ మెల్లగా ఆమె నడుం పైకి చేరి మెత్తగా నొక్కాడం మొదలు పెట్టింది … పల్లవి ఒంట్లోకి కరెంటు ప్రవహించినట్లు ఒక్కసారిగా ఆమె ఒళ్ళు వేడెక్కింది.. తమకంతో అతన్ని గట్టిగా కౌగలించుకుని ప్రభాస్ మొహంఅంతా ముద్దులు పెట్టడం మొదలు పెట్టింది … ఆమెతో ముద్దులు పెట్టించు కుంటూనే ఒక చేత్తో పల్లవి నడుం మడతను సవరిస్తూ మరో చేత్తో ఆమె పైటని మెల్లగా తప్పించాడు ….