మధనుడి శృంగార ప్రయాణం 64 భాగము
“గుడ్ నైట్ బావా విత్ స్వీట్ డ్రీమ్స్”… బావా నా? ఎవరై ఉంటారు??? బావా ఏంటి?నువ్వెవరు చెప్పవా మరదలా?? మెసేజ్ పంపాను హ్మ్మ్ చెప్పను బావా,నువ్వే తెలుసుకోవాలి మరి?. చెప్పకుండా ఎలా తెలుసుకోను మరదలు పిల్లా?. హబ్బా ఇదే కావాలి బావా నాకు,నువ్వు పిల్లా అంటుంటే ఎంత బాగుందో తెలుసా??. పిల్లా కాదు,కనిపిస్తే పిల్లలు కూడా పుట్టించేస్తా పిల్లా నీకు?.. అబ్బో ఆశ ఉండాలి,అత్యాశ ఉండకూడదు బావా?.. మరదలే గా ఆశ పడటంలో తప్పేమీ లేదు(తనెవరో తెలుసుకోవాలి అన్న తాపత్రయం తో ఈ రూట్ లోకి వచ్చా). ఆశ పడొచ్చు లే తప్పేమీ లేదు,కానీ నేను నీకు దొరకను గా.? ఎక్కడికి పోతావు లే దొరకకుండా,ఎలాగోలా పట్టేస్తాను..,? పట్టుకో చూద్దాం నీ వల్ల అయితే?.. పట్టుకుంటే ఏమి ఇస్తావే మరదలా??. పిల్లలు పుట్టించే ఛాన్స్ ఇస్తా బావా??. నిజంగానే నా,మాట తప్పవు గా. పొరపాటున కూడా తప్పను, నేనెవరో తెలుసుకుంటే నీకు సర్వస్వం అర్పిస్తా..,? ఇదే మాట పైన ఉండవే, నిరూపిస్తా నువ్వెవరో పట్టుకొని.. హ హ్హా అంత ఈజీ కాదులే బావా,నీకో హింట్ ఇస్తా నన్ను పట్టుకోవడానికి.. సరే చెప్పు. రేపు సాయంత్రం,మీ ఊరి చెరువు గట్టు పైకి వస్తున్నాము మా ఫ్రెండ్స్ అందరమూ,నీకొక ఛాన్స్ అనుకో ఇది నేనెవరో తెలుసుకోవడానికి.. సరే నే తప్పకుండా వినియోగించుకుంటాను… ఓకే బబ్బాయ్ నీతో మెసేజ్ చేస్తుంటే నాకే అన్నీ చెప్పాలి అనిపిస్తోంది, ఇక ఉంటాను.. అదేదో చెప్పేయ్యొచ్చు గా మరదలా.. హబ్బా ఆశ,నీ మరదలు అంత ఈజీ గా దొరికేది కాదు..నా బావ కి నా వల్ల ఒక తియ్యటి ఫీల్ కలగాలి అప్పుడే సంతోషం.. సరేలే చూద్దాం. ఓకే గుడ్ మార్నింగ్,బై టేక్ కేర్. ఓకే మార్నింగ్,టేక్ కేర్. ఆలోచించడం మొదలుపెట్టాను, తనది పక్కా మా ఊరు కాదు,ఎందుకంటే మీ ఊరి చెరువు గట్టు పైకి రమ్మని చెప్పింది సో పక్కా పక్క ఊరే. పక్క ఊర్లల్లో నాకు తెలిసినది ఒక్క సింధు నే,ఇంకెవరు ఉన్నారబ్బా??ఎంత ఆలోచించినా నాకు అస్సలు స్ట్రైక్ కాలేదు,అలాగే ఆలోచనలో ఉంటూ నిద్రపోయాను.. పొద్దున్నే నిద్ర లేచేసరికి లేట్ అయ్యింది, త్వరత్వరగా రెడీ అయ్యి స్కూల్ కి వెళ్ళాను.. యధావిధిగా నాని గాడితో మాటలు,క్లాస్ లతో గడిచిపోయింది. రమణి అస్సలు మా వైపు చూడటమే మానేసింది.. నీకే అంత ఉంటే మాకెంత ఉండాలి అన్న టైప్ లో మేమూ చూడటం మానేసాము… సాయంత్రం ఇంటికి వెళ్తున్నాము నాని గాడు,నేనూ.. కాసేపు నడిచాక, మా ముందర ఒక ఆడ గుంపు వెళ్తోంది.. వాళ్ళల్లో ఒక అమ్మాయి దేవతలా ఉంది తెల్ల పంజాబీ డ్రెస్ లో. చూడగానే కళ్ళు జిగేల్ మన్నాయి… ఆ అందాన్ని మాటల్లో చెప్పడం అసాధ్యం అని చెప్పాలి. ఆమెని చూడగానే వొళ్ళంతా ఆనందపు భావనతో మురిసిపోయింది..