మన్మధ మూర్తి – 30
తను అటు వెళ్ళగానే వెళ్ళి మా పడక గదిలో పడుకుని “ఇదంతా దేని కోసం జరుగుతుందో.. నా జీవితం ఇంకా ఎన్ని మలుపులు తిరగ బోతుందో” అని ఆలోచిస్తూ పడుకున్నాను. అలా ఎంత సేపు వున్నానో తెలియదు కానీ “అమ్మాయ్, లలితా.. నిద్ర పోతున్నావా?” అన్న కస్తూరి వదిన పిలుపు వినపడి ఈ లోకం లోకి వచ్చాను. మన్మధ మూర్తి – 29→ “లేదు వదినా రండి” అన్నాను మంచం మీద లేచి కూర్చుంటు. “ఏ మిటోనమ్మ. నా మీద అలిగి నట్లున్నావు. నాతో మాటలాడడమే మానే సావు” అంటూ వచ్చి నేను కూర్చున్న మంచం మీదే ఒక చివర గా కూర్చున్నారు. “అయ్యో, అదే మీ లేదండి.. రాత్రి పడుకునే సరికి కొంచెం లేట్ అయ్యింది. అందువల్ల కొంచెం బద్దకంగా వుంటే ఇలా వచ్చి పడుకున్నాను” అన్నాను. “వూహించానులే.. బాతూం కి పోదా మని లేచి వెళ్తుంటే మీ రూం లోనించి మూలుగులు, రొప్పులు వినపడుతున్నాయి.. అప్పుడే అనుకున్నా మా తమ్ముడు, నువ్వు దుకాణం పెట్టారని” అన్నారు. ఆవిడ అన్న మాటలు విని నా ముఖం సిగ్గుతో ఎర్రగా కంది పోయింది. “అయినా అంత పెద్దావిడ ఇలా సిగ్గు లేకుండా ఎంత పచ్చిగా ఎలా మాట్లాడ గలుగుతున్నారో” అనుకున్నాను. “ఇంతకూ నిన్న ఉదయం నేను చెప్పిన విషయం గురించి ఆలోచించావా?” అన్నారు. “ఏ విషయం” అన్నాను. “అదే.. నువ్వూ, మా వారూ,,” అన్నారు. “ఇందులో ఆలోచించాల్సింది ఏముంది వదిన.. మీరు చెప్పినట్లు చెయ్య కుంటే నా కాపురం కూల్చేస్తానని అంటున్నారు. ఆ డీ మీ అబ్బాయి పుణ్య మా అని ఒక సారి ఎలాగూ తప్పు చేసాను. ఇక తప్పు అంటూ జరిగాక అది ఒక సారి అయితే ఏమి లేక పది సార్లు అయితే ఏమి?” అన్నాను “అంటే.. నువ్వు ఒప్పుకుంటున్నట్లే నా?” ఆనందంగా అన్నారు ఆవిడ. “ఒక కండిషన్ మీదా అన్నాను. “ఏమిటి?.. మళ్ళీ ఆ మతలబు?” అన్నారు తను. “మత లబు కాదు. మీ అబ్బాయితో నాకున్న సంబంధం గురించి చెప్పాను కదా. ఇప్పుడు మీరు చెప్పినట్లు విని అన్నయ్య గారితో ఇద వ్వాలంటె .. మీ అబ్బాయికి , నాకు వున్న సంబంధం ఆగి పోవాలి. లేదంటే తండ్రి, కొడుకులు ఇద్దరితో… ఆ వూపే నేను భరించలేకుండా వున్నాను..” అంటూ ఆపాను. ఆవిడ మౌనంగా నా వైపే చూస్తున్నారు. మళ్ళీ నేనే ” బాలుతో నా సంబంధం ఆగి పోవాలంటే వాడు ఈ ఇంట్లోనించి వెళ్ళి పోతే గానీ వీలు కాదు. అందు వల్ల మీ తమ్ముడిని వప్పించి వాడిని వేరే రూంలో వుండేలా ఏర్పాటు చెయ్యండి.