మరొక మొగుడు-31
వెంటనే రాజు ని కూడా నాతో రమ్మని చెప్పా.టిఫిన్ చేసి అటునుంది అటు ఆఫీస్ కి వేళ్ళు అని చెప్పా.సరే అని బయలుదేరాడు.నేను శేఖర్ రాత్రి కొన్న బట్టలు అన్ని తీసుకుని ,,,రాజు న బాబు ని ఎత్తుకుని కిందకి రాగానే ఇద్దరు డ్రైవర్ లు వచ్చి ఒకరు కార్ తీశారు,ఐకొకళ్ళు నా చేతిలో ఉన్న లగేజీ తీసుకుని కార్ వచ్చే వరకు పట్టుకుని కార్ లో పెట్టారు.రాజు డ్రైవర్ కి ఆఫీస్ కి వేసుకెళ్లే డ్రెస్ నా ఇంటికి తెమ్మని చెప్పి కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వచ్చేసాం.టైం 7.30 ఆయిన్ది.ఇంటి బయట లేడీస్ స్కూటీ ఒకటి ఉంది.ఐంట పొద్దున్నే చుట్టాలు ఎవరు వచ్చారు అనుకుంటూ లోపాలకి వెళ్తే పాపం వాసు కిచెన్ లో ఒక్కడే టీ పెట్టుకుని పోసుకుంటున్నాడు.డ్రాయర్ మీద వున్నాడు. చూడగానే నాకు పాపం అనిపించింది.భార్య గ నేను వాసు దగ్గెరే ఉండకుండా రాజు తో వున్నా నైట్ అంట.మనసు లో నే నన్ను నేను తిట్టుకుంటూ వెళ్లి వాసు ని వాటేసుకున్న. రాజు వచ్చి సోఫా లో కూర్చుని టి వి పెట్టాడు. శేఖర్ వాడి రూమ్ కి వెళ్లి బట్టలు సద్దుకుంటున్నాడు. నన్ను చూడగానే ఆనందించాల్సింది పోయే కాంగారుగా చూస్తున్నాడు న వైపు.ఆవేమి పట్టించుకోకుండా నేను వెళ్లి వాసు ని గట్టిగ వాటేసుకుని కాసేపు బుగ్గ ల ఫై, చెవులు పక్కన ముద్దు లు పెడుతూ సారీ చెప్తూ గట్టిగ వాటేసుకున్న.అలా రెండు నిమిషాలు అవగానే వాసు ని వదిలేసి రెండు చేతులు బుగ్గలపై పెట్టి రాత్రి ఎం చేసావ్…నిద్ర పట్టిందా నేను లేకుండా. మొదటి సారి కదా నేను లేకుండా నువ్ ఇంట్లో ఒంటరి గ అన్న.ఏమీ మాట్లాడల.ఫేస్ లో టెన్షన్ కనపడుతుంది.సరే అని హాల్ లో వున్న నా కొత్త బట్టలు తీసుకుని మా బెడ్ రూమ్ కి వేళ్ళ.నాకన్నా ముందే వాసు బెడ్ రూమ్ కి వెళ్ళాడు కాంగారుగా.నెను వెల్లి లోపల బెడ్ పై కి చూసి షాక్.న చేతిలో వున్నా కవర్లు కింద పడేసి నేను కూడా కింద కూర్చుంది పోయా. బెడ్ పై షోరూం రిసెప్షన్ గర్ల్ మేరీ పనుకుని వుంది. నేను వాసు కలిసి నాలుగేళ్లు సంసారం చేసిన బెడ్,,మా నాన్న నా పెళ్ళికి ఇచ్చిన బెడ్ అది. ఇలాంటి పరిస్థితి నాకు వస్తుంది అని నేను అనుకూల.ఆలానే రూమ్ లో కింద పడి కూర్చుని ఏడుస్తున్న. బయటకి వినపడకుండా. న గుండెల్లో గునపం దెంచిన బాధ వుంది లోన. ఇంతలో ఆ అమ్మాయి లేచి బట్టలు వేసుకుని వెళ్ళటానికి ట్రై చేస్తుంటే నేను ఆపి బయట రాజు ఉన్నాడని చెప్పా.అంటే.ఆఆ అమ్మాయి కి భయం తో ఒళ్ళంతా చమటలు పెట్టటం స్టార్ట్ ఐనై.