మా ఆవిడ వొదిన మొదటి భాగం
యే మండీ నా మాట వినండీ ఒక్కసారి కి ఒప్పుకోండీ అంటూ బతిమాలుతోంది. మా ఆవిడ. నాకు పిచ్చెక్కినట్టయింది. నీకు అసలు బుద్దుందా. మీ వొదిన అంటే నాకు వరసకి అక్కగారో చెల్లె లో అవుతుంది. ఆ విషయం తెలుసా నీకసలు అంటూ విరుచుకు పడ్డాను. చాలు వూరుకోండి మీరు మరీ చెబుతారు అంటూ తను కూడా అదే స్థాయిలో మొదలెట్టింది మా ఆవిడ. వరసే తప్ప సొంత చెల్లెలో అక్కో కాదు కదా. అయినా ఈ రోజుల్లో ఇవన్నీ యెవరు పట్టించు కుంటున్నారు. సొంత అక్కా చెల్లెల్ల మీదకే యెక్కిపోతున్నారు. ఈ రోజుల్లో మొగాళ్లు. మిమ్మల్ని ఏమైనా రాళ్లెత్త మన్నానా గుళ్ళు ఎత్త మన్నానా? ఆవిడ పాపం ఎంతో ఆశ గా అడిగింది. ఒక పిల్లాడో పిల్లో పుట్టేదా కానూ. ఆ తరవాత సంగతి అప్పుడు చూసుకోవచ్చు. వొప్పుకోండీ. కోరి దగ్గరికి వొచ్చిన ఆడది యెంత సుఖ పెదుతుందో మీకు తెలీదూ. గుర్తు తెచ్చుకోండి. ఆషాఢ మాసం అయిపోయిన మర్నాడు నేను మీ ఇంటి కి తిరిగి వొచ్చిన రాత్రి. తప్పే. మీ అన్నయ్య కి తెలిస్తే కొంప మునిగి పోతుంది అన్నాను. వూరు కోండి. యెలా తెలుస్తుంది వాడికి ? నేను చెప్పను. మీరు చెప్పరు. మా వొదిన కూడా చెప్పదు. ఇంకెలా తెలుస్తుంది అంటూ నాకేసి ఒక చుకెన చూపు విసిరింది. మరి ఆ పుట్టబోయే పిల్లాడి కి నా పోలి కలొస్తే ? చాలు వూరుకోండి.ఆలూ లేదు. చూలూ లేదు. పిలాడి పేరు సోమ లింగం అన్నట్టుంది. అంత గా అయితే అప్పుడు చూసుకోవచ్చు. మీరు వూ అనండి చాలు. మనసు అయినా మరెవ్వరూ దొరకలేదా ఆవిడ కి. అంత గా పడ్డాని కి నాలో యేం ప్రత్యేకత వుంది? మరేం లేదు. ఇంకెవరితోనో అయితే వాడు మళ్ళీ నెత్తెక్కిపోతాడు. మీరైతే నా కంట్రోల్ లో వుంటారు. యెవ్వరూ అను మానించే అవకాశం కూడా వుండదు అంది. అబ్బా యెంత బతి మాలించు కుంటున్నారండీ బాబూ. ఇంకెవరైనా అయితే యెగిరి గంతేసి వొప్పుకుంటారు అంది. వొప్పుకోండి. మీకు యెలా కావాలంటే అలా యేర్పాటు చేస్తాను. నన్ను పక్కనే వుండ మంటారా? బైటికెల్లి పోమంటారా? మనింట్లోనా? వాళ్లింట్లోనా? మీరు యెలా చెప్తే అలాగే. ప్లీజ్ నా కోసం వొప్పుకోండి అన్నది. ఇంక నాకు వాదించడానికే మీ మిగల్లేదు. సరే నీ ఇష్టం వొచ్చినట్టు చెయ్యి. మళ్ళీ వాళ్ళింట్లో యెందుకు. మనింట్లోనే చేద్దాం అనే సి ఆఫీసు కి వెళ్ళి పోయా. మా పెళ్లి అయి రెండేళ్లయింది. నాలుగు నెలల పిల్లాడు. మా ఆవిడ నాకు చక్కగా సహకరిస్తుంది. అన్ని విషయాల్లోనూ. మొన్న అంటే సుమారు ఒక వారం రోజుల కిందట వాళ్ళ అన్నయ్య గారింటి కి వెళ్ళి వొస్తా అని వెళ్ళి వొచ్చింది. అది మొదలు పట్టు కుంది. వాళ్ళ వొదిన గారితో నన్ను గడప మంటుంది. తప్పే అలా చెయ్య కూడదంటే వినిపించు కోదు. యెన్ని రకాలుగా చెప్పాలో అన్ని రకాలు గానూ చెప్పా. ఉహూ తన మాటే తప్ప మరో మాట వినిపించుకోవటం లేదు.