బ్యాచిలర్ – పార్ట్ 24
ఇంటికి వెళ్లెవరకు స్వాతి డోర్ బయట ఉడుస్తుంది. పింక్ నైటీ వేసుకుని ఉంది. తీసి ఉన్న డోర్ నుండి మోహన్ కనిపిస్తున్నాడు. బావగారు లేరా చెల్లమ్మ అని అడిగాను కన్ను కొడుతూ ఇంతకు ముందే వచ్చారు అన్నయ్య అంది నవ్వుతూ మోహన్ మా మాటలు విని బయటకు వచ్చాడు, ఏమయ్యా ఇప్పుడేనా కాలేజ్ నుండి రావడం అన్నాడు. అవును బావగారు అన్నాను. లోపలికి రా టీ తాగిపోదువుగాని అని పిలిచాడు డ్రెస్ చేంజ్ చేసుకొస్తా బావగారు అలాగే వెళ్ళిరా నేను ఫ్రెష్ ఐ టీ షర్ట్, కేవలం లుంగీ కట్టుకుని కిందికి వెళ్ళాను. మోహన్ హల్లో కూర్చుని టీవీ చూస్తున్నాడు, నేను వెళ్లి పక్క సోఫాలో కూర్చుని మాట్లాడుతూ ఉన్న. స్వాతి వచ్చి టీ తీసుకో అన్నయ్య అంది, మా ఇద్దరికి టీ ఇస్తూ. థాంక్యూ చెల్లెమ్మ అంటూ తన చేతిలోని టీ తీసుకుని. స్వాతి మా ఎదురుగా కూర్చుని టే తాగుతుంది నైటీ లో కనబడుతున్న తన అందాలను జుర్రుకుంటూ ఉన్న లుంగిలో మా వాడు ప్రాణం పోసుకుంటున్నాడు. ఒక పక్క మోహన్ తో మాట్లాడుతూనే స్వాతి సండ్లను, తొడలను చూస్తున్న. స్వాతి భర్తతో మాట్లాడుతూ నా వైపు చూసింది, నేను మడ్డ వైపు సైగ చేసాను. స్వాతి కిందికి చూసింది, అప్పటికే నా మడ్డ లుంగిలో టెంట్ కట్టేసాడు. టెంట్ ను చూడగానే తన కాళ్ళు పెద్దవి అయ్యాయి, వెంటనే సర్దుకొని సూటిగా మడ్డ ఇచ్చే జర్క్ లను చూస్తుంది. తనని, భర్త పక్కన దిగంబరంగా అనుభవించిన నాపై తనకు పిచ్చి నమ్మకం ఏర్పడింది, నేను తనకి ఇబ్బంది కలిగించను అని తెలుసు. అందుకే భయం లేకుండా మడ్డ చేసే విన్యాసాలను సూటిగా చూస్తుంది భర్త చూడకుండా జాగ్రత్త పడుతూ. నేను టీ తాగి కప్పు టేబుల్ మీద పెట్టి తనకు సైగ చేసాను, బొటనవేలు చితికిన వేలు సాచి మధ్య వేళ్ళను మడిచి దెంగించుకుందాం అనేలా వూపాను. స్వాతికి అర్ధం అయ్యిన్ది, నవ్వుతూ మోహన్ వంక చూసి ఏవండి మన స్టోర్ రూమ్ లో ఆటక పైన బరువైన సామాను దింపుతార, కొన్ని పనికొచ్చే సామాను తీసుకోవాలి అంది. నావల్ల కాదు, అంత బరువైన సామాను నేను తియ్యలేను నన్ను వదిలేయ్ అన్నాడు. మీవల్ల కాకుంటే మరెవరూ చేస్తారు, ప్లీస్ దింపండి. చెప్పాను కదా నా వల్ల కాదు అని విసుక్కున్నాడు. ఫర్వాలేదు బావగారు నేను హెల్ప్ చేస్తాను పదండి . నీకెందుకయ్య శ్రమ అన్నాడు ఎం పర్లేదు లేవండి, నేను ఒక చేయి వేస్తాను. సరే పదా అంటూ లేచాడు. మీరు పదండి నేను ఇప్పుడే వస్తాను అంది స్వాతి. మేమిద్దరం లోనికి వెళ్లి లైట్ వేసి సామాను ఇటు అటు చేస్తున్నాం. కాసేపటికి స్వాతి నిచ్చన