వామ్మో ఇప్పుడు రాజు సర్ నన్ను చుస్తే ఇక్కడే చంపేస్తాడు అంది భయం గ. నిన్నే కాదు.వాసు ని కూడా చంపేస్తాడు అనుకున్న మనసులో. లఉపలే ఉండమని ఇద్దరికీ చెప్పి నేను కళ్ళు తుడుచుకుని బాధ అంటా లోపలే దాచుకుని రాజు దగ్గెరే కి వెళ్లి వీడి చివర అపోలో లో ఐ పిల్ టాబ్లెట్ తీసుకురా అని చెప్పా. నా వైపు ఆచర్యం గ చూసాడు. ఐలాంటివాటికి నేను వాసు ని పంపుతా ఎప్పుడైనా.సరే అని లేచి వెళ్తూ అయినా నేను బయటే ఖర్చా కదా హేమ రెండు సార్లు అన్నాడు. వ్ఏంటేనే నాకేం చెప్పాలో అర్థం కాలేదు.అందుకు కాదు లే.ఇప్పుడు నీతో డైరెక్ట్ గ చేసుకోవాలని వుంది నాకు.కొండోమ్ లేకుండా.నువ్ వెళ్లి ర పో అన్నా కొంచం విసుగ్గా. వెంటనే వెళ్ళిపోయాడు.నేను ఇదే ఛాన్స్ అని మేరీ ని బయటకు పంపి దేవుడా బ్రతికించావ్ ఈరోజు అనుకున్న మనసులో.కాసేపు తర్వాత రాజు వచ్చాడు. నేను ఏమి మాట్లాడలేదు. టిఫిన్ రెడీ చేస్తున్న కిచెన్ లో. శేఖర్ నాకు హెల్ప్ చేస్తున్నాడు.రాజు బాబు ని ఒళ్ళో కూర్చోపెట్టుకుని టి వి చూస్తున్నాడు.వాసు లోపల నిద్ర పోతున్నాడు. నేను మాత్రం లోపల చాలా ఏడుస్తున్న. ఇప్పుడే సచిపోవాలని వుంది నాకు.చేతిలో కూరకాయలు కోసే కట్టి వుంది నాకు. నేనేం చేస్తున్నానో నాకు అర్ధం కాల .ఒక్కసారిగా కట్టి ని నా చేతి మీద పెట్టుకుని గాజులు పక్కకి అని అక్కడ గట్టిగ రక్తం వచ్చేట్లు పొడిచి ఉంచ.నొప్పి అంటా నా నోట్లో పళ్ళ మధ్య బిగించి రక్తం వస్తున్నా కూడా అలానే వున్నా. బయట వున్నా బాధ కన్నా గుండెల్లో బాధ చాలా ఎక్కువ గ వుంది నాలో.శేఖర్ గాడు నన్ను గమనించకుండా డైనింగ్ టేబుల్ ఫై కూర్చుని కూరకాయలు కొస్తున్నాడు.హాల్ లో వున్నా రాజు నా ఫేస్ వైపు చూసి నేను ఏదో బాధ లో వున్నా నాయి అర్ధం అయి నా దగ్గెరే కి వచ్చి షాక్ అయి ఒక్కసారిగా న చేతిలో కట్టి తీసి రక్తం కారకుండా తన చేత్తో పట్టుకుని శేఖర్ ని టవల్ తెమ్మని నా చేతికి కట్టాడు.అప్పటికే కళ్ళు తిరిగి పడిపోయా నేను. రాజు ఏడుచుకుంటు నన్ను హాస్పిటల్ కి తీసుకువెళ్లటం ఒక్కటే తెలుస్తుంది.హాస్పిటల్ లో నన్ను బెడ్ పై పనుకోపెట్టగానే సగం స్పృహ లో నేను నా ఎదురుగ ఏడుస్తున్న రాజు బుగ్గ ఫై చెయ్ వేసి ఎడవకు రాజు.నాకేం కాదు….అంటూ స్పృహ కోల్పోయ.25 ఒక రెండు గంటల తర్వాత మెలకువ వచ్చింది నాకు.ఎదురుగ రాజు ఒక్కడే కూర్చుని ఉన్నాడు.శేఖర్ ఇంకా వాసు బయట వున్నాడు .నేను స్పృహ లోకి రాగానే మొదట గ బాబు గురుంచి అడిగా.వెంటనే రాజు బయటకి వెళ్లి బాబు ని తీసుకొచ్చాడు. కాసేపు బాబు ని ముద్దాడి రాజు తో ఇంటికి వెళ్దాం అని చెప్పా.