All content free · updated every 5 minutes

మధనుడి శృంగార ప్రయాణం 69 భాగము

Story Telugu 3 pages 4 years ago

మధనుడి శృంగార ప్రయాణం 69 భాగము
అంతలోపు అమ్మ,నాన్న అత్తా వదినలు ఇంకా అందరు బంధువులు వచ్చారు ఇక నేను సెలవు తీసుకుంటా అని పుష్యమిత్ర బ్రాహ్మణుడు బయలు దేరి వెల్తూ కార్యాన్ని ఆలస్యం చేయకుండా పూర్తి చేయి సంజయా అంటూ వెళ్ళిపోయాడు.. కాసేపు మా వాళ్లంతా కుశల ప్రశ్నలు వేసి కాస్తా ఊపిరి పీల్చుకున్నారు ముందు మనిషి లాగా తయారయ్యానని.. వాళ్ళందరూ వెళ్ళాక, నాని గాడు నేను అలా బయటికి వెళ్ళాము.. ఒరేయ్ నాని ఇప్పుడు చెప్పు రా,అసలు ఏమైంది??ఏమి జరిగింది నాకు?? ఒరేయ్ నువ్వు విన్న ప్రతి అక్షరం నీ గతంలో జరిగినదే, మా తాతయ్య లేకుంటే నువ్వొక చేతకానివాడు లా మిగిలిపోయేవాడివి…ఇప్పుడు నీ గతం అంతా గుర్తుకు వచ్చింది గా పక్కా గా?? అవును రా అంతా గుర్తుంది,ఆ మహానుభావుడు పెద్ద మేలు చేసాడు…నాకు ఇప్పుడు ఆశ్చర్యం గా ఉంది రా మామా నేను ఇలా పూజ,ఇంకా అన్ని విషయాలు చేసానని.. ఒరేయ్ ఇప్పుడు నీకు కొత్తగానే ఉంటుంది అంతా కానీ నువ్వు ఒక చరిత్ర సృష్టించావు అన్నది మాత్రం నిజం..నీ గురించి అన్నీ తెలిసినవాడిని నువ్వు చేసిన ప్రతి పనీ నాకు తెలుసు,ఏమంటే అంత త్వరగా ఈ విషయాలన్నీ ఆకళింపు చేసుకోవడానికి నీకు కాస్తా సమయం పడుతుంది అంతే. హ్మ్మ్ అలాగే రా,నువ్వు నా ప్రాణం స్నేహితుడివి అని మాత్రమే అనుకున్నా రా ఇన్ని రోజులు,కానీ మా కుటుంబం అంతా బాగుండాలి అని మీ వంశస్థులు చేసిన మేలు మరువలేనిది రా.. ఛా అదేమీ కాదు,ఇది మా కర్తవ్యం అంతే నువ్వేమీ ఆలోచించకు.. ఈ పనీ మేము సక్రమంగా చేయకపోతే మా విలువలు పతనం అయ్యేవి. సరే రా,ఒక డౌట్ తొలిచేస్తోంది రా నన్ను,ఇంతకీ అంత మాయావి అయిన ఆ జ్యోతిరాదిత్యుడు కూడా ఒక సామాన్య మానవుడు అయిన నా శరీరం లోకి ప్రవేశించలేక పోతున్నాడు..ఎందుకు ఇలా జరుగుతుంది అంటావ్ రా. నీ డౌట్ నిజం రా,కానీ మా వంశస్తులు చెప్పిన సమాచారం ప్రకారం నీకూ,వాడికి ఏదో సంబంధం ఉన్నట్లు ఉంది..కానీ సాధ్వి ల వంశ చరిత్ర ప్రకారం ఎటువంటి సమాచారం లేదు మీ వంశస్తులు గురించి..