మధనుడి శృంగార ప్రయాణం 31 భాగము
మన్మథుడు ఎపిసోడ్ 31: వెళ్తున్న నాకు మా నాన్న ఒక మాట జెప్పిండు,ఒరేయ్ బిడ్డా నేను సేయలేని పని నువ్ సాధించుకురావాల అని కళ్ళ నీళ్లతో… నా దగ్గర జవాబు లేదు,కళ్ళతోనే ధైర్యం చెప్పా నాన్నకి నాన్న కూడా పూజ కి వెళ్లిండా అన్న ఆశ్చర్యం తో… బయల్దేరాము మామ నేను.. గువ్వలచెరువు అడవిలోకి వెళ్లి నాగుల కోన వైపు పయనం సాగించాము.. నేను ,మామా నాన్న కూడా ఇంతకు ముందు పూజ కి వెళ్లిండా అన్నా.. దానికి మామ, అవును రా వెళ్లిండు కానీ ఆ కొండా రెడ్డి గా రంగీ వాళ్ళ నాయన సహాయంతో మీ నాన్న ని పూజకి బోకుండా జేసినాడు ఆ అడవిలో కాపు గాసి. అవునా వాడు ఏమి జేసిండు నాన్న ని వెళ్లనీకుండా?? యధావిధిగా మీ నాన్న పూజ కి వెళ్లిండు, ఒక చోట దిగి ఒంటరిగా వెళ్ళాలి అని చెప్పా కదా అక్కడ మా నాయన మీ నాయన ని వదిలి ఇంటికి తిరుగుముఖం పట్టినాడు అంట.. కాసేపు ఒంటరిగా వెళ్లిన మీ నాయనకి గా రంగీ వాళ్ల నాయన అడ్డు తగిలేసరికి రంగీ వాళ్ల నాయన్ని సితకబాది వెళ్తుంటే గా కొండా రెడ్డి గాడు అడివి మనుషుల సాయంతో మీ నాయన్ని బంధించి మూడు రోజుల తర్వాత వదిలేసారు. అలా ఆ పూజ జరగకుండా పోయింది.. మరి ఈ విషయం గా సాధ్వి వాళ్ళకి సెప్పచ్చు కదా మామా? వాళ్ళకి చెప్పినా ప్రయోజనం లేదు,గీ బాధ్యత మన కుటుంబానిది ,దీనిని సక్రమంగా పూర్తి జేయాలి ఎన్ని కష్టాలు వచ్చినా.. అందుకే పూజ కి వెళ్ళలేదు అని మీ నాన్న కి,సక్రమంగా జరిపించలేదు అన్న కారణంతో మాకు ఈ శాపాలు బడినాయ్ గా సాధ్వి వాళ్ల నుండి… హో ఇప్పుడు విషయం అర్థమైంది మామా, ఈ పూజ ఎట్లాగైనా పూర్తి జేస్తే మనకు అంతా శుభం కలుగుతుంది కదా అన్నా. . అవును రా గిది అంతా సవ్యంగా జరిగితే మనకు మేలు,గా కొండా రెడ్డి గాడికి కీడు జరుగుతుంది, వాడి అన్యాయాలకి అడ్డు పడతాది అంటూ ఇక నువ్వు బండి లో నుండి దిగి ఇక్కడి నుండి ఒంటరిగా వెళ్ళాలి అన్నాడు.. అలాగే మామా తప్పక పూర్తి జేస్తా అంటూ బయలు దేరడానికి సిద్ధం అయ్యా.. ఇట్లనే సూటిగా వెళ్తే ఒక స్వస్తిక్ ఆకారం ఉన్న గుహ వస్తాది దానిని ఈ తాళం తో తెరిచి ప్రవేశించు అంటూ తాళం ఇచ్చి నాకు ఆయన రక్తంతో వీర తిలకం రుద్ది సెలవు తీసుకొని బయల్దేరాడు… కాసేపు నాగుల కోన లో నడక సాగించిన నాకు ఒక్కసారిగా జలదరింపు వచ్చింది చెట్ల పై నుండి నా ముందుకు దుంకిన అడవి మనుషుల అరుపుల వల్ల. నల్లగా ,బలిష్టంగా ఈటెలు పట్టుకుని నా వైపు కదిలారు.. వెనక వైపు ఎటాక్ చేసిన వాడిని ఒక్క క్షణంలో మట్టి కరిపించి వాళ్ళ వైపు కోపంతో