పెళ్లి కోసం వెతుకుతుంటే
హాయ్ నేను హిమేష్ నా వయసు 34 సంవత్సరాలు నాకు మొదటి పెళ్లి అయి విడాకులు కూడా నవ్వింది నా మొదటి భార్య కాపురానికి తట్టుకోలేక విడాకులు తీసుకుని ఇద్దరం దూరం అయ్యాం. ఇక ఇంట్లో వాళ్ళు నా పెళ్లి కోసం ఇంకొక సంబంధాన్ని చూస్తున్నారు ఆ పని మీద నేను నాకు తెలిసిన కొన్ని వెబ్ సైట్స్ లో పెట్టి వెతుకుతున్నా ఒకరోజు ఒక మహిళ ఫోన్ చేసింది తనకి పెళ్లయిందని ఒక ఆరు సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు అని నాతో చెప్పింది. నేను కూడా తనతో నా విడాకులు ఎందుకు అరవిందో అని చెప్పా. తన విడాకుల విషయానికి వస్తే తన భర్త ఎప్పుడు తనని కొట్టే వాడిని డబ్బులు గురించి వేధించేవాడని నాతో చెప్పింది తను కూడా పెద్ద ఉద్యోగం చేస్తుంది నాది కూడా సుమారు అలాంటిదే. ఇక నేను ఒంటరితనంతో ఉండగా ఎవరితోనైనా నా మాట్లాడే తే బాగుంటుందని తనతో మాటలు కలిపా. తనకి కూడా నచ్చింది ఇద్దరు చాలా రోజులు మాట్లాడుకున్నాం. ఇద్దరి అభిప్రాయాలు కూడా బాగా కలిశాయి. తనకి నేను చాలా నచ్చాను తను కూడా చూడడానికి చాలా బాగుంది. ఒక నెల రోజులు గడిచిన తరువాత మేము ఒక విషయాన్ని గమనించలేదు తను నా కన్నా ఒక ఒక సంవత్సరం పెద్దది. అప్పటికే నేను చాలా విషయాలు మాట్లాడుకునా. ఆ విషయాన్ని నాకు తెలియపరచలేదు ఒక రోజు తను వాళ్ళ ఇంటికి దగ్గర్లో ఉన్న గుడి దగ్గరకు తనని తీసుకువెళ్ళమని నాతో చెప్పింది అక్కడ పూజారి దగ్గర మా ఇద్దరి జాతకాలు కలుస్తాయా లేవా అని తెలుసుకుందామని నన్ను వాళ్ళ ఇంటి నుంచి గుడికి తీసుకెళ్ళమని నాతో చెప్పింది. నేను ఇప్పటికే ఆడదాని స్పర్శ కోసం వేచి చూస్తున్నా. ఇక నేను ఆ రోజు శనివారం కావడం తో ఆమెను తీసుకుని వెళ్దామని బయలు దేరాను. మొదటిసారి నేను తనని నేరుగా చూసా. తను నిజంగా చాలా అందంగా ఉంది మొదటిసారి కావడంతో నేను తనతో ఎక్కువగా మాట్లాడలేదు. గుడికి వెళ్ళిన తర్వాత తను నన్ను ఒక విషయం అడిగింది నన్ను పూర్తిగా చూడలేదు కదా అని. నేను కూడా తనను సరిగ్గా చూడలేదు అప్పుడే తన ముఖంపైనున్న గుడ్డను తొలగించి తన ముఖాన్ని నాకు చూపించింది. నిజంగా చాలా బాగుంది నాకు బాగా నచ్చింది. మేము అలా కొద్ది సేపు మాట్లాడుతూ ఉండగా వాళ్ల పూజారి మమ్మల్ని లోపలికి పిలిచాడు. ఇక పూజారి మొదట మా విషయం చెప్పి మా జీవితం ఎలా ఉంటుందో అని అడిగాను తను నా జాతకం చూసి చాలా బాగుందని చెప్పాడు తను వెంటనే పూజారిని నాకన్న తను ఒక సంవత్సరం పెద్దది అని చెప్పింది ఆ విషయం నేను కూడా అప్పుడే విన్నాను. పూజారి