All content free · updated every 5 minutes

ముగ్గురు అమ్మాయిలతో మన్మధుడు-3

Story Telugu 2 pages 1 year ago

ముగ్గురు అమ్మాయిలతో మన్మధుడు-3
అలా తెలియకుండా ఐదు రోజులు గడిచిపోయాయి…ఈ ఐదు రోజుల్లో ఆ ఫ్యామిలీ కి చాలా బాగా దగ్గర అయ్యాము…. ఆ ఇంటి పెద్దావిడ వాళ్ళ అమ్మ అయితే నన్ను సొంత కొడుకులా చూసుకుంటుంది వారికి మగపిల్లలు లేరు…సో నేను ఆ ఫ్యామిలీకి చాలా బాగా కనెక్ట్ అయిపోయాను… ఇంతలో వాళ్ళు ఏదో ఫంక్షన్ ఉండి వూరుకి వెళ్తున్నారు ఆ విషయం ముందు రోజు నాకు చెప్పారు, నన్ను కూడా రమ్మని పిలిచారు కానీ నేను రాను అని చెప్పాను…. పొద్దున వెళితే మళ్ళీ నైట్ కే వచ్చేది అని చెప్పారు… ఈ రోజు ఎలా గడపాలో అన్న ఆలోచనతో ఆ రోజు నిద్ర లేచాను.. ఆ రోజు ఏంటో వాతావరణం చాలా చల్లగా ఉంది…. ముగ్గురు అమ్మాయిలని వోహించుకుంటూ నా మోడ్డ రసాన్ని వాష్ రూంలో పిచికారి చేశాను…. అలా ఆ రోజు మధ్యాహ్నం వరకు ఎలాగాలో టైం పాస్ చేసి మూడింటికి గ్రౌండ్ కి వెళ్దాము అని మెట్లు దిగుతున్నా!!! కింద ఇంటికి తాళం వేసి లేదు అంటే ఇంట్లో ఎవరో ఉన్నారు… ఎవరైతే ఏముంది ముగ్గురిలో ఎవరన్నా మంచిదే అని లోపలికి వెళ్ళాను సరిగ్గా ముగ్గురిలో అతిపెద్ద అందగత్తె రెండవ అమ్మాయి ఉంది, తనని చూసి మీరు వెళ్ళ లేదా ఫంక్షన్ కి అని అడిగాను లేదురా మా ఆయన వస్తున్నారు ఈ రోజు,, నిన్న రాత్రి కాల్ చేశారు అందుకే నేను వెళ్ళ కుండా ఆగిపోయాను అని చెప్పింది… పొద్దున నుండి రాలేదు ఎందుకు అని అడిగింది,, మీరెవరు లేరు గా అందుకే రాలేదు అన్నాను… నీ కోసమే wait చేస్తున్నా ఎప్పుడు వస్తావో అని, ఏ దేనికి నాతో ఏం పని ఉంది అని అడిగా ఆగు చెబుతా అని లోపలికి వెళ్ళి మాజా తీసుకు వచ్చింది తను ఏమి పని చెప్పిద్దా అని వెయిట్ చేస్తున్న నేను మాజ తాగుతూ ఉన్నాను.. ఈ లోపు తను లోపలికి వెళ్ళి ఒక సారీ తీసుకు వచ్చింది ఈ రోజు మా పెళ్లి రోజు నేను వూరు వచ్చేటప్పుడు మా ఆయన ఈ చీర కొని ఇచ్చారు ఇప్పుడు నైట్ కి తను వస్తున్నారు.. నాకు ఒక హెల్ప్ చేయాలి అన్నాది… ఎంటి చెప్పండి అని అన్నాను ఏం లేదురా మా ఆయన కొనిచ్చిన చీర కట్టుకోవాలి తను వస్తున్నారు కదా ఈ నైట్ కి నాకు చీర కట్టుకోవడం సరిగ్గా రాదు.. ఇంకొకరి హెల్ప్ లేకుండా ఒక్కదాన్నే కట్టుకొలేను చీర కుచ్చిళ్ళు కట్టుకోవడం రాదు మా వాళ్ళు కూడా ఎవరూ లేరు నువ్వు హెల్ప్ చేస్తావా నాకు చీర కట్టడంలో అని అడిగింది.. నా గోళీలు గుద్దలోకి జారిపోయాయి ఆ మాటకి… వెంటనే తేరుకొని నాకు చీర కట్టడం రాదు నేను మీకు ఎలా హెల్ప్ చేయగలను అన్నాను ఒరేయ్ వెధవ నువ్వేమీ కట్టనవసరం లేదు నేను కట్టుకుంటా నువ్వు పక్కన ఉంది నాకు సాయం చెయ్యి జాకెట్ కి బ్యాక్ లేసెస్ కట్టాలి saree కుచ్చిళ్ళు పట్టుకొ చాలు అని చెప్పింది ఓకే చేస్తాను అని cheppanuan సరే అయితే నువ్వు ఇప్పుడు గ్రౌండ్ కి వెళ్లి సాయంత్రం 6కి రా అని చెప్పింది…. ఓకే చెప్పి అక్కడ నుండి గ్రౌండ్ కి వెళ్ళాను….