ఆ విషయమే అర్థం అవ్వట్లేదు మా అందరికీ.. అవును రా పెద్ద ఆలోచన అయింది ఈ విషయం ఏంటా అని. ఒరేయ్ అంతలా ఆలోచించకు,ఈ విషయాలన్నీ మనం ఆ సాధువు,సాధ్వి ల దగ్గర తెలుసుకోవచ్చు..ముందు నీ మధనం ని మొదలెట్టాలి అది గుర్తు పెట్టుకో.. ఒరేయ్ మామా, నేను గతంలో ఇలా అమ్మాయిలని గోకాను అని తెలిసాక చాలా ఆశ్చర్యం వేసింది,కానీ ఇప్పుడు ఎందుకో కాస్తా భయంగా ఉంది రా.. కమాన్ మామా,నీ గురించి నీకు ఇంకా తెలియట్లా, ఒక్కసారి రంగంలోకి దిగి చూడు అప్పుడు తెలుస్తుంది నీకే. అంతే అంటావా, అయితే దిగుతాను రా ఆ అమాయకపు సాధ్వి ల కోసం,ఇంకా ఆ మాయావి అంతం కోసం అయినా. అద్దీ మామా,కానీ ఒక జాగ్రత్త తీసుకోవాలి నువ్వు ఆడ మనిషిని గోకేటప్పుడు.. ఏంటి రా చెప్పు. ఆ మాయావి అసలే ఈ మిగతా ఇద్దరితో మధనం ని ఆపాలని చూస్తున్నాడు,వాడి మాయలు నీ పైన ఇక పని చేయవు.అలాంటప్పుడు మధనం లో పాల్గొనే ఆడ మనిషి పైన చూపించే అవకాశం ఉంది..నువ్వు మాత్రం ఆడ మనిషి విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇది మాత్రం గుర్తు పెట్టుకో. సరే మామా తప్పకుండా జాగ్రత్తగా ఉంటాను,ఇంతకీ సింధూ ఎక్కడ రా??? సింధూ ఉంది రా ,నీకు ఇలా జరిగింది అని తెగ బాధపడిపోయింది..ఇక కలవొచ్చు లే ఇబ్బంది పడకు.. ఒరేయ్ నానీ,సింధూ తో ప్లాన్ చేస్తా రా ఎలాగూ తను బాగా తెలుసు,అందులోనూ తనకీ ఇష్టమే.. ఒరేయ్ సంజయ్,సింధూ తో తప్ప ఇంకెవరితో అయినా చెయ్ కానీ సింధూ తో చేయకు ఇది గుర్తు పెట్టుకో .. అదేంటి రా నానీ,అది తన కన్యత్వం ని నాకే ఇవ్వాలని పట్టు పట్టి కూర్చుంది,అలాంటప్పుడు దాన్ని ఎలా కాదంటాను?? నిజమే మామా, నువ్వు సింధూ తో చేయకూడదు ఇప్పుడు..ఎందుకు అని మాత్రం నన్ను అడగకు ఆ విషయం నీకు ముందు ముందు తెలుస్తుంది.. అందులోనూ ఇన్ని రోజులు సింధూ నీకు అవకాశం ఎందుకు ఇవ్వలేదో కూడా ఆలోచించు నీకే అర్థం అవుతుంది.. నిజమే మామా, నువ్వు ఇంతగా చెప్తున్నావ్ అంటే ఏదో ఉంది దీని వెనకాల..అవును సింధూ ఎప్పుడూ లిమిట్స్ దాటలేదు ఓన్లీ పైపైన పనులే చేయమనేది.. హ్మ్మ్ ఇప్పుడు అర్థం అయింది గా,ఇంకెవరినైనా గెలికే ప్రోగ్రామ్ పెట్టు త్వరగా.. ఓకే అంటూ ఇద్దరమూ ఇంటి వైపు బయలుదేరాము మాట్లాడుకుంటూ..ఇంతలో ఒక మినీ ట్రక్ సామాన్లతో ఊరిలోకి ఎంటర్ అవుతోంది..