వెంటనే అలా ఏమీ కాదు వయసులో పెద్దగా ఉంటే ఏమి పూర్వం రాముడు కూడా సీతను అలాగే పెళ్లి చేసుకున్నాడు సీత రాముడు కన్నా పెద్దది అని చెప్పాడు. ఆయన ఆ విషయం అలా చెబుతుంటే నాకు అప్పుడే షాక్ తిన్నాను ఈ అమ్మాయి కూడా నాతో అబద్ధం చెప్పి పెళ్లి చేసుకుందామని అనుకుంది. ఇక తను వేరే కులం కావడంతో నాకు ఎటువంటి అభ్యంతరం లేకుండా ఉంది. పూజారి మమ్మల్ని త్వరగా పెళ్లి చేసుకోండి అని సూచించాడు. ఈ లోపు మీరు స్నేహితుల లాగా కలిసి తిరగచ్చు కౌగిలించుకో వచ్చు ముద్దులు పెట్టుకోవచ్చు అంటూ హాస్యం గా ఉన్నాడు కానీ నా మెదడులో తను నా కన్నా పెద్దది అన్న విషయం తిరుగుతుంది నాకు ఏమి చెప్పాలో అర్థం కాలేదు. ఇక కార్లో కూర్చొని ఇద్దరం వాళ్ళ ఇంటికి వెళుతున్నాను. తనని అక్కడ దింపేసి నేను వెళ్ళిపోయాను ఇంటికి చేరుకున్న తర్వాత తను నాకు ఫోన్ చేసి చాలా సేపు మాట్లాడింది ఒక సంవత్సరం పెద్దగా ఉంటే ఏమి పరవాలేదు ఇద్దరిలో అన్యోన్యత బాగుంటుంది అని నాకు నచ్చ చెప్తుంది. నాకు అప్పుడు కి ఏమీ అర్థం కాలేదు. నేను తనని అడిగితే మీకు చాలా సంబంధాలు వస్తాయి కానీ ఒక సంవత్సరం చిన్న వాడిని నేను మీరు ఎందుకు చేసుకుందామని అనుకుంటున్నారు. తను వెంటనే చెప్పింది నా స్వభావం చాలా బాగుందని నాతో స్నేహం కూడా తనకు చాలా నచ్చిందని నాతో జీవితాంతం ఉండాలనిపిస్తుంది అంటూ చెప్పింది. ఇక తను వెంటనే వాళ్ళ నాన్న గారికి మా విషయం చెప్పింది వాళ్ళ నాన్నగారు అస్సలు ఒప్పుకోలేదు. తను వెంటనే నాకు రాత్రి ఫోన్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదని నాతో చెప్పుకొని బాధ పడింది. నిజానికి మా ఇంట్లో కూడా ఒప్పుకోరు నా కాళ్లు విరగ్గొట్టి ఇంట్లో కూర్చో పెడతారు. ఇక చేసేదేమీ లేక మనిద్దరం స్నేహితులు లాగా ఉందాం అని తనతో చెప్పాను. వాళ్ల బాబుతో కూడా నేను రోజు మాట్లాడే వాడిని ఇద్దరూ మంచి స్నేహితులు లాగా అయ్యాను కానీ తన మనసులో ఎప్పుడూ నా గురించే ఎక్కువగా ఆలోచన ఉంది. అలా స్నేహితులు లాగా ఉన్నా కూడా తను రోజు రాత్రి వరకు నాతో మాట్లాడేది. వాళ్ల బాబు ఎప్పుడు ఇంత సంతోషంగా చూడలేదని నాతో మాట్లాడిన తర్వాతే వాళ్ళ అబ్బాయి చాలా సంతోషంగా ఉన్నాడు అంటూ నాకు చెప్పేది. ఒక రోజు నేను ఫోన్ లో మాట్లాడుతుండగా వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మ ముందుంటే నాకు నాన్న అవుతావా అని అని అడిగాడు. నాకు ఏమి చెప్పాలో అర్థం కాలేదు కాసేపు మాట్లాడిన తర్వాత తను నాకు ఫోన్ చేసింది వాళ్ళ అబ్బాయి అలా అనడం వల్ల క్షమించమని