గ్రౌండ్ లో ఉన్నాను అన్న మాటే గానీ నా మనసు అంత ఎప్పుడు 6 అయ్యిద్ద టైం అని వెయిట్ చేస్తున్నా…… ఆ మూడు గంటలు ముప్పైయుగాలుగా గడిచాయి… మీరు ఇక్కడ ఒక చిన్న లాజిక్ గమనించాలి నా జీవితంలో మూడు ముఖ్య పాత్ర పోషస్తుoది అదేంటో అలా సెట్ అయిపోయింది మూడు అనే అంకె…. ఇంక టైం ఆరు అయ్యింది నేను కూడా ఫ్రెష్ అయ్యి షార్ట్ టీషర్ట్ వేసుకొని కిందకి వెళ్ళాను.. తను నన్ను చూసి నీ కోసమే వెయిట్ చేస్తున్నా, సోఫాలో కూర్చో నేను స్నానం చేసి వస్తా అన్నాది…. తను స్నానానికి వెళ్ళింది బాత్ రూం కి వెళ్లి చూద్దాము అని అనుకున్నా మనసులో ఎలాగూ కాసేపట్లో చూస్తాను కదా ఎందుకు కంగారు, మళ్ళా నేను తనని చూడటం తను గానీ చూసిందంటే… ఉన్నది పోయిద్ది ఉంచుకున్నాది పోయిద్ది అనుకొని అలాగే ఉన్నాను….వాస్తవంగా స్త్రీని పూర్తి వ్యవస్త్ర గా చూసిన దాని కన్నా అలా కనిపించి కనిపించి అందాలుని చూసినప్పుడే మగ వాడి ఆశ కోరిక ఇంకా ఎక్కువ అవుతాయి ఆడవాళ్ళు అలా హాఫ్ న్యూడ్ లోనే ఇంకా పిచ్చి ఎక్కిస్తారు… ఇది నిజం!!!!!! 20 నిముషాలు తర్వాత ఏరా ఎంటి బోర్ కొడుతుందా head bath చేశా అందుకే లేట్ అయ్యింది రా అనే మాట వినిపించింది…. హమ్మయ్య వచ్చారా ఈ టెన్షన్ నేను భరించ లేకున్నా అని లోపల అనుకుంటూనే,, అదేం లేదు అని పైకి అన్నాను…. సరే ఒక్క నిముషo అని చెప్పి లోపలికి రారా అని పిలిచింది,, ఈ పిలుపు కోసమే కాదా నేను ఎదురు చూస్తున్నా అని లోపలికి వెళ్దాము అని లేచాను….. ఇంతలో అరేయ్ ఆ డోర్ లాక్ చేసి రా అన్నది… సరే అని డోర్ లాక్ చేసి లోపలికి వెళ్ళాను ఎమ్ లేదురా ఎవరన్నా వస్తె బాగోదు కదా అందుకే లాక్ చేయమని చెప్పను… అయినా ఇక్కడ మా వాళ్ళు ఎవరూ లేరు మా ఇంటికి ఎవరు వస్తారు అని అంటూ తనలో తాను నవ్వుకుంటుంది… డోర్ కర్టెన్ జరిపి తను ఉన్న రూం(బెడ్ రూం) లోపలికి వెళ్ళాను….. ఒక్కసారి గా నా గుండె ఆగిపోయింది… నా గుండెకి మళ్ళీ ప్రాణం ఎలా వచ్చిందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చెబుతా… మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి…. [email protected] Like 224 Dislike 28 78239 10 31 cookie-check ముగ్గురు అమ్మాయిలతో మన్మధుడు-3 no

Categories Telugu
More stories See all