మధనుడి శృంగార ప్రయాణం 73 భాగము
ఇంటికి వచ్చిన నాకు అంతా కొత్తగా తోచింది..రెప్పపాటులో సాధ్వి ల కుటుంబాన్ని కాపాడటం,అందరి మొహాల్లో సంతోషం చూడటం ఇవన్నీ తలుచుకునేసరికి ఆనందం ఎక్కువైంది… ఇవన్నీ ఒక ఎత్తయితే ,సువర్ణ కళ్ళల్లో ఆనందం చూసేసరికి చెప్పలేనంత సంతోషం వేసింది..అందులోనూ తియ్యటి శుభవార్త తను నిండు మనిషి అని… ఈ విజయం కి మనస్ఫూర్తిగా కారణం నానీ గాడే కానీ నేను లేనిదే వాడు లేడు అని శ్రీదేవి చెప్పడం ఏంటో అర్థం అవ్వలేదు..నానీ గాడికి నాకూ ఏమైనా సంబంధం ఉందా??లేకా వేరే ఏమైనా ఉందా అని ఆలోచించేసరికి ఏమీ తోచలేదు మనసుకి…పోనీలే ముందు ముందు అంతా సర్దుకుంటుంది అని చెప్పారుగా అని లైట్ తీసుకున్నా.. ఇక శ్రీదేవి గురించి ఆలోచిస్తుంటే,మనసులో ఒక విధమైన గర్వం కలుగుతోంది..ఎందుకంటే ఆమెతో రెండు సార్లు మధనం జరిపాను అదీ ఆమె నగ్న నర్తకి రూపంలో ఉండగా…ఇప్పుడు నిజంగా ఆమె ని చూస్తుంటే ఆమె అందానికి కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్నాయి.. మాటల్లో వర్ణించలేని అందం ఆమెది..చూద్దాం ముందు ముందు ఏమి జరుగుతుందో అని అత్త ఇంటికి బయలుదేరాను. నేనెళ్ళేసరికి అత్త వరండా లో కూర్చొని మల్లె పూలు అల్లుతోంది.. నన్ను చూసి ఏరా అల్లుడూ ఇలా వచ్చావ్ అంది.. నీకో విషయం చెప్పాలే అత్తా,ఇంతకీ వదిన ఎక్కడ??? అర్చనా వాళ్ల పుట్టింటికి వెళ్లింది రా ఏదో మూడు నిద్రలు చేయాలని,ఇంతకీ ఏంటా విషయం??? చెప్తాలే గానీ,ప్రసాదు మామ ఎక్కడ ఇంతకీ??? బయటే ఉన్నాడు రా ఆ ఓల్ రెడ్డి,కొండారెడ్డి లతో.. అవునా అంటూ కాల్ కలిపాను మామ కి.. కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే జరిగిన విషయం అంతా చెప్పాను… నిజమే రా అల్లుడూ,మేమందరమూ ఇక్కడే సాధ్విలతో పాటే ఉన్నాము..నేను తర్వాత మాట్లాడతాను అంటూ కాల్ కట్ చేసాడు… నా మాటలు విన్న అత్త సంతోషంగా ,అల్లుడూ చాలా మంచి పని చేసావ్ రా మొత్తానికి ఆ అమాయకపు మనుషులకి వాడి నుండి విముక్తి ప్రసాదించి జనజీవన స్రవంతి లోకి తెచ్చావ్ చాలా సంతోషం అంటూ నన్ను పొగడ్తలతో ముంచేసింది.. చాలు చాలు లే అత్తా ఇక నీ పొగడ్తలు, ఇంతకీ ఇంట్లో పల్లవీ ఉందా అన్నా కన్ను కొడుతూ??? ఆహా ఏంటోయ్ దానితో నీకు పని??? దానితో కాదే అత్తా పని,నీతోనే పెద్ద పని ఉంది అంటూ అత్త కడుపు ని ప్రేమగా నిమిరాను… నాతో పనేంటో నాకు తెలుసులే గానీ,ఏంటోయ్ అల్లుడూ తెగ ప్రేమగా నిమురుతున్నావ్?? హ్మ్మ్మ్ ఏమీ లేదు అత్తా,నీ నుండి నాకు అల్లుడు వస్తాడా లేక కోడలు వస్తుందా అని ఆలోచిస్తున్నా అంతే.. హ్మ్మ్మ్.