తీసుకుని వచ్చింది, ఆమె దగ్గరకు వస్తుంటే తెలిసింది, నైటీలోపల బ్రా తీసి వచ్చిందని ఆర్ధమైంది. తనని చూసి పెదవిని కొరికాను. మీరు పైకి ఎక్కండి మోహన్ తో. మోహన్ పైకి ఎక్కాడు నేను నిచ్చెన పట్టుకుంటే, పైన అర చాలా పెద్దగా ఉంది, చాలా సామాను ఉంది. స్వాతి కూడా నిచ్చెన పై వరకు ఎక్కింది, నేను కిందవుండి నిచ్చెన పట్టుకున్న, కింది నుండి నాకు ఆమె పిక్కలు కనిపిస్తున్నాయి. మోహన్ లోపలి వైపుకు వెళ్లి పోయాడు. నేను నిచ్చెన పైకి ఎక్కి ఆమె నైటీ పైకి లేపి అందులో దూరాను. తను ప్యాంటీ కూడా తీసి వచ్చినట్లు ఉంది. నేను ఒక కాలు పైకి లేపి నోటితో ఆమె పూకును అందుకున్న. స్వాతి ఒక చేతిని నా తలపై వేసి పూకు మీద అదుముకుంటుంది. నా నోటి నిండా పూకును తీసుకుని చప్పరిస్తున్న, ఆన్నయ్య జాగ్రత్త నేను పైన ఉన్న,అంది వణుకుతున్న గొంతుతో ఎం కాదు లేవే, ఊరికే భయపడతావు, అంటూ రాజు మీ చెల్లిని జాగ్రత్తగా పట్టుకో భయపడుతుంది అన్నాడు . నేను నా నోరు తన పూకు పైనుండి తీసి, నువ్వు పైన క్లియర్ చేయండి బావగారు, చెల్లెమ్మను నేను జాగ్రత్తగా చూసుకుంటాను అంటూ మళ్ళీ నోటీలోకి తీసుకున్న. స్వాతి నా నోటి పనిని తట్టుకోలేక పోతుంది, విపరీతంగా నా ముఖం పై తన పూకును రాస్తూ ఎంజాయ్ చేస్తుంది, ఏక్సఐమెంట్ తట్టులోలేక తొందరగానే తను ఔట్ ఐపోయింది. నా ముఖం నిండా తన పూకు కార్చిన రసాలతో నిండిపోయింది. నేను మొత్తం రసాలను జుర్రుకుని నైటీలో నుండి బయటకు వచ్చాను. స్వాతి చాలా ఓపిగ్గా తన మూలుగులు బయటికి రాకుండా కంట్రోల్ చేసుకుంది. నేను బయటికి వచ్చి కిందికి దిగాను, స్వాతి ని కిందికి దింపి, చెల్లెమ్మ, కాసేపు నువ్వు రెస్ట్ తీసుకో చాలా సేపటినుండి నిలబడి ఉన్నావు అన్న. పైనుండి మోహన్ అవునే, కాసేపు కూర్చో అన్నాడు. స్వాతి నిచ్చెన దిగి పక్కనే ఉన్న పాత కుర్చీలో కూర్చుంది. తన శ్వాసను కంట్రోల్ చేసుకుంటూ. 5 నిమిషాల తర్వాత సర్దుకుంది. బావగారు పైన మీరు క్లియర్ చేయండి, కింద నేను చెల్లెమ్మ కలిసి క్లీన్ చేస్తాం అన్న అలాగేనయ్య, అంటూ మోహన్ తన పనిలో ఉన్నాడు. నేను లుంగీ లోంచి బుసలుకోడుతున్న నా కోడేనాగును తీసి స్వాతి ముందు చూపించాను. స్వాతి మత్తైన కాళ్లతో దానివంక చూస్తూ, ఏవండి ఆ మూలనున్న బాక్స్ లోపల చాల సామాను ఉంది, వాటిలో పనికొచ్చే సామాను తీసి పెట్టండి, ఈలోగా మేము “ కింది పని చేసుకుంటాము “ సరే లేవే కానివ్వని అంటూ ఆ వెర్రి మొగుడు పెళ్ళాం చెప్పిన పని చేస్తున్నాడు. ఆటక కింద పూర్తిగా గోడ వైపు స్వాతిని