నాతో చెప్పింది. నేను కూడా పర్వాలేదు అలాంటిదేమీ నేను అనుకోను అని చెప్పా కానీ తన మనసులో నేను మెదులుతున్న అని నాకు అర్థం అయింది నాకు కూడా తను చాలా బాగా నచ్చింది. ఇక వాళ్ళ అబ్బాయి ఒక రోజు నన్ను బయటకి తీసుకెళ్ళమని అడిగాడు. అదే విషయాన్ని తనకు కూడా చెప్పాను తను వెంటనే వస్తానని అని చెప్పింది మీరు ఎందుకు వస్తారా అండి అని నేను అన్నాను. బాబు చిన్న పిల్లవాడు కదా బండి పైన వెళ్లినప్పుడు నిద్ర వస్తే పడుకుండి పోతాడు అందుకే నేను కూడా వస్తాను అని చెప్పాను. సరే అని ఒక ఆదివారం నేను వాళ్ళ ఇంటికి దగ్గరగా వెళ్లాను వాళ్ళ బాబు మొదటి సారి నన్ను చూసి అంకుల్ అని పిలిచాడు తను కూడా నన్ను నవ్వుతూ పలకరించింది. ఇంక మేము మా ఊర్లో ఉన్న కొత్త ప్రదేశాలకు వెళ్దామని బయలుదేరాము బాబును నా బండి ముందు కూర్చున్నాడు తను వెనకాల నా బండి పైన కూర్చొని నన్ను పట్టుకుంది ఇక చాలా దూరం వెళ్ళిన తరువాత ఒక గుడికి వెళ్ళాము అక్కడ పూజారి మమ్మల్ని ఇద్దరు అనుకుని ఆశీర్వదించాడు సౌభాగ్యంగా ఉండమని మీ జంట చాలా బాగుంది అని చెప్పాడు. తను కూడా ఏమీ చెప్పలేదు ఇక మేము ఆ గుడి నుంచి బయలుదేరి మళ్లీ వేరే చోటకు వెళ్తున్నాము ఈసారి తను నాకు కాస్త దగ్గరగా కూర్చుంది తన చాతి నా వీపుకు తగులుతుంది. మొదటిసారి తగలడంతో నేను తెలియక అయ్యిందని అనుకున్నా కానీ తను అదేపనిగా మళ్లీ మళ్లీ చేస్తుంది. నాకు అప్పుడు అర్థమైంది నేను కాస్త వెనక్కి జరిగి ఇంకాస్త తగిలేలా గా దగ్గరకు జరిగాను రోడ్డుపై వెళుతుండగా పెద్ద గుంత వచ్చింది దానితో ఆమె కాస్త భయపడింది నేను వెంటనే తన చెయ్యి భుజం మీద నుంచి తీసి నా నడుం పైన వేసుకుని ఇప్పుడు నా నడుము ని గట్టిగా పట్టుకుని దగ్గరకు జరిగింది ఇప్పుడు ఇద్దరు శరీరాన్ని తాకుతున్నాయి. ఇక రోజు గడిచిన తర్వాత తనని వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి నేను మా ఇంటికి చేరుకున్న. ఇక రోజు మేము ఫోన్లో మాట్లాడుకుంటూ సమయాన్ని గడిపే వాళ్ళం. ఒక నెల రోజుల తర్వాత వాళ్ళ అబ్బాయిని మళ్ళీ బయటకు తీసుకు వెళ్ళమని నాతో చెప్పింది. నేను సరే అని తనకు చెప్పాను ఇక నేను నా బండి శుభ్రంగా చేసుకుని అక్కడికి వెళ్ళాను తీరా చూస్తే బాబు రాలేదు. బాబు ఎక్కడ ఉన్నాడు అని తనని అడిగి బాబు వల్ల పెదనాన్న వాళ్ళ ఇంటికి రాత్రి వెళ్లిపోయాడని అందుకే రావడం లేదంటూ నాతో చెప్పింది. ముందే చెప్తే అయిపోయేది కదా ఎక్కడ దాకా వచ్చాను అని తనతో అన్నాను ఏమీ పర్వాలేదు లే నేను వస్తున్నాను కదా అని తను వచ్చింది.