సంతోషం అవధులు దాటింది.. తను మాత్రం తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ నవ్వుతోంది అందంగా. ఆ నవ్వు ని చూస్తుంటే,కడుపు నిండిపోతోంది మధురమైన రుచి తో. నా మనసుకు ఇళయరాజా సంగీత మహత్యం అప్పుడు తెలిసింది కొట్టులో నుండి వస్తున్న రిథం తో. “కమ్మనీ ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీవచట కుశలమా,నేనిచట కుశలమే. ఊహాలన్ని పాటలే కనుల తోటలో, ఓహో కమ్మనీ” ఆ క్షణం నాకోసమే ఇళయరాజా ఆ పాటని కంపోజ్ చేసినట్లు అనిపించింది… ఇళయరాజా సంగీత మహత్యం నాకు ఒక మధురమైన భావనని ఆమె పైన కలిగేలా చేసింది. నా చూపులు గమనించిన నాని గాడు ఒరేయ్ మామా ఏంటి రా మొదటి చూపులోనే లవ్వా??? వాడి మాటలు అస్సలు వినిపించలేదు నాకు,ఆమె నే చూస్తుండిపోయాను అలాగే. నాని గాడిని అస్సలు పట్టించుకోలేదు,తీరా నా కళ్ళకి నాని అడ్డం వచ్చాడు తన దగ్గరకు వెళ్లి ఏదో మాట్లాడుతూ.. వీడేంటీ ఆమె తో మాట్లాడుతున్నాడు అని వాళ్ళకి దగ్గరగా వెళ్ళాను.. నాని : అక్కా మీ పేరేంటి?? తను : నా పేరుతో నీకేంటి తమ్ముడూ పని(అందంగా నవ్వుతూ). నాని : అక్కా చెప్పొచ్చు గా ప్లీజ్. తను : నవ్వు చెదరకుండా ,వద్దమ్మా తమ్ముడూ లైట్ తీసుకో.. నాని : ఓకే అక్కా,ఇంతకీ ఏ ఊరు మీది??ఇక్కడ ఎప్పుడూ మిమ్మల్ని చూడలేదు.. తను : నేను నా గురించి ఎవ్వరికీ చెప్పదలుచుకోలేదు తమ్ముడూ,నాది ఈ ఊరు కాదు ఇక్కడికి దగ్గర్లో ఒక కోట ఉంది అంట గా అందరమూ ఎగ్జిబిషన్ కి వచ్చాము అంతే బై అంటూ వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లిపోతోంది… ఉసూరుమంటూ నా దగ్గరికి వచ్చిన నాని గాడు,విన్నావా భలే కష్టం మామా,ఆశలు పెట్టుకోకు. కష్టపడకపోతే ఫలితం ఉండదు మామా,సాగర మధనం జరిగాకే అమృతం పుట్టింది,తన కోసం ఆ మాత్రం చేయలేనా?? అబ్బో సంజయ్ గాడికి కవిత్వం పుట్టుకొస్తోంది,సరే గానీ ప్లాన్ ఏంటి?? ఏముంది ఫాలో అవ్వడమే నాని గా.. తప్పుతుందా కానివ్వు మరి.. ఇంటికి వెళ్లి త్వరగా ఫ్రెషప్ అయ్యి చెరువు గట్టు కి కింద ఉన్న కోట పరిసర ప్రాంతాల్లో తిష్ట వేసాము. ఒరేయ్ నాని గా,నాకొక కాల్ వచ్చింది రా నైట్ ,నీకు చెప్పడమే మరిచిపోయాను.. ఎవరు రా మామా. ఎవరో రా పేరు మాత్రం చెప్పలేదు,ఈరోజు మన చెరువు గట్టు పైకి వస్తాను బావా అని చెప్పింది.. కొంపదీసి ఈ అమ్మాయే ఏమో రా ,నాకు డౌట్ వస్తోంది.. నీ యబ్బా నువ్వు మొద్దు నాయాలివి రా,అది బావా అంది నన్ను,అంటే తనకి నేనెవరో తెలుసు..