ముందుకి కదిలా.. నాకు ఎదురుగా ఆశ్చర్యం గా రంగీ వికృతంగా నవ్వుతూ, రా రా సావడానికి అంటూ నా వైపు ఈటె విసిరింది.. తప్పించుకున్న నేను నీ యమ్మా ఎంత నాటకం ఆడావే నిన్ను వదిలేది లేదు అంటూ ముందుకు ఉరికా రంగీ ని తన్నడానికి.. అది నువ్వేమి సేస్తావ్ రా నన్ను హ హ్హా ఏంది నీ మొడ్డ కి బానిస అయ్యాను అనుకున్నావా, నీ యయ్యా నీ గుటుంబం అంతు జూసేదాకా వదిలేది లేదు నిన్ను, నా నాయన సావు కళ్లారా జూసినా నీ యయ్య సేతిలో, ఇప్పటికి నువ్ దొరికినవ్ రా అంటూ నా వైపు ఉరుముతూ వస్తోంది.. ఈలోపు నా పక్కలో నుండి ఇంకోడు ఎటాక్ చేసాడు,ఒడుపుగా తప్పించుకొని వాడి నరాలు పగిలేలా కాళ్ల కుంకి లో తన్నేసి పడగొట్టేసా… హఠాత్తుగా నా ముందు వస్తున్న రంగీ నేల కొరిగింది ఇంకో ముసుగు ఆడ మనిషి చేతిలో..రంగీ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.. ఇంకో దళం ఆ ముసుగు మనిషి ఆధ్వర్యంలో క్షణాల్లో విరుచుకుపడ్డారు శత్రువులు పైన.. అడుగు పడే లోపలే ఎదురుగా ఉన్న శత్రువులు నేలకూలారు ఆ దళం చేతిలో.. మొహానికి గుడ్డ కట్టుకొని ఉన్న ఒక ఆడ మనిషి దెబ్బకి ఇంకో ఇద్దరిని మట్టి కరిపించి నా దగ్గరికి వచ్చి వినయంగా నమస్కరించి “దొరా మీరు బేగి వెళ్ళండి మేము జూసుకుంటాం వీళ్ళ పని అని మధురంగా పలికింది”. నేను నడక వడి వడిగా సాగిస్తూ ముందుకు వెళ్తుంటే నాకు రక్షణ గా ఆ దళం కదులుతూ శత్రువులను మట్టి కరిపించేశారు.. . ఆ చుర కత్తి లాంటి ఆడ మనిషి నా ముందుకు వచ్చి ఇక మీకు ఇబ్బంది లేదు దొరా విజయుడు వయ్యి తిరిగి రండి అంది.. ధన్యవాదాలు సుందరీ,నీ పేరు ఏంటి అన్నా విశ్వాసం నిండిన కళ్ళతో.. ఆమె ముసుగు తీసి, దొరా నా పేరు “సివంగి” మీకు రక్షణ గా వచ్చినా అంటూ దండాలు పెట్టింది.. ఆమె ని చూసిన నాకు అతి మధురమైన అనుభూతి కలిగింది, సోమ నలుపు తో నిగ నిగా మెరుస్తూ,ప్రకృతి ఇచ్చిన అందంతో శోభాయమానంగా ఉంది మొహంలో వీరత్వం ఉట్టిపడేలా… ఇక ఆ అవయవ సౌష్టవం చెప్పనక్కర్లేదు అంత అందంగా ఉంది.. ఒక్క చూపుకే మనసులో నిలిచిపోయింది “సివంగి”.. సివంగి దగ్గర సెలవు తీసుకొని నడక సాగించా… ఒక గంట ప్రయాణం తర్వాత మామ చెప్పిన స్వస్తిక్ ఆకారాలు గల గుహ కనిపించింది.. తాళం తీసుకొని మధ్యలో ఉన్న స్వస్తిక్ గుర్తు పైన పెట్టి తిప్పా.. ఒక పెద్ద బండరాయి అడ్డు తొలగి దారి ఇచ్చింది.. ఆ గుహ మొత్తం కాంతితో ఉంది ఆశ్చర్యం గా.. ముందుకు నడుస్తున్న నాకు ఒక వైపు భయం,ఒక వైపు ఆశ్చర్యం… అలా 10 నిమిషాల నడక సాగిన తర్వాత ఒక భవనం లోకి