అల్లుడే రానివ్వమని దేవుడిని కోరుకుంటున్నా రా సంజూ,చూద్దాం ఎలా అవుతుందో మరి..అర్చనా కూడా కొడుకే కావాలంటోంది తెలుసా.. అవునా అయితే ఇద్దరికీ కొడుకులే కావాలి అంటారు,ఏదైతే ఏమిలే గానీ చాలా గ్యాప్ వచ్చింది తెలుసుగా అత్తోయ్.. హ్మ్మ్మ్ వచ్చింది అల్లుడూ,సుమిత్రా ని వాయించి వదిలావ్ గా అది ఇక్కడికి వస్తానని తెగ గోల చేస్తోంది తెలుసా.. హ హ్హా అవునా,పోనీ రమ్మనక పోయావా??హ్యాపీగా ఇద్దరినీ వాయించుకునే వాన్ని.. వాయిస్తావ్ రా అల్లుడూ నువ్వు ఎవ్వరినీ వదిలావ్ గనక,ఇక నువ్వు ఎవ్వరి జోలికి వెళ్లకుండా మంత్రం వేయాలి లేకుంటే మాట వినేలా లేవు.. హబ్బా అదేంటే,మీ ఇద్దరూ డెలివరీ అయితే నా పరిస్థితి ఏమి కానూ ??ఒక్కసారి ఆలోచించవే.. హబ్బా ఏదో ఒక కిటుకు పెడతావ్ రా అల్లుడూ,సరే గానీ డెలివరీ ముందు సయ్యాటలు ఆడితే ఈజీగా డెలివరీ అవుతుంది అంట నిజమేనా?? నిజమే అత్తోయ్,ఇక లేట్ ఎందుకూ??డైలీ ఆ పనిలోనే ఉంటా మరి… హ్మ్మ్మ్ నువ్వెక్కడ మాట వింటావ్ లే,పల్లవీ పడుకుందేమో పోయి చూడు పో.. అలాగే అంటూ లోపలికి వెళ్ళి పల్లవీ రూమ్ లోకి వెళ్లి చూసేసరికి అది కాళ్ళు ఆరేసుకొని నిద్రపోతోంది.. హబ్బా ఈ యాంగిల్ లో యమా కసిగా ఉంది అది..గ్యాప్ లేకుండా వాయిద్దాం అనిపించింది కానీ తమాయించుకొని అత్త దగ్గరకు వెళ్ళాను అది నిద్రపోతోంది అని చెప్పడానికి.. నా కన్నా ముందే ఏరా నిద్రపోతోందా అది అంది.. అవును అత్తా,మనకు లైన్ క్లియర్ అన్నా అత్త ని హత్తుకొని… ఒరేయ్ సంజూ,ఒక్కటి చెప్తాను ఏమీ అనుకోవు గా అంది… ఏంటి అత్తా చెప్పు,నీ మాట ఎప్పుడైనా కాదన్నానా నేను.. హ్మ్మ్ అద్దీ అల్లుడూ,నేను డెలివరీ అయ్యేవరకూ ఇక నాతో సెక్స్ చేయను అని ప్రామిస్ వెయ్ అంది అత్త సిన్సియర్ గా.. కాస్తా తటపటాయిస్తూ,ఏమైంది అత్తా అన్నా.. ఒరేయ్ వేస్తావా లేదా??అత్త గొంతులో గాంభీర్యం… సరే అత్తా,ఏదో ఒక బలమైన కారణం లేకుంటే నువ్వు ఇలా చెప్పవు లే అంటూ ప్రామిస్ వేసాను.. హమ్మయ్యా థాంక్స్ రా,నువ్వు మాట వినవు అనుకున్నా.ఎంతైనా నా అల్లుడు బంగారం అంటూ ముద్దు పెట్టుకుంది ప్రేమగా. హ్మ్మ్ సరిలేగానీ,ఇంతకీ కారణం చెప్పలేదు ఏంటి?? నేను చెప్పేవరకూ నువ్వేమీ అడగకూడదు సరేనా?? ఏంటి అత్తా,ప్రతి ఒక్కరూ వాళ్ళు చెప్పేవరకూ ఏమీ అడగొద్దు అని చావదొబ్బుతున్నారు, మొన్నేమో సింధూ ని గెలుకుతాను అంటే నాని గాడు వద్దు అన్నాడు.