ఈ అమ్మాయి ని చూస్తుంటే అస్సలు నాకు తెలిసిన దానిలా లేదు.మరి ఆ అమ్మాయే అని ఎలా అంటావ్ రా. అవును రా మామా నిజమే,నీకు కాల్ చేసిన అమ్మాయిని పట్టేస్తే మనకు ఈ అమ్మాయి డీటెయిల్స్ తెలుస్తాయి పక్కా గా.. అవును రా కానీ ఎలా రా తనని కనుక్కొనేది మనము,పేరు తెలీదు ఊరు తెలీదు.. నిజమే రా,పోనీ సింధూ ని పిలువు హెల్ప్ చేస్తుందేమో.. అబ్బా మంచి ఐడియా చెప్పావ్ రా అంటూ సింధూ కి కాల్ చేసి రమ్మన్నా.. ఒక పదిహేను నిమిషాల్లో సింధూ వస్తుండటం కనిపించింది,అదే సమయంలో ఆ ఆడ గుంపు కూడా వస్తోంది. వస్తూనే,ఏంట్రా సంజయ్ ఏంటి విషయం అర్జెంట్ గా రమ్మన్నావ్??? ఒసేయ్ నాకు మీ ఊర్లో నువ్వు కాకుండా ఎవరైనా మరదళ్ళు ఉన్నారా?? హా ఉన్నారు, ఎందుకూ?? ఎవరో చెప్పవే. హ్మ్మ్ కొండా రెడ్డి కూతురు “సంధ్య”, మా బాబాయ్ కూతురు “శ్రావణి”.. ఇంకెవరూ లేరా?? లేరు రా బాబూ,ఏమైంది? ఏమీ లేదే అంటూ,నైట్ జరిగిన విషయం అంతా చెప్పాను.. అబ్బో సంజయ్ గాడికి చూడు రా నానీ,ఫ్యాన్స్ ఎక్కువయ్యారు.. వాడికి ఫ్యాన్స్ ఏమో గానీ, వాడు మాత్రం ఒకరికి ఫ్యాన్ అయిపోయాడు సింధూ… అవునా??ఎవరు రా కొంప దీసి నేనే నా??నవ్వుతూ.. హబ్బా సింధూ,నువ్వైతే నీకే చెప్పడా వాడు..నువ్వు కాదులే.. హ్మ్మ్ అనుకున్నా లే,అయినా వీడిని పెళ్లి చేసుకుందాం అని అనుకున్నా నాకు కుదరదు లే,ఇంతకీ ఎవరు రా అమ్మాయి?? చూపిస్తాను ఆగు.. ఒసేయ్ సింధూ,నువ్వెందుకు నన్ను పెళ్లి చేసుకోలేవ్ అన్నా.. హబ్బా సంజయ్,నీకు చెప్పినా అర్థం కాదులే ఆ విషయం..నాకు ఎప్పుడో పెళ్లి సెట్ చేసేసారు అది నీకు చెప్పలేదు. ఏంటే నువ్వనేది??నీకు పెళ్లి సెట్ అయ్యిందా?ఎవరితో నే??? అయింది రా,ఎవరితో అంటే మీ పవన్ అన్నయ్య వాళ్ళ తమ్ముడు తో.. అస్సలు చెప్పలేదు కదే ఇంతవరకూ.. నీ యబ్బా చెప్తే,నువ్వు నాతో క్లోజ్ గా మూవ్ అవుతావా?? అదీ నిజమేనే,అయినా దొంగదానా పెళ్లి ఫిక్స్ అయినా ఎందుకే నాతో ఇలా అన్నా.. నచ్చావ్ రా మొగుడా అందుకే,కానీ ఒక్క విషయం గుర్తు పెట్టుకో ముందు నాకు ప్రామిస్ వేయి అంటూ చెయ్యి ఇచ్చింది.. ఏంటే చెప్పు అన్నా. ముందు ప్రామిస్ వేయి రా చెప్తాను. సరేలే ఒట్టు అంటూ చెప్పు అన్నా. ఒరేయ్ నా వంటి పైన నీ చెయ్యే మొదటిది,ఇంకా నా మొదటి సెక్స్ కూడా నీతోనే అవ్వాలి.ఇది ఫిక్స్ అంతే.. పోవే సింధూ,నీకు పెళ్లి ఫిక్స్ అయిందని తెలిసినా చేయమంటావా?? ఈ కథలు నా దగ్గర దెంగావంటే ఇక్కడే ఈ నాని గాడు చూస్తుండగానే రేప్ చేసేస్తా..