మధనుడి శృంగార ప్రయాణం 39 భాగము
మన్మథుడు ఎపిసోడ్ 39: ఆ పున్నమి వెన్నెల రాత్రి ఇద్దరికీ స్వర్గ రాత్రి అయ్యింది అలుపెరగని కృషితో… ఆ రాత్రి అంతా సివంగి వంట్లోని ప్రతి అణువణువూ ఆస్వాదించి,తనని స్వర్గపు అంచుల్లోకి తీసుకెళ్లి తన అందాన్ని మొత్తం దోచుకున్నా.. తనూ మనస్ఫూర్తిగా అన్నీ అర్పించి నాకు ఒక మధుర భావనని అందించింది.. మొత్తానికి మళ్లీ తిరుగు ప్రయాణం ప్రారంభించా పొద్దున్నే.. ఆ సరిహద్దు వరకు వచ్చిన సివంగి,నన్ను గాఢంగా హత్తుకొని నీ రాకకై ఎదురు చూస్తుంటా అని సెలవు తీసుకుంది.. ఆ గూడెం వాసులు నాకు ఆత్మీయ వీడ్కోలు పలికారు.. త్వరగా నడుచుకుంటూ నా పల్లె వైపు పయనం సాగించా.. మొత్తానికి 10 గంటల ప్రాంతంలో మా ఊరిలో అడుగుపెట్టేసరికి మా ఊరి ప్రజలు నాకు బ్యాండ్ తో స్వాగతం పలికి ఊరేగించారు. ప్రతి మనిషి కంట్లో ఆనందం,ఇక మా వాళ్ళ సంగతి చెప్పక్కర్లేదు.. నాన్న ఆనందభాష్పాలు తో నన్ను హత్తుకొని కాసేపు అలాగే ఉండిపోయాడు.. అమ్మ వీర తిలకం రుద్ది నన్ను చూసి మురిసిపోయింది. ఇక ప్రసాద్ మామా,పంకజం అత్త కళ్ళల్లో ఆనందభాష్పాలు ఆగనే లేదు.. అర్చనా వదిన,పవన్ సర్ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఓల్ రెడ్డి తన కుటుంబం తో వచ్చి నన్ను పొగడ్తలు తో ముంచెత్తాడు.. ఇక సింధు అయితే నా వైపు ఆశ్చర్యం, అభిమానం నిండిన కళ్లతో అట్లాగే చూస్తూ ఉండిపోయింది.. సరోజా కూడా వాళ్ల కుటుంబంతో అక్కడే ఉంది.. ఇప్పటి వరకూ కలవని సరోజా వాళ్ల నాన, ప్రసాద్ మామ ఇద్దరూ ఆప్యాయంగా కలిసిపోయారు.. ఇక పల్లవి అయితే నన్ను వింతగా చూస్తూ ట్రాన్స్ లో పడిపోయింది. మొత్తం పల్లె అంతా పండగ వాతావరణం అయిపోయింది.. ఇరవై మేకపోతులు కోసి,ఊరంతా గ్రాండ్ గా భోజనాలు అరేంజ్ చేసారు.. కొద్ది సేపటికి ఆ కొండా రెడ్డి కుటుంబం అంతా వచ్చింది.. అందరిలోనూ ఆశ్చర్యం,. మా నాన్న దగ్గరకు వెళ్లి, ఏరా వెంకర్రెడ్డి బామర్ది నన్ను క్షమించు అంటూ కాళ్ళ పైన పడిపోయాడు.. మా నాన ఆప్యాయంగా ఆయన్ని పైకి లేపి,ఏంది మామా మనకు మనకు క్షమాపణలు ఇవన్నీ వద్దు అందరమూ కలిసి వుందాము అనేసరికి ప్రసాద్ మామ, ప్రసాద్ మామ వాళ్ల తమ్ముడు(సరోజ నాన్న),ఓల్ రెడ్డి ,పవన్ సర్ ఇంకా మా బంధువులు అందరూ కొండా రెడ్డి ని ఆప్యాయంగా పలకరించి దగ్గరకు తీసుకున్నారు.. కొండా రెడ్డి పెద్దగా సంతోషపడి, వచ్చిన ప్రజలందరికీ స్వయంగా వడ్డించి ఆయన సంతోషాన్ని చాటుకున్నాడు.. అంతా హడావుడి ముగిసాక, నా దగ్గరకు వచ్చి ఏరా అల్లుడూ మంచి ఘటికుడివే మొత్తానికి