లాగి, నైటీ ని నడుము వరకు లేపి మడ్డను ఆమె పూకులోకి నెట్టాను. స్వాతి నోటి మీద చేయి పెట్టుకుని నా ఊపులను తట్టుకోవడానికి వీలుగా గోడను ఆసరాగా పట్టుకుంది. నేను నెమ్మదిగా షాట్స్ కొడుతూ తన సండ్లను పిచ్చి బలంతో పిసుకుతున్న. స్వాతి తన అరుపులు, కేకలు బలవంతంగా ఆపుకుంటు నా దెంగుడిని భరిస్తుంది. నేను శబ్దం కాకుండా స్వాతిని దెంగుతూ, మడ్డను పూర్తిగా తన లోపలికి నెడుతున్న. స్వాతి ఒక చేయి వెనక్కు పెట్టి నా తొడలను నెడుతూ నా స్పీడ్ తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. పై నుండి మోహన్ ఏమే, ఈ పాత డబ్బాలు కావాలా అని అడిగాడు. స్వాతి బలవంతంగా తన ఉపిరిని ఆపుకుంటు, అవి వద్దు వేరేవి చూడండి అంది రొప్పుతూ. ఏంటి నీ గొంతు మారింది, అలా మాట్లాడుతున్నావ్ అన్నాడు మోహన్. ఇక్కడ కింద చాలా ఎక్కువ పని మిగిలిపోయింది చాలా సంవత్సరాల నుడి, అది ఒక్క రోజులో ఎలా తీసేస్తాం అంది కరెక్ట్, నువ్వు చెప్పింది, ఒక్కరోజులో కాదు, మీ అన్నయ్యను తీసుకుని కొన్ని రోజులు కష్టపడు అన్నాడు. మీరే చెప్పండి అన్నయ్యతో రోజు వచ్చి పని చేయమని అంది తన పిర్రలను వెనెక్కి నెడుతూ సరే చెబుతానులే, అంటూ ఏమయ్యా రాజు విన్నావుగా మీ చెల్లెలు చెప్పింది, కొన్ని రోజులు వచ్చి తనకు సహాయం చెయ్ అన్నాడు. మీరు చెప్పాక ఎదురుంటుందా బావగారు, ప్రతిరోజు వచ్చి చెల్లెమ్మ ఏంచేయమంటే అది చేస్తాను అన్న స్వాతి నడుము పట్టుకుని మడ్డను లోపలికి నెడుతూ… స్వాతి ఎక్సయిట్ ఐపోయింది, నాలుగు అడుగుల దూరంలో మొగుడిని పెట్టుకుని పరాయి మగాడితో పూకులో మొడ్డ పెట్టించుకొని దెంగించుకోవడం అనే ఫీలింగ్ తో తాను భయంకరంగా కారిపోంది. 5 నిమిషల్లోనే నాకు కారిపోవచ్చింది ప్. మడ్డను బయటికి లాగి స్వాతిని తిప్పి నా ఎదురుగా కూర్చోబెట్టి నోట్లో నా రసాలను కార్చేసాను. స్వాతి చాలా తృప్తిగా నా రసాలను తన గొంతులోకి దింపుకుంది. స్వాతి లేచి నా పెదాలను ముద్దుపెట్టుకొని నిచ్చెన పైకి ఎక్కింది. నేను తన వెనుక కింద నిలబడ్డాను. మోహన్ ఇప్పుడు వెనుక నుండి ముందు వైపుకు వస్తున్నాడు, ముందుకు వచ్చి తను తీసిన సామాను పెళ్ళనికి చూపిస్తున్నాడు. స్వాతి వాటిలో పనికి వచ్చే వాటిని నాకు అందిస్తుంది, నేను వాటిని అందుకుని కింద పెడుతున్న. స్వాతి వంగి ఇస్తుంటే తన రొమ్ములు నైటీ లోంచి కనబడుతున్నాయి, నా మడ్డ మళ్ళీ ప్రాణం పోసుకుంటున్నాడు. నేను పైకి మోహన్ వైపు చూసాను, మోహన్ అదేదో పెద్ద ఇంపార్టెంట్ పని అన్నంత శ్రద్ధగా తీసి ఇస్తున్నాడు.