మమ్మల్ని చూసి ఆపి ఒక మధ్య వయస్కుడు బాబూ ఈ ఊరిలో రాజారెడ్డి గారి ఇల్లు ఎక్కడ అని అడిగాడు.. ఇంతకీ మీరెవరండీ? నేను మీ మండలం కి MRO గా వచ్చాను..ఆ రాజారెడ్డి గారి ఇల్లు అద్దెకి తీసుకున్నట్లు మా వాళ్ళు చెప్పారు అని వినయంగా చెప్పాడు.. ఇద్దరమూ విష్ చేసి,ఆ ఇంటికి వెళ్లే దారి చెప్పాము… వెళ్తున్న ఆయనకి సర్ ఏదైనా హెల్ప్ కావాలంటే ఫోన్ చేయండి అంటూ నా నంబర్ ఇచ్చాను. అలాగే బాబూ అంటూ వెళ్లిపోయారు..వాళ్ల వెనకాలే ఒక కార్ కూడా వెళ్లింది.అందులోని మనుషులు ఎవ్వరూ కనిపించలేదు.. సరే అని ఇంటికి వచ్చేసాను… కాసేపు పడుకున్నాను తినేసి..ఇంతలో ఫోన్ మోగుతుండటం వినపడింది.. ఎవరు అబ్బా కొత్త నంబర్ అని లిఫ్ట్ చేయగా,హలో బాబూ నేను రవి ని MRO అని పరిచయం చేసుకున్నాగా గుర్తుందా? హలో సర్ మీరా, చెప్పండి సర్ ఏంటి విషయం?? చిన్న సమస్య బాబూ ఇక్కడ.. నేను వస్తున్నా సర్ ఆగండి అంటూ త్వరగా అక్కడికి వెళ్ళాను.. ఏంటి సర్ చెప్పండి ఇబ్బంది ఏంటో?? అదీ ఆ రాజారెడ్డి గారు,ఈ పోర్షన్ ని ఇంతకు ముందే ఎవరికో చెప్పారట,వాళ్లొచ్చి ఏదో అంటున్నారు అందుకే.. అవునా నేను మాట్లాడతాను మీరు టెన్షన్ అవ్వకండి అంటూ రాజారెడ్డి దగ్గరకు వెళ్ళాను.. ఏంటి రా అల్లుడూ ఆరోగ్యం బాగుందా??ఏంటి ఇలా వచ్చావు దారి తప్పి?? ఏమీ లేదు మామా,ఈయన రవి గారు మన MRO ..వీళ్ళకి ఇల్లు చెప్పి ఇప్పుడు ఎవరో వస్తున్నారు అన్నావంట ఏంటి విషయం అన్నా. అవును రా బాబూ,వీళ్ళకి చెప్పిన మాట వాస్తవమే..కానీ వచ్చిన వాళ్ళు ఎవరో పెద్ద పార్టీ అంట నన్ను ఇబ్బంది పెట్టి మరీ ఓకే చేయించుకొని వెళ్లారు. ఎవరైతే ఏంటి మామా?ముందు ఈ సర్ కి చెప్పారు. వీళ్ళకే ఇవ్వు వాళ్లెవరో నేను చూసుకుంటా గానీ.. సరేరా అల్లుడూ నువ్వు చెప్తే కాదంటానా??అలాగే వీళ్ళని ఉండమని చెప్పు.మరి వాళ్ళకి ఏమి చెప్పమంటావ్?? వాళ్ళని సరోజా వాళ్ల ఇంట్లో ఉండమని చెప్పు,వాళ్ల పోర్షన్ కూడా ఖాళీగా ఉంది అని చెప్పి రవి సర్ ని తీసుకెళ్ళాను.. సరే సర్ ఇప్పుడు ఓకే నే గా,నేను వెళ్ళొస్తా మరి.ఏమైనా హెల్ప్ కావాలంటే కాల్ చేయండి. థాంక్యూ సంజయ్,ఉండు కాసేపు మా ఆడవాళ్లు వస్తారు.టీ తాగి వెల్దువు అంటూ లోపలికి తీసుకెళ్లాడు. కాసేపు సామాన్లు సర్దడంలో హెల్ప్ చేసాను..