ఆ మరుక్షణ మే మీరు చెప్పినట్లు నేను అన్నయ్య గారితో..” అంటూ ఆపాను. ఆవిధంగా నాతో డబుల్ గేంస్ ఆడిన బాలు గాడి మీద కసి తీర్చుకునే ప్రయత్నంలో నా మొదటి పావుని కదిలించాను. నా మాటలకు తను ఒక్క సినిషం ఆలోచించి “అలాగే అమ్మాయ్. అయినా నేనే మొదటి నించి వాడిని విడిగా పెడదామంటే మీ అయనే ఒప్పుకోలేదు. ఈ రోజు వాడు ఆఫీస్ నుంచి రాగానే కొంచం గట్టి గా చెప్పి బాలు శెలవలనించి తిరిగి వచ్చే సరికి తన కో రూం చూసి వుంచమని చెబుతాలే” అంది. “అలా అయితే.. మీరు చెప్పిన దానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు.. మీరు మధుతో చెయ్యించుకున్నంత సేపు నేను అన్నయ్య గారిని మేనేజ్ చేస్తాను” అన్నాను. అలా అంటుంటే అసలు ఆ మాటలు మాట్లాడుతుంది నేనేనా అని పించింది. “ఈ అక్క, తమ్ముళ్ళు ఇద్దరూ కలిసి నా జీవితాన్ని ఏమి చేస్తారో?” అనుకున్నాను. “మంచిది అమ్మాయ్. బుద్ధి మంతు రాలిలా చెప్పిన దానికి వొప్పుకున్నావు. నీ లాంటి మంచి పిల్ల దొరకడం మా శాస్త్రి గాడి అదృష్టం” అన్నారు ఆవిడ. “అయ్యో… ఇక పొగడ్తలు చాలులేండి. వెళ్ళి వంట చెయ్యాలి… పొగడ్తలు కడుపు నింపవు కదా..” అని నవ్వుంతూ లేచి వంట గది వైపు నడిచాను. “మరి ఈ రోజు మధు గాడితో కూడా.. ఆలోచించావా?” అంటూ ఆవిడ కూడా నా వెనుకే లేచి వచ్చా రు. “ఆ మధు గాడి కన్నా నేను వాడితో చెయ్యించు కోవాలని ఈవిడ కి గుల ఎక్కువ వున్నట్లుంది?” అని మనసులో అనుకుని, పైకి మాత్రం “ఇంకా ఆలోచించు కో లేదు వదినా.. చూద్దాం లెండి” అన్నాను “ఇంకెప్పుడు ఆలోచించు కుంటావే పిచ్చి పిల్లా. ఈ రోజు తప్పితే ఇక కుదరదు. రేపు శనివారం కదా, నీ కూతురు 12 గంటల కల్లా ఇల్లు చేరుతుంది కదా. ఇక పోతే ఎల్లుండే మా అందరి ప్రయాణం కదా?” అన్నారు. “నిజమే. ఎల్లుండే ఈ ఏడా, పిల్లలూ, బాలు గాడు అందరూ వూరు వెళ్ళేది. పిల్లల బట్టలన్నీ ఉతికి పెట్టెలు సర్దాలి” అనుకున్నాను. “ఎందుకు చెబుతున్నానో అర్ధం చేసుకో.. ఒక్క సారి వాడి పోటు రుచి చూ సావనుకో… నువ్వే మళ్ళీ మళ్ళీ కావాలంటావు..” నన్ను వదిలేట్లు లేరు ఆవిడ. ఎలాగూ శాస్త్రి కూడా నన్ను వాళ్ళతో జాయిన్ అవ మని అడి గారు, ఇప్పుడు ఈ మె ఫోర్స్ చేస్తుంది. ఎందుకైనా మంచిదని “నన్ను కొంచెం ఆలోచించుకోనివ్వండి వదినా” అన్నాను. “ఆలోచించుకో, బాగా ఆలోచించుకో. వాడి రుచి మరిగావనుకో రేపు నేను, బాలు గాడు, నీ పిల్లలు వూరు వెళ్ళాక, మీ ఆయన్ని ఆఫీసుకు పంపి ప్రతి రోజూ హాయిగా వాడితో దు కాణం పెట్టుకోవచ్చు. నీ సుఖం కోసమే చెబుతున్నా” అంటూ వంట గదిలోనించి లేచి నడుచుకుంటూ హాల్ లోకి వెళ్ళారు ఆవిడ. “ఇటు ఈవిడ వరస, అటు శ్రీవారి ఉత్సాహం చూస్తుంటే ఈ రోజు మధుతో వెయ్యించు కోక