సరే డాక్టర్ ని కావటానికి వెళ్ళాడు.రాజు వెళ్ళగానే వాసు,ఇంకా శేఖర్ లోపాలకి వచ్చారు.వాసు కళ్ళలో బాధ కనపడుతుంది.నేను ఎంత పిచ్చి పని చేసాను అనిపించింది నాకు.చాలా తొందర పడ్డ . ఇప్పుడు నా మీద 3 జీవితాలు ఆధారపడి వున్నాయి.కాదు నాలుగు. రాజు తో కలిపి.నేను లేకపోతె వాడు బ్రతకడు.వాసు నా చేయి పట్టుకుని నాకు సారీ చెప్పాడు.నేనేమి మాట్లాడలేదు.దగ్గెరే కి తీసుకుని ముద్దు పెట్ట.కోపం ఎంత ఉందో ప్రేమ అంతకన్నా ఎక్కువ వుంది నాకు వాసు మీద. శేఖర్ ని నా పక్కన కాసేపు కూర్చోమని వాసు ని నాకు తినటానికి ఏమైనా తెమ్మని చెప్ప.వెంటనే వాసు నాకు జ్యూస్ తెచ్చాడు.ఆకలి మీద వున్న.వెంటనే తాగేసి.వాసు తో నేను రెండు రోజులు రాజు దగ్గెరే వుంటా.మనసు కుదుట పడే వరకు అని చెప్పా.వాసు వైపు కూడా చూడకుండా.సరే అన్నాడు వాసు.వద్దు అణా సరే నేను రాజు దగ్గెరే వుంటా.ఎందుకంటే ఇప్పిడే ఇంటికి వెళ్తే నాకు ఆ చందలమైన విషయం గుర్తుకు వస్తుంది. ఇంతలో రాజు డాక్టర్ ని తీసుకుని లోపలకి రాగానే వాసు బయటికి వెళ్ళిపోయాడు. డాక్టర్ కొన్ని మెడిసిన్ రాసి ఇచ్చి వన్ వీక్ లో తగ్గుడ్డి.బ్లడ్ రాజు ఇచ్చాడు.ఎం పర్లేదు .బాగా తినండి అని చెప్పి వెళ్ళిపోయాడు. రాజు బ్బ్లడ్ O+ .నాకు సరిపోయిన్ది.రాజు కి థాంక్స్ చెప్పి నేను లేచి నడుచుకుంటూ బయటకి వచ్చి కార్ ఎక్కుతూ వాసు ని పిలిచి నేను రెండు మూడు రోజుల్లో.వస్తా.మనసు బాగాలేదు.ప్లేస్ మారితే కొంచం నార్మల్ అవుతుంది.ఏమి అనుకోకు అని చెప్పా.ఇంతలో రాజు మెడిసిన్ లు తీసుకుని కార్ వైపు వచ్చాడు.కార్ ఎక్కి నేను శేఖర్ బాబు డైరెక్ట్ గ రాజు ఫ్లాట్ లో కి వచేసామ్.ఆరోజు మొత్తం నేను నిద్ర పోయా. నైట్ రాజు నన్ను నిద్ర లేపి అన్నం తినిపించారు.శేఖర్ సాయంత్రం మా ఇంటికి వెళ్లి నాకు వారం కి సరిపడా బట్టలు తెచ్చాడు.రాజు ఒక పని అమ్మాయి ని పెట్టాడు బాబు ని చూసుకోటానికి.నైట్ రాజు నన్ను వాటేసుకుని పనుకున్నాడు.తెల్లారి ఫ్రెష్ గ నిద్ర లేచేసారికి రాజు నన్ను వెనక ను డి వాటేసుకునినిద్ర పోతున్నాడు.కొంచం మనసు ప్రశాంతం గ వుంది నాకు.వెంటనే ఫోన్ తీసి వాసు కి కాల్ చేశా.ఫస్ట్ రింగ్ కె లిఫ్ట్ చేసి సారీ హేమ అన్నాడు.నేను కాసేపు వాసు తో మాట్లాడి ఫోన్ పెట్టేసి అలానే కళ్ళు తెరిచి పనుకున్న.ఇంతలో పనమ్మాయి కాఫీ తెచ్చి టేబుల్ ఫై పెట్టి వెళ్ళింది సౌండ్ చేయకుండా.నేను వెంటనే లేచి రాజు ని కూడా డార్లింగ్… నిద్ర లే..కాఫీ తాగు అంటూ బుగ్గ ఫై ముద్దులు పెడుతున్న.