అడుగుపెట్టా… ఆ ఇంద్ర భవనం ఏమో గానీ, ఈ భవనం మాత్రం దాన్ని తలదన్నేలా ఉంది ప్రతి అడుగు వజ్ర,బంగారపు అద్దడాలతో… ఎవరూ మనుషులు కనిపించలేదు.. కాసేపటి తర్వాత రా “శృంగార మధనా” అన్న తీయటి పిలుపు మాత్రం వినిపిచ్చింది.. కానీ మనిషి జాడే లేదు… ఒక్క నిమిషం తర్వాత ఒక దేవ దూతలా ధగ ధగా మెరుస్తూ ఒక మధ్య వయస్కురాలు నా ముందుకు వచ్చి చొరవగా చేతిని పట్టుకుని తీసుకెళ్తోంది.. ఆమె అందానికి,ఆమె లో నుండి వస్తున్న సువాసన కి మంత్రముగ్దుడైన నేను ఏమీ మాట్లాడకుండా ఆమె వెనకాలే పిల్లి లాగా నడుచుకుంటూ వెళ్తున్నా. కొన్ని గదులు తర్వాత ఒక అందమైన సరస్సు లా ఉన్న తొట్టి లోకి నన్ను తీసుకొని వెళ్లి “వస్త్రాలు అన్నీ విప్పు మధనుడా అని తీయగా చెప్పింది”.. నాకు ఏమి అందో అర్థం కాని పరిస్థితి లో వుండంగా తనే చొరవగా నా షర్ట్ ని విప్పేసింది.. నా ఛాతీ కి ఆమె సుకుమారమైన చేతి వేళ్ళు తగిలేసరికి వంట్లో నరాలు ఒక్కసారిగా జివ్వుమన్నాయి… కాస్త సిగ్గుతో, “వస్త్రాలు విప్పడం ఎందుకు అండి?అన్నా”.. “ఈ పూజ జరగాలంటే వొంటి పైన ఒక్క నూలు పోగు కూడా ఉండకూడదు మధనా, దిగులు పడకుండా అన్నీ విప్పేసి త్వరగా పూజ కి సన్నద్ధం అవ్వు అంటూ నా తెల్ల పంచె ని విప్పేసింది”.. డ్రాయర్ లో ఉన్న నా మగతనం ని సిగ్గుగా చేతులతో కప్పుకొని ,తప్పదా అండి అన్నా.. అడ్డు చెప్పక త్వరగా కానివ్వు,కొంచెం ఆదేశం నిండిన కంఠంతో.. అత్త చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయ్ ,వాళ్ళు ఏమి చెప్పినా చేయమని.. అంతే ఒక్కసారిగా నా అండర్ వేర్ విప్పేసి నగ్నంగా నిలబడ్డా.. ఆమె నా మగసిరి ని కాసేపు తీక్షణంగా చూసి,బయటకు వెళ్లి గంధం,తైలాలు తీసుకొచ్చి చొరవగా నా వంటి కి పూసి మర్దన చేస్తోంది.. నాకు వంట్లో కాస్త వేడి సెగలు వస్తున్నాయి ఆమె స్పర్శ వల్ల. మొత్తం మర్దన చేసాక నా మగతనం ని ప్రేమగా చూస్తూ తన గుప్పిట బిగించి ఏవేవో తైలాలు అన్నీ అంటించి కాసేపు నా మగతనం ని సుతి మెత్తగా మస్సాజ్ చేసింది.. ఆమె స్పర్శకి అప్రయత్నంగా నే మ్మ్మ్మ్మ్మ్ అన్న మూలుగు నాలో ఎగదన్నింది.. అది గమనించిన తను “అప్పుడే తొందర వలదు మధనా ముందు ఉంది మరింత మూలుగుల పోరాటం అంటూ చిలిపిగా కన్ను గీటింది”.. ఆమె మర్దన అంత సుఖాన్ని కలిగిస్తుంటే అతి కష్టం మీద నిగ్రహించుకుంటూ “ఏంటండీ మీరు అంటోంది ముందు మూలుగుల పోరాటమా ,పూజ కాదా అన్నా”.. పూజనే ఉండేది మధనా, తొందర వలదు రా అంటూ బయటికి తీసుకెళ్లి నా నగ్న వొంటికి ఏవేవో పూసి ముందుకు తీసుకెళ్లింది..