ఒక గంట కి మొత్తం ఫినిష్ చేసి కూర్చున్నాం.. ఫోన్ చేసి ఇంకెంతసేపు అని ఎవరినో అడిగి ,ఏమయ్యా సంజయ్ ఏమి చదువుతున్నావ్,ఏంటి విషయాలు అని అడిగాడు. టెన్త్ పాస్ అయ్యాను సర్,ఇంటర్ కి వెళ్తున్నా. హో గుడ్ సంజయ్,ఇంతకీ మీ మండలంలో పెద్దగా ప్రెజర్స్ ఉంటాయి అని విన్నా పొలిటికల్ లీడర్స్ నుండి నిజమేనా?? హా నిజమే సర్,కానీ మీకు ఏ ఇబ్బంది ఉన్నా నాకు ఒక్కమాట చెప్పండి..మా వాళ్ళతో మాట్లాడి సాల్వ్ చేస్తాను అని చెప్పాను. థాంక్యూ సంజయ్ అని కాసేపు పిచ్చాపాటీ మాట్లాడుతుండగా వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చారు.. వాళ్ళు వచ్చాక నన్ను పరిచయం చేసాడు వాళ్ళకి.. వాళ్ళ భార్య రాజేశ్వరి ఒక 37 వయసు ఉంటుందేమో,చాలా ట్రెడిషనల్ గా ఉంది చిరునవ్వు చెదరకుండా. ఇక వాళ్ళ కూతురు కమల ఒక 20 ఇయర్స్,చూడటానికి అచ్చు దేవతలా ఉంది అమ్మకి తగ్గకుండా చిరునవ్వు తో.. పరిచయాలలో కమల తన డిగ్రీ ఫినిష్ చేసి సివిల్స్ కి ప్రిపేర్ అవుతోంది అని తెలిసింది.. చాలా పద్దతి గల కుటుంబం..

అందరూ మర్యాదస్తులే..కాసేపు వాళ్ళతో మాట్లాడి వెళ్తుండగా బయట రాజారెడ్డి మామ ఎవరితోనో మాట్లాడుతుండటం గమనించాను.. రవి సర్ వెంటనే వాళ్ళే సంజయ్ ఇందాక ఈ ఇంటి కోసం వచ్చింది అని చెప్పేసరికి నేను వెళ్ళాను.. ఆయన రిటైర్డ్ SP అంట, కొంచెం కోపంగా మాట్లాడుతూ ఉన్నాడు.. నేను కాస్తా సర్దిచెప్పి వాళ్ళని సరోజ ఇంట్లో ఉండేలా ఒప్పజెప్పాను.. సరే అనేసరికి,వాళ్ళని సరోజ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళొస్తా అని బయలుదేరాను. ఇంటికి వస్తుండగా ఒక కార్ ఆగింది అక్కడ..అందులో నుండి ఒక పెద్దామె,ఇద్దరు అమ్మాయిలు దిగారు.. వాళ్లిద్దరూ యమా కసిగా,నాటు కోడి పెట్టల్లా ఉన్నారు ఒకరికి ఒకరు తగ్గకుండా.వాళ్ళిద్దరి కళ్ళల్లో గర్వం తొణికసలాడుతోంది.. సరే అని ఇంటికి వచ్చేసాను..సాయంత్రం అయేసరికి,నాని గాడి దగ్గరకు వెళ్ళాను..వాడు బయటికి వెళ్ళాడు అని చెప్పడంతో అలా చెరువు గట్టు పైకి వెళ్ళాను.. గట్టు పైన కూర్చుని ఆ జ్యోతిరాదిత్యుడు గురించి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా సడెన్ గా హాయ్ సంజయ్ అని వినిపించేసరికి ఇటువైపు తిరిగి చూసాను. ఎదురుగా కమల,పంజాబీ డ్రెస్ లో..