అంటూ హత్తుకున్నాడు.. నేను ఆయనకి నవ్వు విసిరి గమ్ముగా ఉండిపోయా.. కొండా రెడ్డి కూతురు మా వాళ్లందరికీ థాంక్స్ చెప్పింది,వాళ్ళ నాయన్ని ఏమి చేయనందుకు.. నా వైపు చూస్తూ, థాంక్స్ చెప్పేసరికి కాస్త అభిమానం కలిగింది ఆ పిల్ల పైన.. అంతా ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్లిపోయారు సాయంత్రానికి.. నేనూ ఇంటికి వెళ్లి ఫ్రెష్ గా స్నానం చేసి, మా అమ్మా నాన్నతో నాని గాడు రాలేదు ఏమి అన్నా.. నాని గాడికి ఫుల్ జ్వరం రా అనేసరికి,నాని గాడి ఇంటి వైపు పయనం సాగించా.. నాని గాడు నేను పోయేసరికి చైర్ లో కూర్చొని టాబ్లెట్స్ మింగుతూ కనిపించాడు.. ఏరా నాని గా ఎట్లుంది ఆరోగ్యం అనేసరికి,ఇప్పుడు అంతా బాగుందిలే హీరో అన్నాడు. ఏంటి రో కొత్త పిలుపు అన్నా.. ఒరేయ్ నువ్వు ఇప్పుడు ఇక్కడ పెద్ద హీరో తెలుసా,అయినా నీ ఫ్రెండ్ ని అయినందుకు గర్వంగా ఉంది రా మామా అంటూ హత్తుకున్నాడు. సరేలే రా బాబూ, ఇంతకీ నీ రమణి ఏమంటోంది అన్నా.. నీ యబ్బా,దాని దెబ్బకే రా ఈ జ్వరం.. దాని దెబ్బకా? అవును రా ,నువ్వు పూజ కి వెళ్లిన రోజు రాత్రి మా ఇంట్లో ఎవరూ లేరు,నైట్ స్టడీస్ కి అని మా ఇంటికి వచ్చారు ఆ రమణి,ఆస్మా. ఇద్దరూ వచ్చారా?ఏమి జరిగింది?? ఇంకేముంది రా మామా,రాత్రంతా జాగారమే, తెల్లారేసరికి వళ్ళు అంతా పట్టుకుపోయి జ్వరం కొట్టింది.. హ హ్హా నాని గా,వస్తే వచ్చింది లే ఇద్దరిని కుమ్మావ్ గా. ఇద్దర్నీ ఎక్కడ రా మామా,ఆస్మా కి ఇష్టం లేదని మా దెంగుడు మాత్రం చూస్తూ కూర్చుంది .. అవునా దాన్నీ పట్టింటే ఒక పని అయిపోయేది గా రా.. హబ్బా ఒప్పుకోలేదు మామా ఎంత అడిగినా.. హ్మ్మ్ పోనీలే,అయినా ఆస్మా అలా చూసింది అంటే అస్సలు నమ్మలేకున్నా రా మామా. అవును రా సంజూ,అది ఆ టైప్ కాదు కానీ ఈ రమణి నే ఏదో ఒకటి చెప్పి దాన్ని గెలికింది అనుకుంటున్నా, కానీ మేము ఎంత రెచ్చిపోయినా కనీసం ఏమీ చేసుకోలేదు రా ఆస్మా చాలా ఆశ్చర్యం అనిపించింది.. హ్మ్మ్ పోనీలే మొత్తానికి బాగా ఎంజాయ్ చేశావ్,అది చాలు.. అది సరే గానీ ఆ పూజ లో ఏమి జరిగింది మామా?అందరూ నువ్వు కింగ్ కింగ్ అంటున్నారు.. నాని గా నీకు చెప్పనా ఏదైనా,కానీ ఆ పూజ విషయాలు బయటికి చెప్పకూడదు అందుకే నీకు చెప్పలేను,కానీ ఆ పూజ మాత్రం ఎప్పుడూ మరిచిపోలేని అనుభవం రా మామా అంటూ సివంగి విషయాలన్నీ చెప్పేసా.. హబ్బా సంజూ,అంత బాగుందా ఎంతైనా నువ్వు లక్కీ రా అంటూ ఆ రమణి కి ఎప్పుడు రా ముహూర్తం అన్నాడు.. ఇక అంతా ఫ్రీ టైం నే గా,దాని బొక్కలు అదిరేలా నువ్వే ప్లాన్ చేయ్ అన్నా. సరే మామా,ఇంకేంటి విషయాలు?? ఆ సింధూ మీకు బంధువే అంట కదరా ,మీ విలువ ఇప్పటికి తెలిసింది అందరికీ అని మా అమ్మ తెగ సంతోషంగా చెప్పింది. హా అవును రా,ఆ పూజ వల్ల మా పాత వైభవం మళ్లీ తిరిగొచ్చింది అదే సంతోషం. ఇక ప్రెసిడెంట్ గారు,సింధూ వాళ్ళు అందరూ మాకు మావయ్య వరస అవుతారు అందరమూ కలిసి పోయాం ఇప్పుడు అంతా హ్యాపీ.. కాసేపు పిచ్చాపాటి మాట్లాడి,ఆరోగ్యం జాగ్రత్త అని ఇంటికి వచ్చేసి స్నానం చేసి,సింధూ కి కాల్ చేసా. హలో సంజూ,ఇప్పటికి గుర్తొచ్చానా సర్. హబ్బా తెలుసు కదా సింధూ,ఫుల్ బిజీ అందుకే లేట్ అయిపోయింది, ఇంతకీ ఎలా ఉన్నావ్?? ఏమీ బాగలేను హ్మ్. ఏమైంది సింధూ?? ఏమైందో నీకు తెలీదా రా?? హబ్బా నాకేమి తెలుసే,చెప్పు. నీ యబ్బా పూజ కి వెళ్లి వచ్చావ్,ఆ మాత్రం తెలీదా?(తన మాటల్లో చిలిపితనం).. హబ్బా సింధూ,అర్థమైంది లే మ్మ్మ్ మరి గుర్తొస్తున్నాయా అవన్నీ.. హ్మ్మ్మ్ అవును బాబూ, రాత్రుళ్ళు నిద్ర రావడం లేదు.. ఆహా ,మరి రానా ఇంటికి?? ఉమ్మ్మ్ వస్తే చాలా బాగుండు, కానీ కుదరదు గా సంజూ.. మ్మ్మ్ కుదరదు కదా,పోనీ ఏమి చేద్దామే చెప్పు.. ఆహా గురుడు బాగా ఫాస్ట్ గా వున్నాడు,పూజ మహత్యమే నా అంతా?? నీకు తెలుసా సింధూ,ఆ పూజ గురించి??? రేయ్ మొద్దు,నాకు తెలియకుండా ఎలా ఉంటుంది?? మా కుటుంబం కి కూడా ఆ రహస్యాలన్ని తెలుసు. మ్మ్మ్ మొత్తానికి నీకూ తెలుసన్న మాట. హ్మ్మ్ తెలుసు,ఎలా ఎంజాయ్ చేశావ్ మరి ?? చాలా బాగుందే వాళ్ళతో నిజంగా.. ఎంతైనా లక్కీ రా నువ్వు.. ఆహా నిన్ను మాత్రం వదులుతానా, ఆ మాటకొస్తే నువ్వు కూడా లక్కీ నే లే.. మ్మ్మ్ లక్కీ నే రా ఒప్పుకుంటా.. హ్మ్మ్మ్ మరి ఇప్పుడు మళ్లీ మన కలయిక. ఆహా మాకు మాత్రం లేదా కలవాలని,కానీ ఒక 5 డేస్ కుదరదు.. ఎందుకే 5 డేస్?? నీ యబ్బా పీరియడ్స్ లో వున్నా ఇప్పుడు.. మ్మ్మ్ మొత్తానికి పస్తులు పెట్టావు కదే… పస్తులే తప్పదు ఇప్పటికి,అయినా నీ ఆకలి తీర్చడానికి ఇంకో అమ్మాయి ఉంది లే.. ఇంకో అమ్మాయా?? ఎవరే?? హబ్బా తెలియదు పిల్లాడికి, ఆ పల్లవి నిన్ను తెగ కలవరిస్తోంది చూడు ఒక్కసారి.. అదా??దానికి నా పైన డౌట్ లే వే,అలా ఏమీ ఆలోచన ఉండదు,ఒట్టి పప్పు సుద్ద అది.. ఆహా ఏమో ఒక్కసారి గెలికి చూడు రా,నీకే తెలుస్తుంది పప్పు సుద్దా లేక ఆటం బాంబ్ నా అని.. నాకంత ఇంట్రస్ట్ లేదు లే వే వదిలేయ్, ఇంకేంటి ? ఇప్పుడు ఫోన్ లో కుదరదంటావా?? కుదరదు బాబూ, పాపం ఆ పల్లవీ గురించి కాస్త పట్టించుకో బాబూ ఇక ఉంటాను స్నానం కి వెళ్తున్నా బై అని చెప్పి కాల్ కట్ చేసింది..