తప్పేట్లు లేదు” అనుకున్నాను. ఆ అలోచన రాగానే నా తొడల మధ్య చెమ్మగిల్ల సాగింది. “ఈ బుజ్జిది ఒకటి ప్రతి ఆలోచన కూ వేడెక్కి పోద్ది” అనుకుంటూ నా చేతిని చీర మీద నించే తొడల మధ్య వేసి అదుముకున్నాను. అక్కడ.. నా తొడల మధ్య.. వెచ్చగా గరుకు గరుకు గా తగిలింది. వెంటనే గుర్తుకొచ్చింది. అక్కడ సబ్బు రాసి నాలుగు రోజులు కావస్తుందని. జరుగుతున్న విషయాల్ని చూస్తుంటే ఈ రోజు మధుకు మొదటి సారిగా నా పప్ప దర్శనం అయ్యేట్లుంది.. అందుకే “త్వర గా వంట పూర్తి చేసి వెళ్ళి అక్కడ సబ్బుకు పని పెట్టాలి” అనుకుంటూ చక చకా వంట పని పూర్తి చెయ్య సాగాను. వంట పూర్తి చేసుకుని కస్తూరి వదినతో “నేను స్నానం చేసి వస్తాను వదినా” అని చెప్పి షెల్ఫ్ లోనించి హెయిర్ రిమూ వింగ్ క్రీం తీసుకుని బాత్రూం లోకి అడుగు పెట్టాను. మొల చుట్టూ, చేతుల కిందా ఒకటికి రెండు సార్లు క్రీం రాసి నున్నగా శుబ్రం చేసి, స్నానం పూర్తి చేసి వచ్చేసరికి అర గంట పైనే పట్టింది. అప్పటికే స్నానం పూర్తి చేసిన కస్తూరి వదిన హాల్ లో కూర్చుని నా కోసం ఎదురు చూస్తున్నారు. ఇద్ద రం బోజనాలు తినడం పూర్తి చేసి తిరిగి హాల్ లోకి వచ్చే సరికి టైం 12:30 కావస్తుంది. ఇక మధు వచ్చే టైం అయింది. నేను టి.వి ఆన్ చేసి ఏదో సీరియల్ వస్తుంటే చూస్తున్నాను. కస్తూరి వదిన చూపులు నిమిషానికి ఒక సారి వీధి గుమ్మం వైపు తిరగడం గ మనించాను. “ఆవిడ తన కోసం అంత గా ఎదురు చూసుందంటే.. తను నిజంగానే పెద్ద పోటు గాడు అయి వుండాలి.. అయినా ఆ సంగతి ఏమిటో నాకూ తెలిసి పోతుంది గా” అనుకున్నాను. ఆ వూహ రాగానే నా తొడల మధ్య నరాలు మళ్ళీ జివ్వు మంటూ మూలి గాయి. అతి కష్టం మీద నా ఆలోచనల్ను కంట్రోల్ చేసుకుని, టి వి లో వస్తున్న సీరియల్ పై దృష్టి పెట్టాను. ఇంతలో వీధి తలుపు దగ్గర అలికిడి వినపడింది. కస్తూరి వదిన మధు కోసమని గడియ తీసి పెట్టి వున్నట్లున్నారు, మెల్లి గా తలుపు తోసుకుంటూ లోపలకు వచ్చాడు మధు. రాగానే హాల్ లో కూర్చుని వున్న మా ఇద్దరి వంకా చూసి పలకరింపుగా నవ్వాడు. మధు రావడమే తరువాయి తను కూర్చుని వున్న సోఫాలోనించి చేచి నిలబడి తన గది వైపు నడిచారు కస్తూరి వదిన. మధు కూడా ఏమి మాట్లాడ కుండా తన వెనుకనే ఆ గదిలోకి నడిచాడు. మరో క్షణం లో ఇద్దరూ రూం లోపలకు వెళ్ళడం తలుపులు మూసుకోవడం జరిగి పోయింది. ఇద్దరూ గదిలోకి వెళ్ళిన నిమిషం తరువాత మళ్ళీ తలుపు తెరుచుకుంది. కస్తూరి వదిన బయటకు వచ్చి నా వైపు చూస్తూ “ఏమి ఆలోచించావు? వస్తున్నావా? లేదా?” అన్నారు.