ఆమె వెనకాలే మధ్యాహ్నం చూసిన SP గారి మనవరాళ్లు ఇద్దరూ. . హాయ్ కమల గారూ,ఏంటి మీరు ఇక్కడ??? ఏమీలేదు సంజయ్,కాస్తా బోర్ గా ఉంటే ఇలా వచ్చాను.. వీళ్ళు మీకు తెలుసా?? తెలియదు కానీ మీరు వెళ్ళాక వీళ్ళ తాతయ్య వచ్చారు,మా నాన్న కి సారీ చెప్పడానికి..అప్పుడు మాటల్లో వీళ్ళ గురించి చెప్పడం వల్ల కలిసాము. అందుకే ఇలా బయటికి వచ్చాము. అవునా అంటూ వాళ్ళిద్దరికీ విష్ చేసాను..వాళ్ళూ విష్ చేసారు.. ఏంటి సంజయ్ నువ్విక్కడ?? ఏమీ లేదు కమల గారూ,ప్రతి రోజు పొద్దున్నే సాయంత్రం ఇక్కడికి రావడం అలవాటు అందుకే. హో వెరీ నైస్,మీ ఊరు చాలా బాగుంది సంజయ్.. థాంక్యూ కమల గారు.. అయ్యో గారు గీరు వద్దు సంజయ్ జస్ట్ కమల అని పిలువు చాలు.. పర్లేదులే అండి, నా కన్నా పెద్దవారు ఇలాగే పిలుస్తాను.. సరే నీ ఇష్టం సంజయ్,మరిచేపోయాను వీళ్ళు ధన్య,ధరణి ఇద్దరూ ట్విన్స్. హో నైస్ అని వాళ్ళ వైపు ఒక చిరునవ్వు వదిలాను.. అంతలో ధన్య అవును సంజయ్,ఇక్కడ కోట ఉంది అంట గా ఒక్కసారి వెళ్ళొద్దామా అనేసరికి సరే వెళ్దాం అని బయలుదేరాము.. మాటల్లో మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని ధన్య ని అడిగేసరికి, హబ్బా అదో పెద్ద విషయం లే సంజయ్ మా ముత్తాతలు ఈ ఊరిలోనే ఉన్నారట అందుకే మా తాతయ్య పట్టు బట్టి ఇక్కడికి వచ్చేసారు..త్వరలోనే మంచి ఇల్లు కట్టుకొని ఇక్కడే సెటిల్ అవ్వాలని ఆయన ప్లాన్. అవునా,మరి మీ పేరెంట్స్ రాలేదు. మా పేరెంట్స్ ఇద్దరూ USA లో ఉంటారు.. అప్పుడప్పుడు వచ్చి వెళ్తారు.. మేము బీటెక్ కంప్లీట్ చేసాము..మేమేమో జాబ్ చేయాలని పట్టుబడితే మా వాళ్ళు మాత్రం ఏమీ వద్దు పెళ్లి చేసేస్తాం అని పట్టుబట్టారు.. హ హ్హ అవునా పాపం మీకు పెద్ద ఇబ్బంది వచ్చిందే అన్నా.. హా అవును సంజయ్,దరిద్రంగా పల్లెటూరు కి ఏంటి అని టెన్షన్ గా వచ్చిన మాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది..నిజంగానే పల్లెటూర్లు అందంగా ఉంటాయి..టౌన్ లో ఉన్న మాకు ఇది అర్థం కాక ఇన్నాళ్లకు తెలిసింది అని ధరణి గలగలా మాట్లాడింది.. ముగ్గురూ మాటల్లో మంచి తెలివైన వాళ్ళు,ఒక్క గంటలోనే మంచి ఫ్రెండ్స్ అయిపోయారు.. వాళ్ళని పేర్లతో పిలవమని ఒకటే పట్టు పట్టారు..