ఇంకా నేను లేనిదే నానీ గాడు లేదు అన్నారు,ఇప్పుడేమో నువ్వు ఏంటో ఏమీ అర్థం అవ్వలేదు అని విసుగ్గా అన్నాను.. ఒరేయ్ మేము ఏది చేసినా నీ మేలు కోసమే అన్నది మరిచిపోకు సరేనా అంటూ కూల్ చేసింది నన్ను.. సరేలే గానీ ఇంతకీ మీ అందరూ నన్ను ఇలా ఎండగడితే నా పరిస్థితి ఏమి కానూ అన్నా బుంగమూతి పెడుతూ… కమలా దగ్గరికి పో రా అంది దెప్పిపొడుస్తూ.. హబ్బా ఆ కమలా కూడా అది ఎవరో చెప్పమంటే నీలాగే చెప్పింది సస్పెన్స్ పెట్టి…దాని దగ్గరకు వెళ్లాలంటే వాళ్ళ వాళ్ళు ఉంటారు గా.. హ్మ్మ్ సరేలే గానీ,ఎప్పుడూ అదే ధ్యాస పెట్టుకోకు అల్లుడూ.. హబ్బా మధనం ని కంప్లీట్ చేయాలంటారు మీరే,మళ్లీ ఆ ధ్యాస వద్దు అంటారు..ఇదేమి చోద్యం?? అబ్బా నీతో మాట్లాడాలంటే కష్టం రా బాబూ,సరే గానీ తిన్నావా?? హా తిన్నాను,ఇంకేమైనా చెప్పు… ఏమున్నాయ్ అల్లుడూ,ఒక్కసారి సాధ్వి ల నివాసంకి వెళ్లి రావొచ్చు గా.. ఈ టైం లో నా అత్తా??అసలే రాత్రి అయింది.. నీకు అడ్డు ఎవరూ చెప్పేవాళ్ళు లేరు గానీ ఒక్కసారి వెళ్లి రా అంది కాన్ఫిడెంట్ గా. హ్మ్మ్మ్ నీలా అక్కడ కూడా అడ్డం చెప్తారేమో లే,ఎందుకొచ్చిన గొడవ గానీ… అంతలోపే రాజన్న వచ్చాడు వరండా బయటికి… ఏ భేతాళా ఇటుచ్చావ్ అంది అత్త.. అది కాదు మన సంజయుడు ని శ్రీదేవి గారు తీసుకురమ్మన్నారు ,ఏదో ముఖ్యమైన విషయం అంట అందుకే వచ్చాను పంకజం గారు అని బాగా తెలిసిన మనిషిలా మాట్లాడాడు రాజన్న అలియాస్ భేతాళుడు.. నేనూ అదే చెప్తున్నా భేతాళా,వీడే ఈ రాత్రి ఎందుకులే పోవడం అని నసుగుతున్నాడు..తీసుకెళ్లు వీడిని అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. సరే అని నేనూ బయలుదేరాను సాధ్విల నివాసంకి.. అప్పటికే బయట ఊరి జనాలు విచిత్రంగా చూస్తున్నారు ఆ నివాసం ని ఎలా వచ్చిందో ఇప్పటికిప్పుడు అని.. అది సాధ్వి ల మహిమ అని రాజన్న చెప్పేసరికి అందరూ సంతోషంగా వెనుదిరిగారు ఇంటికి.. లోపలికి వెళ్లిన నేను,సువర్ణా ఎక్కడ ఉందో అని కళ్ళతోనే గాలించాను.. ఎక్కడా తన జాడ లేదు… ఇంతలోపు సివంగి నవ్వుతూ వచ్చింది మా వైపు ,మధనా ఏంటి ఇలా వచ్చారు అని… ఇదిగో రాజన్న నే పిలుచుకొచ్చారు ఏదో ముఖ్యమైన విషయం అని అన్నా నవ్వుతూ.. ఓహో అవునా,చాలా ముఖ్యమైన విషయమే శ్రీదేవి గారు రమ్మంటున్నారు ఒక్కసారి వెళ్లి రా అంది నవ్వేస్తూ. . తన నవ్వులో ఏదో విషయం దాగినట్లు అర్థం అయ్యింది సరే అంటూ శ్రీదేవి గది లోకి వెళ్ళాను… తన బెడ్ పైన అప్సరస లాగా పడుకొని ఉంది ఏదో చదువుతూ..శ్రీదేవి గారూ అన్నా.. హా రా మధనా,అలా కూర్చోండి అంటూ మర్యాదపూర్వకంగా ఆహ్వానించింది..