నేనేమో గారు అని పిలుస్తా అని తెగ్గొట్టేసా.. వాళ్ళకి కోట అంతా చూపించి ఇంటి వైపు బయలుదేరాము.. కమల కొంచెం డీసెంట్ గా ఉంటే,ట్విన్స్ మాత్రం చాలా ఓపెన్ గా మాట్లాడేస్తున్నారు.. వెల్తూ వెళ్తూ నా ఫోన్ నంబర్ తీసుకొని బై చెప్పి వెళ్లిపోయారు. నేనూ ఫ్రెష్ గా స్నానం చేసి,తినేసి అత్తా వాళ్ళింటికి వెళ్ళాను.. అత్త ఇంట్లో అంతా హడావుడిగా ఉంటే, అత్త వదిన లకి బై చెప్పి ఇంటికి వచ్చి బెడ్ ఎక్కాను. సింధూ కి కాల్ చేసాను..తను ముంబై వెళ్ళింది అని చెప్పేసరికి కాసేపు క్యాజువల్ గా మాట్లాడి ఫోన్ పెట్టేసి సాధ్వి ల వంశ చరిత్ర పుస్తకం ని తెరిచాను ఏమైనా కొత్త విషయాలు తెలుస్తాయి అని.. ఆశ్చర్యం గా ఆ పుస్తకంలో ఒక్క అక్షరమూ లేదు..ఇదంతా ఆ మాయావి పనే అని డిసైడ్ అయ్యి నిద్రకు ఉపక్రమించాను.. కాసేపటికి వాట్సాప్ లో మెసేజ్ అన్ నోన్ నంబర్ నుండి. ఓపెన్ చేస్తే “This is Dhanya?” అని కనిపించింది.. హాయ్ ధన్యక్కా, తిన్నారా?? హబ్బా సంజయ్ ఫార్మాలిటీస్ వద్దు,అలా అక్కా అని పిలవకు జస్ట్ ధన్య అని పిలువు.. అదేమీలేదు ధన్యక్కా,నాకు సిస్టర్స్ లేరు సో అలా పిలిచాను.. నీకు సిస్టర్స్ లేరని మమ్మల్ని అలా పిలవకు సంజయ్ ప్లీజ్, మాకు ఆల్రెడీ బ్రదర్స్ ఉన్నారు.. హ హ్హా అలాగే ఇక నుండి ఒసేయ్,వే అని పిలుస్తా లే అన్నా.. ఏంటి సంజయ్,ఇవి మీ పల్లెటూర్లు లో కామన్ గా ఉండేవే గా కొత్తగా ఏమైనా పిలువు. . కొత్తగా అంటే బాగోదు లే ధన్యా, ఇలాగే కంటిన్యూ చేద్దాం..ఇంతకీ కమలా అక్క,ధరణి అక్క ఏమి చేస్తున్నారు?? అందరమూ ఇక్కడే ఉన్నాము బాబూ,వాళ్ళు కూడా అక్కా అని మాత్రం పిలవొద్దు అంటున్నారు.. హో అందరూ ఓకేచోటికి చేరారు అన్నమాట..ఇంకా ఏంటి విషయాలు??? ఏమున్నాయ్ నువ్వే చెప్పు,ఇంతకీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా నీకు?? అవన్నీ ఎందుకు లే ఇప్పుడు,మనమందరం ఒక గ్రూప్ గా ఫామ్ అవుదామా వాట్సాప్ లో?? మంచి ఐడియా సంజూ అంటూ “స్వీట్ బడ్డీస్” అని ఒక గ్రూప్ క్రియేట్ చేసి హాయ్ అని అందరూ మెసేజ్ చేసారు. హలో ఆల్ అని రిప్లై పంపాను.. ధన్య : ఇంతకీ నా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పనే లేదు? నేను : గర్ల్ ఫ్రెండ్స్ నా??చాలా మంది ఉన్నారు??. ధరణి : నీ ఫేస్ చూస్తే అలా అనిపించడం లేదు సంజయ్??. నేను : ఏంటి అమాయకంగా ఉందా నా ఫేస్?? ధరణి : హా చాలా అమాయకంగా ఉన్నావ్.? నేను : చూడటానికే అలా ఉంటాను,కానీ ఫుల్ మాస్? కమల : కొంప దీసి ఎవరినైనా గోకావా ఏంటి???? నేను : అంత లేదులే కమలా, కూల్ అంతే.. కమల : హ్మ్మ్ గుడ్,ఇంకా ఏమైనా చెప్పు.. ధన్య : పోనీ మాకూ నీ గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్ లో ప్లేస్ ఇవ్వు రా సంజయ్.. నేను : నా గర్ల్ ఫ్రెండ్స్ ఎవరూ ఇలా వాట్సాప్ లో మెసేజ్ నే చేయలేదు,మీరు గర్ల్ ఫ్రెండ్స్ కన్నా ఎక్కువే? కమల : అబ్బో చాలు లే రా సంజయ్ నీ మాటలు..ఇంతకీ తిన్నావా?? నేను : తిన్నా కమలా మేడం మరి మీరు?? కమల : తినేసాం సర్.. నేను : మీకు ఎవరూ బాయ్ ఫ్రెండ్స్ లేరా?? ధన్య : అబ్బో నీకెందుకు సర్??? నేను : లైన్ వేసుకుందాం అని,? కమల : ఆహా నీకు అంతలేదులే సంజూ,నువ్వు ఇన్నోసెంట్ వి. నేను : హ హ్హా అయితే బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారన్న మాట మీకు. కమల : నాకెవరూ లేరు రా,స్టడీస్ తోనే ఫుల్ బిజీ. ఇంకెక్కడ బాయ్ఫ్రెండ్స్.. ధన్య : ఒకడు ఉండేవాడు,కానీ వాడికి ఎంతసేపూ సెక్స్ పిచ్చే, సో వదిలేసాను. ధరణి : నాదీ సేమ్ ధన్యా పరిస్థితే… నేను : హ హ్హ అయినా టౌన్స్ లో ఇది మామూలేగా ట్విన్స్,కమల మేడం కి బాయ్ ఫ్రెండ్స్ నే లేరంటే ఆశ్చర్యం గా ఉంది .ఏమంటారు ట్విన్స్?? ధన్య : నిజమే సంజూ,టౌన్స్ లో చాలా కామన్..ఈ మాత్రం పరిచయం కే డేటింగ్ అంటారు..కానీ అంత ఈజీ గా లొంగిపోకూడదు.లొంగినా మంచి అబ్బాయికే లొంగితే అదొక సాటిస్ఫ్యాక్షన్..కమలా నిజంగానే చాలా స్లో . నేను : అవును నిజమే ధన్యా నువ్వు చెప్పింది,ఎవరికంటే వాళ్ళకి లొంగితే ఆడతనం కి వాల్యూ ఉండదు..సో గుడ్..కమలా మేడం కి అంత ఛాన్స్ లేనట్లుంది లే అసలే వాళ్ళ నాన్న MRO ఇక ఈమె ని IAS చేయాలని చావగొడుతుంటాడు?. కమల : నిజం రా బాబూ,ఎప్పుడూ చదువు గోలే మా నాన్న కి..ఒక్క సినిమా కూడా చూడలేదు ఇప్పటికీ.. నేను : హ్మ్మ్ అంతా నీ రాత లే కమలా, పోనీ ఒక మంచి అబ్బాయిని చూసుకొని బాయ్ఫ్రెండ్ గా పెట్టుకో..

కమల : వామ్మో ఇంకేమైనా ఉందా నాన్న కి తెలిస్తే,అయినా ఉండేది నువ్వొక్కడివే మేల్ ఫ్రెండ్ వి,ఇక నుండి నువ్వే బాయ్ఫ్రెండ్ వి. నేను : హ హ్హ నేనొద్దు లే మేడం,మా ఊర్లో బాయ్ఫ్రెండ్ అంటే వేరే అర్థాలు వస్తాయి.. కమల : హ హ్హా తెలుసు లే రా బాబూ,కానీ మనం ఏమీ అలా కాదు గా,జస్ట్ క్యాజువల్ గా అంతే. నేను : అలాగైతే పర్లేదు. ధన్య : మా ట్విన్స్ కి కూడా బాయ్ఫ్రెండ్ వే సంజూ..మొత్తానికి ముగ్గురికీ బాయ్ఫ్రెండ్ వి..చాలా కొత్తగా ఉంది గా ఇలా? నేను : అవునవును ముగ్గురికి అంటే కొంచెం ఆశ్చర్యం గా ఉంది. . కమల : హ్మ్మ్ గుడ్,మన మధ్య ఎలాంటి చెడు కి తావు లేకుండా ఇలాగే మంచి ఫ్రెండ్స్ లా ఉందాం.. ఏమంటారు?? నేను,ధన్య, ధరణి ముగ్గురం డన్ అని మెసేజ్ పెట్టాము.. గుడ్ నైట్ చెప్పి నిద్రపోయాను.. అలా వాళ్ళ ముగ్గురితో మంచి బాండింగ్ ఏర్పడింది..ఏరోజూ వాళ్ళు అస్సలు లిమిట్స్ దాటలేదు..అన్నీ ఓపెన్ గా మాట్లాడుకుంటూ ఒక పవిత్ర బంధం ఏర్పరుచుకున్నాము..మధ్యలో నాని గాడికి వాళ్ళని పరిచయం చేసాను.. ఒకరోజు నేను పొలం నుండి ఇంటికి వస్తుంటే కమలా నాకు ఎదురుగా వచ్చింది.. తొలిసారి తనని పంజాబీ లో కాకుండా నైట్ డ్రెస్ లో చూసాను..మాటల్లో చెప్పలేనంత అందం తనది.. ఏంటి కమలా, ఇలా వస్తున్నావ్??ట్విన్స్ ఎక్కడ?? వాళ్ల నాన్న వస్తున్నారని టౌన్ కి వెళ్లారు రా సంజయ్,నాకొక్క దానికే బోర్ అని ఇలా వచ్చాను. అవునా సరే ఇంటికి వెళ్దాం పద,అసలే వాన పడేలా ఉంది. హబ్బా వానలో తడవాలనే ఇలా వచ్చాను రా సంజయ్,మీ పొలం దగ్గరకు వెళ్దాం పద .. ఏ జలుబు చేస్తుంది, వద్దు ఇంటికి వెళ్దాం పద అన్నా. ఓయ్ బాయ్ఫ్రెండ్ అంటే ఆ మాత్రం చేయకపోతే ఎలా??మూసుకొని పద అంది. సరే నీ ఇష్టం అంటూ పొలం లోకి వెళ్లి,షెడ్ లో కూర్చున్నాం. హబ్బా సంజయ్,ఈ ప్లేస్ ఎంత బాగుందో గా..నాకు చాలా బాగా నచ్చింది . నాకూ చాలా ఇష్టం ఈ ప్లేస్ అంటే.. అంతలోపు వర్షం మొదలైంది విపరీతంగా ఉరుములు,మెరుపులతో.. వర్షం మొదలయ్యేసరికి,కమలా లో ఊపొచ్చింది. రేయ్ సంజయ్,కాసేపు వర్షంలో తడిచొస్తాను రా అంటూ వర్షంలోకి వెళ్లి హ్యాపీగా డాన్స్ వేస్తూ తడుస్తోంది.. వర్షపు చినుకులు ఆమెలోని చిలిపితనం,అమాయకత్వం ని బయటపెట్టాయి.. చిన్న పిల్లలా తను తడుస్తున్న తీరు చాలా ముచ్చటగా ఉంది.. అదే సమయంలో ఆమె మునుపెప్పుడూ కనిపించని అందాలు బయటపడ్డాయి ఆమె లో దుస్తులతో సహా.. తొలిసారి నా దృష్టి మారింది ఆమె ని చూసే విధానంలో.. ఛీ ఛీ అని నన్ను ఎంత సంభాళించుకున్నా నా మనసు మాట వినలేదు.. నా చూపులు ఆమె యవ్వన సంపద , మొహం,పెదాలు, నడుము ఇలా ప్రతి భాగాన్ని తడమటం మొదలెట్టాయి.. ఆమెలో ఇన్నాళ్లూ అమాయకత్వం నే చూసిన నా కళ్ళకి కొత్తగా ఆమె లో కామ రతీదేవి కనిపించింది తొలిసారిగా. Like 224 Dislike 28 78780 40 2 cookie-check మధనుడి శృంగార ప్రయాణం 69 భాగము no

Categories Telugu
More stories See all